Пікірлер
@CloudgardenStore
@CloudgardenStore 4 күн бұрын
small tip : చామంతి మొక్కలపై ఎక్కువ పువ్వులు రావాలంటే: సూర్యకాంతి: చామంతి మొక్కలు రోజుకు కనీసం 4-6 గంటలు సూర్యకాంతి అందే ప్రదేశంలో పెంచండి. క్రమంగా ప్రూనింగ్: కొత్త శాఖలు పెరిగేలా పాత కొమ్మలను క్రమంగా కత్తిరించండి. గుడ్డు పొడి లేదా ఎరువులు: గుడ్డు పొడి, పల్లీలు, లేక కంపోస్టు ఎరువులను చల్లడం వల్ల మొక్క ఆరోగ్యం బాగుంటుంది. నీరు: ఎక్కువ నీరు పోసినట్లైతే రవకలు రావు. మట్టి తడిగా ఉండేలా చూడండి. బొగ్గు బూడిద: తక్కువగా బొగ్గు బూడిద చల్లడం వల్ల పువ్వుల సంఖ్య పెరుగుతుంది. మరింత పువ్వుల కోసం ఈ చిన్న చిట్కాలు పాటించండి! 🌼 : Cloud Garden Store
@venkatyalgapudi6168
@venkatyalgapudi6168 6 күн бұрын
బంతి విత్తనాలను వర్మీ కంపోస్ట్ అలాగే కోకోపీట్ కలిపి వేస్తే విత్తనాలు మొలకలు వస్తాయా
@tannirushivaleela8464-oy2pc
@tannirushivaleela8464-oy2pc 7 күн бұрын
Super
@RamaKumari-ro8sl
@RamaKumari-ro8sl 7 күн бұрын
Super andi 👌👍👏🤝🙏❤️
@venkatyalgapudi6168
@venkatyalgapudi6168 8 күн бұрын
నీళ్లలో బంతి కొమ్మలను పెడితే వాటికి వేర్లు వస్తాయా ఇది నిజమేనా ఎలా చేయాలో చెప్పండి
@venkatyalgapudi6168
@venkatyalgapudi6168 8 күн бұрын
బంతి విత్తనాలు ని వర్మీ కంపోస్ట్ లో వేస్తే మొలకలు వస్తాయా చెప్పండి
@NatureGardener
@NatureGardener 8 күн бұрын
కంపోస్ట్ లో కొంచెం మట్టిని కలపండి..
@kvsrao5282
@kvsrao5282 11 күн бұрын
చెప్పిందే చెప్పి సోది ఎక్కువ
@venkatyalgapudi6168
@venkatyalgapudi6168 14 күн бұрын
మేము బంతి కొమ్మలను వర్మీ కంపోస్ట్ లో నాటాము అయితే మూడు రోజుల్లో కొమ్మ చివర వాడిపోయి చనిపోయింది ఎందువల్ల అండి
@NatureGardener
@NatureGardener 8 күн бұрын
మట్టిలో కాని ఇసుకలొ కాని నాటితే వస్తాయి.. కంపోస్ట్ లో వేడి వస్తుందండి.. రావు వాడిపొతాయి..
@venkatyalgapudi6168
@venkatyalgapudi6168 8 күн бұрын
నీళ్లలో కొమ్మలను పెడితే వాటికి వేర్లు వస్తాయా ఇది నిజమేనా ఎలా చేయాలో చెప్పండి ​@@NatureGardener
@DurgaDevi-zv4xe
@DurgaDevi-zv4xe 17 күн бұрын
పెన్నాడ వంకాయ seeds ఇస్తారా అండీ
@marumudisanjeev6248
@marumudisanjeev6248 17 күн бұрын
Hai andi dicemberam plant's కానీ సీడ్స్ కానీ ఉన్నాయా మేడమ్ ఉంటే నాకు పంపించగలరా ప్లీస్ reply ఇవ్వండి
@NatureGardener
@NatureGardener 17 күн бұрын
నా దగ్గర ఆ మొక్క లేదండి..ఆ పువ్వులంటే నాకు చాలా ఇష్టం
@NatureGardener
@NatureGardener 17 күн бұрын
నా దగ్గర ఆ మొక్క లేదండి..ఆ పువ్వులంటే నాకు చాలా ఇష్టం
@Pushpalatha_garden
@Pushpalatha_garden 17 күн бұрын
Super mam 👌🥰
@neerajaramindla7213
@neerajaramindla7213 18 күн бұрын
Hi mam chamanthi season aipoyaka seeds sale chesthara mam meeru colour bagundhi i want
@PadmavathiAllu-r5l
@PadmavathiAllu-r5l 29 күн бұрын
Super idea Andi
@saradadevi5253
@saradadevi5253 29 күн бұрын
Puta vaste aaku kura chiru chadu vastundi andi . Puta raaka mundu ga ne harvest chesuko vali
@haswitha9534
@haswitha9534 Ай бұрын
Miku inko channel vundi kada dani peru cheppandi
@NatureGardener
@NatureGardener Ай бұрын
Anus Home
@pappuandme
@pappuandme 25 күн бұрын
Open kavatledu anugaru
@tannirushivaleela8464-oy2pc
@tannirushivaleela8464-oy2pc Ай бұрын
Hi aunty nice video for everyone
@akulasaroja4637
@akulasaroja4637 Ай бұрын
Tq sister
@sharadaganta4967
@sharadaganta4967 Ай бұрын
వారం కి 1 ltr సరిపోతాయా అండి 🤔
@NatureGardener
@NatureGardener Ай бұрын
2 Lt bottle pettandi
@HARITHABANDRI-ic9hn
@HARITHABANDRI-ic9hn Ай бұрын
Bilva chettuki montly date vachinappudu 5 days watering ela chestaru n flower plants ki ela 5 days water veyyakapote ela chestaru miru Ma plants chala problem avutundi vere evvaru leru water veyyataniki. So please reply me
