Idigo Nee Thalli Vol 2 Teaser
5:24
Manchi Kaapari Vol 3 Teaser
4:06
10 ай бұрын
Пікірлер
@SurekhaRani-e8x
@SurekhaRani-e8x 13 сағат бұрын
Wow so cute
@manikyakumari1210
@manikyakumari1210 Күн бұрын
ప్రభువు ప్రేమ, ఆయన కృప, మనము తన దగ్గర కు రావాలని, వస్తే ఏ లా తన అక్కున చేర్చు కుంటాడు అని చాలా అద్భుతంగా తండ్రి గారు స్వర కల్పన చేశారు..
@prathipatipratap4983
@prathipatipratap4983 Күн бұрын
PRAISE THE LORD
@NikhithaUbbana
@NikhithaUbbana Күн бұрын
ఆకాశమా పై నుండి విజయమును వర్షింపుము భూమిని విచ్చుకొని రక్షణమును మొలకెత్తించునుగాక -4 యాకోబు వంశమును కరుణించినావు నీ కోపము విడనాడి మన్నించినావు 2 కలకాలము .... తరతరముల వరకు శాశ్వత ఆనందము దయచేయుము 2 //ఆకాశ// సనిదపగప దా నిదపగసగ నీ " నినిసగ సని సా నినిసగసని సా నీ దివ్య సన్నిధికి మేము తిరిగి చేరుటకు నూతన బలమును చేకూర్చుము -2 నీ రక్షణ వరములు మా జీవితంలో అనుదినము కృపతో కురిపింపుము 2 //ఆకాశమా// నీ శాశ్వత ప్రేమయు నీ విశ్వసనీయతయు ఒకదానిని ఒకటి. కలుసుకొనును 2 దివి నుండి న్యాయము శాంతియు కురిసి ఒకదానిని ఒకటి ముద్దుపెట్టుకొనును 2- //ఆకాశమా//
@chinni477
@chinni477 Күн бұрын
లూర్ధుమాతకు జేజేలు దేవుని తల్లికీ వందనాలు"2" గుణదల మాతకూ నీరాజనాలు "2" అకళంక మాతకూ హారతులూ... లూర్ధుమాతకు జేజేలు దేవుని తల్లికీ వందనాలు క్రీస్తుని మాతా తిరుసభ మాతా మహా పరిశుద్ద మాతా "2" మంచి ఆలోచనా మాతా మహా వివేకము గల కన్యకా"2" ప్రార్ధించు తల్లీ దీవించు మమ్ము "2" యేసుని చెంతకూ నడిపించు తల్లీ "2" లూర్ధుమాతకు జేజేలు దేవుని తల్లికీ వందనాలు గుణదల మాతకూ నీరాజనాలు "2" అకళంక మాతకూ హారతులూ... లూర్ధుమాతకు జేజేలు దేవుని తల్లికీ వందనాలు సృష్టికర్త మాతా రక్షకుని మాతా మహా పూజ్యమైన కన్యకా "2" విశ్వాసము గల కన్యకా జ్ఞానము యెక్క ఆలయమా "2" ప్రార్ధించు తల్లీ దీవించు మమ్ము "2" యేసుని చెంతకూ నడిపించు తల్లీ "2" లూర్ధుమాతకు జేజేలు దేవుని తల్లికీ వందనాలు"2" గుణదల మాతకూ నీరాజనాలు "2" అకళంక మాతకూ హారతులూ...
@Jacobmurrammdp36
@Jacobmurrammdp36 Күн бұрын
చాలా చాలా బాగుంది వినడానికి
@Vincent_Paul
@Vincent_Paul Күн бұрын
@sravanisravani4752
@sravanisravani4752 Күн бұрын
Praise the Lord father very nice song God bless you all 🙏🙏🙏
@surlaprasadarao7456
@surlaprasadarao7456 Күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉nice song fr David kopparaaa
@rameshrapaka8335
@rameshrapaka8335 Күн бұрын
songs lirics pettandi ple
@RaviKumar-kr6vp
@RaviKumar-kr6vp Күн бұрын
పాట చాలా బాగుంది మొకరించి ప్రార్ధన చేస్తే దేవుడు తప్పకుండ ఆదరిస్తాడు
@anandvankayala7131
@anandvankayala7131 Күн бұрын
Amen🙌🙏supar song brother
@avimaria3369
@avimaria3369 Күн бұрын
Praise the Lord father🙏🙏🙏 Thank you for this beautiful song Thank you for all joyful lips members and especially anjana sowmya sister Happy new year to all joyful lips members God bless you all
@Jacobmurrammdp36
@Jacobmurrammdp36 Күн бұрын
చాలా బాగుంది అమెన్ 🎉🎉🎉🎉
@addagatlasuresh9090
@addagatlasuresh9090 2 күн бұрын
Very nice song
@kattapawankumar5780
@kattapawankumar5780 3 күн бұрын
God bless singers and musician..
