September 29, 2024
14:08
21 күн бұрын
August 24, 2024
9:10
2 ай бұрын
August 18, 2024
4:25
2 ай бұрын
August 16, 2024
5:01
2 ай бұрын
August 14, 2024
9:03
2 ай бұрын
August 9, 2024
7:47
2 ай бұрын
August 6, 2024
3:26
2 ай бұрын
August 3, 2024
1:29
2 ай бұрын
August 3, 2024
8:34
2 ай бұрын
July 22, 2024
6:54
3 ай бұрын
dealers
4:47
3 ай бұрын
Пікірлер
@eswarpangi7211
@eswarpangi7211 Күн бұрын
మా గిరిజన ప్రాంతంలో 2016నుంచి రేషన్ డీలర్ వ్యవస్థ తీసుకు వచ్చారు. అంతకు ముందు గిరిజన కార్పొరేషన్ సంస్థ ఉద్యోగులు ద్వారా PDS పంపిణి చేసేవారు. 100,200కార్డులకీ ఒక రేషన్ షాప్ పెట్టి చాలీ చాలని కమీషన్ అంటే 3000₹ లోపు, ఈ కమీషన్ తో కుటుంబం బ్రతకడం అంటే ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ IAS అధికారులు గిరిజన ప్రాంతంలో కిలో మీటర్ కీ ఒక షాప్ ఉండాలి అంటారు. అప్పుడు డీలర్ కీ కమీషన్ 100₹ వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా డీలర్ కష్టాలు పట్టవు.😂😂😂
@LAKSHMAN_KUMAR_MANNAM
@LAKSHMAN_KUMAR_MANNAM Күн бұрын
గుడ్ జాబ్ సార్
@sriharim4565
@sriharim4565 26 күн бұрын
Requesting minimum monthly income for FP shop dealers please
@SambaiSubbarao-uj4in
@SambaiSubbarao-uj4in 27 күн бұрын
జై రేషన్ డీలర్స్
@VenkataramanaBoni
@VenkataramanaBoni 27 күн бұрын
Icds and mdm commission release cheyandi plz
@rajkumarvardhanapu4431
@rajkumarvardhanapu4431 28 күн бұрын
సార్ కరోనా తో చనిపోయిన రేషన్ డీలర్ల కుటుంబాలను ఆర్థిక సహాయం అందించాలని విన్నవించండి అప్పటి ప్రభుత్వం రేషన్ డీలర్ల ను పట్టించుకోలేదు అని అందరూ భావించి టీడీపీ కి ఓట్లు వెయ్యడం జరిగింది ఈ ప్రభుత్వం అయిన రేషన్ డీలర్ల సమస్యలపై దృష్టి సారించి రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వెయ్యించాలని శ్రీ మాధవరావు గారిని కోరుకుంటున్నాము అలాగే కరోనా తో చనిపోయిన డీలర్ల కుటుంబాల కొరకు కూడా ఆలోచించి తగన ఎక్షగ్రేసియ ఇప్పించిన పిదప ప్రస్తుత ప్రభుత్వం పై నమ్మకం పెరుగుతుంది
@rajababukasse9231
@rajababukasse9231 28 күн бұрын
Ration shop lo Estey better ok
@MangachodisettyMangq
@MangachodisettyMangq 29 күн бұрын
Good job sir
@panduchilukuri332
@panduchilukuri332 29 күн бұрын
🙏🙏🙏🙏
@tganeshmsw4955
@tganeshmsw4955 29 күн бұрын
Good job sir
@SrinivasKaturi
@SrinivasKaturi 29 күн бұрын
🙏🙏👍👍♥️♥️🌹🌹
@SrinivasKaturi
@SrinivasKaturi 29 күн бұрын
దయచేసి రేషన్ డీలర్ ని ఆదుకోండి. జై రేషన్ రేషన్ డీలర్ జై జై రేషన్ డీలర్స్ ♥️♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹🌹🌹🌹
@GangarajuAala-qm4mt
@GangarajuAala-qm4mt 29 күн бұрын
🙏🌹❤️🌹🙏
@LAKSHMAN_KUMAR_MANNAM
@LAKSHMAN_KUMAR_MANNAM 29 күн бұрын
సూపర్
@mdmaqsood8249
@mdmaqsood8249 Ай бұрын
Supar jai tdp
@rajababukasse9231
@rajababukasse9231 Ай бұрын
Ration shop lo Estey better
@GangarajuAala-qm4mt
@GangarajuAala-qm4mt Ай бұрын
🙏🌹❤️🌹🙏
@lalithatankala3127
@lalithatankala3127 Ай бұрын
సూపర్ సార్
@LAKSHMAN_KUMAR_MANNAM
@LAKSHMAN_KUMAR_MANNAM Ай бұрын
సూపర్ సార్
@tganeshmsw4955
@tganeshmsw4955 Ай бұрын
సార్ ఎండియు వాహనాలు ఎప్పుడు నుంచి రద్దు చేస్తారు?
