నీకు కలిగిన దానిని - చేపట్టుము జారవిడచెదవేమో - జాగ్రత్తపడు (2) 1. పరమునకు విజయోత్సవముతో - మనము వెళ్ళెదము పూర్ణ ఫలమును సంతసములో - మనము పొందెదము || నీకు || 2. క్రీస్తు యేసుని స్వీకరించి - ప్రభులో నడచెదము వేరుపారి స్థిరతనొంది - విస్తరించెదము || నీకు || 3. లోక ఇచ్చలనన్ని మనము - విడచి పెట్టెదము ప్రభుని చిత్తము నెరిగి లోబడి - నిలిచియుండెదము || నీకు || 4. ఓపికతో పందెములో మనము - పాలు పొందెదము యేసువైపే దృష్టియుంచి - సాగి పోయెదము || నీకు || 5. చింతలన్నియు ప్రభుని మీదే - మనము వేసెదము ఆయనే నిరతంబు మనపై - చింతగలవాడు || నీకు || 6. బహు శీఘ్రముగా శ్రీ యేసు - మరల వచ్చును మనకు కలిగిన నిరీక్షణను - విడువ కుండెదము || నీకు || Neeku kaligina danini - chepattumu Jaravidachedavemo - jagratthapadu (2) 1. Paramunaku vijayothsavamutho - manamu velledamu Poorna phalamunu Santhiasamulo - manamu pondedamu “Neeku” 2. Christu yesuni sweekarinchi - prabhulo nadachedamu Verupari sthirathanondi - vistharinchedamu “Neeku” 3. Loka itchalananni manamu - vidhachi pettedamu Prabhuni chittamu nerigi lobadi - nilichiyundedamu “Neeku” 4. Opikatho pandemulo manamu - palu pondedamu Yesuvaipe drushtiyunchi - saagi poyedamu “Neeku” 5. Chinthalanniyu prabhuni meede - manamu vesedamu Ayane nirathambu manapai - chintagalavadu “Neeku” 6. Bahu sreeghramuga sriyesu - marala vatchunu Manaku kaligina neerikshananu - viduva kundedamu “Neeku”
@BelovedsChurch6 күн бұрын
VERSE 1 Gladly would I leave behind me All the pleasure I have known To pursue surpassing treasures At the throne of God the Son Worthy of unending worship Love and loveliness is He By His precious death were millions From the jaws of death set free VERSE 2 Gladly would I give to Jesus All affection, everything For the washing of His mercy Makes my ransomed heart to sing “Holy, holy!” is the chorus Rising up from those who see Christ exalted, bright and burning Full of pow’r and purity CHORUS Where else can I go? Jesus, You’re the One That I was made to know What else can I do? Jesus, You’re my all I gladly run to You VERSE 3 Gladly would I flee temptations For their troubles fill my life Turn and seek my God and Savior For His goodness satisfies Earthly treasures, all are passing Thieves break in and rust destroys But in God are awesome splendor Love, and everlasting joys TAG Gladly would I give to Jesus All affection, everything For the washing of His mercy Makes my ransomed heart to sing
@BelovedsChurch6 күн бұрын
VERSE 1 God, the uncreated one The author of salvation Wrote the laws of space and time And fashioned worlds to his design The one whom angel hosts revere Hung the stars like chandeliers Numbered every grain of sand Knows the heart of every man He is king forever He is king forever He is king forevermore VERSE 2 God, our fortress and our strength The rock on which we can depend Matchless in his majesty His power and authority Unshaken by the schemes of man Never-changing, Great I Am Kingdoms rise and kingdoms fall He is faithful through it all Crown him king forever Crown him king forever Crown him king forevermore VERSE 3 Mighty God in mortal flesh Forsaken by a traitor's kiss The curse of sin and centuries Did pierce the lowly prince of peace Lifted high, the sinless man Crucified, the spotless lamb Buried by the sons of man Rescued by the father's hand To reign as king forever Reign as king forever Reign as king forevermore VERSE 4 King eternal, God of grace We crown you with the highest praise Heaven shouts and saints adore You’re holy, holy, holy, Lord What joy in everlasting life All is love and faith is sight Justice rolls and praises rise At the name of Jesus Christ King of kings forever King of kings forever King of kings forevermore
@sarahkhosla70986 күн бұрын
HalleluYAH
@sarahkhosla70987 күн бұрын
Thank you.. Glory to heavenly father
@BelovedsChurch8 күн бұрын
