Пікірлер
@JOSYULALAKSHMIKANTH
@JOSYULALAKSHMIKANTH 4 күн бұрын
విశ్లేషణ చక్కగా ఉంది సార్
@avadhanamraghukumar4389
@avadhanamraghukumar4389 4 күн бұрын
It was a wonderful session ❤
@amth3400
@amth3400 12 күн бұрын
Start at 20:00
@amth3400
@amth3400 13 күн бұрын
వేంకటేశ్వరుని కన్నా కాస్త హైట్ లో గాంధీ గారి బొమ్మ ఉంది.. మనోభావాలు దెబ్బతిన్నాయి అనే బ్యాచ్ చూస్తే ....
@amth3400
@amth3400 15 күн бұрын
Dr muralidhar గారు బాగా చెప్పారు
@amth3400
@amth3400 15 күн бұрын
షేక్ మహబూబ్ పాషా గారు సంస్కరణల మీద రాసిన బుక్ పేరు?
@amth3400
@amth3400 16 күн бұрын
ప్రోగ్రాం చాలా బాగుంది
@amth3400
@amth3400 16 күн бұрын
కుల వివక్ష స్త్రీల పట్ల వివక్ష బుద్ధ మతం లో ఉన్నాయి అని చెప్పారు.ఐనా కూడా దేశ విదేశాల్లో ఎలా ఏ కారణం చేత బౌద్ధం వ్యాప్తి చెందింది?
@naganandadesi5417
@naganandadesi5417 17 күн бұрын
Thanks 🙏
@avadhanamraghukumar4389
@avadhanamraghukumar4389 17 күн бұрын
It has been a wonderful session. Nagaraju has done serious research on the Indian ancient society. Congratulations to you sir.
@NLR489
@NLR489 21 күн бұрын
Dr. Ranganayakulu gari phone no anf clinic ADD please
@SrilathaPittala-je6gz
@SrilathaPittala-je6gz 25 күн бұрын
Sir, Let all take a oath to follow the government rules on a daily basis in all spheres of Life.
@avadhanamraghukumar4389
@avadhanamraghukumar4389 25 күн бұрын
Good and honest reflections.
@avadhanamraghukumar4389
@avadhanamraghukumar4389 Ай бұрын
చలం గారు చాలా చక్కగా మాట్లాడారు. వారి దగ్గర గురజాడ గురించి చాలా విషయం వుంది. ❤
@amarnathreddy8896
@amarnathreddy8896 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋👋👋👋👋
@lakshminageswar8201
@lakshminageswar8201 Ай бұрын
Very exhaustive 🎉
@avadhanamraghukumar4389
@avadhanamraghukumar4389 Ай бұрын
It has been a wonderful session. Malavika Nandivelugu, a young lawyer and upcoming theoretician of law has done a clinical job.
@miho7402
@miho7402 Ай бұрын
fartologe...
@ashokparshi9535
@ashokparshi9535 Ай бұрын
Excellent information sir on NEP 2020.
@ZphsGutala
@ZphsGutala Ай бұрын
Wonderful talk by Ramesh sir
@lakshminageswar8201
@lakshminageswar8201 2 ай бұрын
Very useful information from a very busy Doctor 🎉
@amth3400
@amth3400 3 ай бұрын
Subscribed
@tvsramesh6957
@tvsramesh6957 3 ай бұрын
Sudhammaa its a great session. Your presentation is really a good insight
@avadhanamraghukumar4389
@avadhanamraghukumar4389 3 ай бұрын
A wonderful session. Smt Kondu Sudharani did a wonderful presentation on the topic.
@dr.bhaskaracharykandlakunt3372
@dr.bhaskaracharykandlakunt3372 3 ай бұрын
Wonderful talk. In my life it is the first time that I really enjoyed a talk on factual information. I heard many times both left and Right thinking personalities but their talks ultimately criticism other end philosophy. In my view criticism or dissent must be not as a wright but with responsibility then it will be universally accepted. I feel your talk comes in that category. Superb talk sir. Though I missed online talk but could be able to enjoy because of modern technology 🎉
@rangaraokomarraju1186
@rangaraokomarraju1186 3 ай бұрын
Dr muralidhar గారు super గా విశ్లేషణ చేసినారు👌
@avadhanamraghukumar4389
@avadhanamraghukumar4389 3 ай бұрын
The presentation has been very scientific and useful.
@avadhanamraghukumar4389
@avadhanamraghukumar4389 4 ай бұрын
Very good session
@rmtguest6389
@rmtguest6389 4 ай бұрын
Raghu kumar గారు సో నైస్ కీప్ ఇట్ అప్ అండి
@rmtguest6389
@rmtguest6389 4 ай бұрын
చెప్పేటప్పుడు నవ్వకండి, ఆ నవ్వులో కొన్ని పదాలు అర్థం కాకుండా పోతున్నాయి మేడం
@lakshminageswar8201
@lakshminageswar8201 4 ай бұрын
Thank you for your kind suggestion 🎉
@avadhanamraghukumar4389
@avadhanamraghukumar4389 4 ай бұрын
Good and balanced presentation
@avadhanamraghukumar4389
@avadhanamraghukumar4389 4 ай бұрын
The speaker and his achievements have become a source of inspiration for me.
