పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించి నపుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ భావార్థం 👈🏼ఈ లోకంలో మనిషి 👈🏼moeny షి గా కాకుండా మనిషి గా మసలాలి 👇🏼 పుత్రుడు గాని, పుత్రిక గాని పుట్టినప్పుడు తండ్రికి ఉత్సాహము కలుగదు మరి ఎప్పుడు కలుగుతుంది ఉత్సాహం అంటే పుత్రుని, పుత్రికను 👈🏼వీరునడిచే నడవడికను చూసి ఇతరులు పొగిడి నప్పుడే ఆ తండ్రికి నిజమైన ఉత్సాహం కలుగుతుంది
@CoccharitableTrust2 ай бұрын
Good job keep it up. God Bless You❤
@shalemprayerhousenidubrolu2 ай бұрын
Thank you, I will try my level best.
@JamesKames-nh6mp4 ай бұрын
ఏమీ వుంది యేసు దేవుడు , prayers , అంతే గా, పీర్లు దేవుడు కాదు రాముడు దేవుడు కాదు సాయి బాబా దేవుడు కాదు అంతేగా
@shalemprayerhousenidubrolu4 ай бұрын
God Bless you
@JamesKames-nh6mp4 ай бұрын
@@shalemprayerhousenidubrolu గుర్రం జాషువా కవితులు చాలా గొప్పవి, మనిషి అనే వాడు విశ్వ మానవుడి గా వుండాలి, మానవతను జాలి కరుణ దయ వుండాలి , కులం మతం రాజీ పడే వాలు?
@chsurya87549 ай бұрын
Price the Lord❤
@chsurya87549 ай бұрын
Good msg anna
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
పాముకి కళ్ళలోనే చెవులు ఉంటాయి.కనుక అజ్ఞానపు మాటలు చెవులకి వినపడకుండా పాము మాదిరిగా ఉండమని అర్థం.
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
మీ క్రిస్టియన్ సోదరులు ఎవరూ సువార్తల్లో ఉన్న వాక్యాల వివరాలు చెప్పరు ఎందుకు?ఎప్పుడు చూసినా సామెతలు, ఆదికాండం, కీర్తనలు వీటి గురించి మాత్రమే చెపుతారు ఎందుకు?ఆదరణ కర్త వచ్చి సువార్తల వివరం చెప్పారా? ముందు మీరందరూ ఆదరణ కర్త గురించి వెదకండి