Пікірлер
@bethapudijohnpeter9919
@bethapudijohnpeter9919 2 ай бұрын
వెదకని నాకు దొరికితివి - నను రక్షింపను వెదికితివి యేసూ! నను కరుణించితివి 1)నీ మార్గంబును తొలగితిని - నిన్నెరుగకయే మెలగితిని కన్నులు గానక తిరిగితిని - మంటిని నేనని మరచితిని || వెద || 2)ఎంతగానో నను ప్రేమించి - ఈ లోకమునకు అరుదెంచి దాసుని రూపము ధరియించి - నా పాపములను భరియించి || వెద || 3)నాకై ప్రాణము బెట్టితివి - మధ్యగోడ పడగొట్టితివి నీ మందిరముగ కట్టితివి - నీ కొమరునిగ నిలబెట్టితివి || వెద || 4)నీ శక్తితో నను నింపుము - నీ పనికైనను బంపుము నిత్యము నన్ను నడిపించుము - నీకు సాక్షిగా నుంచుము || వెద || 5)ఆరాధింతును ఆశ్రయుడా - ఆత్మతోడ సత్యముతోడ స్తుతియించెద నిను స్తోత్రార్హుడా - అద్వితీయుడా నా ప్రభువా || వెద |
@rebecaveernapu506
@rebecaveernapu506 3 ай бұрын
Good 👍
@ephrathacba5772
@ephrathacba5772 5 ай бұрын
Very good 👍 song anna
@jayakumardasari5973
@jayakumardasari5973 6 ай бұрын
Praise the Lord sister
@madhavasastry1063
@madhavasastry1063 7 ай бұрын
ముందు సంఘ కాపరి యేసు ప్రభువు చెప్పినవి ( యోహాను 13:4,5,14-16, మత్తయి 25:30-38 ) చేస్తూ, సంగస్తులని పై వాటితో పాటు ఇతర యేసు ప్రభువు చెప్పినవి చేయటం. సంఘం అలా వుండాలి. సంఘ్ కాపరి మత్తయి 23:4 లా వుంటే!!!???.
@Isaac.1978
@Isaac.1978 8 ай бұрын
Hai sir me voice వినడమే గాని మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్న.. వందనాలు అండీ 🙏
@TENESCHRISTIANGOSPELSONGS
@TENESCHRISTIANGOSPELSONGS 9 ай бұрын
Amen
@gracesundarigadham4583
@gracesundarigadham4583 9 ай бұрын
Good message 👏
@chinuchinu8390
@chinuchinu8390 10 ай бұрын
🙏🙏
@lidiyamannava2344
@lidiyamannava2344 10 ай бұрын
Aunty vandhanalu mee వాక్యం ద్వారా నేను చాలా మేలు పొందుతున్నారు
@gadderebecca6528
@gadderebecca6528 Жыл бұрын
Vandanamulu Amma 🙏🙏
@yazeezyendluri4642
@yazeezyendluri4642 Жыл бұрын
యాత్రికుడనైన నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్‌ కారణమాయె - కరుణగల ప్రభు 1)యెహోవా నా దేవా - నీ నామం స్మరియింతు నిశరాత్రియైన నిత్యము నిన్ను కీర్తింతును - నిరతము కొనియాడెద || యా || 2)నీ వాక్యమందు నే నడతును - నీ శాసనంబుల గైకొందును నే జాగుచేయక త్వరపడెదన్‌ - నీ యాజ్ఞల ననుసరింప || యా || 3)క్రమమేమిలేని బ్రతుకునుండి - శ్రమకలుగగా నిన్ను కనుగొంటిని భ్రమలన్ని తొలగెను నిను చేరగ - ప్రేమతో ఆదరించు || యా || 4)నీ యందు భయభక్తి కలవారికి - నీ ఉపదేశంబు గైకొను వారికి నిండైన నీ కృప వర్షించును - మెండైన ముదముతో హర్షింతును || యా || 5)నీ సేవకై నేను బ్రతికెదను - నీ వాక్యముతో నన్ను స్థిరపరచుము నడిపించుము నాదు తోడనుండి నాథా నను సిగ్గుపడనీయకుము || యా || Source: క్రైస్తవ సునాద కీర్తనలు play.google.com/store/apps/details?id=com.vincentbiblesearch.csk
@narayanapaul3804
@narayanapaul3804 Жыл бұрын
praise the Lord brathor super good voce And music
@క్రిస్టియన్బ్రదరెన్అసెంబ్లీస్A
@క్రిస్టియన్బ్రదరెన్అసెంబ్లీస్A Жыл бұрын
Uncle vandanaalu
@veeravenkateswarlumanelli5552
@veeravenkateswarlumanelli5552 Жыл бұрын
Ayya nenda vandanalu good massage ayya
@jallicryogenics6753
@jallicryogenics6753 Жыл бұрын
Sir... Chala baga padaru 🙏🙏🙏🙏
@nelapatinaveen8946
@nelapatinaveen8946 Жыл бұрын
This song super sir This song track leda
@vuchalasatyam2491
@vuchalasatyam2491 Жыл бұрын
వందనాలు బ్రదర్ 🙏
@samsonchavali5730
@samsonchavali5730 2 жыл бұрын
Good message🙏
@ch.shalemuraju2396
@ch.shalemuraju2396 2 жыл бұрын
🙏🙏🙏🙏
@parchurisubbarao4561
@parchurisubbarao4561 2 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@nandakumar5338
@nandakumar5338 2 жыл бұрын
Akka good message
@mercywilson9100
@mercywilson9100 2 жыл бұрын
Praise God akka🙏
@క్రిస్టియన్బ్రదరెన్అసెంబ్లీస్A
@క్రిస్టియన్బ్రదరెన్అసెంబ్లీస్A 2 жыл бұрын
అయ్యా వందనాలు అయ్య....చిన్న మనవి నేను మా తాత కలసి ఈ వాక్యం వింటాము.....అయ్య నేను చదువుకున్నాను... మా తాత(83) 1 వ తరగతి చదవలేదు....అయ్య కొంచెం ఇంగ్లీష్ భాష అర్థం కావడం లేదు అయ్యా.... ఒక సహోదరుడు ....బేతెలు సహోదర సహవాసం.
