నాగర్ కర్నూల్ జిల్లా నాగపూర్ అనే గ్రామంలో శ్రీ వివేకానంద విద్యాలయంలో నిర్వహిస్తున్న సంస్కృత కార్యక్రమాలు చాలా అభినందనీయం, పాఠశాల ప్రిన్సిపాల్ గారు మరియు చైర్మన్ గారు (శ్యాంసుందర్ చారి గారు) పాఠశాల విద్యార్థుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి విద్యార్థులు ఎదుగుదల గురించి ఆలోచిస్తున్నారు, వారికి ప్రత్యేకమైన అభినందనలు🎉