October 28, 2024
1:54
Ай бұрын
October 27, 2024
20:02
Ай бұрын
Пікірлер
@yallasirisubbaiah377
@yallasirisubbaiah377 6 сағат бұрын
Madam please Jamal kan sir phone number
@sravanipeddireddy3400
@sravanipeddireddy3400 19 сағат бұрын
Location ekkada
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 19 сағат бұрын
లొకేషన్ నా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి గమనించండి. డాక్టర్ జమాల్ ఖాన్ గారి హాస్పిటల్ భద్రాచలం దగ్గరలో ఎటపాక దగ్గర ఉంది
@shahidarafi1692
@shahidarafi1692 23 сағат бұрын
Maa ammaku gaha 28years nundi sayatika samasya tho chall baadapdutundi Ananthapur,karnool anni hospitals tirigamu bagavaledu amma adesamasya nundi tana geevita kaalam gaduputundi ekada bagautunda riply evandi.😔😔
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 19 сағат бұрын
సయాటికా ప్రాబ్లం కి సార్ దగ్గర మంచి మందులు ఉన్నాయి నా వైపు కూడా వాడుతున్నాను కొద్దిగా పర్లేదు జస్ట్ మాది 45 డేస్ ట్రీట్మెంట్ జరిగింది. సుమారుగా నాలుగైదు నెలలు పడుతుంది అన్నారు. అక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలామందికి తగ్గింది అనేసి చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి వాడితే మీకు తెలుస్తుంది.
@shahidarafi1692
@shahidarafi1692 18 сағат бұрын
@AddaguduruRavikumar3 side effect ఏమి ఉండవా బ్రదర్.
@TARIQJAMEEL11111
@TARIQJAMEEL11111 Күн бұрын
ఏవండి నాకు మలబద్దకం. ప్రతిరోజు టాబ్లెట్స్ వాడితే తప్ప నాకు మోషన్ అవుతుంది. నాచురల్ గా మోషన అయ్యే అవకాశం ఉందా
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 19 сағат бұрын
డాక్టర్ జమాల్ ఖాన్ దగ్గర మోషన్ ప్రాబ్లం అనేది చాలా చిన్న విషయం. కాబట్టి మాక్సిమం తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి వచ్చి నాచురల్ గా తగ్గించుకోండి.
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 19 сағат бұрын
ఆయుర్వేదంతో తగ్గని జబ్బు అనేది లేదు జై ఆయుర్వేదం.
@subhanishaik1375
@subhanishaik1375 Күн бұрын
Jamal d r number vunte evvandi
@AnilKumar-te8vn
@AnilKumar-te8vn 2 күн бұрын
Aunna andi maku telyadu andi 🎉 thank you cheppinanduku 🙏🙏
@AnilKumar-te8vn
@AnilKumar-te8vn 2 күн бұрын
🎉🎉🎉🎉 super
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 2 күн бұрын
Tq
@malleshch6024
@malleshch6024 3 күн бұрын
Paralases ట్రీట్మెంట్ uundna
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 2 күн бұрын
ఉంది
@rahuldj7378
@rahuldj7378 3 күн бұрын
Op istunara akka
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 2 күн бұрын
ఇస్తున్నారు
@rahuldj7378
@rahuldj7378 3 күн бұрын
Nen tomorrow start avuthuna akka ma mummy ku Cancer undhi
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 2 күн бұрын
పొద్దున్నే 5am కళ్ళఅక్కడ ఉంటే తొందరగా చూపించుకొని వెళ్లవచ్చు. ఓపి ఫ్రీ ఉంటుంది డాక్టర్ గారికి ఫీజు లేదు. మందులకు మాత్రమే డబ్బులు అయితాయి. మంచిగా చూపించుకోని ఆరోగ్యంగా ఉండండి. ఆల్ ది బెస్ట్...
