నమస్కారం అండి చాలా బాగా వేయించారు... అలాగే ఈ పాట ఏ రాగమో ఎంత శ్రుతిలో ఉన్నదో దయచేసి చెప్పగలరు
@madhusudhanpeta1252 Жыл бұрын
మీరు కళా కారుల గురువు గారు మీరు కళాకారులు అయితే అది ఏ రాగం ఎంత శుతి అని తెలిసి ఉంటుంది కదా కళను గౌరవించడం నేర్చుకొండి 🙏
@chikakollasrinivasachary Жыл бұрын
నమస్కారం గురువుగారు...12 రోజుల క్రితం ఈ పాట ఏ రాగమో ఎంత శ్రుతిలో ఉన్నదో నిజంగా....తెలియదండీ..... తర్వాత ఈ . పాట.... చాలా సార్లు విని రాగం.. శృతి తెలుసుకున్నాను... అంతే.... నేను ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాను......