Пікірлер
@philiprao1370
@philiprao1370 13 минут бұрын
This so cruel, if they believe that they have rebirth .. they should fear the consequences .. no god will forgive such cruelty to poor animals.
@RamadeviSurthan
@RamadeviSurthan 48 минут бұрын
Aunu cat ni memu maku thenadaniki lekunna ma chemtu ki petti cusukuntunnam❤
@RamadeviSurthan
@RamadeviSurthan 52 минут бұрын
Ma chemtu ne kuda papa 😂laga cusukuntunnam
@lakshmitakkolu7599
@lakshmitakkolu7599 Сағат бұрын
చాలా మంచి మనసు తో చెప్పారు.
@ramagirirajkumar7395
@ramagirirajkumar7395 Сағат бұрын
👌
@jayalathajames7492
@jayalathajames7492 Сағат бұрын
Super sir
@grojarao3428
@grojarao3428 2 сағат бұрын
Well said sir 🙏
@sunitharani2130
@sunitharani2130 3 сағат бұрын
Edi nijanga nijam meeru chala chakkani vediochesru chala thanks
@tulasialluri8468
@tulasialluri8468 3 сағат бұрын
Good topic,Get pets home only when you can take care completely from day one it comes home till its death ,having completes life.they are dumb kids,who can't talk but they express with eyes.pets are to love and they give only love and happiness.
@SadakSadak-jn6bj
@SadakSadak-jn6bj 3 сағат бұрын
@pusphalatha6964
@pusphalatha6964 4 сағат бұрын
Good message god bless you thammudu 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@ramasubramanyam5573
@ramasubramanyam5573 4 сағат бұрын
😂😂😂
@Sunanda-nn1ek
@Sunanda-nn1ek 4 сағат бұрын
👏👏👏👏👏👏👏👏😭😭😭😭anduke sir nenu dogs ni penchanu nabhayam vatiki emyna ayithe nenu brathakanu napranam pothundi Edo cats vunnayi sir antha prema
@Sunanda-nn1ek
@Sunanda-nn1ek 4 сағат бұрын
Super sir Baga chepparu
@krishnavenipalla948
@krishnavenipalla948 4 сағат бұрын
It's true andi🙏
@yelamanchililavanya3076
@yelamanchililavanya3076 4 сағат бұрын
7.10starts main matter
@adilakshmi3680
@adilakshmi3680 5 сағат бұрын
You are correct sir
@bhavanimalapati5343
@bhavanimalapati5343 5 сағат бұрын
Correct sir
@SUBHANISHAIK-y5r
@SUBHANISHAIK-y5r 5 сағат бұрын
👍❤️
@అరుణోదయం-ఠ9ద
@అరుణోదయం-ఠ9ద 6 сағат бұрын
మాఇంట్లో కుక్కలు పిల్లులు ఉన్నాయి🐈🐕❤ 20 ఏండ్లుగా చాలా మూగజీవులను పెంచుకుంటునాము❤ ఆ బుజ్జితల్లులు చూపించే ప్రేమలకు మేము బానిసలము🐈🐕💗 అన్ని మన వీదుల్లో కనపడే కుక్కలు పిల్లులనే తెచ్చుకుని పెంచుకుంటుంటాము.. ఎందుకంటే విదేశీకుక్కలను పిల్లులను ఇతర మూగజీవులను ఎవరైనా పెంచుకుంటున్నారు❤ కానీ మన కళ్ళముందే ఆకలితో😢 దాహంతో😢 ఎండావానలకు చలికీ కష్టపడుతూ😢 తిరుగుతున్న మూగజీవులను ఎవరూ పట్టించుకోరు😢 పైగా కనపడగానే కొట్టి వెళ్ళగొడతారు😢 