Пікірлер
@kondalarao641
@kondalarao641 3 ай бұрын
Vandanamulu 🙏brother
@kondalarao641
@kondalarao641 3 ай бұрын
Vandanamulu 🙏brother
@bhumah1
@bhumah1 3 ай бұрын
పీసు గేసు గాడికే దిక్కు లేదు వాడు ఒక పిచ్చి పుల్కా అని తల్లి అయినా మేరీ చెప్పినది
@kondalarao641
@kondalarao641 3 ай бұрын
Vandanamulu 🙏brother
@kondalarao641
@kondalarao641 3 ай бұрын
వందనాలు 🙏బ్రదర్, బాబీ గారు మీరు వాఖ్యాన్ని మీరు కామిడి షో గా మార్చొద్దు, మీ లాంటి వారి వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుంది, మీకు వాఖ్యం చెప్పడం రాదు, మీరు ఒక లాజిక్ మర్చిపోతున్నారు. పది రకాల పాస్టర్లు చేసే పనికిమాలిన చేష్టలు మీరొక్కరే చేసి చూపిస్తున్నారు, అంటే దానర్ధం ఆ పదిమంది పాస్టర్లు కన్నా మీరే బోదించడం రానివారు, ఎందుకంటే మీరు ఏ సంఘానికి వెళ్లిన ఆ సంఘాస్తుల భక్తిని, సమయాన్ని, ధనాన్ని చాలా వృధా చేస్తున్నారు. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి. మీ దగ్గర ఆడంగి సోది మాటలు తప్ప వాఖ్యం లేదు. మీకు వాఖ్యం రాకపోతే మండపేట బిషప్ గారి దగ్గరకు వెళ్లి నేర్చుకోండి లేదా ర్యాలీ జయపాల్ గారు మరియు ప్రవీణ్ గారు దగ్గర నేర్చుకోండి. నేను అన్న మాటలు మీకు బాధ అనిపించినా అన్నీ వాస్తవాలే. బెస్ట్ అఫ్ లక్ 🤝
@snigdhadevagupthapu3855
@snigdhadevagupthapu3855 3 ай бұрын
Vandanaalu సార్.... ఆయనకి వాక్యం చెప్పడం రాదు అని మీరు ఎలా నిర్దాస్తున్నారు...మీరు బైబిల్ ట్రైనింగ్ సెంటర్ ఎం అయిన నిర్వహిస్తున్నారా లేదా మీరు వంద మంది దైవ సేవకులను తయ్యారు చేశారా అనేది ఒక సందేహం.. రెండోది ఎంటి అంటే అది కామెడీ షో కాదు ప్రస్తుత కాలం లో దేవుని పేరు చెప్పి చేసే వ్యర్థమైన పనులను ఆయన ఆ విధానం లో చెప్తున్నారు సూటు బూటు వేసుకుని సీరియస్ గా చెప్పడానికి అది సెమినార్ కాదు దేవుని వాక్యం ఆయన అల చెప్తేనే మీకు అంత బాధ వుంది దేవుని పేరు నీ అవమనిస్తున్న వాళ్ళని ఎం చేస్తున్నారు మీరు.... ఇంకొక విషయం ఎంటి అంటే అసలు ఆ పాస్టర్ లని గురించి చెప్పినందుకు మీకు బాద గా ఉందేమో అనిపిస్తుంది... అన్నిటి కంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం దేవుని మాటలు చెప్పేవారికి పాస్టర్ అని పెట్టుకునే అధికారం లేదు బ్రదర్ అనే మాట అంతే మరి ఇంకా ఏ పాస్టర్ నీ అన్నందుకు మీకు బాద కలిగిందో అర్దం కావడం లేదు... మీరు వాక్యం లో ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్;;; ఒక క్రీస్తు సంఘ సభ్యురాలు ప్రేమతో మీకు నా వందనాలు
@snigdhadevagupthapu3855
@snigdhadevagupthapu3855 3 ай бұрын
పెదపల్ల క్రీస్తు సంఘము నుంచి వందనాలు
@kondalarao641
@kondalarao641 3 ай бұрын
వందనాలు 🙏బ్రదర్
@kondalarao641
@kondalarao641 3 ай бұрын
వందనాలు 🙏బ్రదర్ చాలా అద్భుతమైన వర్తమానం అందించారు, దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏💐💐💐
@anusurijagan9851
@anusurijagan9851 8 ай бұрын
🙏🙏🙏🙏
@anusurijagan9851
@anusurijagan9851 8 ай бұрын
🙏🙏🙏🙏
@anusurijagan9851
@anusurijagan9851 8 ай бұрын
🙏🙏🙏
@anusurijagan9851
@anusurijagan9851 9 ай бұрын
🙏🙏🙏🙏
@MounikaMedisetti-sw9jk
@MounikaMedisetti-sw9jk 9 ай бұрын
Great message sir god bless our ministry 🙏🙏vandhanalu paster garu
@anusurijagan9851
@anusurijagan9851 9 ай бұрын
🙏🙏🙏🙏
@anusurijagan9851
@anusurijagan9851 10 ай бұрын
17:20 😮
@coctadiparru7409
@coctadiparru7409 Жыл бұрын
వందనములు 🙏 బ్రదర్ గారు గుడ్ మెసేజ్ 👌💐
@COCpamarru00
@COCpamarru00 10 ай бұрын
Tq pastar garu
@rambabukatta7972
@rambabukatta7972 Жыл бұрын
🙏🙏🙏🙏
@COCpamarru00
@COCpamarru00 10 ай бұрын
🙏🙏
@MounikaMedisetti-sw9jk
@MounikaMedisetti-sw9jk Жыл бұрын
Super msg sir god bless your family and ministry ❤
@COCpamarru00
@COCpamarru00 10 ай бұрын
🙏🙏🙏
@rambabukatta7972
@rambabukatta7972 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@COCpamarru00
@COCpamarru00 10 ай бұрын
🙏🙏🙏
@juttugagangaganga7236
@juttugagangaganga7236 Жыл бұрын
Super my church 🥰
@COCpamarru00
@COCpamarru00 10 ай бұрын
🙏🙏🙏