మధుర మధుర మధురసేవ - యేసు ప్రభు సేవ మధుర మధురం (2) దేవదూతకును లేని దైవజనుని సేవ దేవసుతిని సంఘ సేవ దివ్యమౌ సువార్త సేవ ప్రభుని పేర ప్రజల యెదుట ప్రవచనాల సేవ ప్రజల పేర ప్రభుని యెదుట ప్రార్ధనలు వచించు సేవ భాగ్యభోగనిధులు లేని - భారభరితసేవ బాష్పసిరులలోన మెలగి బాధలను వరించు సేవ సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవ సిలువనిందలను భరింప శిరమువంచి మురియు సేవ దైవజనుడ మరువకోయి దైవపిలుపునోయి దైవనీతివదలకోయి దేవుడు దీవించునోయి Madhura madhura madhuraseva - yesu prabhu seva madhura madhuraṁ devadutakunu leni daivajanuni seva devasuthini sangha seva divyamau suvarta seva prabhuni pera prajala yeduta pravacanala seva prajala pera prabhuni yeduta prardhanalu vachinchu seva Bhagyabhoganidhulu leni - bharabharitaseva baspasirulalona melagi badhalanu varinchu seva siluvamurthi krpalu jata siggupaḍani seva siluvanindalanu bharimpa siramuvanchi muriyu seva daivajanuḍa maruvakoyi daivapilupunoyi daivanithivadalakoyi devuḍu divinchunoyi
@BelovedsChurch9 күн бұрын
యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన - నన్ను ప్రేమించినావు (2) నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి దా-నముగా జీవము సిలువపై (2) ఇచ్చి - కన్న తల్లిదండ్రుల - అన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ|| తల్లి గర్భమున నే - ధరియింపబడి నపుడే దురుతుండనై యుంటిని (2) నా - వల్ల జేయబడెడు - నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండగ (2) ||యేసూ|| మంచి నాలో పుట్ట - దంచు నీ విరిగి నన్ మించ ప్రేమించి-నావు (2) ఆహా - యెంచ శక్యముగాని - మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు (2) ||యేసూ|| నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని మున్నై తెలిసియుంటివి (2) తెలిసి - నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ|| నా వంటి నరుడొకడు - నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు (2) ఆహా - నీవంటి పుణ్యునికి - నా వంటి పాపితో కేవలంబేమీ లేక (2) ||యేసూ|| Yesu Nannu Preminchinaavu Paapinaina Nannu Preminchinaavu (2) Nannu Premimpa Maa-nava Roopametthi Daa-namugaa Jeevamu Silvapai (2) Ichchi - Kanna Thalli Dhandrula - Annadhammula Prema Kannaa Minchina Prematho (2) ||Yesu|| Thalli Garbhamuna Ne - Dhariyimpabadi Napude Dhurithundanai Yuntini (2) Naa - Valla Jeyabadedu - Nella kaaryamu Leppu Dehyambulai Yundaga (2) ||Yesu|| Manchi Naalo Putta - Dhanchu Nee Verigi Nan Mincha Preminchi-naavu (2) Aahaa - Yencha Shakyamugaani - Manchi Naalo Bencha Nenchi Preminchinaavu (2) ||Yesu|| Nannu Premimpa Nee-kunna Kashtamulanni Munnai Thelisiyuntivi (2) Thelisi - Nannu Premimpa Nee-kunna Kaaranamemo Yannaa Theliyadhu Chithramu (2) ||Yesu|| Naa Vanti Narudokadu - Nannu Preminchina Naa Valana Phalamu Koru (2) Aahaa - Neevanti Punyuniki - Naa Vanti Paapitho Kevalambemee Leka (2) ||Yesu||
@BelovedsChurch9 күн бұрын
కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్ జీతము పొందును నిజ దాసుడు ఆనందమొందెదరు ఆనందమొందెదరు (2) 1. బయలుపడు ప్రతివాని క్రియలు (2)- కర్రగడ్డి కొయ్యకాలైనను వెండి బంగారము విలువ రాళ్ళైనను (2) అగ్నియే తెల్పును - (2) అప్పుడే కనుగొందువు || కాలము || 2. పందెమందు నీకు పాలున్నదా (2)- పొందువాడొక్కడే బహుమతిని యోధుడవై మంచి బుద్ధిని కలిగిన (2) వాడబారని - (2) కిరీట మొందెదవు || కాలము || 3. ఆత్మలకొరకై భారమున్నదా (2)- ఫలితమున్నదా నీ సేవలో ప్రభుని రాకలో అందరి యెదుట (2) ఆనందమహిమ - (2) కిరీట మొందెదవు || కాలము || 4. సంఘము నడిపే సేవకుడా (2)- మందను నడుపుము ప్రేమతోడ ఆదర్శుండవై మందను కాచిన (2) మహిమ కిరీటము - (2) నీవు పొందెదవు || కాలము || 5. మంచి పోరాటము పోరాడుము (2)- కాపాడుకొను విశ్వాసమును తన ప్రత్యక్షత నపేక్షించుము (2) నీతి కిరీటము - (2) నీ కివ్వబడును || కాలము || 6. భక్తితో బ్రతుక గోరినచో (2)- సిద్ధపడు పొంద హింసలను అంతము వరకు నమ్మికయుంచిన (2) జీవకిరీటము - (2) పొందెద వెరుగు || కాలము || 7. దయచేయు శ్రేష్ఠ దీవెనలు (2)- అంగీకరించు నీ ప్రార్థనలు ప్రార్థన యందు మేల్కొని యుండుము (2) స్వర్ణకిరీటము - (2) ధరింపజేయును || కాలము || Kaalamu sameepamu prabhu yesu vachchun jeetamu pondunu nija daasudu aananda mondedaru aananda mondedaru 1. Bayalu padu prati vaani kriyalu karragaddi koyya kaalainanu vendi bangaaramu viluva raallainanu - agni ye thelupunu - ‘2’ appude kanugonduvu “Kaalamu” 2. Pande mandu neeku paalunna daa pondu vaadokkade bahumathini - yodhudavai manchi buddhini kaligina vaada baarani ‘2’ kireeta mondedavu “Kaalamu” 3. Aatmala korakai bhaara munnadaa phalitha munnadaa nee sevalo - prabhuni raakalo andari yeduta aananda mahima - 2 kireeta mondedavu “Kaalamu” 4. Sanghamu nadipe sevakudaa mandanu nadupumu prema thoda - aadarshundavai mandanu kaachina mahima kireetam - ‘2’ neevu pondedavu “Kaalamu” 5. Manchi poratamu poraadumu - kaapaadu - konu vishwaasamunu - thana pratyakshata napekshinchumu neethi kireetamu - ‘2’ nee kivva badunu “Kaalamu” 6. Bhakhtitho brathuka gorinacho siddapadu ponda himsalanu anthamu varaku nammika yunchina jeeva kireetamu - ‘2’ pondeda verugu “Kaalamu” 7. Daya cheyu shresta deevenalu angeeka - rinchu nee praardhanalu - praardhana yandu melconi yundumu swarna kireetamu - ‘2’ dharimpa jeyunu “Kaalamu”