@kunchesuryakalavizag5639
@kunchesuryakalavizag5639 Ай бұрын
Super 👌👌👍
@ganguraddysumitramma5717
@ganguraddysumitramma5717 Ай бұрын
So. Nice... Sir
@mahemasridhevi9704
@mahemasridhevi9704 Ай бұрын
Nice
@LAKSHMAN_KUMAR_MANNAM
@LAKSHMAN_KUMAR_MANNAM Ай бұрын
nice
@LAKSHMAN_KUMAR_MANNAM
@LAKSHMAN_KUMAR_MANNAM Ай бұрын
సూపర్బ్
@rajkumarvardhanapu4431
@rajkumarvardhanapu4431 Ай бұрын
సార్ కొవిడ్ తో మరణించిన రేషన్ డిలర్లకు నష్టపరిహారం గూర్చి మాట్లాడండి సార్
@BuraChittipapa
@BuraChittipapa Ай бұрын
30 వేల మంది డీలర్స్ ఉంటే ఒక్క లైక్ కూడా కొట్టలేదు మన కోసం చేస్తున్న ఈ ఛానల్ కి లైక్ కొట్టండి
@kunchesrinivas794
@kunchesrinivas794 2 ай бұрын
Well done sir 👍
@mudududlarambabu8453
@mudududlarambabu8453 2 ай бұрын
అది స్వచ్ఛందంగా జరిగిన కార్యక్రమం. మరి మీలాగా mdu వాహనాలను తాకట్టు పెట్ట లేదు. వీటినండం పెట్టుకొని బియ్యం మాఫియా నడపలేదు. ఎంతోమంది డీలర్లకు సేల్స్ పైకం ఎగనామం పెట్టిన మీరు మాఫియా గురించి మాట్లాడుతుంటే లోగడ ఒక సైకో ప్రభుత్వంలో సైకోలాగా మాట్లాడుతూ గౌరవం కోల్పోయిన ప్రభుత్వములా మీకూ అదే గతి పట్టడం ఖాయ౦.
@LAKSHMAN_KUMAR_MANNAM
@LAKSHMAN_KUMAR_MANNAM 2 ай бұрын
Good sir
@HiAPMDUS-rr7ok
@HiAPMDUS-rr7ok 2 ай бұрын
మీకంటే రైస్ మాఫియా ఎవరు చేస్తున్నారు ప్రతి ఒక పేదవాడికి డిపో దగ్గర ఒక కార్డుకి కేజీ లేదా రెండు కేజీలు బిర్యానీ తీసేసి వారికి నష్టం కలిగించే వారు మీరు మీరు రైస్ మాఫియా గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది
@ampillikalavathi7091
@ampillikalavathi7091 2 ай бұрын
God bless you sir..pspk garu ..meru great nda.kutami ..super...delars ki ..evvatam best ..resan shope ki poi techukovatam ..manchede...super...god bless you..
@laxmllaxmee3653
@laxmllaxmee3653 2 ай бұрын
Thank you sir
@panduchilukuri332
@panduchilukuri332 2 ай бұрын
🙏🙏
@SRIKANTHKtenali
@SRIKANTHKtenali 2 ай бұрын
మాధవరావు గారు మా వార్త మీద మీరు,మీ వార్తలా ప్రసారం చేయడం సమంజసమా ఏం పద్ధతి ఇది,
@GangarajuAala-qm4mt
@GangarajuAala-qm4mt 2 ай бұрын
❤❤❤
@epuribalakrishna5873
@epuribalakrishna5873 2 ай бұрын
Good sri
@gadirajuvenkatasatynarayan7687
@gadirajuvenkatasatynarayan7687 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🤝
@srinubonthu7171
@srinubonthu7171 2 ай бұрын
Shop no 1 i polavaram mandalm B Vamsi
@gadirajuvenkatasatynarayan7687
@gadirajuvenkatasatynarayan7687 2 ай бұрын
మీరు గ్రేట్ సార్
@tribalyouthdost7380
@tribalyouthdost7380 2 ай бұрын
Good job sir
@mudududlarambabu8453
@mudududlarambabu8453 2 ай бұрын
గడిచిన కాలములో డీలర్లకు ఎన్నో విజయాలనందించి, వర్తమానములోె భవిష్యత్ కార్యాచరణకు సమగ్ర పునాదులు వేస్తూ, భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాలనదిరోహించి మన డీలర్ వ్యవస్థ ప్రతిష్ట, పటిష్ట లకు శ్రీ"దివి లీలా మాధవరావు "గారి పూర్వము-తదనంతరముగా డీలర్ చరిత్రను సృష్టించగలరని ... --------------- మీ అభిమాని
