బ్రో...యాంకర్ గారు మిమ్మల్ని...లాస్ట్ మంగళవారం చింతపల్లి లో చూశాను...మీరే కాదో ఆటో నడుపుతున్నారు...ఒక వేళ మీరే అయితే రిప్లే ఇవ్వండి
@aniltribalhouseКүн бұрын
అవును నేనే.....
@keerthigopal3444Күн бұрын
@@aniltribalhouse మీరో కాదో అనుకున్నాను...ఎల్లో కలర్ షర్ట్ వేసుకుని వున్నారు...చాలా మంచి కంటెంట్ వున్నా వీడియోస్ పెడుతున్నారు...అన్నయ్య...శివ..అచ్చం మన లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు...మొత్తానికి మన కువి ...గురించి ప్రపంచానికి తెలియజేస్తున్నా మీకు...మా హృదయ పూర్వక అభిందనలు...శివ గారికి అడిగానని చెప్పండి...మేము పని మీద రాంపుల గ్రామానికి వెళ్తున్నాం...ఆ రోజు
@KumarnatureworldКүн бұрын
వీటీ వాసన బాగుంటాది బ్రో,చాల Verity గా ఉంటాధీ Nice Video .
@aniltribalhouseКүн бұрын
@@Kumarnatureworld అవును బ్రదర్
@vijaysuryam7226Күн бұрын
Video Chala bagundhi brother,nenu children time thinam brother's.test Aithe chala bagutundhi.
@aniltribalhouseКүн бұрын
Thank you brother
@RavikumarPangiКүн бұрын
Super video
@aniltribalhouseКүн бұрын
Thank you brother
@ganeshpolimera4832 күн бұрын
వీడేమో తీసిన సిస్టర్ కి ధన్యవాదములు
@aniltribalhouseКүн бұрын
Thank you brother
@ganeshpolimera4832 күн бұрын
ఏది ఏమీ ఐన మంచి హెల్దీ ఫుడ్ టెంటున్నారు
@JohnakshaMarri2 күн бұрын
Nice bro టేస్ట్ ఎలా unttundi bro
@aniltribalhouseКүн бұрын
చాలా బాగుంటుంది next వీడియోలో చూపిస్తము
@KoandabaduKorra2 күн бұрын
మేము కూడా ఇలాగే మాటలు
@aniltribalhouseКүн бұрын
Aha Thank you brother
@bandirajesh41572 күн бұрын
సూపర్ 👍👍👍👍❤️❤️❤️❤️❤️
@aniltribalhouseКүн бұрын
Thank you brother
@bandirajesh41572 күн бұрын
సూపర్ తమ్ముడు మీ పని తీరు చాలా బాగుంది వీడియో సూపర్ 👍👍👍👍👍👌👌👌👌👌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
@aniltribalhouse2 күн бұрын
Thank you anna
@bandirajesh41572 күн бұрын
సూపర్ తమ్ముడు మీ పని తీరు చాలా బాగుంది వీడియో సూపర్ 👍👍👍👍👍👌👌👌👌👌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
@natureeffects47712 күн бұрын
ఏ మండలంలోకి వస్తుంది
@aniltribalhouse2 күн бұрын
@@natureeffects4771 గూడెం కొత్త వీధి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా
దాని యమ్మ జీవితం గాని పనస చూస్తుంటే నోరు మాటకు ఓరిపోతుంది
@aniltribalhouse7 күн бұрын
Thank you brother
@GemmeliGanesh-tt7lu7 күн бұрын
ఫెంటాస్టిక్🎉🎉🎉🎉🎉🎉వీడియో
@aniltribalhouse7 күн бұрын
Thank you brother
@vijaysuryam72267 күн бұрын
Memu enkka bhatalu nu mutalu tho pattu unachu kuttamum brother's.