@BelovedsChurch11 күн бұрын
సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే సర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత యిదియే పల్లవి : తన రెక్కల క్రింద ఆశ్రయము - తన రెక్కలతో కప్పును 1. ఆయనే నా ఆశ్రయము - నా కోటయు దుర్గమును ఆయన సత్యము నా కేడెమును నేనమ్ముకొను దేవుడు || తన రెక్కల || 2. పగటి బాణమున కైనా రాత్రి భయమున కైనా చీకటిలో తిరిగు తెగులుకైనా నేనేమి భయపడను || తన రెక్కల || 3. వేయి పదివేలు కుడిప్రక్కను కూలినను దయచూపు దేవుడు నీకుండ అపాయము రాదు || తన రెక్కల || 4. నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసం అపాయము తెగులు - నీ గుడారము సమీపించవు || తన రెక్కల || 5. నీదు మార్గంబులలో - నిన్ను దూతలు కాయున్ పాదములకు రాయి తగులకుండ నిన్నెత్తికొందురు || తన రెక్కల || 6. కొదమ సింహముల నాగుపాముల నణచెదవు అతడు నా నామము నెరిగెను అతని తప్పించెదను || తన రెక్కల || 7. అతడు నను ప్రేమించెన్ - నామమున మొఱ్ఱపెట్టెన్ అతని విడిపించి ఘనపరతున్ అతని కుత్తరమిత్తున్ || తన రెక్కల || 1. Sarvannathuni chaatuna nivasinchedi vaade sarva shakhtuni needanu vishraminchunu parama dhanyatha idiye Pallavi : Thana rekkala krinda aashrayamu thana rekkalatho kappunu 2. Aayane naa aashrayamu naa kotayu durgamunu ayana satyamu naa kedemunu ne nammu konu devudu “Thana” 3. Pagati baanamu kainaa raatri bhayamuna kainaa cheekatilo thirugu thegulu kainaa ne nemi bhayapadanu “Thana” 4. Veyi padivelu kudi prakkanu koolinanu daya choopu devudu nee kunda apaayamu raadu “Thana” 5. Nee prabhu vaashrayame Yehovaa nivaasam apaayamu thegulu nee gudaaramu sameepinchavu “Thana” 6. Needu maarghambu lalo ninnu dootalu kaayun paadamulaku raayi thagula kunda ninnethu konduru “Thana” 7. Kodama simhamula naagu paamula nanachedavu athadu naa naamamu nerigenu athani thappinchedanu “Thana” 8. Athadu nanu preminchen naamamuna morapetten athani vedipinchi ghana parathun athani kuttara mithun “Thana”
దేవుని స్తుతించ రండి - గత సంవత్సరమున కాపాడెన్ కీడు మనలను చేరకను - కోటి కీడుల నుండి కాపాడినట్టి - మహా 1. కోట్లకొలది మరణించిరి మన మిచ్చట చేరియున్నాము కష్టములబాపి మనల నింక జగమున జీవితులుగ నుంచినట్టి - మహా || దేవుని || 2. ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేళ్ళను చెసెనుగా నిరతము కాచి చక్కగను ప్రభు ప్రేమతో కాచినందున స్తుతి చేసి || దేవుని || 3. ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై ఆత్మ దేహములను బలిగ నిపుడేసు కర్పించెద మేకముగా - చేరి || దేవుని || 4. వత్సరారంభమున నిను మేమొక్కటిగా నారాధింప దైవకుమారా కృపనిమ్ము మా జీవిత కాలమంతయు పాడి - మహా || దేవుని || 5. భూమియందలి మాయలనుండి సైతానుని వలలో నుండి ఆత్మతో నిను సేవింప నిపు డేలుమనుచు బ్రతిమాలెదము - కూడి || దేవుని || 6. ప్రతి సంవత్సరమును మము జూడుము దుర్గములో మము చేర్చుమయ్యా దాటునపుడు నీ సన్నిధిని - చూపి ధైర్యము నిచ్చి ఓదార్చుమయ్యా - మహా || దేవుని || 7. స్తోత్రింతుము ప్రభువా నీ పదముల సకలాశీర్వదముల నిమ్ము ప్రేమతో ప్రభుతో నుండ నెట్టి యాపద లేక బ్రోవు మామెన్ - ప్రభు || దేవుని || Devuni stutincharandi -gatha samvatsaramuna kaapaaden Keedu manalanu cherakanu -koti keedula nundi kappadinatti - maha “Devuni” 1. Kotlakoladi maraninchiri mana michata cheriyunnamu kashtamula bapi manala ninka jagamuna jeevithuluga nunchinatti - maha “Devuni” 2. Yenni keedula manamu chesina nanni mellanu chesenuga niratamu kaachi chakkaganu prabhu prematho kaachinanduna stuthichesi “Devuni” 3. Yekamuga paadi harshamuto lekkaleni melulakai aatma dehamulanu baliga nipudesu karpincheda mekamuga - cheri “Devuni” 4. Vatsararaambhamunaninu me mokkatiga naaraadimpa daivakumara krupanimmu maa jeevita kaalamantayu paadi - maha “Devuni” 5. Bhoomiyandali mayalanundi saitaanuni valalo nundi atmato ninu sevimpa nipu delumanuchu bratimaaledamu - koodi “Devuni” 6. Prathi samvatsaramunu mamu joodumu durgamulo mamu cherchumayyaa daatunapudu nee sannidhini - choopi dairyamunitchchi odarchumayyaa - maha “Devuni” 7. Stotrinthumu prabhuva nee padamula sakalashirvaadamula nimmu premato prabhuto nunda netti yapada leka brovuma men - prabhu “Devuni”
