అలాగే ఒకసారి డిబేట్ కెళ్ళి మీరు ఏదైతే గ్రంధాలు ఆధారంగా తీసుకున్నారు చెప్పేస్తే అయిపోద్ది కదా అప్పుడు ఇంకా భగవంతుని తెలుసుకుంటారు అందరూ చేరుతారు దీని మీద క్లారిటీ ఇవ్వండి
@SridharskSridharsk-x3d6 сағат бұрын
Chalura murkhada nilupu
@SridharskSridharsk-x3d6 сағат бұрын
Pakistani Bangladesh amlo Brahma Kurtis Pani chesthe besh antam villu hipnotise chesthariu bangla paklo chesthe valni rape chestharu
@jaiveerabrahmendra60336 сағат бұрын
ఆ దాదా ఫేక్ రాజ్ అదే లేఖ్ రాజు గాడికి అల్లాహ్ దర్శనం అయింది.. ఆ అల్లాహ్ పూ తోటలో పుట్టిన పుట్టిన వారు శ్రీకృష్ణుడు అని చెప్పే పనికిమాలిన బ్రహ్మకుమారిలను దేనితో కొట్టాలి... శివుడు వేరు శంకరుడు వేరు అంటారు... బ్రహ్మ సరస్వతి హవ్వ ఆధాము అంటారు.. ఖర్మ రా బాబు
@pooyekalam142814 сағат бұрын
Desa drohulu villantha
@devenderkurapati702417 сағат бұрын
BOYCOTT DANGEROUS MLETCHA MAFIA BUSSINESS
@sbuniverse07Күн бұрын
😡😡 they are destroying Hindus and sanathan dharma don’t follow these bsdwla 😡🤬
@phanindraachari7318Күн бұрын
Can i contact admin please
@phanindraachari7318Күн бұрын
Sundeep anna hero entry videos please post
@ashokpulaganti7450Күн бұрын
Led bulp dawn dawn
@ashokpulaganti7450Күн бұрын
మీరు చెప్పేది అబద్ధం మీకు దమ్ము వుంటే లలిత కుమారి అన్న తొ డెబిట్ చేయండి
సిస్టర్ ఉన్మాదులను సహితం మనుషులుగా మారుస్తామని చెప్పడం చాలా సంతోషకరమైనదే. వారిని మార్చి బయట పంపిస్తారా మీ సంస్థలోనే ఉంచుకుంటారా? మీరు మార్చిన వ్యక్తిని మీ సంస్థలోనే ఉంచుకుంటే వారి కుటుంబానికి ఏమి ప్రయోజనం. మీ వలన వారి కుటుంబాలకు ప్రయోజనాలు చేకూరాలి కదా.వారు పరివర్తన చెంది వారి కుటుంబాలే కాక ఇతరుల కుటుంబాలకు కూడా ఉపయోగపడాలి కదా. వారికున్న సమస్తము మీ సంస్థకు సమర్పించి మీ సంస్థలో చేరి జీవిస్తే సరిపోతుందా దీనికి సమాధానం చెప్పండి. అంతేకాక మీరు సమాజానికి ఏం సేవ చేస్తున్నారు చెప్పండి.
@HinduSampradayalu3693 сағат бұрын
వీళ్ల వల్ల ఏ ఒక్కరికి కూడా లాభం లేదు దేశానికి నష్టం కలిగిస్తున్నారు
@srilathasb4984 күн бұрын
Bhraman kumaries organisation is a hindu cheater organisation by promoting islam and Christianity, using all hindu god name's.
@Qsuramanasaanvi4 күн бұрын
Vellu hindhuthavam ayethe patinchatam ledhu
@ukmurthyyadav39694 күн бұрын
My Dear Respected Judge Sir, kindly go through the all Books of Bramha Kumars Parivar which they are Printed, then you give the judgment on that books then all Athamas will Come to Know which Sanathana Dharmam .Don't beat around the bush, if you says other things people will Confuse. Let them know what is wrong in this Samastha.weare Teaching only Meditetion By keeping lord Siva in our Mind that's All, not any other thing. This Message we have to give to all Athamas .then no one Oppose this Samastha.this what I thing so.
