చాలా బాగా పాడారు స్వామి మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పడాలని అత్యున్నతమైన స్థాయికి చేరుకోవాలని ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు మీకు ఎల్లపుడు తోడుగా ఉంటాయి జై హనుమాన్..
@rajuthimothi89835 ай бұрын
Chala bagundi rani song
@chantitirmal59195 ай бұрын
పల్లె ప్రకృతిలాగె మీ వైస్ కూడా చాలా అందంగా ఉంది
@prashanthdatla5 ай бұрын
Nice
@youandmeyoutubechanel14605 ай бұрын
మనం అందరం గడిపిన బాల్యన్ని చాల చక్కగా పల్లెతల్లిని కళ్ళకు కట్టినట్టు, మన అందరి మనస్సు మళ్ళీ మన పల్లెతల్లిని...అంటే మన కన్న తల్లి ఒడిలో ఒదిగినట్టు హాయిగా ఉంది ఈ పల్లెపాట వింటుంటే.... Tq రైటర్ and సింగర్స్ and music డైరెక్టర్ indrajith గారికి ప్రత్యేకించి all టీం మెంబర్స్ కి.... ధన్యవాదాలు...అంతరించి పోతున్న పల్లెలను మళ్ళీ గుర్తుచేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏All The Best And Good Luck✊✊✊
@rakeshNaguri25 ай бұрын
Super song akka❤❤️
@karthikvelpula49245 ай бұрын
Super song🎉❤
@santoshritvik87445 ай бұрын
Promo Chusinappati nunchi Yeppudu Release Chesthara Ani Yedhuru Chusa.Paata Chaala Baagundhi.Peddha Hit Kaavalani Koruthunnanu.
@sindhujamulukalapilly81985 ай бұрын
Super vyshnavi attha ❤🎉
@navyadaripelli24575 ай бұрын
Super
@sagarjavvajijavvaji73995 ай бұрын
Super song sister
@vijayamayalaram42375 ай бұрын
సూపర్ పాట చెల్లి సూపర్ సాంగ్ వెంకట 20 సంవత్సరాల క్రితం యాదికి వస్తుంది రా బంగారం ఈ పాట వింటే ఇలాంటి పాటలు వింటే మనసు అనేది ఎంత ప్రశాంత గా ఉంటది
@nmohankumar81485 ай бұрын
మనసుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది పాటకి పనిచేసిన వారికి నా పాదాభివందనాలు
@bommerarr50675 ай бұрын
👌👌👌
@velpulaManasa-y2s5 ай бұрын
Super akka
@bandikattlaravali95965 ай бұрын
I am proud of you Gautam 🎉super acting super singing you are all rounder always keep going all success video games all the best