@BelovedsChurch16 күн бұрын
దేవ దేవుని సన్నిధిలో సముహముగా ఉన్నదెవరో అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో (2) ||దేవ|| 1 ఒక్క తలాంతో రెండు ఉన్నవో ఐదు ఉన్నను వాడినవారు చిన్న పనిలో పెద్ద పనిలో ఇచ్చినట్టి పనిని చేసినవారు ||దేవ|| 2 అడవులలో పయనించి ప్రభుని ప్రేమ పంచినవారు కలిమిలోను లేమిలోను పట్టుదలగా ప్రార్థించువారు ||దేవ|| 3 ఒంటరితనం పేదరికంలో లాజరులా నిలబడిరి యాచించిన పోషించిన విశ్వాసము వీడనివారు ||దేవ||
@BelovedsChurch17 күн бұрын
You crown the year with Your goodness You answer us with awesome deeds Your hope resounds God our Saviour To distant lands and farthest seas O paint the fields bright and golden Drench the harvest with Your rain God's river filled with living water That flows to all as You ordained Chorus: Praise the Name of the Lord - O my soul sing His worth All of life join the song - Come and lift up our King Now let the earth join the dancing Deck her out in showers of spring The dusk and dawn forever relay The call to come and worship Him | Chorus | Holy holy Worthy are You Lord All the glory To Your Name forever | Chorus (2) | You crown the year with Your goodness You answer us with awesome deeds
@BelovedsChurch17 күн бұрын
నా ప్రియమైన యేసు ప్రభు - వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా - స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారములకై దేవా - స్తోత్రము స్తోత్రములు ||నా ప్రియమైన|| ఆపద దినములలో ఉపకారముకై - నా ప్రభుని తలచితిని (2) దేవా నీ దయ తోడనే - నాథా - ఆశ్రయం పొందితిని (2) ||నా ప్రియమైన|| ఒక క్షణ సమయములో - నశించు నా జీవితం (2) నా హృదయం మార్చితివి - దేవా - కృపతోనే జీవించుటకై (2) ||నా ప్రియమైన|| లోకపు పాపములో - నే పాపిగా జీవించితిని (2) శుద్ధ హృదయమిచ్చావు - దేవా - నిన్ను నే దర్శించుటకై (2) ||నా ప్రియమైన|| ఈ దినమునే పాడుట - నీ వలెనే యేసు ప్రభు (2) ఎల్లప్పుడు నీ పాడెదన్ - దేవా - నాయందు వసియించుము (2) ||నా ప్రియమైన|| మందిర సమృద్ధిని - నీ ప్రజల సహవాసమును (2) నీ సన్నిధి ఆనందమును - దేవా - కృపతోనే నొసగితివి (2) ||నా ప్రియమైన|| Naa Priyamaina Yesu Prabhu - Velaadi Sthothramulu Neevichchina Rakshanakai Devaa - Sthothramu Sthothramulu Neevu Chesina Upakaaramulakai Devaa - Sthothramu Sthothramulu ||Naa Priyamaina|| Aapada Dinamulalo Upakaaramukai - Naa Prabhuni Thalachithini (2) Devaa Nee Daya Thodane - Naathaa - Aashrayam Pondithini (2) ||Naa Priyamaina|| Oka Kshana Samayamulo - Nashinchu Naa Jeevitham (2) Naa Hrudayam Maarchithivi - Devaa - Krupathone Jeevinchutakai (2) ||Naa Priyamaina|| Lokapu Paapamulo - Ne Paapigaa Jeevinchithini (2) Shuddha Hrudayamichchaavu - Devaa - Ninnu Ne Darshinchutakai (2) ||Naa Priyamaina|| Ee Dinamune Paaduta - Nee Valane Yesu Prabhu (2) Ellappudu Nee Paadedan - Devaa - Naayandu Vasiyinchumu (2) ||Naa Priyamaina|| Mandira Samruddhini - Nee Prajala Sahavaasamunu (2) Nee Sannidhi Aanandamunu - Devaa - Krupathone Nosagithivi (2) ||Naa Priyamaina||
@RajDave1218 күн бұрын
Song yentha bavundi ఎంతో great lyrics
@BelovedsChurch18 күн бұрын
వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో ||వందనం|| ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎపుడు గాచియు ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రములివిగో ||వందనం|| ప్రాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా దాత క్రీస్తు నాథ రక్షకా ||వందనం|| దేవ మాదు కాలుసేతు లెల్లను సేవకాలి తనువు దినములన్నియు నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ సేవకై యంగీకరించుమా ||వందనం|| కోతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ||వందనం|| మా సభలను పెద్దజేసి పెంచుము నీ సువార్త జెప్ప శక్తి నీయుము మోసపుచ్చు నందకార మంత ద్రోయుము యేసు కృపన్ గుమ్మరించుము ||వందనం|| Vandanambonarthumo Prabho Prabho Vandanambonarthumo Prabho Prabho Vandanambu Thandri Thanaya Shudhdhaathmudaa Vandanambu Landuko Prabho ||Vandanam|| Inni Naallu Dharanu Mammu Brochiyu Ganna Thandri Minchi Epudu Gaachiyu Ennaleni Deevene Lidu Nanna Yesuvaa Yanni Retlu Sthothramulivigo ||Vandanam|| Praatha Vathsarampu Baapa Manthayu Breethini Manninchi Mammu Gaavumu Nootha Naabdamunanu Needu Neethi Nosagumaa Daatha Kreesthu Naatha Rakshakaa ||Vandanam|| Deva Maadu Kaalu Sethu Lellanu Sevakaali Thanuvu Dinamulanniyu Nee Vosangu Vendi Pasidi Gnaanamantha Nee Sevakai Yangeekarinchumaa ||Vandanam|| Kotha Koraku Daasa Janamu Nampumu Ee Thari Maa Lotupaatlu Deerchumu Paathakambu Lella Maapi Bheethi Baapumu Khyaathi Nondu Neethi Sooryudaa ||Vandanam|| Maa Sabhalanu Peddajesi Penchumu Nee Suvaartha Jeppa Shakthi Neeyumu Mosapuchchu Nandhakaara Mantha Droyumu Yesu Krupan Gummarinchumu ||Vandanam||
@BelovedsChurch20 күн бұрын
On the night Christ was born Just before break of morn As the stars in the sky were fading O'er the place where He lay Fell a shadow cold and gray Of a cross that would humble a King Chorus: Born to die upon Calv'ry Jesus suffered my sin to forgive Born to die upon Calv'ry He was wounded that I might live Jesus knew when He came - He would suffer in shame He could feel ev'ry pain and sorrow But He left Paradise - With His blood He paid the price My redemption to Jesus I owe From His throne Jesus came - Laid aside heaven's fame In exchange for the cross of Calv'ry For my gain suffered loss - For my sin He bore the cross He was wounded and I was set free Dearest Lord evermore - May Thy cross I adore As I follow the path to Calv'ry Of Thy death I partake - My ambition I forsake All my will I surrender to Thee
When I think upon Christmas Words can’t express How our Father in heaven Has sent us His best To be born in a manger The King in the hay And creation will worship His Name Chorus: For the joy of the world He was born Bringing peace to us all Through the gift of the Son Now the darkest of ages are done For the Saviour of heaven has come When I think upon Jesus the King of all days I can’t help but respond with an offering of praise Like the wise men and shepherds I’ll follow Your light Like the angels I’ll lift Your Name high Now I look back in reverence To that holy night For the God of the heavens had us on His mind Let us sing of His glory Rejoice in His Name Oh Emmanuel with us always And forever His kingdom will reign ---- Hark the herald angels sing Glory to the newborn King Peace on earth and mercy mild God and sinners reconciled Joyful, all ye nations rise Join the triumph of the skies With the angelic host proclaim Christ is born in Bethlehem Hark! The herald angels sing Glory to the newborn King Joy to the world the Lord is come Let earth receive her king Let every heart prepare Him room And heaven and nature sing And heaven and nature sing And heaven and Heaven and nature sing రక్షకుండుదయించినాడట - మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు - రారే గొల్ల బోయలార తక్షనమున బోయి మన నిరీక్షణ ఫల మొందెదము Noel, Noel, Noel, Noel, Born is the King of Israel. Feliz Navidad Feliz Navidad Feliz Navidad Próspero año y Felicidad We wanna wish you a merry Christmas (3) From the bottom of our heart
@BelovedsChurch24 күн бұрын
[Verse 1] Mary, did you know that your baby boy Will one day walk on water? Mary, did you know that your baby boy Will save our sons and daughters? Did you know that your baby boy Has come to make you new And this child that you delivered Will soon deliver you? [Verse 2] Mary, did you know that your baby boy Will give sight to a blind man? Mary, did you know that your baby boy Will calm a storm with His hand? Did you know that your baby boy Has walked where angels trod And when you kissed your little baby You've kissed the face of God? [Bridge] Oh, Mary, did you know Ooh, Mary, did you know, ooh [Chorus] Ooh, the blind will see The deaf will hear The dead will live again The lame will leap The dumb will speak The praises of the lamb [Verse 3] Oh, Mary, did you know that your baby boy Is Lord of all creation? Mary did you know that your baby boy Will one day rule the nation? Did you know that your baby boy Is Heaven's perfect lamb And the sleeping child you're holding Is the Great I Am? Oh, Mary, oh...