@aniltribalhouse7 күн бұрын
అవునా Thank you brother
@Arakutribaltraditions7 күн бұрын
Bro....miru thumbnail Ela editing chesthunnaru
@aniltribalhouse7 күн бұрын
మొబైల్ లో చేస్తున్నాను... ఫాంట్ మాత్రమే సిస్టమ్ లో నుండి తీసుకుంటున్నాను
@Arakutribaltraditions7 күн бұрын
@@aniltribalhouse avuna....
@Arakutribaltraditions7 күн бұрын
@@aniltribalhouse super videos
@TribalCultureActivities8 күн бұрын
Good ❤❤❤
@aniltribalhouse8 күн бұрын
Thank you brother
@MancheVenkanna8 күн бұрын
Maadi kuda same house anna
@aniltribalhouse8 күн бұрын
అవునా తమ్ముడు
@shadasahah52308 күн бұрын
అన్న వీడియో చాల బాగుంది మా ఇంట్లో కూడా అలానే బట్టలను పెట్టు కుంటము
@aniltribalhouse8 күн бұрын
Thank you thammudu
@RavikumarPangi8 күн бұрын
Super bro
@aniltribalhouse8 күн бұрын
Thank you thammudu
@jkl13608 күн бұрын
ఇంకా చాలా పేద కుటుంబాలు ఇలాగే బట్టలన్నీ మూటలు కట్టుకుంటున్నారు,,,, తలగడలు డబ్బులు పెట్టి కొనటం కన్న,,,, ఉన్న వస్తువులతో చేసుకోవడం సూపర్ 👍👍👍👌👌👌
@aniltribalhouse8 күн бұрын
Thank you thammudu
@Kumarnatureworld8 күн бұрын
వచ్చేది చలికాలం కధన్న ఆ మత్రం బటల్లు ఉండాలి మరి 😅
@aniltribalhouse8 күн бұрын
అవును తమ్ముడు నిజమే
@FARMARSHIVA8 күн бұрын
Super Annanya
@aniltribalhouse8 күн бұрын
Thank you thammudu
@shreeshsavanth9 күн бұрын
Hello bro if you don't mine I'll come to your village can you show me the nature
@aniltribalhouse8 күн бұрын
Ok brother తప్పకుండా రండి
@shreeshsavanth8 күн бұрын
@@aniltribalhouse Right now iam in SOUTH AFRICA when I came back to India Please explore me nature
@aniltribalhouse8 күн бұрын
@@shreeshsavanth ok brother sure
@chinna28110 күн бұрын
వీళ్ళ ఊరు పేరు ఏమి మరియు జిల్లా పేరు
@aniltribalhouse10 күн бұрын
Doddi konda village Gudem kotha veedhi mandalam Alluri Seetha Ramaraju district
@Shobhapanducreative10 күн бұрын
Hi Anna Anni rakala curries enjoy chestunnav
@aniltribalhouse10 күн бұрын
అవును తమ్ముడు Thank you
@ravikirankukkala493611 күн бұрын
me village ki vasta bro ohkasari confirm ga...❤❤
@aniltribalhouse10 күн бұрын
Always welcome brother
@kommineniharikrishna694111 күн бұрын
1st Time Neanu endhuku village llo puttaledhu ani pisthundhi
@aniltribalhouse10 күн бұрын
Thank you brother
@vijaysuryam722611 күн бұрын
Village lo eadhi okka manchi helping nature brother
@aniltribalhouse10 күн бұрын
Thank you brother
@kolakagiri11 күн бұрын
Video చాల చాలా బాగుంది...
@aniltribalhouse10 күн бұрын
Thank you brother
@PangiRadhamani11 күн бұрын
Super video bro All the best for more videos
@aniltribalhouse11 күн бұрын
Thank you sister
@RavikumarPangi11 күн бұрын
అన్నా మా గ్రామంలో అయితే ఇల్లు వేరుగానే ఉంటుంది గానీ ప్రతి ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకే కుటుంబంగా కలిసి మెలిసి ఉంటాం అన్న ఈ విధానాన్ని ఒక వీడియో రూపంలో చూపించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అన్నా ఆల్ ద బెస్ట్ ఫర్ మోర్ వీడియోస్ బ్రదర్