వీడియోస్ తీసాము పద్యాలు పాడినది. కానీ లైటింగ్ సరిగ్గా లేదు అని అప్లోడ్ చేయలేదు పుష్ప... 😍
@harshaallu144713 күн бұрын
@@Kuruba_Beerappa_Creations ఆడియో ఒకటి వినపడితే చాలు కదా పుష్ప
@Kuruba_Beerappa_Creations13 күн бұрын
క్వాలిటీ ఉండాలి కదా పుష్ప... అన్ని బాగుంటేనే అప్లోడ్ చేస్తాము స్వామి 🙏
@CNSDramachanal16 күн бұрын
వీరనాగప్ప స్వామి యే నమహా
@NSwamy9217 күн бұрын
🙏🙏🙏
@harshaallu144721 күн бұрын
Last lo paadina padhyam upload cheyandi please....
@Mukundakaviti21 күн бұрын
కురుబ కుల వైభవాన్ని అందరికీ తెలిసేలా చేస్తున్నందుకు కురుబ బీరప్ప క్రియేషన్స్ వారికి ధన్యవాదాలు మీరు ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూనాను 🙏🙏🙏
@Kuruba_Beerappa_Creations21 күн бұрын
Tq anna👍👍👍👍
@RamaKrishna-js2hg21 күн бұрын
🕉🔱🐎🐏జై కురుబ, జై జై కురుబ, శ్రీ బీరప్ప స్వాములవారి గుడికట్ల శ్రీ గురువులు శ్రీ ఘణాచార్యులు, పూజారప్పల గారు, ఉరుముల వారు, గొఱవయ్యల గారు, డొల్లుల వారు, కుల భా౦ధవులకు యువకులకు ప్రజలందరికి స్వాములవారి మెఱవణి కార్యక్రమాలలో పాల్గొనిన వారందరికి, బీరప్ప స్వాములవారి ఆశీర్వాదములతో, 💯💐💐🙏🙏🙏మీా 💕💕యనమల రామకృష్ణ.
@Kuruba_Beerappa_Creations21 күн бұрын
ధన్యవాదాలు మామా గారు🙏🙏
@Cartoons-uz4lyАй бұрын
Anukunna anna maa uru ani. Yes it is our village
@devarachinnaveeranarappa5418Ай бұрын
జై జై కురుబ
@Kuruba_Beerappa_CreationsАй бұрын
✊✊✊✊✊✊
@billepedaiah15Ай бұрын
జై కురుభ జై జై కురుభ
@Kuruba_Beerappa_CreationsАй бұрын
✊✊✊✊
@muralikuruba3041Ай бұрын
Super beerappa swaamulu ❤❤❤❤🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼
@Kuruba_Beerappa_CreationsАй бұрын
👍👍👍👍👍
@MithilGoud.TАй бұрын
Anna kutagulla sambandichi emina unte upload cheyandi Lekapothe yerradodi gangama ki sambandichi upload cheyandi
@NSwamy92Ай бұрын
❤❤❤
@Kuruba_Beerappa_CreationsАй бұрын
bava👍👍👍👍👍👍
@suryaparvatham1997Ай бұрын
❤❤❤❤
@Kuruba_Beerappa_CreationsАй бұрын
👍👍👍👍
@sanathan-dharm-i5eАй бұрын
jai
@Kuruba_Beerappa_CreationsАй бұрын
✊✊✊✊
@DharaniThotlaАй бұрын
Congratulations bro your videos are rocking
@Kuruba_Beerappa_CreationsАй бұрын
Thankyou sis👍
@annagiritrilok6179Ай бұрын
🙏💐🪷🪷🙏🪷💐
@RajuisM12469Ай бұрын
Superb 💐🚩🙏
@RajuisM12469Ай бұрын
Superb 💐🚩🙏
@RajuisM12469Ай бұрын
Superb 🚩🙏
@LachuNarayanaАй бұрын
Jay krova🎉🎉🎉🎉
@sreeramsreekanth8800Ай бұрын
జై kuruba
@annagiritrilok6179Ай бұрын
Jai kuraba 💪💪💪
@suryaparvatham1997Ай бұрын
హార హర అన్నయ్య సాంబశివ ❤
@BaskaraBaskara-z6d2 ай бұрын
Hii.siva.anna.super.phadyyam
@jgangadhara32532 ай бұрын
Part -2 video send me anna
@jgangadhara32532 ай бұрын
Super super super maama🎉🎉🎉
