నిజంగా మీరు చెప్తే నా కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఉంది నా జీవితం లో ఈ తప్పు చేయా
@trending_ladies_blouses21 күн бұрын
Avenu nijame
@sridevi988022 күн бұрын
🙏🙏🙏
@haripriya593223 күн бұрын
It's really nice and good
@anupamavyakaranam361623 күн бұрын
Song Lyrics భ్రమ అని తేలుసు భ్రమ అని తేలుసు బతుకంటే బొమ్మల ఆట అని తేలుసు కత అని తేలుసు కత అని తేలుసు కతలన్ని కంచికే చేరునని తేలుసు తేలుసు తేర తోలుగుతుందని తేలుసు తెల్లారుతుందని తేలుసు ఈ కట్టే పుట్టుక్కుమంటాడని తేలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని ఎన్ని తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని మాయ మాయ మాయ వేదం తేలుసు తైలం ఉన్నదకే దీపమను వేదాంతం తేలుసు శాస్త్రం తేలుసు శాశ్వతంగా ఉండేదేవ్వడీడా లేడని తేలుసు తేలుసు ఇది నీటి మూటని తేలుసులే గాలి మేడని తేలుసు ఈ బుడగ టప్పని పగిలిపోతదని తేలుసు ఉట్టిపై మీద ఉన్నదంతా హుష్ కాకి అని అన్ని తెలిసి అడుసులోపడి దోల్లుతుంటావు దేనికని మాయ మాయ మాయ తేలిపోయింది తెలిసిపోయింది తేలిపోయింది తెలిసిపోయింది తెలియనిదేదో ఉన్నదని మనసా తెలుసని ఎందరు చెబుతున్న అది ఉందో లేదో తేలది హంసా కళ్ళు రెండు ముసెయ్యలంట మూడో కంటిని తెరవాలంట మిన్ను, మన్ను, మిట్ట, పళ్ళెం, ఒక్కటిగా కనిపించాలంట ఆడే వాడు ఆడించే వాడు ఏకపాత్రలని ఎరగాలంట ఆ ఎరుక వచ్చి రాగాలే ఆ ఎరుక వచ్చి రాగాలే ఆ ఎరుక వచ్చి రాగాలే మాయంఅయిపొతుండట మాయ మాయ మాయ మాయ
@ShekarSm-wr2xj24 күн бұрын
❤❤❤ daily listening 🎧👌👍🙏❤❤❤ super song 👌👌👌👍🙏❤❤❤ excellent 👌 wonderful 👍 great 👍🙏🙏🙏 good nice 👍🙏💐❤❤❤
@rajaraorajarao221226 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Kotiyadavramesh26 күн бұрын
ధర్మం హిందువుల లక్షణం
@manojnaidu124727 күн бұрын
It's word's every word's is super asalu
@rajuraju-w4l29 күн бұрын
Ipudu nitibudugaa adi yemi anukunaa adi pagaaladamu pakaa
@rajuraju-w4l29 күн бұрын
Adi andariki adi nukallu adi timu adi vaathay adi doctoru kudaa adi poyaidi thapadu adi
@rajuraju-w4l29 күн бұрын
Maa Ramaanaareddy adi kaataygaaneey adi 85 yaresu baathikinaadu adi yepudo poyaidi NTR adi maali jenumaa
@ISataymАй бұрын
S
@manduvaprasadrao5391Ай бұрын
ఏ తప్పు చేయని అమాయకులు కోట్లు కష్టపడి బ్రతికే వారికి చీత్కారాలు తిట్లు సర్వ పాపాలు చేసే వాడికి సర్వ భోగాలు సనాతన ధర్మ దౌర్భాగ్యపు కీచు రాగాలు
@rajasekhar3619Ай бұрын
Very emotional song v.v good
@cgmchannel8776Ай бұрын
meaning can you say, anybody
@hakeemdigitals8013Ай бұрын
Bluff master song super
@ShekarSm-wr2xjАй бұрын
❤❤❤ daily listening 🎧👌👍🙏❤❤❤ super song 👌👌👌👍❤❤❤ excellent 👌 wonderful 👍❤❤❤ great 👍🙏🙏🙏❤❤❤ good nice 👍❤❤❤💐
@shivadevisetty9306Ай бұрын
Om namah shivay
@GPNKRАй бұрын
Meaning is excellent
@veludutybalayasodamani6429Ай бұрын
🙏🙏🙏👏👏👏
@kathamasusuresh6761Ай бұрын
నేను ప్రతి రోజు వింటాను చాలా బాగుంటది
@BalakaAppanna-ls6twАй бұрын
THIS SONG IS BELONGS TO JAGAN REDDY
@pushkarjayanthАй бұрын
కర్మ సిద్ధాంతం గురించి అద్భుతంగా పాట రూపంలో చెప్పారు
@ramisettylakshmi4346Ай бұрын
Nenu vinta,kaani manasu bada ga unnappudu vinta,inthe kada anipisthundi, taruwatha malli mamule ade kada brathuku chitram