@akkinapellisrinivas2947
@akkinapellisrinivas2947 4 күн бұрын
I want mobile number
@JawadahamedShaik
@JawadahamedShaik 5 күн бұрын
Please send location link
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 4 күн бұрын
maps.google.com/?cid=4985955352882375024&entry=gps
@RaheemSyed-jo4vf
@RaheemSyed-jo4vf 5 күн бұрын
Mahasbend.ku.levar.dyamej.ayende.langs.lo.watar.vastunde.please.sir.trekment.unda
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 5 күн бұрын
ఒకసారి డాక్టర్ గారిని కలవండి మీ సమస్య పరిష్కారం అవుతుంది
@jaleravi815
@jaleravi815 5 күн бұрын
మా తల్లి గారికి తలలో నీరు చేరింది అని డాక్టర్ garu చెప్పారు అందువల్ల మా mother ki mentally disarder ga వుంది మీ దగ్గర medicin వుందా డాక్టర్ garu
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 5 күн бұрын
ఒకసారి డాక్టర్ గారిని కలవండి మీ సమస్య పరిష్కారం అవుతుంది
@subramanyam.pichuka898
@subramanyam.pichuka898 5 күн бұрын
Pits.ku.mandu.unnada.sar
@subramanyam.pichuka898
@subramanyam.pichuka898 5 күн бұрын
Pits.ku.mandu.unnada.ma.babu.15.yr.nundi.unndii.pless.sar.ansar
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 5 күн бұрын
ఒకసారి డాక్టర్ గారిని కలవండి మీ సమస్య పరిష్కారం అవుతుంది
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 5 күн бұрын
ఒకసారి డాక్టర్ గారిని కలవండి మీ సమస్య పరిష్కారం అవుతుంది
@sivaprasadmanda5476
@sivaprasadmanda5476 6 күн бұрын
Fistula bhagandar కి మందు వుందా
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 5 күн бұрын
ఒకసారి డాక్టర్ గారిని కలవండి మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీ ఫిస్టులా తగ్గిపోతుంది
@guntumariyamma8808
@guntumariyamma8808 6 күн бұрын
Ann pigimention ku cream tubu woda .chepandi ann
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 5 күн бұрын
ఒకసారి డాక్టర్ గారిని కలవండి మీ సమస్య పరిష్కారం అవుతుంది
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 7 күн бұрын
Wow exlent performance my cute kodal
@pocharamsrinivaspocharam6047
@pocharamsrinivaspocharam6047 7 күн бұрын
Address link send &ph no
@sushmashankar5754
@sushmashankar5754 7 күн бұрын
@addaguduru.srinivassrisri8923
@addaguduru.srinivassrisri8923 7 күн бұрын
Super🎉
@ukreddyb6280
@ukreddyb6280 8 күн бұрын
SISTER MANDULU NELAKI YENTOUTUNDI MA AVIDAKU KEELLA VATHAM RENDU NELALU MANCHAMNUNDI LEVALEDU NEVU ENNI ROJULANUNCHI VADUTUNNAVU
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 7 күн бұрын
ఈ రోజు కి 45 రోజులు అయింది. మందులు వాడుతున్నాను ...
@AnilKumar-te8vn
@AnilKumar-te8vn 8 күн бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌♥️♥️
@MellalPrabhaker-vt8xv
@MellalPrabhaker-vt8xv 8 күн бұрын
Good
@AshaAsha-nl9gr
@AshaAsha-nl9gr 9 күн бұрын
Cute baby girl super dancer performance ❤❤🥰🥰👌👌🥳😘😘
@anilkumarkolukonda8212
@anilkumarkolukonda8212 9 күн бұрын
Verikos vines ku chustara medam
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 4 күн бұрын
Chustharu
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 4 күн бұрын
maps.google.com/?cid=4985955352882375024&entry=gps
@shivankareee0056
@shivankareee0056 9 күн бұрын
Brooo warangal railway station nunchi ala velali broo or kazipet railway station ala velalaa tomorrow exam vundhi bro koncham fast gaa chapuu 😢😢
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 8 күн бұрын
Warangal bus stop numdi chala bus lu Kazipeta ku unnai
@saikiran5200
@saikiran5200 8 күн бұрын
Which railwa station is better..... Warangal or kazipet
@shivankareee0056
@shivankareee0056 9 күн бұрын
Bro from kazipet railway station nuchi ala velale
@syed469
@syed469 9 күн бұрын
Jamalkhan sir pl.fix a programme for Hyderabad City.
@barlasainath9585
@barlasainath9585 9 күн бұрын
హైదరాబాద్ నుండి ఎంత దూరం చెప్పండి
@ShanthiVelugu
@ShanthiVelugu 5 күн бұрын
340 km
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 4 күн бұрын
maps.google.com/?cid=4985955352882375024&entry=gps
@barlasainath9585
@barlasainath9585 9 күн бұрын
సోమవారం మరియు మంగళవారం అన్నారు మిగతా రోజులో డ్రాక్టర్ ఎక్కడ ఉంటారు మరి మనం డ్రాక్టర్ గారిని కలవాలి అడ్రస్ చెప్పండి
@barlasainath9585
@barlasainath9585 9 күн бұрын
హైదరాబాద్ నుండి ఎంత దూరం
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 5 күн бұрын
బుధవారం గురువారం చింతూరులో ఉంటారు. శుక్రు శనివారం ఒడిస్సా రాష్ట్రం ఇస్మాయిల్ నగర్ లో ఉంటారు
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 5 күн бұрын
ఆదివారం సోమవారం మంగళవారం భద్రాచలం దగ్గరలో ఎటపాక దగ్గర సి ఆర్ పి ఎఫ్ క్యాంప్ ఎదురుగా జమాల్ ఖాన్ సార్ హాస్పిటల్ ఉంది
@vaishnav431
@vaishnav431 4 күн бұрын
​@@AddaguduruRavikumar3 Madam Saturday vundara bhadrachalam loo madam please urgent reply madam
@barlasainath9585
@barlasainath9585 9 күн бұрын
మిగిత రోజులో డ్రాక్టర్ ఎక్కడ ఉంటారు చెప్పండి
@prasadachanta8872
@prasadachanta8872 9 күн бұрын
వైజయంతి భవన్ అయినా అదేనా బ్రో
@hakunamatata6259
@hakunamatata6259 10 күн бұрын
Very helpful bro ❤
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 5 күн бұрын
Glad to hear that
@sudhashiney7904
@sudhashiney7904 10 күн бұрын
Maaku aayana number r address evvara pls
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 4 күн бұрын
maps.google.com/?cid=4985955352882375024&entry=gps
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 10 күн бұрын
mi vedios lo content&concept good *share chesa* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@indiragadepalli
@indiragadepalli 10 күн бұрын
Aplasti anaemia ki unda mandu
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 5 күн бұрын
ఒకసారి డాక్టర్ గారిని కలవండి మీ సమస్య పరిష్కారం అవుతుంది
@chirrathirupathi3528
@chirrathirupathi3528 10 күн бұрын
Hello నమస్కారం sir నాకు సయాటికా సర్జరీ అయినది కానీ వాకర్ సహాయంతో నడుస్తున్న వట్టిగా నడవలేక పోతున్నాను దీనికి మీ దగ్గర ట్రీట్మెంట్ వున్నదా చెప్పండి వుంటే నేను వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 10 күн бұрын
సయాటికాకు మంచిగా మందులు ఇస్తున్నారు సార్ దగ్గర
@radhammathaneeru3617
@radhammathaneeru3617 10 күн бұрын
Sir knee pain ki medicine unda sir
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 10 күн бұрын
సార్ దగ్గర కీప్యాడ్ మోకాలు నొప్పికి మంచి మందులు ఉన్నాయి
@bashasm
@bashasm 11 күн бұрын
Is he the same doctor, who ran hospital on Monday, and Tuesday at Bhadrachalam.
