కొంతమంది అలాగే సెంట్రల్ పార్లమెంట్ నక్సలైట్స్ లేకుండా చేస్తాం అలొక ఉగ్రవాదులు చట్టాన్ని చేతులు తీసుకొని నడిపించేవారు అని చాలెంజ్ చేశారు వాళ్లందరికీ నేను ఒకటే చెబుతున్నాను నక్సలైట్స్ అన్నలు చట్టాన్ని చేతిలోకి తీసుకుని నడిపిస్తున్నారంటే అదొక న్యాయం మాత్రమే అన్యాయాన్ని లేకుండా చేస్తామని పట్టు పట్టి చేస్తే విల్లు రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకున్నది మాత్రమే కానీ మీరు సృష్టినే చేతులోకి తీసుకున్నట్టైపోతది న్యాయమంటే మనుషులు మనుషుల్లో ఉండే మానవత్వం నిరూపించుకుంటున్నారు దాన్ని వాళ్ళు నిరూపించుకుంటున్నారు తెలియని వాళ్లకు తెలియజేస్తున్నారు అంతే ప్రతి ఒక్కరికి ఉంటది నేను ముందుండి నడిపించాలని అటు సైడ్ నుంచి వాళ్లు అనుకుంటూనే ఉంటారు ఇటూ సైడ్ మీరు పార్లమెంట్లు అనుకుంటూనే ఉంటారు కానీ అస్సలు ఏర్పడించేది న్యాయం ఒకటే ఎటువైపు ఉంటే అటువైపు న్యాయం అది అన్నలు పార్లమెంటు అని కాదు పార్లమెంట్లో న్యాయం ఉంటే పార్లమెంటే కరెక్టు దాన్ని ఎవరు అంగీకరించరు నువ్వేంది రా వాళ్లను పీకేది
@ravikumarpendurthi16092 ай бұрын
Hort touching song
@venkateshwarlusannagundla163 ай бұрын
Super song
@banothuveeraiah28473 ай бұрын
💯 సంవత్సరాలకు కూడ వన్నె తగ్గని పార్టీ సి.పి.ఐ.సూపర్ సాంగ్.
@chinthakalamgalam90653 ай бұрын
Great Sir
@Srinivas-i1v3 ай бұрын
Supersong
@Balugulasrinivas194 ай бұрын
వీడియో పాట సంజీవన్న పాడిన పాట ఉంటే పెట్టగలరు ❤️❤️
@PkrishnaPasula4 ай бұрын
Anna mee tyagam goppadi,salute to you anna
@gandikotakasimpeerakasimpe2104 ай бұрын
Johar amaraveerula
@mittagadapalavenkat91685 ай бұрын
పాట రాసిన పాడిన అన్నలకు విప్లవభివందనాలు 🚩🚩🚩
@RajeshwariRajeshwari-u7w5 ай бұрын
ఈ పాటకు ప్రాణం పోసింది jnm సంజీవ వర్గపోరు ఉన్నంత వరకు పాట సజీవంగా ఉంటంది
@Balugulasrinivas194 ай бұрын
Sss
@upendarkathula74015 ай бұрын
Naganna thana pranam petti padina song yevargreen johar Ramanarasaih johar
@KachaliRajak5 ай бұрын
Red salute కామ్రేడ్
@satyanarayanapedamalla42235 ай бұрын
చారిత్రక నీయమం.....ప్రకృతి పరిణామం... ఎంతటిత్యాగానికైనా సిద్ధం అవుతోంది గొప్పపదజాలం....