@BelovedsChurch27 күн бұрын
ఓ సద్భక్తులారా - లోక రక్షకుండు బెత్లేహేమందు నేడు జన్మించెన్ రాజాధి రాజు - ప్రభువైన యేసు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో సర్వేశ్వరుండు - నర రూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసెన్ మానవ జన్మ - మెత్తిన శ్రీ యేసూ నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము ఓ దూతలారా - ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసున్ స్తుతించుడి పరాత్పరుండా - నీకు స్తోత్రమంచు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో యేసు ధ్యానించి - నీ పవిత్ర జన్మ ఈ వేల స్తోత్రము నర్పింతుము అనాది వాక్య - మాయే నర రూప నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో O Sadbhaktulaaraa - Loka Rakshakundu Bethlehemandu Nedu Janminchen Raajaadhi Raaju - Prabhuvaina Yesu Namaskarimpa Randi Namaskarimpa Randi Namaskarimpa Randi Utsaahamutho Sarveshvarundu - Nara Roopameththi Kanyaku Butti Nedu Venchesen Maanava Janma - Meththina Sree Yesoo Neeku Namaskarinchi Neeku Namaskarinchi Neeku Namaskarinchi Poojinthumu O Doothalaaraa - Utsaahinchi Paadi Rakshakundaina Yesun Sthuthinchudi Paraathparundaa - Neeku Sthothramanchu Namaskarimpa Randi Namaskarimpa Randi Namaskarimpa Randi Utsaahamutho Yesu Dhyaaninchi - Nee Pavithra Janma Ee Vela Sthothramu Narpinthumu Anaadi Vaakya - Maaye Nara Roopa Namaskarimpa Randi Namaskarimpa Randi Namaskarimpa Randi Utsaahamutho
@BelovedsChurch29 күн бұрын
ఎల్ షెదాయ్ నీతి సూర్యుడా మా స్తుతులకు పాత్రుడా ఆశ్చర్య అద్భుత మా సర్వం నీవెగా మా నిలయం నీవెగా మా ధైర్యం నీవెగా 1. జన్మించినావు జయమిచ్చినావు చీకటి బ్రతుకులు వెలిగించినావు నీ జన్మేమాకు రక్షణ నొసగే రారాజ నీకే స్తోత్రము 2. ఒకరినొకరు ప్రేమించుటకు నీ ప్రియసుతుని అర్పించినావు ప్రజల హృదయం మార్చుటు కొరకే నీ సర్వస్వం వీడిన విభుడా pallavi: el shedaay niiti suuryuDaa maa stutulaku paatruDaa aaScharya adbhuta maa sarvam niivegaa maa nilayam niivegaa maa dhairyam niivegaa 1. janminchinaavu jayamichchinaavu chiikaTi bratukulu veliginchinaavu nii janmEmaaku rakshaNa nosagE raaraaja niikE stOtramu 2. okarinokaru prEminchuTaku nii priyasutuni arpinchinaavu prajala hRdayam maarchuTu korakE nii sarvasvam viiDina vibhuDaa
@BelovedsChurch29 күн бұрын
ఎల్ షెదాయ్ నీతి సూర్యుడా మా స్తుతులకు పాత్రుడా ఆశ్చర్య అద్భుత మా సర్వం నీవెగా మా నిలయం నీవెగా మా ధైర్యం నీవెగా 1. జన్మించినావు జయమిచ్చినావు చీకటి బ్రతుకులు వెలిగించినావు నీ జన్మేమాకు రక్షణ నొసగే రారాజ నీకే స్తోత్రము 2. ఒకరినొకరు ప్రేమించుటకు నీ ప్రియసుతుని అర్పించినావు ప్రజల హృదయం మార్చుటు కొరకే నీ సర్వస్వం వీడిన విభుడా pallavi: el shedaay niiti suuryuDaa maa stutulaku paatruDaa aaScharya adbhuta maa sarvam niivegaa maa nilayam niivegaa maa dhairyam niivegaa 1. janminchinaavu jayamichchinaavu chiikaTi bratukulu veliginchinaavu nii janmEmaaku rakshaNa nosagE raaraaja niikE stOtramu 2. okarinokaru prEminchuTaku nii priyasutuni arpinchinaavu prajala hRdayam maarchuTu korakE nii sarvasvam viiDina vibhuDaa
@gssprasadprasadАй бұрын
Thanx and a big thank u for the lyrics, i heard this around 20 years ago. God bless u all🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@BelovedsChurchАй бұрын
రక్షకుండుదయించినాడట - మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు - రారే గొల్ల బోయలార తక్షనమున బోయి మన ని - రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు|| దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2) దేవుడగు యెహోవా మన - దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు|| గగనము నుండి డిగ్గి - ఘనుడు గాబ్రియేలు దూత (2) తగినట్టు చెప్పే వారికి - మిగుల సంతోష వార్త ||రక్షకుండు|| వర్తమానము జెప్పి దూత - వైభవమున పోవుచున్నాడు (2) కర్తను జూచిన వెనుక - కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు|| పశువుల తొట్టిలోన - భాసిల్లు వస్త్రముల జుట్టి (2) శిశువును గనుగొందురని - శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు|| అనుచు గొల్ల లొకరి కొకరు - ఆనవాలు జెప్పుకొనుచు (2) అనుమతించి కడకు క్రీస్తు - నందరికినీ దెల్పినారు ||రక్షకుండు|| Rakshakundudayinchinaadata - Mana Koraku Parama Rakshakundudayinchinaadata Rakshakundudayinchinaadu - Raare Golla Boyalaara Thakshanamuna Boyi Mana Ni Reekshana Phala Mondedamu ||Rakshakundu|| Daaveedu Vamshamandu Dhanyudu Janminchinaadu (2) Devudagu Yehovaa Mana Dikku Deri Choochinaadu ||Rakshakundu|| Gaganamu Nundi Diggi - Ghanudu Gaabriyelu Dootha (2) Thaginattu Cheppe Vaariki Migula Santhosha Vaartha ||Rakshakundu|| Varthamaanamu Jeppi Dootha - Vaibhavamuna Povuchunnaadu (2) Karthanu Joochina Venuka Kaanthumu Vishramam Bappudu ||Rakshakundu|| Pashuvula Thottilona - Bhaasillu Vasthramula Jutti (2) Shishuvunu Ganugondurani Sheeghramuganu Dootha Thelpe ||Rakshakundu|| Anuchu Golla Lokari Kokaru - Aanavaalu Jeppukonuchu (2) Anumathinchi Kadaku Kreesthu Nandarikinee Delpinaaru ||Rakshakundu||