అందుకే మాకు కనపడిన/ మాఇంటిదగ్గరకు వచ్చిన/ మూగజీవులను వెంటనే ఇంట్లోకి తెచ్చేసుకుంటాము❤ అవి మా కుటుంబసభ్యుల్లా ఉంటాయి. అవి చనిపోయేంత వరకు మాతోనే కలిసిమెలిసి ఉంటున్నాయి. కొన్ని చనిపోయాయిన😢 వాటిని డబ్బులు ఇచ్చి చాలా గౌరవప్రదమైన స్థలాలల్లోనే ఉంచాము.. అలా ఉంచుకున్న వాళ్ళకు మా ధన్యవాదాలు🙏🏻🙏🏻 ఎప్పుడూ మాకు కుక్కలు పిల్లులు తోడుగానే ఉంటున్నాయి❤ వాటిని వదిలి ఉండలేము❤ మేము ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చిన మాఫ్యామిలీమెంబర్స్ లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇంట్లోనే వాటికోసం ఉంటాము🐈🐕❤ అంత ప్రేమ మూగజీవులు అంటే❤ మాబుజ్జితల్లులే కాదు❤ బైట ఎక్కడ ఏ మూగజీవులు కనపడినా మాకు వీలున్నంతవరకు ఏదోక ఆహారం పెడతాము❤ పెట్టకుండా ఉండలేము❤ మీరు చేసిన ఈ వీడియోకు ధన్యవాదాలు🙏🏻🙏🏻 మీరు చెప్పిన మాటలన్నీ మేము ఎన్నోసార్లు చాలామందికి చెప్పాము🙏🏻 చెప్పుతూనే ఉన్నాము🙏🏻 మనుషుల్లో మానవత్వం లేని వాళ్ళకు ఎంత చెప్పిన వృదాయే😢 వాళ్ళు స్టేటస్ కోసమో😢 బిల్డప్ ల కోసమో😢 వాటిని కొద్దిరోజులు పెంచుకుని తర్వాత కౄరంగా వదిలేస్తున్నారు మానవత్వం లేకుండా😢 మేము మా పెట్స్ కోసం యానిమల్స్ హాస్పిటల్ కు వెళ్తుంటాము.. అక్కడ ఎన్నో మూగజీవులను ఓనర్లు అనాదల్లా వదిలేసి వెళ్ళిపోయారు.. హాస్పిటల్ వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు ఓకే.. కానీ ఆ హాస్పిటల్స్ ల్లో వాటికి ఎవరూ ఆహారం పెట్టరు😢 పట్టించుకోరు😢 అవి ఆకలితో😢 భయంతో😢 తనవాళ్ళు కనపడక😢 దారుణమైన మానసిక వేదనతో చనిపోవడం మేము చూశాము😢😢😢😢😢😢 పెంపుడుజంతులు అనారోగ్యంతో ఉంటే ఆహారం కన్నా ఎక్కువగా తమను పెంచుకున్న కుటుంబసభ్యులు ప్రేమను లాలనను కోరుకుంటాయికదా😢 మన చేతి స్పర్శనే వాటికి కొండంత బలం😢 ఆ స్పర్శ లేకుండా😢 అసలు కుటుంబసభ్యులే కనపడకుండా😢 ఎవరో తెలియని చోడ వదిలేసిపోతే అవి భయంతో😢బాదతో😢 ఆకలితో😢దాహంతో😢 అల్లాడిపోతూ😢 తనవాళ్ళు వస్తారనే ఆశతో ఎదురుచూస్తూ ఉంటాయి😢 అమాయకంగా ఆశగా ఎదురు చూస్తూనే చనిపోతుంటాయి😢 చూడండి😢 ఆ దృశ్యం చూస్తుంటే మన మనసు నరకం అనుభవిస్తుంటుంది😢😢 మరి ఎందుకు వాటిని పెంచుకోవడం😢😢😢😢😢😢 అలా రోడ్లపైన వదిలేసిన మూగజీవులు పడుతున్న నరకం ఇలా యూట్యూబ్ ల్లో వీడియోలు చూసి చాలా ఏడుస్తుంటాము😢😢😢😢😢😢 దయచేసి మూగజీవులను కాస్త ప్రేమించండి ప్లీజ్🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆ మూగజీవులు చూపించే నిష్కల్మషమైన ప్రేమ మీకు ఎక్కడ దొరకదు అని తెలుసుకోండి..💗💗💗💗💗💗
@అరుణోదయం-ఠ9ద
@అరుణోదయం-ఠ9ద 6 сағат бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@అరుణోదయం-ఠ9ద
@అరుణోదయం-ఠ9ద 6 сағат бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@RamadeviMovidi
@RamadeviMovidi 6 сағат бұрын
మూగజీవాల గురించి ఉదిహరణలతో మంచి వీడియో అందించారు అండీ.....ఈ కాలంలో ఈ వీడియో చాలా మందికి అవసరం..... మంచి వీడియో అందించారు..... మీకు అభినందనలు అండీ.