@solomonrajur4948
@solomonrajur4948 3 жыл бұрын
Anna sing more songs...
@solomonrajur4948
@solomonrajur4948 3 жыл бұрын
Wonderful tone...
@solomonrajur4948
@solomonrajur4948 3 жыл бұрын
Wonderful simply...
@devamanikommudevamanikommu1364
@devamanikommudevamanikommu1364 3 жыл бұрын
🙏
@gananda1989
@gananda1989 3 жыл бұрын
Exlent madam about the Esther message
@nimmakababurao6803
@nimmakababurao6803 3 жыл бұрын
Nice song 👍
@pedagarlamaryjoshybai1595
@pedagarlamaryjoshybai1595 3 жыл бұрын
Good message aunty
@nageshbabuthammuluri4214
@nageshbabuthammuluri4214 3 жыл бұрын
Good masage
@samuelprince7733
@samuelprince7733 3 жыл бұрын
OK.
@robertjacob128
@robertjacob128 4 жыл бұрын
When I was in Ongole in 2011 I went to small church I heard this song. Today I got. Thank to God.
@robertjacob128
@robertjacob128 4 жыл бұрын
Very Good song
@easurathinam1397
@easurathinam1397 4 жыл бұрын
My fav family really inspiration
@challasudhakarchallasudhak4557
@challasudhakarchallasudhak4557 4 жыл бұрын
Good messages brother
@shanthamurthydasari4566
@shanthamurthydasari4566 4 жыл бұрын
Nice song anna
@loisongole6765
@loisongole6765 4 жыл бұрын
I grew up with this song. Bhikshalu uncle was one of my favorite uncle and all his songs have wonderful meanings.
@varikuntaprabhudas9404
@varikuntaprabhudas9404 4 жыл бұрын
Hebron
@NandaKumar-cc5ob
@NandaKumar-cc5ob 4 жыл бұрын
Vandanalu akka good message
@sireeshamiriyala4319
@sireeshamiriyala4319 4 жыл бұрын
Is Sister Mercy from visakhapatanam?
@jksagar9917
@jksagar9917 4 жыл бұрын
Sister is from kadapa. She is the relative of ysr family
@bvrnaidu4634
@bvrnaidu4634 4 жыл бұрын
Praise God Jesus 💖👏👌
@saariikamoto
@saariikamoto 4 жыл бұрын
Excellent 👌 explaination Bible words ayyagaaru
@saariikamoto
@saariikamoto 4 жыл бұрын
Excellent 👌 explaination Bible words MERCY ammagaaru. We want more information in Bible words ammagaaru
@Santhoshkumar-sp6fx
@Santhoshkumar-sp6fx 4 жыл бұрын
Nice Singing Nissi John Anna Super Song ..😍😍😍
@thiriveedhierimah8996
@thiriveedhierimah8996 4 жыл бұрын
Good msg Issac babu uncle
@krishnaraosangeetham4636
@krishnaraosangeetham4636 4 жыл бұрын
Very good song brother
@MessiahMedia
@MessiahMedia 4 жыл бұрын
kzbin.info/www/bejne/iJ2nd2iEi7R3nNE *క్రైస్తవ సునాద కీర్తనలలో 822వ (692) పాట* రచన:బ్రదర్.పి.బిక్షాలు గానం:బ్రదర్.ఆనంద్ బాబు సంగీతం:బ్రదర్.పి.సుధాకర్ బాబు, Y.J. సాల్మన్ వీడియో క్రెడిట్స్: జాన్ పాల్ #సువార్త_ప్రకటన
@yesudasupattapu4395
@yesudasupattapu4395 4 жыл бұрын
After a long time Iam so happy Anna