Anna godfather book audio telugu lo cheyara anna please
@sekharcsr68935 сағат бұрын
Anna...oka chinna suggestion....mi content chala baguntundi... Anni videos chudali ani untundi but mi MIC🎙️ sound asalu baagoledu....ekkuva sepu vinalekapotunnam ....so if possible seach chesi oka manchi MIC tisukondi....and Thumbnails design kuda konchem improve chesukondi....mi lanti creators ki KZbin lo growth undali ane strong feeling tho suggest chesa 🫂
@rockingravi1704 сағат бұрын
Hi brother, got it your spirit , thanks for your valuable time
@user-cs7cc3ri7t8 сағат бұрын
Atlas shrugged please
@rockingravi1707 сағат бұрын
Hi brother, Present anukovatldhu. Future lo chuddam Thank you
@saikrishna-ws3gr14 сағат бұрын
audio podcasts killing ur originality pls continue like before
@rockingravi17014 сағат бұрын
Hi brother, Got it ! But It is only for stoicsm Thanks for your valuable time
@balucarpediem97016 сағат бұрын
Only your voice Mee voice attitude maku istam Ravi please music vaddu please
@SureshMandangi-br9yt17 сағат бұрын
Nice ❤❤❤👌👌👌
@mreddy431317 сағат бұрын
Background music disturbing your voice bro 2X
@rockingravi17016 сағат бұрын
Hi brother will correct it
@morabhanu276619 сағат бұрын
Good. Thanks dear brother.
@ET-si7rl20 сағат бұрын
Yes sir ❤
@kirankrish799422 сағат бұрын
Tq..ravi..for stocism...it will also help u
@Abk81222Күн бұрын
అన్నా అయాన్ రాండ్ అమ్మ మొగుడు లాంటి writer ఉంటే వింటాం 😂.. continu అన్నా
@vanthalatharun41482 күн бұрын
లాస్ట్ పార్ట్ ఐతే బాగుంది లాస్ట్ లో నువ్వు చెప్పింది ఎక్సలెంట్ గా ఉంది❤❤❤
@rockingravi1702 күн бұрын
Hi brother, Thank you for your valuable time!!! All the best
@vanthalatharun414818 сағат бұрын
అన్న దేవాలయారహస్యములు పుస్తకం చదివి చెప్పు చాలా ఉపయోగ పడుతుంది మనందరికీ. రచయిత . ప్రబోధనంద యోగీశ్వరులు ❤❤❤
@shankargoud49502 күн бұрын
❤❤❤❤❤❤
@shankargoud49502 күн бұрын
Anna🎉🎉🎉🎉🎉❤❤❤
@shankargoud49502 күн бұрын
Hi
@rampotula18722 күн бұрын
❤❤❤
@pavangorige89172 күн бұрын
Here after Kant Risa episode
@sridevisridevi18533 күн бұрын
కాంతిని రి సాగారితో మీ యొక్క కమ్యూనికేషన్ చూసి ఇది సబ్స్క్రైబ్ చేస్తున్నాను ఆల్ ద బెస్ట్
@balucarpediem9703 күн бұрын
Ravi super ga undi Ravi kanthi risa show lo Meedi Cheppanu kada nee laga fountainhead ni evvaru cheppaledu ani Fountainhead lo ninnu kotte magadu Inka putta ledu ravi
@rockingravi1703 күн бұрын
Hi brother, Thank you evari style valladi Nikoka style untadi identify that Thanks for your respect
@vanthalatharun41483 күн бұрын
ఒక మనిషికి స్వేచ్చనీ ఇవ్వాలి ముందు దీనికి అడ్డుగా ఉన్నది తల్లిదండ్రులు టీచర్లు ముఖ్యంగా రాజకీయ నాయకులు . వీళ్ళే ఇదంతా చేస్తున్నారు. గురువుగా ఎలా ఉండాలో ఏమి తెలియని వారే మనకి గురువుగా ఉన్నారు. వీళ్ళే మనల్ని మెదడు వికశించకుండ చేస్తున్నారు ..❤
@JamesKhan-j6v2 күн бұрын
Em bro, vere vaallani ante annav Amma naannani anaddu
@JamesKhan-j6v2 күн бұрын
Entha chadivina entha pedda officer ayina andaru chacchipotharu even ayn rand died
@divakarc85314 күн бұрын
మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ లో ఒక ఎక్సర్ సైజ్ ఇస్తారు, ఇరవైమంది కూర్చున్న క్లాస్ లో మెంటార్ మొదటివాడికి చెప్పిన విషయం ఇరవై మంది ఒకరి నుండి ఒకరికి చేరి ఇరవయ్యోవాడి దగ్గరకు వచ్చేసరికి ఆ చెప్పిన విషయమే మారిపోతుంది. అలాగే Nietzsche అనే జర్మన్ ఫిలాసఫర్ ఐడియాలజీ కూడా ఇలా అనువాదాలు, వివరణ లు దాటి మీ దగ్గరికి వచ్చేసరికి దాని అసలు అర్ధం, విషయం మారిపోతాయి. కాబట్టి మీరు కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ పెంచుకుని ఈ పుస్తకాలు ఇంగ్లీష్ లో చదవండి.
