Пікірлер
@mrips2017
@mrips2017 Ай бұрын
Superb , marvelous, In now a days no one is doing all this, but we should be proud of all the things happened in olden days with good communications and each every thing, we should be proud to be INDIANS
@rajyalakshmi3156
@rajyalakshmi3156 2 ай бұрын
Lb sri ram gariki na satha koti namshkarmulu
@ambathula8726
@ambathula8726 3 ай бұрын
Awesome movie
@sreenivasdukkipati2735
@sreenivasdukkipati2735 4 ай бұрын
కను రెప్ప వేస్తె ఏది miss అయిపోతామో అన్నట్లు తీశారు. అద్భుతం.
@krishnaosv6491
@krishnaosv6491 6 ай бұрын
Sivuni gullo Arcakudi Namamulu wrong. Archakudiki veebuthi tho addamga pettukovali. Niluvu namalu vishnu & ramalayamulo Acharyulu garlu pettukuntaru. Hello Choosukoledha?
@phanidokka
@phanidokka 5 ай бұрын
ఆ గుడిలో క్షేత్రపాలకుడు "మదన గోపాల స్వామి". సన్నివేశం జరిగినది అక్కడ. కృష్ణుని కొలిచే పూజారి కి తగిన ఆహార్యం ఉన్నది. నమస్సులు.
@peyyetirangarao
@peyyetirangarao 8 ай бұрын
ముఖ్యంగా చెప్పుకోవలసింది పార్శ్వ సంగీతం, ఎల్.బి.శ్రీరాం గారి నటన.
@sureshgoodipalli4584
@sureshgoodipalli4584 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gandhim7256
@gandhim7256 9 ай бұрын
అద్భుతంగా అయ్యా చాలా బాగా చిత్రాన్ని తీశారు అభినందనలు andukondi
@vinnakotaramachandramurty2041
@vinnakotaramachandramurty2041 9 ай бұрын
గుంటూరు శేషేంద్ర శర్మ గారి “అమరావతి కథలు గుర్తొచ్చాయి🙏
@revathiganesh5385
@revathiganesh5385 9 ай бұрын
Beautiful pallaki 👌
@venkateshreddy6420
@venkateshreddy6420 9 ай бұрын
Phani garu your direction and story is good, of possible please do sequence of it
@krishnakumari6875
@krishnakumari6875 9 ай бұрын
Excellent. LB sriram garu goppa natulu.❤❤❤
@raniindirachandika6797
@raniindirachandika6797 9 ай бұрын
😱....ఆ మధురమైన రోజులు మళ్ళీ వస్తే బాగుణ్ణు😩😩🙏
@ananthalakshmi8186
@ananthalakshmi8186 9 ай бұрын
Kaagada adandi
@veeramreddysubbaramireddy4612
@veeramreddysubbaramireddy4612 10 ай бұрын
అయ్యా, శ్రీరాం గారు... ఇందులో ఒక అపశబ్దం పలికించారు.... సీతారామ కళ్యాణము చెపుతున్న పంతులు గారు కథ చెపుతూ *రాములు వారు శివుని విల్లు విరిచి సీతమ్మ ను చెరపట్టినాడు* అని చెపుతున్నారు. అది అపచారం. రాములు వారు శివధనస్సు విరిచి సీతమ్మ ను చేపట్టినాడు... అది సరైన మాట... అలాగే రావణుడు సీతమ్మని చెర పట్టినాడు... అంటే బంధించి తీసుకుని పోయినాడు.... ఎంత అపప్రదమైన పలుకూ గమనించండి 🙏
@phanidokka
@phanidokka 5 ай бұрын
అయ్యా, మీరు విన్నది తప్పు. "చేపట్టాడు" అన్న మాటలో మీకు "ర" ఎలా వినిపించిందో అర్థంకాలేదు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి తెలుస్తుంది. మేము నిత్యం కొలుచుకునే మా రామయ్య విషయంలో అంతటి పొరపాటు ఎన్నడూ చెయ్యము. ఈ స్క్రిప్ట్ పండిత పరిష్కృతమైన తరువాతనే సినిమా చేసాము. నమస్సులు.