@GundekariSrinivas-px8dp5 ай бұрын
Viplavam. Vardhillali
@srinivasaraogandham23475 ай бұрын
❤
@jangamallesham75626 ай бұрын
జోహార్లు ramanarsaiah
@NookalaSomaiah6 ай бұрын
జోహార్లు కామ్రేడ్ రామనర్సయ్య కు విప్లవ జోహార్లు
@praveenkammala90906 ай бұрын
మీ త్యాగం ఉన్నతమైనది అది హిమశిఖరాల వంటిది మీ ఆశయం శాశ్వతమైనది అది కమ్యూనిజం తెస్తది ఎండిపోయిన రైతు గుండెకు కుండలలో మెతుకులైనరు దిక్కులేని రైతుకు మీరు తూర్పున దిక్కై నిలిచారు నాగేటి చాళ్లల్లో మీరు ఎర్రమల్లె పువ్వులైనరు మా గుడిసెలల్లో వెలుగులైనరు మా గుండెలలో జెండాలైనరు -అమరులు వీరులు మీరు మాకు ఆదర్శమూర్తులు మీరు మీ త్యాగం ఉన్నతమైనది అది హిమశిఖరాల వంటిది మీ ఆశయం శాశ్వతమైనది అది కమ్యూనిజం తెస్తది బిడ్డను కంటున్న తల్లికి పురిటి నొప్పులెంత సహజమో పేదల రాజ్యము కోసము వీరుల త్యాగాలు సహజమే ప్రసవించే తల్లి కళ్ళలో ఆనందపు చుక్కలు మీరు చీకటిని చీల్చి వేయుటకు మీరు కరుగుతున్న కొవ్వొత్తులు -పోరులో త్యాగం లేనిదే ఈ చీకటి తొలిగిపోదులే చరిత్రా ప్రపంచ చరిత్ర మీ త్యాగాల చరిత్రేనులే మీ త్యాగం ఉన్నతమైనది అది హిమశిఖరాల వంటిది మీ ఆశయం శాశ్వతమైనది అది కమ్యూనిజం తెస్తది కన్న తల్లి తండ్రిని వదిలి పోరులోనే ఒరిగిపోయినారు పీడిత ప్రజలందరూ మీకు కన్న తల్లితండ్రులన్నారు భగత్ సింగ్ రామరాజుల కోకొల్లలుగా వీరమాతలు మిమ్ము కన్న తల్లులు కూడా వర్గ పోరు వీరమాతలే -మీ బంధం వర్గ సంబంధం అది ఎల్లలు లేనట్టిది మీ ప్రేమ విశాలమైనది అది ఎవరు కొలువ లేనిది మీ త్యాగం ఉన్నతమైనది అది హిమశిఖరాల వంటిది మీ ఆశయం శాశ్వతమైనది అది కమ్యూనిజం తెస్తది ఒక వీరుడు నేలకొరిగితే ప్రభవింతురు వేల వీరులు మీ నెత్తుటి విత్తనాలే ప్రజా యుద్ధ పోరు మొలకలు మీ బాటే మాకాదర్షము మీ త్యాగాలే మాకు విజయము మీ బాటలో బంధువుకులవుతము మీ తుపాకి తూటలవుతము
@purnapotu27116 ай бұрын
జోహార్ కామ్రేడ్ సి ఆర్❤❤❤😂😂
@purnapotu27116 ай бұрын
జోహార్ సి ఆర్ గారికి❤❤❤🎉🎉
@MaqboolAhmed-mm1jy7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anjaiah75077 ай бұрын
అమరవీరులకు జోహార్లు మళ్ళీ అన్నలు రావాలి 😂😂😂😂
@srinivasaraogandham23478 ай бұрын
కామెంట్లు పెట్టిన వాళ్ళు అందరూ ఎదవలే
@bskm53228 ай бұрын
Superb 🎉❤
@GaneshVemula-kh1cw8 ай бұрын
💪💪lal salam
@chandu15498 ай бұрын
Lal salam
@venkateshvenkatesh91068 ай бұрын
100%✍️👍🚩😭💐🙏
@ravinderreddy93799 ай бұрын
Kamred Ramnarsiah amer rahe
@venkatnarayanakonkala2659 ай бұрын
కామ్రేడ్ రాం నరసయ్య కు విప్లవ జోహార్లు.
@cheguevara54849 ай бұрын
Super voice samjeev anna
@evjohnson93418 ай бұрын
Super❤❤kerala
@kantharaoamudala40059 ай бұрын
Great song
@VaradhiTv9 ай бұрын
మహానుభావుడు. 🙏🙏🙏
@krishnaiahpagilla25839 ай бұрын
Great song
@krishnaiahpagilla25839 ай бұрын
Johar amarulaku
@krishnaiahpagilla25839 ай бұрын
Johar dappu ramesh annaku Ur always great
@Naveen-s1j9 ай бұрын
Evaranyna adagamdi
@Naveen-s1j9 ай бұрын
Vuru erragadda
@Naveen-s1j9 ай бұрын
PADibi ma thata ma. Daddy daddy. Ayyana peru narasayya😢😢😢😢😢😢😢😢😢reyalga. Pramiss
@premsagar18479 ай бұрын
అంగడి. చెన్నయ్య గుంటూరు వాసి. పాడింది. అరుణోదయ రామరావు
@SrinivasMidde-s1i10 ай бұрын
Adagandaya miru adagandaya otladige ledala song petandi old mayadari elacksan song