@NatureGardener
@NatureGardener Ай бұрын
E roju video chudandi meeku baga upayogapadutundi
@sriramireddy8467
@sriramireddy8467 Ай бұрын
Old water filter usage idea very nice 👌 now iam also use it I have it
@VGRANAND
@VGRANAND Ай бұрын
Potting mix cheppaledemiti
@narasimharaovinnakota1898
@narasimharaovinnakota1898 Ай бұрын
Adi neti birakaya
@shantiphanendra3535
@shantiphanendra3535 2 ай бұрын
Capsicum super Plant age entha akka
@NatureGardener
@NatureGardener Ай бұрын
7months sister
@shantiphanendra3535
@shantiphanendra3535 Ай бұрын
@NatureGardener అప్పటి నుంచి హార్వెస్ట్ chestunara
@shantiphanendra3535
@shantiphanendra3535 2 ай бұрын
🎉hi first comment
@My_Experience_With_Gardening
@My_Experience_With_Gardening 2 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌
@tannirushivaleela8464-oy2pc
@tannirushivaleela8464-oy2pc 2 ай бұрын
Super
@shantiphanendra3535
@shantiphanendra3535 2 ай бұрын
Hi
@Putumbaka
@Putumbaka 2 ай бұрын
Yeti beera you can harvested
@tannirushivaleela8464-oy2pc
@tannirushivaleela8464-oy2pc 2 ай бұрын
Hi Andi last 2 years gane videos chusna Mandi mein video Sunny chala bunty
@manasa.mummaneni
@manasa.mummaneni 2 ай бұрын
nethi beera
@juliasatyavani7187
@juliasatyavani7187 2 ай бұрын
మంచి ఇన్ఫర్మేషన్ 🎉
@juliasatyavani7187
@juliasatyavani7187 2 ай бұрын
కార్తీక మాసం లో తప్పక తినాలి అనూ, హెల్త్ కి చాలా మంచిది. నేతి బీర, నున్న బీర అంటారు. ముందు రొట్ట లాగా పెరుగుతుంది.తర్వాత చాలా కాయలు కాస్తాయి.
@rajyalakshmipoluri8905
@rajyalakshmipoluri8905 2 ай бұрын
vullipai pottu kuda mixy lo vesi ila icchina good result vastundi
@dj-fs4qk
@dj-fs4qk 2 ай бұрын
Workout ainappudu kachitanga subscribe chestanu madam emi anukokandi
@ramadevirayavaram2743
@ramadevirayavaram2743 2 ай бұрын
ఇది.నిజంగా పని చేస్తుందా
@kalapalausharani4607
@kalapalausharani4607 2 ай бұрын
చాల బాగుండి మేడం
@My_Experience_With_Gardening
@My_Experience_With_Gardening 2 ай бұрын
Soo nice videobig collection of beautiful plants
@shyamalagudey1823
@shyamalagudey1823 2 ай бұрын
Nice video anu garu
@ankithanvith6419
@ankithanvith6419 2 ай бұрын
Good information video andi
@suryakumari1937
@suryakumari1937 2 ай бұрын
సూపర్ వీడియో అండి ❤❤❤❤
@pratushaparvathanani1708
@pratushaparvathanani1708 2 ай бұрын
Wow nice super 👌 ❤
@shivashankar5517
@shivashankar5517 2 ай бұрын
Em fertilizer istunnaru
@NatureGardener
@NatureGardener 2 ай бұрын
Biyyam kadina water poyyandi
@ankithanvith6419
@ankithanvith6419 3 ай бұрын
Super video and
@suryakumari1937
@suryakumari1937 3 ай бұрын
వీడియో చాలా బాగుంది అండి , మేకల ఎరువు మొక్కలు కి ఎన్ని రోజులు కి ఒకసారి ఇవ్వాలి అండి ❤❤❤❤
@NatureGardener
@NatureGardener 3 ай бұрын
నెలకి ఒకసారి ఇవ్వండి
@tannirushivaleela8464-oy2pc
@tannirushivaleela8464-oy2pc 3 ай бұрын
Hi super tip
@bhavanikoneru6717
@bhavanikoneru6717 3 ай бұрын
Pujaki vadakudadamma Chinta puvvuto samanamatandi
@NatureGardener
@NatureGardener 3 ай бұрын
Tq andi
@My_Experience_With_Gardening
@My_Experience_With_Gardening 3 ай бұрын
Wow sooo beautiful healthy seapling ready
@Vaarahiudhyaana
@Vaarahiudhyaana 3 ай бұрын
Hello Anu garu chala rojula tarwata vedio pettaru.
@jhansimaladi2012
@jhansimaladi2012 3 ай бұрын
Hi Anu garu. How are you
@ankithanvith6419
@ankithanvith6419 3 ай бұрын
So beautiful andi cutting please