@kattapawankumar5780
@kattapawankumar5780 3 күн бұрын
🙏
@Palugurallapalli
@Palugurallapalli 3 күн бұрын
సాహిత్యం చాలా బాగుంది.. పదాల సరళత చక్కగా ఉంది.. -సగినాల ప్రకాశ్
@srividhyak2516
@srividhyak2516 4 күн бұрын
Superb song
@maddasantarao7503
@maddasantarao7503 4 күн бұрын
నక్షత్రం పుట్టిందిరో - చీకట్లు తరిమిందిరో "2" వెన్నెల్లు చల్లిందిరో- సంతోషం తెచ్చిరో _ పద బెత్లేముకు - ఎధా ఉప్పొంగగ రక్షకుని చుద్దమురో "2" 1 (నీలి)అంబరాన దూతలంత - యీ సువార్తను సంబరనా చాటినారురో (పల్లె)పశువుల తొట్టిలోని చిన్నారిని కన్నులారా చూడలిరో "2" అదే రొట్టెల ఇల్లు - అదే పశువుల పాక ఆవే కన్న తల్లి - జోల పాటలు "2" పద బెత్లెముకు"2" 2 (ఇక)మన కష్టం - మన సోకం తీర్చేయగా దివినొదిలి - వచ్చినాడురో (ఇలా)మనకోసం మన తోటి జీవించగా బాలుడిగా పుట్టినాడురో "2" మన కన్నుల పంట - చిన్ని యేసుని నవ్వు చూసి గంతులేసి ఆడాలిరో "2" పద బెత్లేముకు ఎద ఉప్పొంగగ రక్షకుని చూధామురో"2" నక్షత్రం"
@kalpanatalamala8600
@kalpanatalamala8600 4 күн бұрын
Thanks ఫాదర్ పెద్ద పూజలో పాల్గొన్నాట్లు అనిపించింది
@VijayaRani-jl7kp
@VijayaRani-jl7kp 5 күн бұрын
Murisipoindi Naa aathma nee raakatho
@santoshkumar.Botsa11
@santoshkumar.Botsa11 5 күн бұрын
Naveen anna your composition super anna 👍👌🏻
@kindenavamsi8315
@kindenavamsi8315 5 күн бұрын
Thankyou for all of you Jesus Christ Amen
@djraju2873
@djraju2873 6 күн бұрын
Very very happy to hear the Beatiful song thank you Sir
@swaroopaswaralu8129
@swaroopaswaralu8129 6 күн бұрын
Sunitha song chala bagundi nee voice kuda chala bagundi
@JoyfulLips
@JoyfulLips 6 күн бұрын
🙏Praise The Lord🙏 Thank you. Please Like, Subscribe, and Share our KZbin channel with your Friends and families. For Lyrics, ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3
@sateesiddu5937
@sateesiddu5937 6 күн бұрын
Mind nunchi povatledu.. E song... Burra paadaipotundi.. Cinema paatalu eppatiki kanesam pravesageetam chivari anchulaku kooda paniki raavu..❤❤ from palakonda parish... Dayachesi 🙏 track pettandi.. My request...
