సమస్త జీవ కోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి మరియు మన ఎవుసం టీవీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నమస్సుమాంజలులు.మీరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము....
ఎవుసం టీవీ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే వ్యవసాయంలో వస్తున్న మార్పులు,కొత్త కొత్త సాంకేతిక విషయాలు-పథకాలు,కొత్త వంగడాలు,రైతుల కష్ట సుఖాలు,రైతులు అవలంభిస్తున్న నూతన యాజమాన్య పద్ధతులు,నూతనమైన పంటలు,శాస్త్రవేత్తల సలహాలు-సూచనలు,అభ్యుదయ రైతుల ఇంటర్వ్యూలు,యంత్ర పరికరాలు,వివిధ పంటల్లో వస్తున్న తెగుళ్ళు,కీటకాల సంరక్షణ,ఎప్పటికప్పుడు రోజూ వారీగా అన్ని పంటల మార్కెట్ ధరలు తెలపడం, పాడి పంటల సమాచారం,వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక సమాచారాలు,వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ పంటల గురించి పూర్తిగా సమాచారం ఇవ్వడం,వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్న రైతుల కష్ట నష్టాలు,క్షేత్ర స్థాయిలో రైతులతో ముఖా ముఖి అవడమే కాకుండా వారి అనుభవాలను వీడియో రూపకంగా మీకు అందించడమే మీ మా మన ఎవుసం టీవీ ప్రధాన లక్ష్యం...
మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకొని మరెన్నో ఎవుసం ముచ్చట్లను తెలుసుకోండి...
మరేమైనా సందేహాలు ఉన్నా
[email protected] / 9618623707 ను సంప్రదించండి..