@mynampatisanthi176
@mynampatisanthi176 6 сағат бұрын
Dog nichaki madyalo vadileyadam anta papam inkokati ledu meru chala correct ga chepparu 🙏 Street dogs feed cheyandi please avi noru therichi adagaleu🙏
@vanikrishna4262
@vanikrishna4262 8 сағат бұрын
ముందుగా కుక్కలను పిల్లులను అస్సలు పెంచుకోకుండా ఉండలేరా ఏదో ఒక్క దాన్ని పెంచుకుంటున్నంత మాత్రాన పూర్తిగా జంతుజాలాలను పెంచుకుంటున్నట్లు బిల్డప్ చూపించడం అవసరమా
@kirandoppalapudi3089
@kirandoppalapudi3089 6 сағат бұрын
ఎవరి ఇష్టం వారిది, నీకేంటి నొప్పి
@arscreativestudio
@arscreativestudio 9 сағат бұрын
Sir, ఇంకో విషయం వాటికి హాస్పటల్ వుంటుంది అని కూడా చాల మందికి తెలీదు. వాటికి ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి వస్తె వ్యాక్సిన్ వేయించరు వదిలేస్తారు.😢 మా పక్కింటి వారు అలాగే చేసారు. వాటికి మేము వ్యాక్సిన్ వేయించాము. బ్లాకీ, బిట్టు ❤ బెస్ట్ స్ట్రీట్ డాగ్స్.
@vanisaripalli9532
@vanisaripalli9532 16 сағат бұрын
నా జున్ను 🐕 బంగారం yeppudu నా తొని ఉంటుంది అది నా బిడ్డ లా చూసు కుంటా నా ప్రాణం ఉన్నంత వరకూ నా తోని ఉంటుంది నా ఫ్యామిలీ కి adi అంటే ప్రాణం
@venkateswararaopuppala4528
@venkateswararaopuppala4528 16 сағат бұрын
Horrible no one should do ur petting it from baby u have to tame it life long
@aishwaryakaranam509
@aishwaryakaranam509 20 сағат бұрын
Same concept lone pillalni kuda penchuthunnaru. Andhukega divorce lu perigayi. Ammay parents Ina ammay parents Ina Vasari Vari dhula theerchukodaniki penchuthunnaru. Kasta sukhalu andariki unnavega? Kothaga yemina Puttaya? Veella boundary ni kapadalukune kramamlo pillalni Bali chesthunnaru. parents alochana yemannadhi 20 years tharvathe thelusthundhi,.😢
@Sirisworld_9
@Sirisworld_9 20 сағат бұрын
Ma dog name is rocky Pasi బిడ్డల చూస్కునం చాలా అంటే చాలా ప్రేమగా దానికి 2 years దానికి సడన్ గా distamer వచ్చి 16 డేస్ బ్యాక్ చనిపోయింది చాలా doc ki chupincham just 3days lo chanipoyendhi memu enka kolukolekapotjunam a pain ne explain chiyalem 💔😭😭 chala ప్రయత్నించాం బ్రతికించడం కి I miss u Rocky 😭💔 Chala mande puppy's ni తెచ్చుకొని అవి పెద్ద అవగానే వదిలేస్తారు పాపం అవి బ్రతకలేక చనిపోతున్నాయి....ముగా జీవులు చాలా అమాయకమైనవి ప్లీజ్ వాటిని end varaku chusila ఉంటేనే తెచ్చుకోండి అంతే గానీ అల వదిలేసి వాటి వుసురు పోసుకోవద్దు... దేవుడు అన్ని చూస్తాడు
@lokavanipappu9157
@lokavanipappu9157 21 сағат бұрын
Memu rendu kukalani pechuthunnamu alage bayata kukkalaki kada pedathamu ma amma nanna old age 75 ayina rendu kukkalani penchuthunnaru
@bargavi_bagi1434
@bargavi_bagi1434 21 сағат бұрын
సార్ కరోనా లు అవి ఊరికినే వస్తున్నాయి అనుకుంటున్నారా ఇలాంటి పాపిష్టి పనులు చేయబట్టే మనకి కరోనా వచ్చి నాశనమై పోతాను కానీ అందరికీ కాదండి ఇలాంటి మూగజీవుల పట్ల ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో అలాంటి వాళ్లకి మాత్రం రావాలి
@bargavi_bagi1434
@bargavi_bagi1434 21 сағат бұрын
మూగ జీవుల పట్ల మీరు చాలా అందంగా మాట్లాడారు సార్ నిజంగా ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నా
@bargavi_bagi1434
@bargavi_bagi1434 21 сағат бұрын
సార్ నిజంగా మీరు చాలా బాగా చెప్పారు కానీ అలా చేసిన వాళ్ళు పుట్టగతులు లేకుండా నాశనం అయిపోవాలి సార్ నిజంగా మీరు చెప్తుంటే నాకు ఏడుపు వచ్చిందండి
@babjit2564
@babjit2564 8 сағат бұрын
Good message sir, నిజం చెప్పారు 😂
@varaprasadsurathu9832
@varaprasadsurathu9832 22 сағат бұрын
Really your 100 persent correct.
