స్వామీ అంజనేయ స్వామి వారి భజన పాట చాలా మంచిగా పాడారు జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏🔯🕉️
@srinivasshathagopam290229 күн бұрын
@@aadhyatmikabhaktichannel మీకు ధన్యవాదములు
@aadhyatmikabhaktichannelАй бұрын
BEST OF LUCK 👍🎉
@srinivasshathagopam2902Ай бұрын
@@aadhyatmikabhaktichannel Thank you so much
@aadhyatmikabhaktichannelАй бұрын
చాలా మంచిగా పాడారు జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🕉️
@srinivasshathagopam2902Ай бұрын
@@aadhyatmikabhaktichannel ధన్యవాదములు
@gundrathirajavardhan7141Ай бұрын
Nice Sir😊
@GopalGopal-gv6gbАй бұрын
లిరెక్సు పెట్టగలరు.పట్టడగుంది
@aadhyatmikabhaktichannelАй бұрын
🙏🙏🙏🙏🙏🕉️
@aadhyatmikabhaktichannelАй бұрын
ఓం లక్ష్మీ నరసింహ యోగ నంద స్వామినే నమః 🙏🕉️🙏
@aadhyatmikabhaktichannelАй бұрын
చాలా మంచిగా పాడారు స్వామి గారు 🎉🙏🕉️👍
@harshadeshik7548Ай бұрын
పాట బాగుంది భజనలో ఎన్ని అద్భుతమైన పాటలున్నాయి అన్ని అద్భుతమైన అర్థాల పాటలు యూట్యూబ్ లో దర్శనం ఇస్తున్నాయి ❤❤❤❤❤ సూపర్ లిరిక్స్ పెట్టగలరు
@GandikotaSrilakshmi-zq6wyАй бұрын
❤❤❤
@jogulambatemple6607Ай бұрын
చాలా బాగా పాడారూ !
@SurenderReddyKalluАй бұрын
లిరిక్స్ పెట్టగలరు
@satyanarayanaraoveludanda7102Ай бұрын
భక్తి సంభరితమైన పాట
@govindaswamiswami7849Ай бұрын
🙏🙏🙏👌👌👌
@jogulambatemple6607Ай бұрын
Super
@jogulambatemple6607Ай бұрын
Nice Anna
@srinivasshathagopam2902Ай бұрын
@@jogulambatemple6607 ధన్యవాదాలు అన్న గారు
@govindaswamiswami7849Ай бұрын
3:55
@govindaswamiswami7849Ай бұрын
చాలబాగపాడినారుస్వామి🎉
@GatlaganeshGatlaganeshАй бұрын
పూర్తి పాటపెట్టినందుకు ధన్యవాదములు. లిరిక్స్ లో పేటండి గురూజీ
@Dhyanagaddar_SBRajuАй бұрын
🙏🙏🙏
@srinivasshathagopam2902Ай бұрын
పూర్తి పాట కామెంట్స్ లో పెట్టాను గమనించగలరు(చూడగలరు)
@thyagarajareddy9013Ай бұрын
Supar. Super
@srinivasshathagopam2902Ай бұрын
గట్ల గణేష్ గారికి రిప్లే లో పూర్తి పాట పెట్టాను అందరు గమనించ గలరు(చూడగలరు)
@doddeppadoddeppa182Ай бұрын
Liresh patade
@pnaveenkumar85302 ай бұрын
!!ఓం శ్రీ గణేశాయ నమః!! పాట అద్భుతం గా పాడారు స్వామి 🙏 *!!🙏జై శ్రీమన్నారాయణ🙏!!*
@ramulusetty72172 ай бұрын
Suprosuparsang
@RajaSekhar-n5l2 ай бұрын
Rasulkoneki.liriksh.kavali.anna
@VeerabhadraiahMatam2 ай бұрын
Baagapaadaru
@Dhyanagaddar_SBRaju2 ай бұрын
చాలా బాగుంది సార్ పాట
@chandramouli25022 ай бұрын
DESCRIPTION లో లిరిక్స్ పెట్టండి దయచేసి పాట చాలా బాగుంది 🎉🎉
@doddeppadoddeppa182Ай бұрын
Liresh
@RambabuBonam-n7r2 ай бұрын
బాగుంది పాట చాలా బాగుంది పూర్తి పాట తెలుగులో పెట్టండి
@MohanJami2 ай бұрын
లిరిక్స్ క్రింద పంపించండి
@srinivasshathagopam29022 ай бұрын
@@MohanJami కామెంట్స్ లో పెట్టాను గమనించగలరు
@gngoud7660Ай бұрын
❤❤❤❤
@satyanarayanaraoveludanda71022 ай бұрын
బాగుంది
@RayalaseemayugandharYugandhar2 ай бұрын
Good nice
@srinivasshathagopam29022 ай бұрын
దిగువ లక్యమె తొడిగియుండు
@Aeturi2 ай бұрын
సూపర్ సార్
@GatlaganeshGatlaganesh2 ай бұрын
ఈ పాటను తెలుగులో లిరిక్స్ పేటండి
@srinivasshathagopam29022 ай бұрын
నీవేనా,నీవేనా రఘురామదూతవట నీవేనా. 1.నీవే అంజని దేవిసుతుడవై లావుగ సూర్యుని లాగమింగినది. 2.మేటిసాగరం దాటి సీతగల చోట రావణుని తోటపీకినది. 3.ఆకసంబునకు దాక దానవానీకములుగన తోకబెంచినది. 4.నాకమాదిగను లోకములు చీకాకుగాను పెడకేకలేసినది. 5.వేల సంఖ్యగను వీర దైత్యులను వాలమున కొనగ్రోరుదిప్పినది. 6.అట్టె సూర్య కుల పట్టి వేగ తగ చెట్టు తెమ్మనగ గట్టు తెచ్చినది. 7.జాలిగాను మది చేలబోక పాతాళలంక భూపాలునణచినది. 8.నేరువూగ మన్నెముకొండ హరీ తీరుగన్న వేపూరి ధాముడవు.
@gngoud7660Ай бұрын
❤❤❤❤
@satyanarayanaraoveludanda71022 ай бұрын
చాలా బాగుంది. మా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి మా ఊళ్లో వడ్ల రంగన్న అనే అతను మంచి భజన పాటలు పాడేవాడు పాడించేవాడు. ఈ పాట వేపూరి హనుమద్దాసులవారిదేమో అని నేను అనుకునేవాడిని. నాకు నచ్చిన పాటల్లో ఇది ఒకటి ధన్యవాదాలు