Пікірлер
@anathmavicharana3357
@anathmavicharana3357 14 сағат бұрын
Sri Ravi Kumar గారు చాలా చక్కగా వివరించారు శ్రీ రమణ మహర్షి వారి అనుభవాలని పూసగుచ్చినట్లు చెప్పారు. సాధనాపరులకి వీరి సూచనలు ఆచరణ యోగ్యం మై ఫలం అనుభవించే అవకాశం ఉంటుంది అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
@MrVijayaramarao
@MrVijayaramarao Күн бұрын
ఓం నమో గురుదేవా❤
@sattirajurojaratnam8773
@sattirajurojaratnam8773 Күн бұрын
🙏
@chandrakalakaki6357
@chandrakalakaki6357 Күн бұрын
❤ నమో గు రు దే వ
@vanialluri4548
@vanialluri4548 Күн бұрын
😊🎉
@Fgyytddgiiiuy34
@Fgyytddgiiiuy34 2 күн бұрын
Please suggest
@Fgyytddgiiiuy34
@Fgyytddgiiiuy34 2 күн бұрын
How to meet you in person ?
@anathmavicharana2904
@anathmavicharana2904 Күн бұрын
You can always drop a mail to [email protected] with your query and you would get response from guruji
@Fgyytddgiiiuy34
@Fgyytddgiiiuy34 Күн бұрын
​@@anathmavicharana2904I have written an email already.waiting for guruji response 🙏
@vanialluri4548
@vanialluri4548 2 күн бұрын
❤😊
@svenkatesh4901
@svenkatesh4901 4 күн бұрын
🙏
@Fgyytddgiiiuy34
@Fgyytddgiiiuy34 4 күн бұрын
Sir how to meet you ??
@anathmavicharana3357
@anathmavicharana3357 5 күн бұрын
An excellent expression of REALITY. Sri Ravi Kumar గారు చాలా చక్కగా అతి సూష్మ విషయాలని కూడా బాగా వివరించారు. వీరి సూచనలు ఆచరణ యోగ్యం . ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడుతుంది. మౌనమే శరణ్యం.
@anathmavicharana3357
@anathmavicharana3357 6 күн бұрын
చాలా చక్కటి వివరణ ఇచ్చారు శ్రీ రవి కుమార్ గారు. సత్యము అద్దం పట్టిన రీతిలో ప్రవచనాలను అందిస్తూ వున్నారు. చాలా సంతోషం.
@shivalakshmi6765
@shivalakshmi6765 6 күн бұрын
🙏🙏🙏
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 8 күн бұрын
🙏🙏🙏
@anathmavicharana3357
@anathmavicharana3357 8 күн бұрын
చాలా బాగా వివరించారు శ్రీ రవి కుమార్ గారు.సత్య స్థితి క్రొత్తగా రాదని అప్పుడుకూడా నీవు అదే అని అర్థం చేసుకుంటే చాలు.అందుకే మౌనమే శరణ్యం.
@arunatk5337
@arunatk5337 10 күн бұрын
🙏
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 11 күн бұрын
🙏🙏🙏
@ramanandramanand1938
@ramanandramanand1938 11 күн бұрын
Very good explanation thanks andi.
@anathmavicharana3357
@anathmavicharana3357 11 күн бұрын
చాలా బాగా వివరించారు శ్రీ రవి కుమార్ గారు. సత్య స్థితిని కారతలామలకం చేసారు. సంతోషం.
@svenkatesh4901
@svenkatesh4901 12 күн бұрын
🙏
@anathmavicharana3357
@anathmavicharana3357 13 күн бұрын
Sri Ravi Kumar గారు చాలా చక్కగా వివరించారు అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందరో సాధకులకు చేయూతగా వుంటుంది వీరి సూచనలు. సంతోషం. మౌనమే శరణ్యం.
@anathmavicharana3357
@anathmavicharana3357 15 күн бұрын
సత్యాన్ని చాలా బాగా వివరించారు. ఇది ఒక కనువిప్పు . సాధనా ప్రక్రియలో సహాయకారి కాగలదు. శ్రీ రవి కుమార్ అభినందనీయులు.
@anathmavicharana3357
@anathmavicharana3357 17 күн бұрын
చక్కటి అవగాహన తొకూడిన వివరణ ఇచ్చారు శ్రీ రవి కుమార్ గారు. ఆధ్యాత్మిక పరులకి చక్కటి మార్గదర్శకం అవుతుంది అనటములో యెట్టి సందేహమూ లేదు. మౌనమే శరణ్యం
@pushpaandal5226
@pushpaandal5226 17 күн бұрын
ఆత్మగా జీవించు. వ్యక్తిగా నటించు. ఓమహాత్ముడి వాక్యం. ప్రతి ఒక్కరి సొంతం🙏
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 18 күн бұрын
🙏. Good explanation 🙏
@pushpaandal5226
@pushpaandal5226 18 күн бұрын
ఆత్మకి అన్యంగా ఏ ఉనికి లేదు. తన్ను తాను తెలుసుకోవలసిన అవసరమూ లేదు. ఈ ఒక్క సత్యాన్ని మీ మాటల అవగాహనతో కాస్తంత ఓపికతో విచారించి గట్టిగా పటిష్టం చేసుకోగలిగితే చూడబడేది అంతా తన యొక్క ఆనంద విభూతే స్వామి🙏
@svenkatesh4901
@svenkatesh4901 18 күн бұрын
🙏
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 20 күн бұрын
🙏🙏🙏
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 22 күн бұрын
🙏🙏🙏
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 22 күн бұрын
Sath chith anananda 🙏
@tejaswisrikanta1439
@tejaswisrikanta1439 22 күн бұрын
Ramanulu sharanam sharanam
@govindchalluri4221
@govindchalluri4221 23 күн бұрын
SHREE GURUBHYO NAMAHA
@anathmavicharana3357
@anathmavicharana3357 23 күн бұрын
వివరణ చాలా బాగుంది. మౌనాన్ని మించినమార్గం లేదని,విచారం మాత్రమే స్వరూప జ్ఞానం కలుగుతుంది అని స్పష్టం చేశారు. సంతోషం.
