పల్లవి : పరిమళ తైలము నీవే తరగని సంతోషం నీలో జీవ మకరందం నీవే తియ్యని సంగీతం నీవే తరతరములలో నీవే నిత్య సంకల్ప సారథి నీవే జగముల నేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే చరణం 1 : ఉరుముచున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలో (2) నేనున్నా నీతో అంటూ - నీవే నాతో నిలిచావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీ మనసే అతి మధురం - అది నా సొంతమే " పరిమళ " చరణం 2 : చీల్చబడిన బండ నుండి నా కొదువ తీర్చి నడిపితివి నిలువరమగు ఆత్మ శక్తి తో కొరత లేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకుంటివి నీ స్వాస్థ్యము లోనే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్థం వాడ బడే నీ పాత్రను నేను .. " పరిమళ " చరణం 3: వేచివున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్ధ పడిన రాజుగా నీవు నాకోసం వస్తావని నిను చూసిన వేళ నాలో ప్రాణము ఉధ్వేగ భరితమై నీ కౌగిట ఒదిగి ఆనందము తో నీలో మమేకమై యుగయుగములకు నీతో నేను నిలచిపోదును " పరిమళ "
@sujathavasimalla84423 күн бұрын
Please..., leave.., it... Brother... Shues...
@Navin_livesАй бұрын
అన్న keys కూడా display చేయండన్న
@Chinthakunta1617Ай бұрын
God bless you Nova anna
@allureddynaidu622Ай бұрын
అద్భుతం
@jyothijyothi4611Ай бұрын
మధ్యలో ఉండేది... ప్రణం కమలాకర్ గారే కదా... సాంగ్ super music is extradinary ❤❤❤
@sureshpothula5049Ай бұрын
Bhanu Anna Praise Tha Lord 🙏🙏🙏
@Chinthakunta1617Ай бұрын
God bless you anna
@devarajt6208Ай бұрын
Voice low
@RK-lp8qbАй бұрын
Camera not showing properly while you are eating
@RK-lp8qbАй бұрын
Nice ma ❤ God bless you!!
@karthikshyale98312 ай бұрын
❤బ్యూటిఫుల్ సాంగ్ అక్క tq lord 🙏🙏
@jigggro2 ай бұрын
Aha kya baat hein
@Asc19572 ай бұрын
ఆహా ఏమి బాణీ కట్టావయ్యా జాన్సన్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@manikyalraomaddala70102 ай бұрын
Super anna 🥰
@gajendershewalker52572 ай бұрын
👍👍
@Chinthakunta16172 ай бұрын
God bless you anna
@gajendershewalker52572 ай бұрын
👍👍
@johnkgracegrace88682 ай бұрын
Hi praise the lord, Where is the original song you made, Kindly send me the link
@SamuelSunny-z4v2 ай бұрын
❤nova Anna 🔥🔥🔥
@theyogi65792 ай бұрын
Thank you Anna
@SREE-h2t2 ай бұрын
super annalu..Glory to Jesus name..Amen!!!!
@veereshpurohit35602 ай бұрын
సూపర్
@siddenkirahul-fi1fb3 ай бұрын
Kadupu nidipothundhi andi ee song aa voice aaa thabala vinte ❤
@RajKumar-tn8mt3 ай бұрын
ఆ జుట్టెంటి తలపైన ముసుకేది దేవుని నామనికే అవమానం ఈ గొప్ప పాటను ఒకే ఒక మహాగాయని ఒక సుశీలమ్మగారు తప్ప ఎవరుపాడ లేరు చిత్ర గారు కొంత పాడ గలరు
@RanavathYohan-ow4fu3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RanavathYohan-ow4fu3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RanavathYohan-ow4fu3 ай бұрын
💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙👌
@RanavathYohan-ow4fu3 ай бұрын
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕👌
@gajendershewalker52573 ай бұрын
👍👍
@victorbujji3 ай бұрын
సింగర్ సూర్య ప్రకాష్ అన్న పాడి ఉంటే ఇంకా బావుండేది 🥰
@haneethkumarkolluri4 ай бұрын
Please Comment Notes Anna
@manualdoguerreiroeterno.70414 ай бұрын
Top 🙌
@sagarmiraclebidar79204 ай бұрын
Wahhhhh ❤❤❤❤️
@kameswararaos74584 ай бұрын
Nice
@Sharonswaralu4 ай бұрын
తలపైన మూసుకు వేసుకొని భక్తిగా పాడలమ్మ.దేవుడు మన్0చిస్వరమిచ్చాడు. నీ క్రమశిక్షణ చూసి అనేకులు దేవుణ్ణి తెలుసుకోవాలా
@gajendershewalker52574 ай бұрын
👍👍
@smilemusic294 ай бұрын
Brother so sweet music just small request intha manji plyer qvasharama brother 😂