సుమన్ టీవీ మహిళల కోసం ఇలాంటి ప్రోగ్రాం "త్రీ శక్తి వనిత " ద్వారా చేయడం చాలా గొప్ప విషయం, అందరూ మహిళలు ఆనందంగా ఉండాలన్న ఉద్దేశం చాలా బాగుంది, * అలాగే సుమన్ టీవీ కొత్త యాంకర్ మాట చాలా స్పీడ్ గా స్పష్టంగా ఉంది , యాంకర్ కి కావాల్సిన యాక్టీవ్ వాయిస్ అద్భుతం *
@kondakiran35609 сағат бұрын
యాంకర్ గారు మీ పదాల ఉచ్చరణ చాలా బాగుంది,ఫైనల్ గా మీ యాంకరింగ్ చాలా చాలా బాగుంది👌👌
@vkvoice5779 сағат бұрын
Super...🎉🎉
@venkatreddynathala-uy6cl10 сағат бұрын
రైతుల ఆవేదన ను ఎవరు పట్టించుకోరు నేను 14ఎకరాలు చేసాను నాది కూడా ఇదే పరిస్థితి. నేను జీనోమిక్స్ వారి లిల్లీపుట్ పెట్టాను
@lkcreativethings168110 сағат бұрын
ఇంట్లో ఉండే మహిళల కోసం చేసిన ఈ కార్యక్రమానికి మీకు ధన్యవాదములు
నేను నేను ఒక ప్రశ్న అడుగుతాను నేను అడిగిన ప్రశ్నకి వాళ్లు దమ్ముంటే సమాధానం చెప్పండి వాలు ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు వాలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పు ఏమిటి అన్నయ్యం గా ఆ అమ్మాయి జీవితం ని నాశనం చేసినారు వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అని ఆ అబ్బాయి ని చంపినారు మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి ఇప్పుడు నువ్వు ఇంట్లో నువ్వు రోజు దాహం వేస్తే నీరు తాగుతావు గొంతు ఎండిపోతే నీరు తాగుతావు ఆ మీరు ఎక్కడ నుండి వస్తుంది నువ్వు తాగిన నీరు దాని కులం ఏంటి దాని మతం ఏంటి నువ్వు వేసుకున్న బట్టలు ఈ పలన్న చోటన తయారవుతాయి ఆ బట్టలు తయారు చేసిన వ్యక్తి కులం ఏంటి మతం ఏంటి నువ్వు బండి నడుపుతున్నావు కదా ఆ బండి ఫ్యాక్టరీలో తయారవుతది కారు బస్సు మోటార్ సైకిల్ ఇవి ఒక ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి ఆ తయారు చేసిన వ్యక్తులు కులాలు ఏంటి గోదావరి కులం ఏంటి సముద్రం కులం ఏంటి మతం ఏమిటి మరి రోడ్డు మీద అని మతాలు అని కులాలు తిరుగుతున్నారు కదా నువ్వు ప్రయాణం చేసినప్పుడు నీతో పాటు అందరు ప్రయాణం చేస్తారు కదా అప్పుడు ఎందుకు మాట్లాడరు నువ్వు ప్రయాణం చేసినప్పుడు రోడ్డు నీకు యాక్సిడెంట్ అయ్యింది డాక్టర్ నీకు వైద్యం చేశాడు మరి డాక్టర్ కులం ఏంటి అని ఎందుకు అడగరు పోనీ ఒక లారీ బస్సు నిన్ను డాష్ ఇచ్చింది మరి బస్సుని అడిగారు ఎప్పుడైనా నువ్వు ఏ కులం అని ఇప్పుడు కొంత మంది ఎదవలు ఎదవ మెసేజ్లు పెడుతున్నారు వీళ్ళకి వాళ్ళ తాత ముత్తాతలు ముత్తాత ముత్తాతలు ముత్తాత ముత్తాతలు ఎవరైనా తెలుసా అసలు మీ పూర్వికులు అనేది ఎవరైనా మీకు తెలుసా 3000 బీసీ లో అసలు కులవంటూ లేదురా ఎదవల్లారా నువ్వు తాకి నీరు కులం ఏంటి నువ్వు పీచే గాలి కులం ఏంటి ఇంకా కులాలు ఏంట్రా లుచ్చా నా కొడకల్లారా అసలు కుల పిచ్చి ఉన్న వాళ్ళని నడి రోడ్డుమీద ఉరి వేయాలి ప్రతి ఎదవ ఎదవ మెసేజ్ లు పెట్టడం మీరు పోతే ఆ భూదేవి కూడా అడగదు రా నువ్వు ఈ కులం అని నువ్వు తినే పండు కూడా అడగదు రా నువ్వు ఏ కులం అని కరోనా వచ్చి అందరికీ చూపించింది మరి కరుణ ఎందుకు అడగలేదు రా నువ్వు ఏ కులం అని కరోనా టైం లో మిమ్మల్ని మోసింది మున్సిపాలిటీ వాళ్లు దహనం చేశారు అప్పుడు దగ్గరికి బంధువులు కానీ స్నేహితులు గాని ఎవరు కూడా రాలేదు రా కరోనా వచ్చిన దానికంటే ముందుగా ఏనో వచ్చినవి కులాలు ఏంట్రా
@Cricketbazar9999 күн бұрын
😂😂
@Musicvibz_79 күн бұрын
Adi Anni Abbadalu chepputhundi.....
@Musicvibz_79 күн бұрын
Are Anchor... Nee ku buddi undaraa... Nuvvu Yemi Anchor
@anumulapurikrishna65139 күн бұрын
నాది ఒకటే క్వశ్చన్ అన్న అమ్మాయికి పెళ్లి అయినంక వాళ్ళ అన్న మూడు నెలలు హైదరాబాదులో ఉన్నాడు. మళ్లీ చెల్లెకు పెళ్లి సంబంధం చూస్తున్నాము చెల్లెకు పెళ్లి చేస్తున్నాము అని కట్టు కథలు ఎందుకు కలుగుతున్నారు మాట్లాడేటప్పుడు క్లియర్ గా మాట్లాడడం తెలుసుకోండి ఫస్ట్ అఫ్ ఆల్ అమ్మ నేను నిన్ను తప్పు పట్టని తల్లి అమ్మ నీ కూతురే జర సోది తెచ్చుకొని మాట్లాడండి
@anumulapurikrishna65139 күн бұрын
అన్న మీరు అన్నది నీకు ఏకీభవిస్తా న
@Musicvibz_79 күн бұрын
Hantha Ku La Nu Uri theeyaali
@Musicvibz_79 күн бұрын
🎉
@RavinderReddy_Nandyala9 күн бұрын
So sad story..😢 both families are lost their peaceful life..
@AmmafoundationNalgondaRekha..9 күн бұрын
భార్గవి వాళ్ళ అమ్మకి ఆస్కార్ రావాలి చిన్న తక్కువే నటన కాదు జీవించడం కూడా కాదు అంతకుమించి ఆస్కార్ అవార్డ్ గ్రహీత
@NarenG-hw2bh9 күн бұрын
What about slabs till 12 lakhs
@shivaom7939 күн бұрын
మీ ఛానల్ వాళ్లకు పని లేదా ర ఏడ్చే వాళ్లను ఇంకా బాధ పడుతున్నారు
@TBharath-tw4tz10 күн бұрын
బామ్మ మాట బంగారు బాట.
@shivaom79310 күн бұрын
మీ కుల సంఘాల నాయకులు మీకు హెల్ప్ చేస్తారు అడగండి
@shivaom79310 күн бұрын
ఫ్రెండ్ అని నమ్మి ఇంటికి రానిస్తే మోసం చెయ్యడం కరెక్ట్ ఆ
@snlkumarravutu33610 күн бұрын
Suman TV vallaki yeppudu elanti newsy Suman TV. Chuathyne bhaam vesthundhi chi chi