@BelovedsChurchАй бұрын
Hark! the herald angels sing, "Glory to the newborn King: peace on earth, and mercy mild, God and sinners reconciled!" Joyful, all ye nations, rise, join the triumph of the skies; with th'angelic hosts proclaim, "Christ is born in Bethlehem!" Refrain: Hark! the herald angels sing, "Glory to the newborn King" Christ, by highest heaven adored, Christ, the everlasting Lord, late in time behold him come, offspring of the Virgin's womb: veiled in flesh the Godhead see; hail th'incarnate Deity, pleased with us in flesh to dwell, Jesus, our Immanuel. [Refrain] Hail the heaven-born Prince of Peace! Hail the Sun of Righteousness! Light and life to all he brings, risen with healing in his wings. Mild he lays his glory by, born that we no more may die, born to raise us from the earth, born to give us second birth. [Refrain]
@BelovedsChurchАй бұрын
Be Thou my Vision, O Lord of my heart; Naught be all else to me , save that Thou art; be Thou my best thought by day or by night, waking or sleeping, Thy presence my light. Be Thou my Wisdom, and Thou my true Word; I ever with Thee and Thou with me, Lord; Thou my great Father, and I Thy true son, in me dwelling, and I with Thee one. Be Thou my battle shield, Sword for the fight; be Thou my dignity, Thou my delight; Thou my soul’s Shelter, and Thou my high Tow’r, raise Thou me heav’nward, O power of my power. Riches I heed not, nor man's empty praise, Thou mine inheritance, now and always; Thou and Thou only Lord first in my heart, High King of heaven, my Treasure Thou art. High King of heaven, where victory's won, And I reach heaven, O bright heaven’s son Heart of my own heart, whatever befall, still be my Vision, O Ruler of all.
@BelovedsChurchАй бұрын
వినరే యో నరులారా - వీనుల కింపు మీర మనల రక్షింప క్రీస్తు - మానుజావతారుడయ్యె - వినరే అనుదినమును దే-వుని తనయుని పద వనజంబులు మన-మున నిడికొనుచును ||వినరే|| నర రూపు బూని ఘోర - నరకుల రారమ్మని దురితము బాపు దొడ్డ - దొరయౌ మరియా వరపుత్రుడు కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి గి రయంబున ప్రభు - కరుణను గనరే ||వినరే|| ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష బూని తన మేని సిలువ - మ్రాను నణచి మృతి బొందెను దీన దయా పరు-డైన మహాత్ముడు జానుగ యాగము - సలిపిన తెరంగిది ||వినరే|| ఇల మాయావాదుల మాని - యితడే సద్గురు డని తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి నిల జనులకు గలు-ములనలరెడు ధని కుల కందని సుఖ-ములు మరి యొసఁగును ||వినరే|| దురితము లణప వచ్చి - మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె బిరబిర మన మం-దర మా కరుణా శరనిధి చరణ మె - శరణని పోదము ||వినరే|| Vinare Yo Narulaaraa - Veenula Kimpu Meera Manala Rakshimpa Kreesthu - Manujaavathaarudayye - Vinare Anudinamunu De-vuni Thanayuni Pada Vanajambulu Mana-muna Nidikonuchunu ||Vinare|| Nara Roopu Booni Ghora - Narakula Raarammani Dhurithamu Baapu Dhodda - Dorayav Mariyaa Varaputhrudu Kara Maru Dhagu Ka-lvari Giri Dhari Kari Gi Rayambuna Prabhu - Karunanu Ganare ||Vinare|| Aanandamaina Moksha-mandhari Kiyya Deeksha Booni Thana Meni Siluva - Mraanu Nanachi Mruthi Bondenu Deena Dayaa Paru-daina Mahaathmudu Jaanuga Yaagamu - Salipina Therangidi ||Vinare|| Ila Maayaavaadula Maani - Yithade Sadguru-dani Thalaposi Choochi Mathi Ni-schala Bhakthini Golichina Vaariki Nila Janulaku Galu-mulanalaredu Dhani Kula Kandani Sukha-mulu Mari Yosagunu ||Vinare|| Durithamu Lanapa Vachchi - Maranamai Thirigi Lechi Niratha Mokshaananda Sun-dara Mandiramuna Karudhuga Jane Birabira Mana Man-dara Maa Karunaa Sharanidhi Charana me - Sharanani Podamu ||Vinare||
@BelovedsChurchАй бұрын
హర్షింతును - హర్షింతును నా రక్షణకర్త - నా దేవుని యందు 1. అంజూరపు చెట్లు - పూయకుండినను ద్రాక్ష చెట్లు - ఫలింపకున్నను || హర్షింతును || 2. ఒలీవ చెట్లు - కాపు లేకున్నను చేనిలోని పైరు - పండకున్నను || హర్షింతును || 3. దొడ్డిలో - గొర్రెలు లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను || హర్షింతును || 4. లేడి కాళ్ళవలె నా కాళ్ళను జేసి ఉన్నత స్థలముల - మీద నడుపున్ || హర్షింతును || 5. నా కోట నా బలము - నా యెహోవా నీ యందు నిత్యం - నే హర్షింతున్ || హర్షింతును || Harshintunu Harshintunu naa rakshana kartha naa devuni yandu “Harsh” 1. Anjoorapu chetlu pooya kundinanu draaksha chetlu phalimpakunnanu “Harsh” 2. Oleeve chetlu kaapu lekunnanu cheniloni pairu pandakunnanu. “Harsh” 3. Doddilo gorrelu leka poyinanu saalalo pashuvulu lekopoyinanu “Harsh” 4. Ledi kaala vale naa kaalanu jesi - unnatha stalamula meeda nadupun “Harsh” 5. Naa kota naa balamu naa Yehovaa nee yandu nityam ne harshintun “Harsh”