@sankarrao794
@sankarrao794 12 күн бұрын
Jamal khan Sir maa dady ki rendu kidneys fail ayepoyai one month complete ayendhi present dialysis chestunnam sir me daggara cure authundha sir alaa ayethe maa daddy tesukoni vastanu sir 🙏🙏🙏
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 10 күн бұрын
జమాల్ ఖాన్ సార్ దగ్గర మాక్సిమం డయాలసిస్ పేషెంట్ ఎక్కువగా చూపించుకుంటారు వారందరికీ మాక్సిమం కవర్ అవుతుంది
@fareedshannu752
@fareedshannu752 12 күн бұрын
Jamal khan sir duty doctor fareed sir doctor daggara wgl lo kuda all medicine available in wgl lo wed,thu,fri,sat ravacchu
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 10 күн бұрын
వరంగల్లో నాకు తెలుసు అయితే అక్కడ లేదు భద్రాచలం చింతూరు ఒరిస్సా ఈ ప్రాంతాల్లోనే జమల్ సార్ క్యాంప్ నడుస్తుంది
@SayyadReshma-c4h
@SayyadReshma-c4h 12 күн бұрын
Thanks for information best news
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 12 күн бұрын
Tq
@redmonster7686
@redmonster7686 13 күн бұрын
Kidney cancer ki mandu unda
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 12 күн бұрын
కిడ్నీ సమస్యలు అన్నింటికీ డాక్టర్ గారు మంచిగా చూస్తారు
@redmonster7686
@redmonster7686 13 күн бұрын
Kidney cancer ki mandu unda
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 5 күн бұрын
ఒకసారి డాక్టర్ గారిని కలవండి మీ సమస్య పరిష్కారం అవుతుంది
@rsrinuvasaraorsrinuvasarao2800
@rsrinuvasaraorsrinuvasarao2800 3 күн бұрын
కాన్సర్ కి ట్రీట్మెంట్ వుందా లేదా చెప్పండి ప్రతి కామెంట్ కి కలవండి ఏంటి మేడం కాన్సర్ కి ఉంటే వస్తాము sunday apionment ఉండాలా లేకపోతే డైరక్ట్ గా వచ్చేయివచ్చా ​@@AddaguduruRavikumar3
@AshaAsha-nl9gr
@AshaAsha-nl9gr 14 күн бұрын
Super 👌👌🥰😋😋
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 14 күн бұрын
Thank you so much
@convergencenellore2901
@convergencenellore2901 15 күн бұрын
ఈ [పసరు మందు ఎప్పటి నుండి స్టార్ట్ చేసారు
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 14 күн бұрын
ఎప్పటినుంచో పోస్తున్నారు
@RaheemSyed-jo4vf
@RaheemSyed-jo4vf 5 күн бұрын
Mahasbendku.levar.problam.unde.trekment.vunda
@subbarao4786
@subbarao4786 15 күн бұрын
చెత్త న్యూస్ . ఈచెన్నెల్ ఒక పెద్ద బోకు ఇదొక పెద్ద బ్రోకర్. అంత సీను లేదు.
@qunpari2050
@qunpari2050 15 күн бұрын
Cancer ki chustara
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 14 күн бұрын
చూస్తారు
@PLaxmi-g3i
@PLaxmi-g3i 15 күн бұрын
Mandu price ela untai pedavalu konukogalara
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 15 күн бұрын
మొదటి నెల వెళ్లిన వారికి 30 రోజులకు సుమారుగా 2000 ఉంటుంది
@AddaguduruRavikumar3
@AddaguduruRavikumar3 15 күн бұрын
తర్వాత తర్వాత తగ్గుతాయి రేట్లు