ఆ నాడు గౌతమ బుద్ధుడి తరువాత ఈ యుగంలో మహోన్నతమైన ధ్యానం గురించి, ధ్యాన శాస్త్రం గురించి, "ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస" అంటూ అతి సులభమైన మార్గంలో ప్రతిఒక్కరికి, పల్లె పల్లె తిరుగుతూ నేర్పించిన మొట్టమొదటి ధ్యాన గురువు "బ్రహ్మర్షి పితామహ పత్రీజీ".
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ ను వ్యవస్థాపించి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేసి తమని తాము ఉద్ధరించుకోవాలి అంటూ ధ్యాన జగత్ మాస పత్రికను స్థాపించారు. ఈ మాస పత్రిక వలన లక్షల మంది జీవితాల్లో వెలుగు వచ్చింది, కోట్లమంది శాకాహారిగా మారారు, ఎన్నో మూగజీవులు ఆనందంగా బ్రతుకుతున్నాయి, భూమి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల జరుగుతుంది.
లక్ష ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ఈ "ధ్యాన జగత్ మాస పత్రిక".
రండి! ధ్యాన జగత్ మాస పత్రిక చదువుదాం... అందరి చేత చదివిద్దాం...
గమనిక: ఏదైనా పార్టీ కి వెళ్ళినప్పుడు మన జీవితాల్లో వెలుగు నింపిన "ధ్యాన జగత్ మాస పత్రిక" ను వారికీ గిఫ్టుగా ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపుదాం.
సంప్రదించండి:
📞 +91 7075467755, +91 7075499799
✉
[email protected]🌏www.dhyanajagat.com