యేసు నీ స్వరూపమును నేను చూచుచు (2) నీ పోలికగా నేను మారెదన్ (2) 1. యేసు నా కొరకు నీవు, పరలోకము విడచితివి దాసుని రూపము ధరించి, దీనుడైతివి నేను దీనుడను కాను, గర్వముతో నిండియున్నాను నీదు వినయముతో నింపుము 2. ప్రేమ గల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి నీ ప్రేమ ద్వారానే, సమస్తము నిచ్చితివి ఈ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నాను నీ ప్రేమతో నింపుము 3. ప్రభువా నీవందరి యెడల, శాంతము వహించితివి ఎవరును నశింపక యుండవలెనని నేను సహించలేను, సహనమునే కోల్పోయాను నీ శాంతముతో నింపుము 4. నమ్మకమైన ప్రభువా, నీ కార్యము అద్భుతము నీ సత్యము మేఘముల నంటుచున్నది నే నయోగ్యదాసుడను, నిన్ను దుఃఖపెట్టి యున్నాను నీ యధార్థతో నింపుము 5. యేసుని స్వరూపము కల్గి ఆయనవలె మారెదన్ ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్ ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము నీ పవిత్రతతో నింపుము Yesu nee swaroopamunu nenu choochuchu nee polikagaa nenu maaredan (2) “Yesu” 1. Yesu naa koraku neevu paralokamu vidachitivi daasuni roopamu dharinchi, deenudaitivi nenu deenudanu kaanu, garvamutho nindiyunnaanu needu vinayamuto nimpumu “Yesu” 2. Prema gala O prabhuva lokamunu preminchitivi nee prema dwaaraane, samastamu nichitivi ee prema choopalenu - katihnuda - nai yunnaanu nee premato nimpumu “Yesu” 3. Prabhuvaa nee vandari yedala, shaanthamu vahinchitivi evarunu nashimpaka yundavalenani nenu sahinchalenu, sahanamune kolpoyaanu nee shantamuto nimpumu “Yesu” 4. Nammakamaina prabhuvaa, nee kaaryamu adbutamu nee satyamu meghamula nantuchunnadi ne nayogyadasudanu, ninnu dhukkha pettiyunnaanu nee yadhardhathatho nimpumu “Yesu” 5. Yesuni swarupamu kalgi aayanavale maaredan ee rupantaramu korakai nirikshinchedan aa adbuta dinamu koraku nannu siddaparachumu nee pavitratato nimpumu “Yesu”
@BeatrizManzala2 ай бұрын
Lindo louvor ❤
@purestlight2 ай бұрын
💛💛💛💛
@BelovedsChurch2 ай бұрын
God of grace and God of glory, On Thy people pour Thy power. Crown Thine ancient Church’s story, Bring her bud to glorious flower. Grant us wisdom, grant us courage, For the facing of this hour, For the facing of this hour. Lo! the hosts of evil ’round us, Scorn Thy Christ, assail His ways. From the fears that long have bound us, Free our hearts to faith and praise. Grant us wisdom, grant us courage, For the living of these days, For the living of these days. Cure Thy children’s warring madness, Bend our pride to Thy control. Shame our wanton selfish gladness, Rich in things and poor in soul. Grant us wisdom, grant us courage, Lest we miss Thy kingdom’s goal, Lest we miss Thy kingdom’s goal. Save us from weak resignation, To the evils we deplore. Let the search for Thy salvation, Be our glory evermore. Grant us wisdom, grant us courage, Serving Thee whom we adore, Serving Thee whom we adore.
@BelovedsChurch2 ай бұрын
పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా (2) వరదూతలైనా నిన్ - వర్ణింప గలరా వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ (2) నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావా నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా పరిశుద్ధ తనయుడ - నర రూప ధారుడ (2) నరులను రక్షించు - కరుణా నముద్రా నరులను రక్షించు (3) కరుణా నముద్రా పరిశుద్ధ మగు నాత్మ - వరము లిడు నాత్మ (2) పరమానంద ప్రేమ - భక్తుల కిడుమా పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా జనక కుమారాత్మ - లను నేక దేవ (2) ఘన మహిమ చెల్లును - దనర నిత్యముగా ఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగా Parishudhdha Parishudhdha - Parishudhdha Prabhuvaa (2) Vara Doothalainaa Nin - Varnimpa Galaraa Vara Doothalainaa Nin (3) Varnimpa Galaraa Parishudhda Janakuda - Paramaathma Roopuda (2) Nirupama Bala Budhdhi - Neethi Prabhaavaa Nirupama Bala Budhdhi (3) Neethi Prabhaavaa Parishudhdha Thanayuda - Nara Roopa Dhaaruda (2) Narulanu Rakshinchu - Karunaa Samudraa Narulanu Rakshinchu (3) Karunaa Samudraa Parishudhdha Magu Naathma - Varamu Lidu Naathma (2) Paramaananda Prema - Bhakthula Kidumaa Paramaananda Prema (3) Bhakthula Kidumaa Janaka Kumaaraathma - Lanu Neka Deva (2) Ghana Mahima Chellunu - Danara Nithyamugaa Ghana Mahima Chellunu (3) Danara Nithyamugaa