@rockingravi1704 күн бұрын
Hi brother, Agreed ! Thanks for your valuable time
@vanthalatharun41485 күн бұрын
ఎవరిని నమ్మకు అర్థం చేసుకో నమ్మితేనే మోసం చేస్తారు
@vanthalatharun41485 күн бұрын
ఇవన్నీ ప్రశాంతత కోసం మనుషులు చేసే పనులు . స్ర్తీ మందు సిగరెట్ ,ఇవి చేసిన తరువాత శరీరం ప్రశాంతంగా ఉంటుంది మత్తు పోయినా వెంటనే వాళ్లకు ప్రశాంతత పోతుంది మళ్ళీ అది కావాలని అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తారు .ఇవి కోరికలు కావు నిజమే
@abhinandanpuli64935 күн бұрын
Super explanation.
@vanthalatharun41485 күн бұрын
ఏమి చెయ్యలేడో కాదు ఆ పని నేర్చుకోలేదని పిటర్ కిటింగ్ కి అర్థమైంది
@vanthalatharun41485 күн бұрын
ఎ పనిచేస్తే ఆ పనిమీదే ధ్యాస పెడతే అదే వస్తుంది . వాళ్ళు పనిమీద ధ్యాస పెట్టలేదు . కానీ నువ్వు ఈ పనే చెయ్యగలవ్ అన్నటుంది . నువ్వు ఆ పనిమీద ద్యాస ద్యాస పెడతవ్ కాబట్టి ఆ పని నీకు వస్తుంది ఆ పని చెయ్యగలం ఈ పని చేయలేం. అని ఏమి ఉండదు.
@sankaranaidumeesala69885 күн бұрын
Thank you Ravi nee Help marichiponu thank you
@Abk812225 күн бұрын
అయాన్ రాండ్ టూహి ను ఒక పాము ను చేసింది😂
@venkata14526 күн бұрын
entry sceen ergadesav bro🎉
@venkata14526 күн бұрын
Entry super bro
@balucarpediem9706 күн бұрын
Matlallo em geppalenu ravi Great work Super hardworking person meeru Okka warrior laaga fountainhead ni finish chesav ravi Thank you so much Next ye book start chestaru cheppachu ga ravi.......
@barathjala16027 күн бұрын
Fredrick Nietzsche philosophy book lo, fountain head pina Nietzsche prabhavam ani untundhi Dhani pina video chey brooo
@rockingravi1707 күн бұрын
Yes bro ! But future lo cheddam Thanks for your valuable time
@balucarpediem970Күн бұрын
Ravi next enti waiting
@mahendrareddy66257 күн бұрын
Video lo main story kante ne elevation shots ea ekkuvaipoyayi
@rockingravi1707 күн бұрын
😊 Thanks for your valuable time!?
@venkata14526 күн бұрын
a matram undali bro
@futurelandinvesthere95917 күн бұрын
Thank you bro. Your valuable time to share a best book in the world. Ayn rand. Fountain head. This is best series u have explain the way and intensity in this book. In future KZbin all ayn rand series, ur the most searched in telugu. Clarity.... Total theory is love yourself. Love ur work interest, be selfish in ur own way.... ❤❤. Thank you anna... Rocking solid. Rocking Ravi.. Anna
@rockingravi1707 күн бұрын
Hi brother, Thanks for your valuable time and respect.
@bhanuprakash537 күн бұрын
Bro do video on kolkata doctor incident
@rockingravi1707 күн бұрын
Ah incident chala badhaakaram
@bhanuprakash537 күн бұрын
Yes😢 Govt enni policies and reforms chesina manishi bhudhi ni ela change chestaru... Anduke awareness kosam oka video cheyyandi
@Abk812227 күн бұрын
అన్నా ఏ బుక్ అయినా మనం ఒక కాలేజీ లో స్టడీ చేస్తున్నట్టు గా ఉంది ప్రతి రోజు నీతో మాట మంతి ఇప్పుడు నీవు ఎదో బుక్ చేయక పోతే బెంగ అయితుంది 😂😂😂
@anilanilanilanil75048 күн бұрын
Anna meru challa gopavallu anna tq edi kontha mandhiki matrame ardam authadi tq sir
@SureshMandangi-br9yt8 күн бұрын
Super Anna 👌👌👌😍😍😍
@funvodka35638 күн бұрын
Selfishness is the virtue
@yudhister1648 күн бұрын
Ravi gaaru please explain raavuri bharadwaj paakudu raallu book
@KingZoro1438 күн бұрын
Thanks Anna....!!! 👏👏👏
@centuraxaum59518 күн бұрын
Ravi bro on Fire!! final episode is lit with your elevations. Thanks brother
@TharunMadhira8 күн бұрын
Thanks broo.. please start Atlas Shrugged book series and once again thank you for your contribution... i have seen each and every video..but never commented..
@Abk812228 күн бұрын
హమ్మయ అయిపోయింది
@funvodka35638 күн бұрын
ఇది ఒక fictional story
@funvodka35638 күн бұрын
ఇది ఒక fictional story
@Abk812228 күн бұрын
Bgm as teas Ayan rand
@saiadigoppula35999 күн бұрын
please make series on Mein Kampf book
@saiadigoppula35999 күн бұрын
u r doing good work, trust me this series is really good.
@balucarpediem9709 күн бұрын
Ravi bro chala darunam meeru please please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 video pettandi please
@rockingravi1709 күн бұрын
Hi brother, Video will be there tomorrow Thank you