@bkvineeth4 күн бұрын
ఎవరైనా బ్రహ్మకుమారీల బోధనల గురించి తెలుసుకోవాలంటే, స్థానిక కేంద్రాలలో 1 గంట వ్యవధితో 7 రోజుల- ఉచిత-కోర్సును అభ్యసించవలసి ఉంటుంది, ఆ వ్యక్తిని జిగ్నాసువు అని పిలుస్తారు. 7 రోజుల కోర్సులో, "నేను ఎవరు?" "భగవంతుడు ఎవరు?", సృష్టి యొక్క కాలచక్రం అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి మొదలైనవి తెలియజేయబడతాయి, ఇది ప్రారంభంలో ఓపెన్ మైండ్‌తో వినాలి. జిజ్ఞాసువుకి చాలా సందేహాలు ఉండవచ్చు, అప్పుడు కూడా సాధకుడు మరింత కొనసాగడానికి ఆసక్తి కలిగి ఉంటే, వారు "జ్ఞాన మురళి" అనే రోజువారీ తరగతులకు హాజరు కావాలని నిర్దేశించబడతారు. జిజ్ఞాసువు ఈ రోజువారీ మురళి తరగతికి హాజరవుతున్నందున, నెమ్మదిగా దాదాపు అన్ని సందేహాలు వారి గ్రహణ శక్తి ఆధారంగా క్లియర్ చేయబడతాయి. అన్వేషకుడు ఇప్పటికీ సూచనలను మరియు సూత్రాలను అనుసరించడానికి ఆసక్తి కలిగి ఉంటే మరియు రాజయోగి జీవనశైలిని అనుసరిస్తే, వారు బ్రహ్మ ముహూర్తం లేదా అమృతవేళలో తెల్లవారుజామున 3.30 లేదా 4 గంటలకు మేల్కొని 45 నిమిషాల పాటు ధ్యానం చేయాలని నిర్దేశించబడతారు. ఒకరు క్రమం తప్పకుండా ధ్యానాన్ని అభ్యసించి, సెంటర్‌లో ప్రతిరోజూ జ్ఞాన్ మురళి తరగతికి హాజరవుతున్నట్లయితే, అతన్ని/ఆమెని ఈశ్శ్వరీయ విద్యార్థి అని పిలుస్తారు. విద్యార్థి తన అలవాట్లను సాత్విక్ డైట్‌గా మార్చుకుంటే, నాన్-వెజ్ మరియు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు బయటి ఆహారం లేకుండా జీవనశైలి ని మార్చుకున్నట్లయితే వారిని ఒక ఆధ్యాత్మిక మార్గంలో పయనించే సాధకుని లా భావిస్తారు. విద్యార్థి నిబంధనలను అనుసరించకూడదనుకుంటే, అతను/ఆమె తరగతులకు హాజరు కావచ్చు. వ్యక్తి కేంద్రానికి రావడం మానేయాలునుకుంటే ఆ వ్యక్తికి వెళ్లడానికి స్వేచ్ఛ ఉంది. ఇప్పటికీ వారు కొనసాగించాలనుకుంటే మరియు అన్ని నియమాలను అనుసరించడానికి కొంత సమయం తీసుకుంటే, ఇప్పటికీ వారు సేవాకేంద్రానికి రావటం కొనసాగించే అవకాశం ఉంటుంది. వారు అన్ని నియమాలు మరియు నిబంధనలను అనుసరిస్తే, భారతీయ యోగ సంస్కృతి ప్రకారం ప్రధాన నియమాలు ఉన్నాయి (పతంజలి యోగ సూత్రం యమ్, నియమం, ప్రాణాయామం, ఆసన్ వంటివి) అదేవిధంగా రాజయోగి జీవనశైలి అనుసరించటానికి పవిత్రత, సాత్విక ఆహారము, రెగ్యులర్ క్లాస్ (సత్సంగ్) మరియు దైవిసద్గుణాలను అనుసరించడం. వారు ఇప్పటికీ అనుసరించకూడదనుకుంటే వారు మురళి తరగతికి హాజరుకావచ్చు. కానీ వారు తరగతులకు హాజరవుతూ ఉన్నట్లయితే, వారు సహజంగా అన్ని నియమాలను అనుసరించే శక్తిని పొందుతారు, దీనిని శ్రీమత్ అని పిలుస్తారు, (ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గం). ఇప్పటికీ వారు నియమాలను అనుసరించకూడదనుకుంటే, వారు వారానికి ఒకసారి లేదా ఇతర సందర్భాల్లో (ఆధ్యాత్మిక కార్యక్రమాలకు) సేవ కేంద్రాలకు రావచ్చు. కానీ ఎవరైతే శ్రీమతాన్ని మరియు 4 రాజయోగ సూత్రాలను 1 సంవత్సరం పాటు అనుసరిస్తే, అతనికి లేదా ఆమెకు బ్యాడ్జ్ ఇవ్వబడుతుంది మరియు BK అని పిలువబడుతారు ( బ్రహ్మ కుమార్ లేదా బ్రహ్మ కుమారి), మరియు వారు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల నుండి ఏప్రిల్ వరకు BK ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మౌంట్ అబూలో జరిగే ఆధ్యాత్మిక సమావేశాలకు హాజరయ్యేందుకు అర్హులు. కొన్ని సంవత్సరాల అభ్యాసం