మంచి మనసున్న వ్యక్తి మా అన్న రామచంద్రనాయక్ అన్న. ఎంతోమందికి పేదవాళ్ళకి అదేవిధంగా ఒక అబ్బాయి కిలిమంజారో ఎక్కిన చిన్ని కృష్ణ నాయకి మా సహాయం జరిగింది. ఒక పిలుపు మేరకు అన్న ఎంతో మందికి సహాయం చేశాడు. ఆపదలో నన్ను ఉంటే నాక్కూడా సహాయం చేశాడు మా అన్న రామచంద్రనాయక్. అన్నా మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మా అన్న అనుకున్నది జరగాలని భగవంతుని భగవంతుని వేడుకుంటున్నాను. మీ తమ్ముడు అన్నా. వినోద్ రాథోడ్
@hussainshaik39626 ай бұрын
🔥🔥🔥
@SmartcareSharq6 ай бұрын
Happy birthday anna
@shabdham1606 ай бұрын
ఇంత మంచి జన్మదిన వేడుకను విజయోత్సవ సభగా నామకరణం చేసి జరుపుకునే సందర్భంలో నేనులేనే అన్న బాధ కొంచం ఉన్నప్పటికీ అద్భుతంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను...
@shabdham1606 ай бұрын
అనురాగానికి ఆత్మీయతకు చిరునామా అందరి మేలునుకోరే నిస్వార్థం నాయకుడు కష్టాల్లో ఉన్నోళ్లకు తనవంతు సహకారాన్ని ఎల్లవేళలా అందించే ఆపద్బాంధవుడు నన్ను గల్ఫ్ దేశాలకు పరిచయం చేసి జనసేన ఉద్యమగీతలకు ఊపిరిపోసి నన్ను జనసేనలో ఒక భాగం చేసిన నాకు దేవుడిచ్చిన అన్నయ్య... ఇటువంటి వ్యక్తిలు నాయకులైతే ప్రజలకు మంచిరోజులు వస్తాయి ఆయన ఏదో ఒకరోజు అసెంబ్లీలో అడుగుపెట్టాలని మనసారా కోరుకోవడమే కాదు అందుకు పగలురాత్రి అని తేడా లేకుండా పని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను... ఇదొక గొప్ప వ్యక్తి పుట్టినరోజుగా భావిస్తూ మా అన్నయ్యకి శ్రీ బాణావతి రామచంద్ర నాయక్ అన్నయ్య కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తు... ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలను,సుఖసంతోషాలను ప్రసాదించాలని ప్రార్ధిస్తూ... 💯💯🎂🎂💐💐🤝🤝🙏🙏 ప్రేమతో మీ తమ్ముడు... జనసేన కవి,గాయకుడు ఈశ్వర్ ప్రసాద్ పారునందుల
@vinodvinni22096 ай бұрын
Happy Birthday to you ❤Biya.God Bless you 👍 Biya
@nayakchandra92496 ай бұрын
Happy birthday to you
@khadar44887 ай бұрын
Jai తెలుగు దేశం ❤❤
@priyayaddalapalli86517 ай бұрын
Jai TDP✌
@satyamkatta57469 ай бұрын
❤
@Jagan_anaa_dy_Herat_fan921710 ай бұрын
జై జగనన్న 🎉🎉🎉🎉
@Jagan_anaa_dy_Herat_fan921710 ай бұрын
🎉🎉🎉🎉
@ungaralasainaidu212210 ай бұрын
✌️
@venkatprasad319010 ай бұрын
జనసైనికులకు, జనసేన నాయకులకు, వీరమహిళలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సర్వ జన హితం సదా ప్రజా పక్షం సమ సమాజ స్థాపనకై పూరించిన సమర శంఖం ఇదీ జనసేన ప్రస్థానం.. నవశకానికి మనదైన ముద్ర వేస్తూ, సుపరిపాలనే ధ్యేయంగా...ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజాశ్రేయస్సు కోసం జరగబోయే రేపటి ఎన్నికల తుదిపోరులో గెలుపు బాటకై రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళదాం. జై జనసేన! జై హింద్!!
@venkatprasad319010 ай бұрын
కుల, కుటుంబ, వారసత్వ, అవినీతి పార్టీలు రాజ్యమేలుతున్న వేళ సామాన్య బడుగు, బలహీన వర్గ ప్రజలకు అండగా, ప్రశ్నించే ప్రజల గొంతుకగా జనసేన పార్టీ #Janasena ఆవిర్భవించి నేటికి పదేళ్లు పూర్తి. #PawanKalyan ఈ సందర్భంగా జనసైనికులందరికీ పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు...💐💐💐 #kamalapuramconsitituencyjanasena
@venkatprasad319010 ай бұрын
జనసేనపార్టీ. కువైట్ ఆధ్వర్యంలో నిన్నటి రోజున జనసేనపార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం వేడుక అంగరంగ వైభవంగా దిగ్విజయంగా ముగిసింది ఈ వేడుకల్లో పాల్గొన్న కువైట్ వ్యాప్తంగా ఉన్న జనశ్రేణులు అందరికీ తెలుగుదేశం శ్రేణులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరుపేరునా మా జనసేనపార్టీ. కువైట్ టీమ్ సభ్యులు అందరి తరుపున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము🙏🙏✊✊ జైజనసేన✊ జై పవన్ కళ్యాణ్ గారు🙏 జైహింద్🙏✊ #JanasenaFormationDay #PawanKalyan #NadendlaManohar #Nagababu #HelloAP_VoteForJanaSenaTDP
@satyamkatta574610 ай бұрын
My baby s birthday
@bargavi848711 ай бұрын
Congratulations 🌹🌹🌹🌹🌹💯💯💯god bless you anna vadinamma