గాన కోకిల శ్రీ మతి సుశీలమ్మ గారికి కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ఇవ్వాలి. నిజంగా ఆమే నూటికి నూరుశాతం అర్హురాలు.
@pittavenkatanarayana61925 күн бұрын
Superb melodious and devotional songs by suseelamma garu that can be remember for ever🎉🎉🎉namaste
@Venkatasai-s3b6 күн бұрын
బంగారు అంజలీ దేవి . 🎉🎉🎉🎉
@ramakrishnathaduri82378 күн бұрын
Beautiful songs old is Gold ❤❤❤
@nagarajaraog25418 күн бұрын
🎉🎉...
@nagarajaraog25418 күн бұрын
Excellent picture .Super action, by ANR& Anjalidevi garu... GNRAO.
@ramyatv109111 күн бұрын
Supper
@shantiramana986811 күн бұрын
🙏🙏
@subbaraogorthi593312 күн бұрын
Days of 1966 onwards AIR Bhakthi Ranjani ; Hyderabad
@Sobhirala12 күн бұрын
మౌత్ పీస్ హార్మోనియం కు దూరంగానూ, గాయకుడి నోటికి దగ్గరగానూ ఉంటేనే పద్యం స్పష్టంగా వినిపిస్తుంది. కానీ ఎక్కువమని పద్యగాయకులు ఈ పాయింట్ మిస్ అవుతూ, వారి గాత్రం గానీ పద్యం గానీ వినే అవకాశం కల్పించలేక పోతున్నారు
@neeliramchander14 күн бұрын
భానుమతి గారి గొంతు, మాష్టారు గారి గొంతు ఎంత లేత దనంతో సున్నితంగా, సుమధురంగా ఉన్నాయి కదా! ఇంత తేనెలూరే మాధుర్యం కాలక్రమేణా మనం వినలేకపోయాము! కాల మహిమ! మరేమీ కాదు! మానవ జీవితమే అంత! నేడున్నది, రేపుండదు! మంచికైనా, చెడుకైనా!!
@AE.ranganrtnluGoud14 күн бұрын
నువ్వే వేసుకోండి
@AE.ranganrtnluGoud14 күн бұрын
సుత్తి పెట్టు మొత్తం
@dpsongs741517 күн бұрын
ఆహా!!!!!!! సుశీలమ్మ స్వరం వింటుంటే చెవిలో తేనే పోసినట్టుగా వుంది.. నాటి మధుర గీతాలు ఎప్పటికి సజీవంగా ఉంటాయి.🙏🙏🙏🙏
@pittavenkatanarayana619217 күн бұрын
Annadumaruvaleni pata🎉🎉😅😅
@rangarajr473520 күн бұрын
Nightingale voice..❤ telugu lovely lyrics..
@BharathiMarri-v5r20 күн бұрын
Ee songs anni kooda chalaa bagunnavi .
@kulalashanmugam419520 күн бұрын
ఆ దేవుడు ఇంకో యేబై ఎల్లు లీల గారికి ఆయుష్షు నిచ్చి పాటలు పాడించి వింటే ఎంత బాగుందో
@sourabhbabloo246221 күн бұрын
గోగు పూలు అంటే ఎలా ఉంటాయి..నేను చూడలేదు. అందుకే నేను గోగుపులు ప్లేస్ లో కోటి పూలు (crore)😅 అని పాడతా..
@SathyaNarayanaRao-yx1cm23 күн бұрын
E pata bangaru timmaraju lo
@SathyaNarayanaRao-yx1cm23 күн бұрын
Jesudasu garu ceni talliki muddu bidda
@jnr196824 күн бұрын
ఏ పాటలోనైనా శాస్త్రీయతను, గమకాలను పలికించగలిగిన ఏకైక గాయని శ్రీమతి లీలగారు. ఇవన్నీ లోగడ రేడియోలో విన్న పాటలే. అయినా వీటిని సేకరించడం, అప్లోడ్ చేయడం చాలా ముదావహం. ❤
Excellent.very beautiful song.heard long long back.thanks for uploading.very beautifully sung by maastaaru.wah! What a voice!!!
@rajsingh-uw8lyАй бұрын
This was my favorite LP growing up in India .. since I was 15 .. I am 60 now and magic is still the same ….
@crazygirlkimya9182Ай бұрын
Chala.chakkanipatalu.
@prasadps7559Ай бұрын
చెవుల తుప్పు వదిలింది
@veerabhadraraoseelam9003Ай бұрын
Leela gaari gaanam legendary gaanam
@VaralakshmiSusarlaАй бұрын
Excellent. Song. Super 💐💐💐
@lakshmikanthammahankaliАй бұрын
Mee kantha swaram adbutham Meeru lekunna Mee gatram evergreen Mee music copose especially Veena songs in Annapurna pictures very melodious Meeku Vandanalu
@umasankar-bv3lnАй бұрын
మానసిక ఆనందాన్ని ఇచ్చే పాటలు సూపర్
@techworld5212Ай бұрын
Super chala bagundhi madam🙏🙏🙏🙏🙏🙏🙏
@SathishChalla-eh8ocАй бұрын
Cancer ki medicine la panichesthundi ee song
@venkatavaralakshmipidugyАй бұрын
Malli ghantasalaguru putti bharatadesanni pavitram cheyali tana gatramuto ani aa bhagavantuni prardhistunnanu.🎉🎉🎉🎉
@sreenivasaraosomisetty7179Ай бұрын
Great poets and great singer doing 100 percent justice to the meaning
@coast--childrenofadishakti9075Ай бұрын
Many thanks to you.
@sureshvvk7408Ай бұрын
అద్భుతం....అమృతం...ఆహ్లాదకరం... ఆనందమయం..
@pandabrothers3949Ай бұрын
🙏🏻🪷🪷🪷🪷🪷🙏🏻
@kambhampatiannapurna9480Ай бұрын
ఎంత chakkani పాట ma chinnappudu రేడియో lo vachedi👌👌👌