pramote options ok chesesam am problem లేదుగా నంబర్ ఫేస్ కూడా అడిగింది ఏం problem ఉండదు కదా akkha
@madhuritechworld6 сағат бұрын
no problem andi
@habinelloretrends20127 сағат бұрын
Me channel lo join ani undi yandu ku akka join ayethy maku yem labam
@madhuritechworld6 сағат бұрын
kzbin.info/www/bejne/faWalYZ3rptseKs
@Cinemavadu4637 сағат бұрын
🙏🙏🙏🙏🙏 చాలా థాంక్స్ akka❤❤❤
@gardeningWithVani8 сағат бұрын
Promotion video ki వచ్చిన subcribers అలాగె ఉంటారా అండి మళ్ళీ unsubscribe చేసుకుంటారా
@madhuritechworld6 сағат бұрын
untaru andi subs
@singarajuhema8268 сағат бұрын
Nice video ❤
@singarajuhema8268 сағат бұрын
అలాగే అంటారు ఎవరి గురించీ పట్టించు కోకండి🎉
@gardeningWithVani8 сағат бұрын
ఆడియన్స్ మన విడియో ఓపెన్ చేసి చూస్తేనే కదా అండి Ma content bagundi ani తెలియాలంటే?
@VICTORPAUL72709 сағат бұрын
Useful indormation
@Manohari149 сағат бұрын
Nice
@pranushavlogs9 сағат бұрын
Nice video Madhuri Garu
@lasyavisingaladevi45979 сағат бұрын
Tnq akka
@Ushamani1439 сағат бұрын
Madam nenu muggulu vedios petti audio em add cheyyakunda silent vedio upload chesanu ippudu reused content ani vasthunda...?
@madhuritechworld6 сағат бұрын
radu andi
@SIRIHOMECHANNEL9 сағат бұрын
Good information sister thanku 🙏
@sireeshapandraju797710 сағат бұрын
షార్ట్స్ కి వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి చెప్తా రండి కొంచెం. వాయిస్ ఇవ్వడానికి ఏమైనా స్పీకర్లు ఇయర్ ఫోన్స్ ఏమైనా కావాలండి . లేదంటే మామూలు ఉట్టి ఫోన్ తోనే వాయిస్ ఇవ్వొచ్చా.please
@madhuritechworld6 сағат бұрын
mamuluga kuda ivochu andi ledante mic aina use cheyochu
@Shobhareddy737310 сағат бұрын
Video ki tanmail petaka poina chanal monitegestion avutunda andi
@madhuritechworld6 сағат бұрын
avutundi andi daniki deniki sambandam ledu views unte avutundi
@SainadhLT10 сағат бұрын
Hi sister Miru video editing e app lo chesaru Laptop lo video editing software Gurinci chepandi plz
@madhuritechworld6 сағат бұрын
kinemaster andi
@chandrakala1112rayalaseema10 сағат бұрын
Super Madhuri gaaru 😊
@balukathula656110 сағат бұрын
నిజం చెప్పారు నా ఛానెల్ చూస్తారా మేడం
@ajubasart10 сағат бұрын
Very nice mam 👍
@SRMediaFacts10 сағат бұрын
Hi mdm Quotes ki voice ఇచ్చి బాగ్రౌండ్ లో మూవీ సాంగ్ యడ్ చేస్తే క్లెయిమ్ పడతాయా mdm మానిటిజాషన్ avada mdm pls rply mdm
@madhuritechworld6 сағат бұрын
voice unte avutundi andi and music kuda add cheyochu lite ga
@Tailorsharada12310 сағат бұрын
నాకు చదువు అయితే అస్సలు రాదు మేడం ఓన్లీ అప్పట్లో ఆరో క్లాస్ చదువుకున్న ఓన్లీ చదవగలను టైపింగ్ అయితే చేయలేను మైకు ద్వారా తాంబేలు ఇచ్చుకున్నాము ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది అవుతుందా మేడం ఏదో తెలివితేటలతో అలారం చేసుకుంటున్నాను మేడం ఏం చేస్తావ్ నాకు అది ఒక ఆశ youtube ఛానల్ పెట్టాలి యూట్యూబ్ కావాలి అని ప్లీజ్ మేడం రిప్లై ఇవ్వండి😢😢😢
@padmastrend11 сағат бұрын
మాధురి గారు నేను ప్రమోట్ on చేయలేదు కానీ అన్ని వీడియోలకి ఆ ఆప్షన్ వస్తుంది ఏమి చేయాలి
@madhuritechworld6 сағат бұрын
meru on cheyakapoina vastundi andi idi yt update
@Tailorsharada12311 сағат бұрын
నువ్వు ఇంతగా చెప్పిన తర్వాత నేను ఇంకా ఏమి మిక్స్ కంటెంట్ పెట్టాను మేడం ఓన్లీ బ్లౌజులు మాత్రమే పెడతా నా చేత నేను ఎంత వరకు వీడియోలు అయితే పెడతా పైన భగవంతుడు ఉన్నాడు మనం ఏం చేసేది కాదు థాంక్స్ మేడం
@Slvsaress11 сағат бұрын
Mam meru chala manchi information estharu meru cheppe information evvaru pattichukoru
@Bhavyasri-enterinamentvlogs11 сағат бұрын
Yamina setting lo nenu female okkati click chisana yamana ani doubt undhi andhi plz andhi okkasari clarity evandhi yt studio lo gender age dhani gurunchi
@madhuritechworld11 сағат бұрын
Ademundi andi gender ee kada no issue
@Bhavyasri-enterinamentvlogs11 сағат бұрын
@@madhuritechworld tq andhi
@Tailorsharada12311 сағат бұрын
థాంక్స్ మేడం నేను కామెంట్ పెట్టిన వెంటనే ఈ వీడియో లింక్ ఇచ్చారు థాంక్స్ థాంక్స్ మేడం
@mamathalanilayam11 сағат бұрын
మీ ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను మీరు చెప్పినట్టుగా వీడియోస్ పెడుతున్నాను ఇప్పుడు ఛానల్ కొంచెం గ్రోత్ కనిపిస్తుంది థాంక్యూ సో మచ్ మేడం 🙏🙏🙏
@housewifelifestyle73511 сағат бұрын
Madam naku August 21 mail vachindi payment pampinchamu ani but bank lo credit avvaledu..tarvata bank ki velli kuda adiganu vallaki idea ledu antunnaru Na bank account APGB(andra pragathi grameena bank) But ippudemo Google Adsense account lo account is closed ani undi madam... Emi cheyalo ardam kaledu... Present na Google Adsense lo account lo 127 dollars unnay madam... Inka September month earning 20 dollar undi.. Em cheyalo plzzz cheppandi madam😢😢
@madhuritechworld11 сағат бұрын
Insta lo screenshot pettandi okasari, link description lo undi