అమ్మ అందరికీ వందనాలు దేవుని యొక్క మహా కృపను బట్టి క్రీస్తు సంఘము నందు దేవుని యొక్క పరిచర్య కార్యక్రమాలు లైవ్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది చూసినవారు మీ స్నేహితులకు షేర్ చేయండి మీకోసం ప్రార్థన చేయుచున్నాము సత్య వాక్యము విని ఆత్మీయంగా బలపడుతున్నారని నమ్ముచున్నాము