ఏమి చెప్పాలో కూడా అర్థం కావడం లేదు . అయినా . ఇప్పటి దాకా you tubeలో చూసిన ఎన్నో వీడియోల కంటే నీ వీడియో చాలా అంటే చాలా బాగుంది . నీవు చూపించి వివరించిన విధానం చాలా గొప్పగా ఉంది . కంచిలో ఉన్న ఆ మూడు గుళ్ల గురుంచి ప్రచారంలో ఉంది కానీ ఇది ప్రచారంలో లేదు . నేను రెండు సార్లు కంచి దర్శించుకున్న గాని ఈ గుడి గురుంచి తెలియనే తెలియదు . ఇప్పుడు నీ వీడియో ద్వారా తెలుసుకున్నాను . ఈ నీ సీరీస్ ఎక్కువ మంది చూసి నీ సక్సెస్ చేయాలని అభినందనలతో ....
@ALvillagevlogs4 ай бұрын
Tq so much, in this series there are lot more videos to come, so pls subscribe to our channel for more such videos