Bio pesticide fertilizer Padhe padhe vadinapudu pani chesthayya Camical vadinadhe vadinapudu pani cheyavu ga
@naraganisivanagaraju1261Күн бұрын
Guruvu garu danyavaadhalu.mee videos vyavasayam gurunchi mee alochanalu chala baguntaih.kani chinna vinnapam results videos kuda ee sari nunchi cheyyagalaru
Chaada vemkatareddygarikpadala goutham gariki namaskaramulu Kumkullu 6:30 lopala gimjalu కూడా కొట్టి ,anni నీరు పోసి vudaka pettali
@padala100Күн бұрын
కుంకుడుకాయలు ఒకరోజు ముందుగానే గింజలతో సహా మెత్తగా దంచి నాలుగు ఐదు, పొంగులు వచ్చే మాదిరిగా ఉడక పెట్టాలి. దీనిని అలాగే పక్కన పెట్టి మరుసటి రోజు మెత్తగా పిసికి రసం తీసి పదికిలోల మట్టిలో 250 ml ఆముదం నూనె కలిపి దానికి ఈ కుంకుడు రసాన్ని బాగా పట్టించాలి తదుపరి ఈ మిశ్రమాన్ని 200 లీటర్ల నీటిలో అనగా ఒక డ్రమ్ములో బాగా కలుపుకోవాలి తర్వాత ఈ నీటిని వడగట్టి పంట పై ఆకులు కింది ఆకులు బాగా తడిచేలాగా స్ప్రే చేయండి
@muralidharreddy7648Күн бұрын
Ide paddathi Bathai lo vadocha?
@padala100Күн бұрын
బత్తాయిల్లో నేనైతే చూడలేదు కానీ మీరు చేయాలి అనుకుంటే ఒక చెట్టుకు మాత్రమే ఒక ఏదైనా ఒక కొమ్మ కత్తిరించకుండా ఆపి మిగతా కొమ్మలు కణుపుల పైన బాగాన ఉండేలాగా కట్ చేసి వెంటనే దానికి COC లేదా మైలతుత్తుం సున్నం కలిపి పూయాలి. వర్షాలు ప్రారంభం కంటే ముందు ఈ పని చేయాలి. ప్రూనింగ్ తర్వాత నీళ్లు బాగా ఇవ్వాలి
@ravindrachowdary40112 күн бұрын
వెరీ informative. Thank you Goethals garu. Hyderabad లో ఆముదం ఎక్కడ దొరుకుతుంది అండ్ ప్రైస్ ఎంత ?
కిరాణా షాపుల్లో లభిస్తాయి ఈ మధ్యన మాల్స్ లో కూడా అమ్ముతున్నారు
@ramaraokapu82833 күн бұрын
Please translate kachra Mitra 3 parts into telugu... so that we can get the message clearly... Rama rao, duggirala, guntur, Andhra pradesh
@padala100Күн бұрын
అలాగే కచరా మిత్ర హిందీలో నుండి తెలుగులోకి అనువదిస్తాను
@nagendrakondeti16314 күн бұрын
You need to cut the stem above the node. Not bellow the node. Once cut the stem, you need to seal with Wax or tree wound wax.
@padala1003 күн бұрын
Thank you Sir
@bhaskarpalakirthi1495 күн бұрын
Go6
@RajaOrganicFarm6 күн бұрын
సివిఆర్ మెథడ్ వాడేటప్పుడు దీన్ని ఎలా వాడాలి సార్
@padala1003 күн бұрын
మనం డ్రమ్ములో మట్టి కలుపుకున్న తర్వాత Enhancer కలుపుకొని వడగట్టి స్ప్రే చేసుకోవచ్చు
@dvsnaidu60447 күн бұрын
Mother culture ni how many days lo use cheyyali.
@padala1003 күн бұрын
నెలలోపు వాడుకోవచ్చును
@rathodsriram68497 күн бұрын
Sir chenaga pantalo kooda use cheyyachcha
@padala1003 күн бұрын
శనగ పంటలో కూడా వాడుకోవచ్చును. సివిఆర్ పద్ధతిలో మట్టి ద్రావణాన్ని అన్ని రకాల పంటలలో ధాన్యం పంటల్లో వాణిజ్య పంటలలో పండ్లతోటలలో కూరగాయలలో పూల తోటల్లో కూడా వాడుకోవచ్చు
@srinivaskorupolu36687 күн бұрын
Is it used in paddy
@padala1003 күн бұрын
నారు పోసేముందు విత్తన శుద్ధి చేయండి మరియు నాటు వేసేటప్పుడు కూడా నారును ట్రైకోడెర్మా కల్చర్ లో ఒక రెండు గంటలు నానబెట్టి నాటు వేసుకున్నట్లయితే మనకు భూమి నుండి వచ్చే నారు కుళ్ళు, వేరు కుళ్ళు తెగులు లాంటివి రాకుండా ఉంటాయి
@narendragurram13417 күн бұрын
Sir nematodes control Avutaya sir
@padala1003 күн бұрын
అవును కంట్రోల్ అవుతాయి ఇవి కంట్రోల్ కావడమే కాకుండా వేరుకుల్లు దుంప కుళ్ళు బ్లడ్ కూడా కంట్రోల్ అవుతుందని డాక్టర్ కిషన్ చంద్ర గారు తెలిపారు
@indicestradinggwithcpr76387 күн бұрын
Sir నేను ట్రైకోడర్మ విరిడి, సుడోమోనస్ పౌడర్లు నీ ఆవు యొక్క మాగిన సేంద్రియ ఎరువులూ కలిపి జీవి నియంత్రకాలని తయారు చేశాను. next time ఈ powders కి బదులుగా వేరు వేరుగా తయారు చేసిన ఈ ట్రైకో DKC, OWDC ద్రావణాన్ని ఆవు ఎరువులొ కలిపి 15 రోజుల మాగపెట్టి జీవ నియంత్రకాలని తయారు చేసుకొని భూమి లో చల్లొచ్చా సర్🙏?
నమస్తే ఆలుగడ్డ తొక్కతో సహా ఉడకబెట్టి బాగా చల్లారిన తర్వాత ఉడకపెట్టిన నీటిలోనే మెత్తగా పిసికి డ్రమ్ములో కలపండి ఆలుగడ్డలు కొత్త పంట వాడకుండా కనీసం రెండు మూడు నెలల తర్వాతది వాడండి
@appalaraju59247 күн бұрын
@@padala100 thankyou sir
@indicestradinggwithcpr76387 күн бұрын
Dr. krishan Chandra వద్ద NPK సోల్బులైసింగ్ బ్యాక్టీరియా ఉందా..? ఉంటే ప్రొడక్ట్ నమే ఎంటి?
@padala1007 күн бұрын
ప్రస్తుతం NPK ప్రోడక్ట్ లేదు త్వరలో అది కూడా వస్తే రావచ్చు
@pardhu-7 күн бұрын
Bacterial blight ni Trichoderma fugi control cheyaledhu
@padala1007 күн бұрын
ట్రయల్స్ చూసిన తర్వాతనే డాక్టర్ గారు బ్లైట్ కూడా తగ్గుతది అని చెప్తున్నారు 100% కు 100% కాకున్నా 80% కచ్చితంగా తగ్గుతుందని చెప్తున్నారు
@JannapureddyDharmaiah8 күн бұрын
Nvvu asalu asalu farmer kadu you tubervi
@indicestradinggwithcpr76388 күн бұрын
ట్రాయికో dkc నీ మరియు OWDC ఈ రెండింటినీ ఒకే డ్రం లో కలిపి తయారు చేసుకోవచ్చా?
@padala1008 күн бұрын
రెండు ఒకటే డ్రంలో కలిపి మల్టిప్లై చేయవచ్చును కానీ ముందుగా TRICHO-DKC మాత్రమే తయారు చేసుకుని అందులో నుండి పది లీటర్ల మదర్ కల్చర్ తీసి ప్రిసర్వ్ చేసుకోండి. తర్వాతనే అందులో OWDC కాని NWDC కాని ENHANCER కానీ కలిపి డెవలప్ చేసుకోండి
@venugopalbalijepalli80818 күн бұрын
చాలా బాగా explain చేసారు అండి. Thank you Sir.
@padala1008 күн бұрын
ధన్యవాదాలు 🙏
@tribalcultur55568 күн бұрын
Sir... సొల్యూషన్ వాడే టప్పుడు.. ఏమైనా నీరు కలిపి వాడలా... సొల్యూషన్ మాత్రమే వాడలా...
@padala1008 күн бұрын
సొల్యూషన్ ఒకటే వాడండి నీళ్లు కలిపినంత మాత్రాన నష్టమేమీ లేదు కానీ ఫంగస్ అనేది పలుచగా అయిపోతుంది కావున నీళ్లు కలపకుండా మదర్ కల్చర్ మాత్రమే వాడడం మంచిది
@appalaraju59247 күн бұрын
Thankyou sir
@joolakantireddy30766 күн бұрын
నమసై సర్ మాకు బత్తాయి తోటకి ఒక్కసారి spray కి 4000 లీటర్ల నీరు అవసరం అవుతుంది TRICHO DKC ని తోటకి ఎంత అవసరం అవుతది మరియు ఎట్లాగ వాడాలొ వివరంగా చెప్పగలరని REQUEST చేసుకుంటున్న సర్ ధన్యవాదములు
@SakuntalaAnnam8 күн бұрын
Sar nallampatti vada vachana
@padala1008 күн бұрын
ఏ మట్టి అయినా వాడవచ్చును చలికాలం వర్షాకాలం నల్లమట్టి వాడినట్లయితే పంటకు వేడిగా ఉంటుంది ఎండాకాలంలో ఎర్ర మట్టి వాడినట్లయితే పంట చేనుకు చల్లగా ఉంటుంది ఒకవేళ రెండు రకాల మట్టి లభించినప్పుడు ఎండాకాలంలో ఎర్ర మట్టి చలికాలం వర్షాకాలంలో నల్ల మట్టి వాడండి లేదు ఏదో ఒకటి మాత్రమే లభిస్తుంది అనుకున్నప్పుడు ఏ మట్టి అయినా వాడవచ్చును నష్టమేమీ లేదు
@koteswarpuppala92638 күн бұрын
Good information sir
@padala1008 күн бұрын
Thank you Sir
@Shivakarthikeya20198 күн бұрын
Tomoto pantaki vadavacha Sir.,
@padala1008 күн бұрын
టమాటా పంటలో కూడా వాడవచ్చును. ఇది అన్ని రకాల కూరగాయలు, పత్తి, మిరప, పామాయిల్, పండ్లతోటల్లో కూడా వాడవచ్చును. పత్తిలో అయితే కాయ పగిలిన తర్వాత మాత్రం ఒక తేటనీరు మాత్రమే వాడండి
@sanjivaraokondamudi85578 күн бұрын
What is the frequency ie what is the time gap from first time to second time and so on. Our usage Is for 5to6 mango trees in the house. Thanks.
@padala1008 күн бұрын
15 రోజులకు ఒకసారి చొప్పున ఒక మూడుసార్లు ఇవ్వండి 10 లీటర్ల నీటిలో 100 గ్రా. బెల్లము, 100 గ్రా. బాగా ఉడకబెట్టిన ఆలుగడ్డలు 4 గ్రాముల డీకేసీ కలిపి తయారు చేసుకోండి. దీనిని మీ మామిడి చెట్లకు వాడవచ్చు
@sanjivaraokondamudi85578 күн бұрын
Thank you very much.
@padala1008 күн бұрын
TRICHO - DKC ని విత్తన శుద్ధికి కూడా వాడుకోవచ్చును మరియు మొక్కలు నాటేటప్పుడు వేర్లు ఇందులో ముంచి నాటితే భూమి నుండి ఎలాంటి తెగులు రాకుండా ఉంటుంది
@realvardhan8 күн бұрын
Pomegranate farming lo vachche Bacterial blight 100% disease pothundha idhi use chesthe sir.
@padala1008 күн бұрын
దానిమ్మ తోటలో కూడా దీనిని వాడవచ్చును డాక్టర్ గారు చెప్పిన ప్రకారం ట్రైకో ద్వారా 80% శాతం బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది కంట్రోల్ అవుతుంది. తప్పకుండా కనీసం వంటకాలంలో ఒక మూడుసార్లు గనుక వాడినట్లయితే బ్లైట్ అనేది ఏమాత్రం ఉండదనీ అనుకుంటాను
@ramurajulla308 күн бұрын
Owdc November month yeni days ready avutundi
@padala1008 күн бұрын
వారం 10 రోజుల లోపల తయారు అవుతుంది ఒకవేళ మీరు అక్వేరియం పంపు లేదా కూలర్ పంపు వాడినట్లయితే నాలుగు ఐదు రోజులలో ఓడబ్ల్యూడిసి తయారు అవుతుంది
@Jayam5678 күн бұрын
నిజమే సార్. ట్రైకో డీకేసీ నార్త్ లో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. తెలుగు లో మిరే మొదటిసారి చెప్పారు, ధన్యవాదములు
@padala1008 күн бұрын
ధన్యవాదాలు
@Former16484 күн бұрын
@@padala100hi sir maa mirchi thotalo kaandam dhaggara booju tegulu vastundi tricoderma dkc mirchi crop lo kaandam dhaggara booju tegulu control avuthadhaa okavela pani cheste yela use cheyali cheppagalaru plz sir
గౌతమ్ సర్ నమస్తే ఇది టెరెస్ గార్డెన్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది. రైతు స్తాయిలో చేయాలంటే ఎలా చేస్తే ఎఫర్డబుల్ అవుతుందో మరియు పామ్ ఆయిల్, మామిడి, అరటి లో వెజిటబుల్ క్రాప్ లో ఎలా వాడాలో వీలైతే నెక్స్ట్ వీడియో లో తెలియచేయండి.🙏🙏
@padala1008 күн бұрын
నమస్తే తప్పకుండా వీడియో చేస్తాను
@tallasrinivasarao85859 күн бұрын
C v r gari nember pettadi sar
@padala1009 күн бұрын
+919866883336
@sivaramaiahraghavarapu2510 күн бұрын
వంకాయలో పూత రాలుతుంది పరిష్కారం తెలియజేయండి
@padala1009 күн бұрын
రెండు లీటర్ల పాలతో చేసిన పులిసిన మజ్జిగ, 200 g ఇంగువ 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయండి
@sivaramaiahraghavarapu2510 күн бұрын
లోపలి మట్టి స్ప్రే చేసాను పూత రాలుతుంది వంకాయలో పరిష్కారం తెలియజేయండి plz
@padala1007 күн бұрын
ఒక డ్రమ్ముకు రెండు లీటర్ల పాలతో చేసిన పులిసిన మజ్జిగ (పాలు తోడు పెట్టేటప్పుడు ఇందులో ఏదైనా రాగి పాత్ర వేయండి) మరియు పొడి ఇంగువ అయితే 200 గ్రాములు ముద్ద ఇంగువ అయితే 500 గ్రాముల నుండి ఒక కిలో వరకు కలిపి వారానికి ఒకసారి చొప్పున రెండు లేదా మూడుసార్లు స్ప్రే చేయండి
@vivekreddy948110 күн бұрын
Trycodarma cheyandi sir plz
@padala1009 күн бұрын
త్వరలో చేస్తాను
@venugopalbalijepalli808111 күн бұрын
చాలా బాగా ఒక పద్ధతి గా చేసారు gowtham గారు. నేను కూడా ఇలాగే చేసాను. OWDC, NWDC, VAM, Cow urine, OWDC తో తయారు చేసిన Micronutrient లిక్విడ్ fertiliser, Bone meal, etc.అన్నీ కలిపెను. చాలా బాగా తయారయింది. నా టెర్రస్ గార్డెన్ soil మొత్తం లో Biochar కలిపేసాను. మంచి క్వాలిటీ yield వస్తుంది. Thanks to Dr. Sai Bhaskar Reddy గారు for guiding us - Venugopal, A Terrace Gardener.
@padala10010 күн бұрын
ధన్యవాదాలు మీరు చాలా బాగా చేస్తున్నారు అన్ని రకాలు కూడా కలపడం మంచిది. మీ ఫోన్ నెంబర్ పంపించండి 98497 12341
@srinivasreddynermati202011 күн бұрын
How to use sir
@padala10010 күн бұрын
మొక్కలకు చెట్లకు అయితే చుట్టూ మట్టిలో కలపండి వరి పత్తి మిరప మక్క చేను లాంటి వాటికి అయితే దుక్కిలో వేయండి
@ERANNAK-y9b11 күн бұрын
Maa priyamaina guru gariki 🙏🙏. I like your video s very much. I wish your family God bless you.healthy and wealthy.great job💝💝💝Kiran from bellary
@padala10011 күн бұрын
చాలా చాలా ధన్యవాదాలు 🙏
@vivekreddy948112 күн бұрын
Sir trico dkc cheyandi sir
@padala10011 күн бұрын
Ok
@narasimharaokalamraju372512 күн бұрын
Akulu meeda matti perukoni patra randralu musukoni povadam jarigi jeeva kriyalu jaragavu kada ?
@padala10011 күн бұрын
డ్రమ్ములో ద్రావణం కలిపిన తర్వాత ఒక గంట ఆగండి ఈలోపు వండ్రు అంతా డ్రంలో అడుగుకు చేరుతుంది పైన ఉన్న తేటనీరు వడగట్టుకుని స్ప్రే చేయండి ఒకవేళ మట్టి ఆకులపై ఎక్కువగా ఉన్నట్లయితే రెండవ స్ప్రే చేసేటప్పుడు తేటనీరు స్ప్రే చేసినట్లయితే ఆకులపైన మట్టి అనేది లేకుండా పోతుంది
@VASUU-ou2oj12 күн бұрын
Mulberry use chyavacha
@padala10010 күн бұрын
ఆకుల పైన కాకుండా నేలలో ఇవ్వండి
@ravindrachowdary401114 күн бұрын
Very valuable practical knowledge. Thank you Gowtham garu and cvr garu🎉
@padala10014 күн бұрын
🙏
@askedulibrary185415 күн бұрын
Hiii andi, peda dhibba lenivallu em cheyali cheppagalaru
@padala10014 күн бұрын
ఏదైనా చెట్టు మొదటిలో పాతి పెట్టండి
@123lakshmilnmwt15 күн бұрын
4 months kandi panta ku without mixing water spray cheyavacha sir
@padala10014 күн бұрын
మొదటి స్ప్రే 25 శాతం రెండవ స్ప్రే 50 శాతం మూడో స్ప్రే 75% నాలుగో స్ప్రే నుండి నీళ్లు కలపకుండా 100 % OWDC స్ప్రే చేయవచ్చును ప్రతి స్ప్రేకు నాలుగు లేక ఐదు రోజులు గ్యాప్ ఉంటే సరిపోతుంది