@perurisrinivasarao3932
@perurisrinivasarao3932 2 ай бұрын
Voice clear ga unte baguntundi
@panduchilukuri332
@panduchilukuri332 2 ай бұрын
🙏🙏
@LAKSHMAN_KUMAR_MANNAM
@LAKSHMAN_KUMAR_MANNAM 2 ай бұрын
వివరణ చాలా బాగుంది
@LAKSHMAN_KUMAR_MANNAM
@LAKSHMAN_KUMAR_MANNAM 2 ай бұрын
మీరు గ్రేట్ సార్
@lazarlazar3171
@lazarlazar3171 2 ай бұрын
ఈ వీడియో చూసే వీక్షకులందరికీ ఈ మెసేజ్ కొంచెం పెద్దగా ఉండిద్ది ఓపికగా నేను చెప్పబోయే నిజాలు చదవండి ఏమిటంటే ఈ రేషన్ డీలర్ లోనే డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అని డీలర్లు అందరూ చెప్పేది ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూషన్ చేసే ఏరియాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వై ఏ పీ కార్డులను పేదవారికి ఇవ్వడం జరిగింది ఆ కార్డులో ఒక్కడు ఉన్న ఎంతమంది ఉన్న 35 కిలోల బియ్యం 13.50 రూపాయలు రెండు పంచదారలో ఇవ్వాల్సింది వారికి కార్డులో ఒక్కరే ఉంటే మీకు ఒక్కరే కాబట్టి 5 కిలోల బియ్యం మాత్రమే అని ఠాగూర్ సినిమాలో చెప్పిన రీతిగా పందికొక్కు లాగా తిన్నారు అలాగే 10 కిలోలు వారికి 8 కిలోలు ఇవ్వటం మా కార్డులో నా చిన్నతనంలో అంటే పెళ్లి కాక ముందు మా కార్డులో ఐదుగురు అన్నదమ్ములు తల్లి తండ్రి ఉండేవాళ్ళు ఏడుగురికి ఆ కాటుకి 20 కిలోల వచ్చేయ్ మిగిలిన 15 కిలోలు ఏమయ్యాయో తెలియదు ఇకపోతే mdu వ్యవస్థలో సర్వర్ రాకపోతే వెయిట్ చేసి అక్కడ వెహికల్ లోనే ఎండలో వర్షానికి చలికి ఉంటూ సర్వర్ రాగానే డిస్ట్రిబ్యూషన్ మురళి మొదలుపెట్టే వారం నేను రేషన్ తీసుకోవడానికి స్టోర్ కి వెళ్ళిన సమయాల్లో కర్ర పట్టుకొని మా 17 18 సంవత్సరాల వయసులో కర్రతో మా ముడ్డి మీద కొట్టి మిషన్ పనిచేయట్లేదు వెళ్లి రేపు రండి గట్టిగా అరిచి కొట్టేవాడు ఇకపోతే పుస్తకాలు టైంలో ఈ మెసేజ్ చదివే ప్రతి ఒక్కళ్ళు రేషన్ కి వెళ్ళినప్పుడు ఒక వేలితో కాకుండా ఐదారు వేళ్ళతో ముద్రలు వేసి వాళ్ళ బియ్యం పందికొక్కులు కి ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి ఇకపోతే రేషన్ షాప్ కి వచ్చిన బియ్యం వచ్చినట్టుగా పబ్లిక్ ఇవ్వకుండా చాలామంది ముందుగానే 20,000 30,000 క్యాష్ చేసుకొని అమ్ముకునే వాళ్ళు mdu అడిగినప్పుడు అంతే వచ్చింది స్టాక్ ఏం చేద్దాం అనే వాళ్ళు మమ్మల్ని ఆర్ ఐ ఏ ఎస్ ఓ అడిగినప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఎందుకు 100% అవ్వట్లేదు అన్నప్పుడు స్టాక్ ఇవ్వట్లేదు సార్ లేదు అని చెప్పి వారికి మిగిలిన పబ్లిక్ కి ఎక్కడో ఒక చోట నుంచి స్టాక్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూషన్ చేసేవారు ఇంకా చెప్పడానికి చాలా నిజాలు ఉన్నాయి
@trinadhponugoti3306
@trinadhponugoti3306 2 ай бұрын
Antha seen ledu ley kani , chaala chotla delear ee MDU van ni operate chesthunnaru MDU thumb vesi isthe Ration Delear ley operate chesthunnaru.
@ramakrishnanandikonda3845
@ramakrishnanandikonda3845 2 ай бұрын
Good 🎉🎉🎉 sir.
@SrinivasKaturi
@SrinivasKaturi 2 ай бұрын
జై రేషన్ డీలర్