తరువాత, దైవీగుణాలు గల విద్యార్థి, రాజయోగిగా రూపాంతరం చెందుతాడు మరియు అభ్యాసాన్ని బట్టి వ్యక్తి స్వీయ నియంత్రణను పొందుతాడు ఇంకా దైవి గుణాలను అలవరచుకుంటాడు. వారు తమను తాము అంకితం చేసుకోవాలనుకుంటే మరియు సమాజానికి అంకితభావంతో సేవ చేయాలనుకుంటే, వారు 5 సంవత్సరాల పాటు పెద్దవారి పరిశీలనలో ఉంటారు మరియు 5 సంవత్సరాల తర్వాత, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆమోద పత్రంతో, వారు అంకితమైన బ్రహ్మ కుమార్ లేదా బ్రహ్మకుమారీ గా సరెండర్ సర్టిఫికేట్ పొందుతారు. తరువాత వారు లక్ష్మీ నారాయణ్ లేదా శ్రీ కృష్ణుని చిత్రంతో కూడిన బ్యాడ్జ్‌ని కలిగి ఉంటారు. 10 సంవత్సరాల తర్వాత మరో గోల్డెన్ బ్యాడ్జ్ అందుకుంటారు. వారు అంకితం కాకుంటే లేక పెద్దవారు వారు భవిష్యత్తులో కొనసాగలేరు అనుకుంటే, వారు తమ సంబంధిత ప్రదేశాలలో వాళ్ళ ఇంట్లో ఉంటూ సేవలను కొనసాగించవచ్చు మరియు సహయోగాన్ని కొనసాగించవచ్చు. బ్రహ్మ కుమార్ లేదా బ్రహ్మ కుమారీల ఆధ్యాత్మిక జీవితంలో 4 అంశాలు ఉన్నాయి: 1. జ్ఞానం 2. ధ్యానం 3. దైవిక విలువలను పెంపొందించడం మరియు 4. సేవ (జ్ఞానం, యోగం, ధారణ, సేవ). ఇది వారు ఎంత వరకు అవలంబించాలి అనుకుంటున్నారో అది ఆ వ్యక్తి యొక్క స్వచ్ఛంద ఎంపిక.
@mramachandraiah49514 күн бұрын
Om shanthi baba 🎉🎉🎉🎉🎉🎉
@ArapaRamesh4 күн бұрын
దేవి దేవత ధర్మమని చెప్తారు పెళ్లి చేసుకుంటే మాత్రం మీరు అపవిత్రులు అంటారు ఏంటో ఈ రహస్యం
@ArapaRamesh4 күн бұрын
మరి సర్వీస్ పేరు చెప్పి హిందూ దేవాలయాల వద్దే జ్ఞానం ఎందుకు చెప్తారు ఒక చెర్చి వద్ద, దర్గా వద్ద ఎందుకు చెప్పరు
@pavan17344 күн бұрын
Sutti soodigallu
@ArapaRamesh4 күн бұрын
చాలా చక్కగా చెప్పినారు అన్నయ్య కానీ ఓకే డౌట్ అంత నాశెనం అవుద్దని చెప్పి ఇంత ఇంత బిల్డింగ్స్ దేనికోసం ఎవరికోసం, పవిత్రత కు సరిగా అర్థం ఏమిటి, కుటుంబం తో కలవనివ్వరు ఎందుకు
@pavan17344 күн бұрын
Naaku navvalo yedavalo theliyatala.
@sivaprasad79264 күн бұрын
బ్రహ్మ కుమారీలు మొదట హిందు మతాన్ని కించ పరచ్జడం మానుకొవాలి. జై శ్రీరామ్
@udayabhaskarankam2014 күн бұрын
7:57 అయ్యా, మీరెవరో గాని నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. హిందీలో చాలా మంది భ్రహ్మకుమారిస్ సెంటర్ లో 3 సంవత్సారాలు వుంది వెనక్కు వచ్చి అక్కడ జరిగే అరాచకాలు యూ ట్యూబ్ లో వున్నాయి. ఇటీవల, వనిత అనే అమ్మాయి ఆ సెంటర్ నుండి వెనక్కు వచ్చి ఆమె చెల్లి ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నారో వినండి. యూ ట్యూబ్ లో వీడియో వుంది.
@raogm93865 күн бұрын
Vishnu sovudi brother ani okayana kusadu
@raogm93865 күн бұрын
Why bramha kumaries target hindu girls
@raogm93865 күн бұрын
Bharya bharthalu anna chelllla.shame on bramha rakshasulu
@anjanatirumal5 күн бұрын
masjiz mundhu church tent vesi evishayalu cheppu retired judge garu
@raovisweswara44295 күн бұрын
సేవా సంస్థలను అన్నీ రద్దు చెయ్యాలి. సేవా చెయ్యటానికి ప్రభుత్వాలు ఉన్నాయి. చెయ్యక పోతే చేయించు కోవాలి. ఆడపిల్ల చిన్నప్పుడు తండ్రి దగ్గర తరువాత భర్త దగ్గర, తరువాత కొడుకు దగ్గర ఉండాలి.
@pravindave41945 күн бұрын
JETPUR GONDAL UPLETA , DHORAJI RAJKOT 5000 WORKERS IN INDUSTRY