@JoyfulLips
@JoyfulLips 5 күн бұрын
Thank you. Andariki share cheyandi ee song link. Meeku track kaavalante, [email protected] ki email request pettandi
@Nithya2546
@Nithya2546 6 күн бұрын
What a lyrics.. And song కనీసం ఈ సాంగ్ 70సార్లూ పైన విన్నాను 🙏🏻🙏🏻🙏🏻❤❤ praise the lord🙏🏻 congratulations entire team 💐💐
@BaleshBalesh-c8v
@BaleshBalesh-c8v 6 күн бұрын
4:27
@jeevankrider
@jeevankrider 8 күн бұрын
అనుక్షణం ప్రతిక్షణం నీరీక్షణతో నీ రాక కై వేచియున్నాము మేము వేచియున్నాము ఇమ్మానుయేలా త్వరగ రామ వెలుగు రేఖవై రావ సిరివెన్నెల వై రావా మమ్మేలు కొనరావ 1. ఉషస్సుకై వెదకు కావలినై తీరముకై వెదకు నావనై , చూచి తినీ ప్రభువా ఎదురు చూచితిని జాగు చేయక రావా జగతి చీకటి బాప
@muralimohanaraoeatalapaka6736
@muralimohanaraoeatalapaka6736 8 күн бұрын
Excellent song altogether👌
@SurekhaRavi227
@SurekhaRavi227 8 күн бұрын
ఉ..... ఆ... ఉ... జో జో లాలి యేసయ్య జో జో లాలి కన్నయ్య ఈ దివియంత పులకింత మయ్యేనులే నా హృది అంత నీ స్వంత మవ్వాలిలే ఓ బాలయేసు - నా తండ్రి యేసు జో జో లాలి యేసయ్య జో జో లాలి కన్నయ్య 1. నీ ...జన్మముతో సిరికాంతులే నా... రేయంత వెలుగొందెలే *2* స్తుతియించి జోల పాట పాడి నిన్ను కీర్తించన మదిలోన నిన్ను స్మరణ చేసి సేద తీరన జో జో లాలి యేసయ్య జో జో లాలి కన్నయ్య 2. నీ... మృదువైన ఆ స్పర్శతో నా... అణువంత చెలియించేనే నిదురించలేవ నాదు తండ్రి లోక భారమై నడిపించు మమ్ము ప్రీతి తోడ ప్రేమ మార్గమై జో జో లాలి యేసయ్య జో జో లాలి కన్నయ్య
@isaikusumakumari9846
@isaikusumakumari9846 9 күн бұрын
Praise the Lord my lord Wonderful lyrics n singing 🎉🎉
@kingofpenki87
@kingofpenki87 9 күн бұрын
Song super God bless you all 🙏⛪ Ameen 🙏🙏🌹🌹🌹
@pothalaudaybhaskar1534
@pothalaudaybhaskar1534 9 күн бұрын
❤Amma❤
@ParvathiBiddika-t9r
@ParvathiBiddika-t9r 9 күн бұрын
God bless you ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 super bro savara language మీ ద్వారా ప్రపంచానికి మన భాష తెలియజేస్తున్నారు అందుకు సూపర్ God bless you and your family, team 🎉🎉🎉🎉🎉❤❤❤😂😂😂
@mekalaprathima63
@mekalaprathima63 10 күн бұрын
❤❤❤❤🎉
@ganduribalaharish4133
@ganduribalaharish4133 10 күн бұрын
Mary mother please pray for us❤
@crdesigns3837
@crdesigns3837 10 күн бұрын
Nice song
@prasadrayi1626
@prasadrayi1626 10 күн бұрын
Christmas songs pampandi please 🙏🙏 god bless you all
@JyothiPentyala
@JyothiPentyala 11 күн бұрын
Prise the lourd 🙏🙏🙏
@bandaruSrinu-q4q
@bandaruSrinu-q4q 11 күн бұрын
Song
@sekhargudime1114
@sekhargudime1114 11 күн бұрын
👌👌👌👌👌👌👌
@Y.philip-ou4gt
@Y.philip-ou4gt 11 күн бұрын
సంతోషముగాఉందీ ⛪🙏💐
@monikasirra5765
@monikasirra5765 12 күн бұрын
Happy christmas 🎁,, 🌸🎉, ⛄
@Madhurashi
@Madhurashi 12 күн бұрын
Praise the lord❤❤❤❤❤
@JoyfulLips
@JoyfulLips 11 күн бұрын
🙏Praise The Lord🙏 Thank you. Please Like, Subscribe, and Share our KZbin channel with your Friends and families. For Lyrics, ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3
@RambabuBoddu-z4r
@RambabuBoddu-z4r 12 күн бұрын
నేను తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట విచారణ నుండి ఈ మెసేజ్ పెడుతున్నాను ఈ సాంగ్ చాలా బాగుంది పాడిన వారికి మ్యూజిక్ బృందానికి నా హృదయపూర్వక క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
@JoyfulLips
@JoyfulLips 12 күн бұрын
🙏Praise The Lord🙏 Thank you. Please Like, Subscribe, and Share our KZbin channel with your Friends and families. For Lyrics, ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3
@ravikumarbochha6459
@ravikumarbochha6459 12 күн бұрын
ప్రైస్ ది లార్డ్ దేవుని నామమునకు మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ పాటలన్నీ చాలా బాగున్నాయి ఫాదర్
@a__reddy1193
@a__reddy1193 12 күн бұрын
Praise the lord
@JoyfulLips
@JoyfulLips 12 күн бұрын
🙏Praise The Lord🙏 Thank you. Please Like, Subscribe, and Share our KZbin channel with your Friends and families. For Lyrics, ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3
@pothalaudaybhaskar1534
@pothalaudaybhaskar1534 12 күн бұрын
❤Amma❤