@BillePalguna-o2r2 ай бұрын
సూపర్ పూజరప్ప గారు
@GoldenstarArjun19772 ай бұрын
Good picturigetion🎉🎉🎉🎉
@Kuruba_Beerappa_Creations26 күн бұрын
Tq brother 👍👍👍
@mallimusuku95512 ай бұрын
సూపర్ 👌👌👌👌👌👌
@RajuisM124692 ай бұрын
Super Anna Full video pettandi anna
@gbagavantha8603 ай бұрын
🙏
@DilliDilleep3 ай бұрын
3part petandi
@Kuruba_Beerappa_Creations2 ай бұрын
ఈ పద్యం 2 parts ఉండేది
@RamaKrishna-js2hg3 ай бұрын
2023 వ సంవత్సరం దసరా నవరాత్రులు స౦ధర్బ౦గా, శ్రీ బ౦డీ అశోక్ గౌడు గారు, యనమల రామకృష్ణ గారు దర్శించి, పెద్దాయన, శ్రీ పెద్ద పూజారప్ప గారిని, శ్రీ మల్లేనిపల్లి దురుగమప్ప స్వాములవారి గుడికట్టు గురించి, విశేషాలు, విషయాలు అడిగి తెలుసు కోవడమైనది. శ్రీ మల్లేనిపల్లి దురుగమప్ప స్వాములవారి గుడికట్టు నూతన పూజారప్ప గారి పట్టాభిషేకము నిర్వహణ మరియు పరస కార్యక్రమాలు తిలకించడానికి, విచ్చేసిన, కురుబ కుల భా౦ధవులకు యువకులకు ప్రజలందరికి, కురుబ శ్రీ బీరప్ప క్రియేషన్స్ కమిటీ సభ్యులు అ౦దరి తరుపున శుభాకాంక్షలు🎁🎂🎂🎉, నూతన పూజారప్ప గారు శ్రీ సూర్యనారాయణ గారికి, శ్రీ మల్లేనిపల్లి దురుగమప్ప స్వాములవారి గుడికట్టు కాపులు అ౦దరికి శుభాభివ౦దనములతో, 💯💐💐🙏🙏🙏🙏🙏మీా 💕💕✊✊యనమల రామకృష్ణ.
పెదయ్య సామి ని ఒక్కటే పిలిచినారు పర్స కి ఎమి అన్నా
@balagondasivaiah10644 ай бұрын
wow! amazing voice and sing a poem
@gowthamb66554 ай бұрын
Nice video
@bulleseena12574 ай бұрын
మన సంప్రదాయము లను ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను
@kalugurimahendra13434 ай бұрын
Excellent I like this
@balagondasivaiah10644 ай бұрын
jai badamalleswara swamy ki jai
@RamaKrishna-js2hg4 ай бұрын
జై కురుబ, జై జై కురుబ, 🕉🔱🐏🐎🌹🌷శ్రీ వినాయక చవితి జరిగిన తరువాత, శ్రీ బాడమల్లయ్య స్వాములవారి ఒక్క పొద్దుల పరుష కార్యక్రమాలు నిర్వహించిన గుడికట్టు కాపులు, అంగరంగవైభవంగా, కన్నులకు, నయనానందకరంగా, చూడముచ్చటగా, కుల భా౦ధవులు, యువకులు, ప్రజలు నిర్వహించిన పద్దతి, అమోఘము, అనిర్వచనీయమైన అనుభూతి పొందిన ప్రతి ఒక్కరూ ప్రశ౦షి౦చిన తీరు అజేయమైనది.రాప్తాడు నియోజకవర్గం య౦ యల్ ఏ గారు, శ్రీ పరిటాల సునితమ్మ గారు శ్రీ బాడమల్లయ్య స్వాములవారిని దర్శించుకున్న విషయము ప్రజలందరిని ఆకట్టుకున్నది. శ్రీ గొఱవయ్యలు, ఉఱుముల వారు ప్రదర్శనలు నిర్వహించిన తీరు, శ్రీ గొఱవయ్యల గారు పాలు త్రాగిన తీరు, ఢమరుకం శబ్దాలతో, ఉఱుముల మోతతో శ్రీ బాడమల్లయ్య స్వాములవారి పరుష ఆనందోత్సాహాలతో మునిగి తేలియాడినది. ఇందుకు శ్రీ పూజారప్ప గారు సహకరించిన తీరు, ఆచార, సంప్రదాయములు, భావి భవిష్యత్తు తరాలకు గుర్తింపు వుండేలా, ఎల్లవేళలా అందుబాటులో వుండి సహయ సహకారము సలహాలు సూచనలు, అ౦ది౦చిన శ్రీ కురుబ బీరప్ప క్రియేషన్స్ కమిటీ సభ్యులు అ౦దరికి క్రుృతజ్ఞతాభి వందనములు. 💯💐💐🙏🙏🙏🙏🙏, మీా 💕💕✊✊యనమల రామకృష్ణ.