@pushpaandal5226
@pushpaandal5226 23 күн бұрын
చిన్న మునక సుఖమే అన్వత్వం లేని శాశ్వతమైన పరమసుఖం కోసం పరితపించగలదు. అని అర్థమైంది స్వామీ🙏
@anathmavicharana3357
@anathmavicharana3357 23 күн бұрын
సుఖం నీ సహజత్వం. ఏదీ క్రొత్తగా రాదు. దేహాత్మ బుద్ధి వల్ల,ఆనందం ,సుఖం బయట వుందని ఈ జీవుడు వెతుకుతాడు. వస్తు,విషయాలలో సుఖం లేదని గుర్తించుతాడు. అనుగ్రహం వల్ల అహం స్ఫురణ మాత్రమే ఉంటుంది అని తెలుసుకుంటాడు తన నిజ స్థితి అని. అందుకే మౌనమే శరణ్యం
@pushpaandal5226
@pushpaandal5226 23 күн бұрын
అన్యత్వం లేని ఏకైక శాశ్వతమైన పరమ సుఖం మాత్రమే ఉన్నప్పుడు అనుగ్రహంతోటి శరణాగతితోటి ఏ ఇతరమైన వాటితోటి పని ఏముంటుంది స్వామి🙏
@anathmavicharana3357
@anathmavicharana3357 23 күн бұрын
@pushpaandal5226 అందుకే మౌనమే శరణ్యం. ఊరక ఉండుంటే శ్రేయస్కరము కూడా. అయినా కర్తుత్వం చేత సత్యము అవగతం కాక ఈ మాయలో జీవుడు ఆరాట పడతాడు. ఏదో క్రొత్తగా పొంది అనుభవించాలని. చివరికి ఆత్మే గురువై భ్రమని తొలగించి తనకుతానుగా ప్రకాశిస్తుంది. అందుకే రమణ మహర్షుల వారు అనుగ్రహం అన్నారు. అది అక్షర సత్యము. నా ఆత్మ అనుభవమూనదే. మౌనమే శరణ్యం
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 24 күн бұрын
🙏🙏🙏.
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 24 күн бұрын
Baagaa vivarinchaaru🙏
@anathmavicharana3357
@anathmavicharana3357 24 күн бұрын
మహర్షి అమృత వాక్కులను చాలా బాగా వివరించారు శ్రీ రవి కుమార్ గారు.ఒక్క సారి వీరి బోధలు వింటే సత్యము.అవగతం అవుతుంది. అందులో సందేహం లేదు.మౌనమే శరణ్యం
@vidyasagarbadineni2050
@vidyasagarbadineni2050 25 күн бұрын
Very nicely explained the difficult subject in a simple way and made us to understand perfectly. Thank you Ravi garu and Padmaja madam for your introduction in a great way.
@svenkatesh4901
@svenkatesh4901 26 күн бұрын
🙏
@anathmavicharana3357
@anathmavicharana3357 26 күн бұрын
Very nice elobaration with clarity given by Sri Ravi Kumar on the subject. మౌనమే శరణ్యం
@ganapathirenduchintala5314
@ganapathirenduchintala5314 27 күн бұрын
❤🎉❤
@anathmavicharana3357
@anathmavicharana3357 27 күн бұрын
చక్కటి అవగాహన తో కూడిన వివరణ ఇచ్చారు. సంతోషం. మౌనమే శరణ్యం
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 27 күн бұрын
🙏
@ramanandramanand1938
@ramanandramanand1938 27 күн бұрын
Excellent, very helpful information for spiritual seekars.thanks andi.
@anathmavicharana3357
@anathmavicharana3357 28 күн бұрын
Nice expression of REALITY. మౌనమే శరణ్యం
@sreenivasaraokv6129
@sreenivasaraokv6129 28 күн бұрын
Wonderful extempore presentation with confidence in abundance on the subject he dealt with. God bless you, Sir.
@shivalakshmi6765
@shivalakshmi6765 29 күн бұрын
Jai Gurudeva🙏
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 Ай бұрын
🙏. Om namo bhagavathe sri Ramanaya 🙏. Good explanation 👍
@sanjeevareddy329
@sanjeevareddy329 Ай бұрын
Guruvugaru mee mobile no, Teliyacheyandi
@svenkatesh4901
@svenkatesh4901 Ай бұрын
🙏