@avadhanamraghukumar4389
@avadhanamraghukumar4389 5 ай бұрын
Good effort
@rmtguest6389
@rmtguest6389 5 ай бұрын
నిన్న చూశాను, మాలయాల మూవిస్ అంటే ఇష్టం, రాం కిషోర్ చెప్పిన తరువాత తెలిసాయి ఇన్ని లేయర్స్ వున్నాయా అనిపించింది, కొంచం హీరోయిజం ఎక్కువ అయ్యింది అనిపించింది
@prasannasuram8317
@prasannasuram8317 5 ай бұрын
నమస్తే మేడం ఠాగూర్ గారి గురించి మీ విశ్లేషణ అరటి పండు వలచి పెట్టినట్లుగా అంత గొప్పగా ఉంది. అయిన వాళ్లను అందరినీ పోగొట్టుకొని ఆ బాధ అందులో నుంచి బయటపడి వివిధ రంగాలలో అంత కృషి చేసిన ఠాగూర్ గారి కృషి ఎంతో శ్లాఘ నీయము ఠాగూర్ గారి గుండె నిబ్బరాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు తీసుకోవాలి కూడా. ఇంకా ఏమంటే చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను కూర్చోబెట్టుకుని విద్యాధనం చాలా గొప్పది పంచినా దానం చేసిన పెరుగుతుందే కానీ తరగదు. దొంగలు దోచుకో పోలేనిది . అటువంటి విద్య కోసం ఠాగూర్ గారు చేసిన కృషికి శతకోటి వందనాలు 🙏
@s.sambasivarao9131
@s.sambasivarao9131 5 ай бұрын
Dr brahmareddy gariki namaskaramulu.chakkati,vishleshani ,vignadsyakangaunnadi.prabhutwalu alochinchali...yeppadiki jarugithundi......ssrao 85 years..guntur.....
@rmtguest6389
@rmtguest6389 5 ай бұрын
Believe me u can never change toxic person, if possible cross saptha samudras to live peacefully
@rmtguest6389
@rmtguest6389 5 ай бұрын
Toxic అంటే నార్సీసీస్టికు లా
@rmtguest6389
@rmtguest6389 6 ай бұрын
గుళ్ళల్లో భక్తుడికి అర్థం కాని బాషలో మంత్రాలు చదవడం ఘోరం కాదా ? వాడుక భాషలో వుంటే ఎం సమస్య ? బహుశా మా వృత్తి మాకే వుండాలి అనే స్వార్థం.
@rmtguest6389
@rmtguest6389 6 ай бұрын
Hats off sir
@rmtguest6389
@rmtguest6389 6 ай бұрын
రైతులను ఇప్పుడు చేసుకోవటం లేదు రాయలసీమ లో, వీళ్ళు ఇతర కులస్తులను చేసుకుంటున్నారు పైగా ఎదురు కట్నం ఇచ్చి
@rmtguest6389
@rmtguest6389 6 ай бұрын
తెలుపు అయ్యేందుకు మందు కనిపెడితే , స్వంత ఆస్తి లేకుంటే కులాలు పోతాయి
@rmtguest6389
@rmtguest6389 6 ай бұрын
అందరూ పైకి రారు, స్వంత ఆస్తి ఎవ్వరికీ లేకుండా చేయాలి
@rmtguest6389
@rmtguest6389 6 ай бұрын
కొన్నిసార్లు వినపడకుండా అవుతోంది, బహుశా మైకు కు దూరం అవుతున్నారేమో, మైక్ బ్లౌజ్ కు ఉంచుకోండి.
@rmtguest6389
@rmtguest6389 6 ай бұрын
CSD number కి , date కి thumbnail లో మొదట ఉంచుతున్నారు, అలా కాకుండా టాపిక్ మొదట్లో ఇవ్వండి ఆఖరులో csd నంబర్ date ఇవ్వచ్చు
@rmtguest6389
@rmtguest6389 6 ай бұрын
రంగనాయకమ్మ గారి పుస్తకం ' ఇంటి పని - బైటి పని ' మంచి పుస్తకం, ఆడ పని మగ పని అనే తేడాలు వుండకూడదు అనే విషయం.తెలియజేస్తున్నారు
@jyothijason9979
@jyothijason9979 6 ай бұрын
మీ వ్యాఖ్యానం చాల బావుంది.
@rmtguest6389
@rmtguest6389 6 ай бұрын
ఈ పుస్తకం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ హైదరబాద్ వారి దగ్గర లభిస్తుంది, వారే పబ్లిషర్స్
@rmtguest6389
@rmtguest6389 6 ай бұрын
గుళ్ళల్లో పూజార్లు వాళ్ళే అంటే అవి రిజెర్వేషన్లె కదా, మంత్రాలు అన్నీ వాడుక భాష లో వుంచి , అక్కడ ఇక్కడ ఎక్కడ రిజర్వేషన్ లు లేకుండా చేస్తే సరిపోతుంది😢
@rmtguest6389
@rmtguest6389 6 ай бұрын
CSD no.... అనీ మొదట వుంచడం కంటే టాపిక్ పేరు మొదట వుంచితే అందరికీ తెలుస్తుంది, నంబర్ ఆఖరులో ఉన్చచ్చు