@varaprasadsurathu9832
@varaprasadsurathu9832 22 сағат бұрын
Meeru chubutunnafi chaals correct. Vintintene chaala bhada ga vundi.svi manam tisukoni vastene manatho vastayi.manalani Nammi manakosame bhutukutayi. Vaati unconditional love I manakistayi.those are really pure hearted
@nirmalagracekokkira8449
@nirmalagracekokkira8449 Күн бұрын
😮Excellent information to all kind hearted people. Naku ma intilo 10 pamerion dogs vunnayi. Nenu duti ki velletappudu blind and old dog with neck chain naa venakala vachesindi. One year owner kosam vedikanu. Kani maa dogs tho chaa premaga penchanu white maruthi car chooste gattiga cry chesedi. Jacky ani peru petti penchanu. Navodilo pdukunedi chala good habites vundetivi. Chala dogs language nenu ardam chsu kuntanuu. Dogs kosam nenu Hydrabad vellu tuntanu. 2028 lo food petiina street dogs nanu 2024 lo recognize chesi gantulu vesayi sir. Tha is dogs.
@nirmalagracekokkira8449
@nirmalagracekokkira8449 Күн бұрын
Yes you are 100 0/0 correct sir. This information is very use full for all pet lovers. God bless you sir. God created everyanimal and
@srinivasch2653
@srinivasch2653 Күн бұрын
చాలా దారుణం సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@jogulasrinivas3252
@jogulasrinivas3252 Күн бұрын
😢😢🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@surajsaivlogs
@surajsaivlogs Күн бұрын
12 street cats ni 6 years gaa penchtunna with neutring kuda chesaa and also 5 street dogs
@Satyatalkks
@Satyatalkks Күн бұрын
😭😭😭🙏🙏🙏
@gouthamhoney1477
@gouthamhoney1477 Күн бұрын
Annya like u iam facing samee probem but dog kosam family ni edurenchi dog ni tesukoni baitaku vachisanu
@gouthamhoney1477
@gouthamhoney1477 Күн бұрын
Annya Thanks atlest e vedio chusi aina koncham buddhi vasthundhi Thanks 🙏
@saravanakumari2999
@saravanakumari2999 Күн бұрын
పిల్లలు 15
@saravanakumari2999
@saravanakumari2999 Күн бұрын
కుక్కని సాగినంత మాత్రాన వాటికి పెడితే చెడిపోరండి ఎవరు కూడా అంతకంత ఎదుగుతారు మా జీవితం జరిగింది
@saravanakumari2999
@saravanakumari2999 Күн бұрын
నూరేళ్లు ఉండాలండి మీ లాగానే మేము చాలా బాధపడతాం మా మనసులోది అట్లే చెప్పినారు అండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️ మేము ఎట్ల చాకలక మేము దగ్గర 30 కుక్కలు
@Kumari_vlogs.telugu
@Kumari_vlogs.telugu Күн бұрын
మీరు చెప్పినది చాలా కరెక్ట్ మీరు డాగ్స్ కి తిండి పెట్టలేక పోయిన పర్వాలేదు కానీ ఆ ప్రేమను అలా డాగ్స్ కి కావలసింది ప్రేమ మాత్రమే వాటికి మన మనుషులతో అందం చందం వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమి ఉండదు ఎలాంటి వాళ్ళు దానికి కొంచెం ప్రేమిస్తే చాలు దాని జీవితాంత కాలం మనల్ని ప్రేమిస్తుంది కుక్కలు పెంచుకునే ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ మీ కుక్కలతో పాటు బయట కుక్కలకు కూడా ఏదో ఒక ముద్దు పెట్టండి
@RAMABANAM100X
@RAMABANAM100X Күн бұрын
ముద్ద 👍🏼😁
@udaykumar-qp4yw
@udaykumar-qp4yw Күн бұрын
🙏❤
@sujaajus267
@sujaajus267 Күн бұрын
Ma kukkapilla daniki time vachhi chanipoindi.chalaa years thattukoleka poyanu.
@RAMABANAM100X
@RAMABANAM100X Күн бұрын
😿
@padmajaamrutaluri9124
@padmajaamrutaluri9124 Күн бұрын
Entha పాపం చేస్తున్నారో నిజం గా e మధ్య ఎక్కువైపోయింది