@veeramreddysubbaramireddy4612
@veeramreddysubbaramireddy4612 5 ай бұрын
​@@phanidokkaమీరు చెప్పినట్లు నేను వినడం లో పొరపాటు జరిగి వుంటే ఎలాంటి నష్టమూ లేదు. స్క్రిప్ట్ ను నేను తప్పు పట్టలేదు. వాచకం లో పొరపాటు పలికింది అని అనిపించింది... ఒక పవిత్రమైన సీతారామ కళ్యాణం ఘట్టం లో అపశృతి పలికింది అనిపించి తెలిపాను తప్ప తప్పుబట్టాలని కాదు. నా చెవులు తప్పుగా విని వుంటే క్షంతవ్యుణ్ణి 🙏
@ramanamurthy993
@ramanamurthy993 10 ай бұрын
Excellent Film.. really heart touching... we became very emotional... Remembering my childhood memories
@laxmikanthrao8600
@laxmikanthrao8600 10 ай бұрын
వాహ రే వ్హా ఏమ్ జోర్ దార్ తీసినవ్ సినిమా. Lb sriraam సాబ్, జబర్దస్త్, ఉన్నది
@narasimhamtirumalakanduri4817
@narasimhamtirumalakanduri4817 10 ай бұрын
మాటల్లో చెప్పలేని స్పందన హృదయం భారమైపోయింది 🙏🙏
@ponnaramesh2213
@ponnaramesh2213 10 ай бұрын
అద్బుత drusya కావ్యం. గుండెలకు హత్తుకునే సన్నివేశాలు.
@mohanvasu198
@mohanvasu198 10 ай бұрын
😢❤❤❤❤❤❤
@itsmeshanthi5564
@itsmeshanthi5564 10 ай бұрын
Wow
@sivalenka80
@sivalenka80 10 ай бұрын
మనసు పిండేసింది... అద్భుతం..
@cnrmathschannel7866
@cnrmathschannel7866 10 ай бұрын
❤❤❤
@pulipuli2416
@pulipuli2416 10 ай бұрын
హృదయాన్ని హత్తుకునే కథ
@AsodiSubbareddy-jj6ic
@AsodiSubbareddy-jj6ic 10 ай бұрын
Duper
@rajrajesh8300
@rajrajesh8300 10 ай бұрын
😢😢😢
@rajrajesh8300
@rajrajesh8300 10 ай бұрын
అన్ని ఆనందాలు చూపించు ఒకసారి బాధ పెట్టారు స్వామి😂
@balaswamyg4993
@balaswamyg4993 10 ай бұрын
Chala baga nacchindhi story acting super super
@venkateshwararaovenkateshw3258
@venkateshwararaovenkateshw3258 10 ай бұрын
super😂
@Sudhakar.3780
@Sudhakar.3780 10 ай бұрын
L B Sri Ram garu, మళ్ళీ మా చేత మీ నటన ద్వారా గుండెలు పిండేసారండీ
@thorupunuribalarajugoud6537
@thorupunuribalarajugoud6537 Жыл бұрын
ఊరేగింపు గురించి చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏🙏
@srinut4884
@srinut4884 Жыл бұрын
Super l b Sreeram garu
@venkataramana6410
@venkataramana6410 Жыл бұрын
Watching once in a week. Excellent
@kmrcreativeworks2445
@kmrcreativeworks2445 Жыл бұрын
Watched for the first time on 27th December 2015 @3:30 pm I can never forget it 🙏🙏🙏 Great film ❤️❤️❤️
@satishssmb
@satishssmb Жыл бұрын
Golapudi garu we miss u sir
@kumudaseelamsetty4833
@kumudaseelamsetty4833 Жыл бұрын
@16:32 is Hai Hai Nayaka Kotasrinivasa Rao House if I am not wrong
@vyshnavikodukula333
@vyshnavikodukula333 Жыл бұрын
Chalabagundi kanilu vachayendi,
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 Жыл бұрын
What a wonderful story.Thanjyou sir .
@kmrcreativeworks2445
@kmrcreativeworks2445 2 жыл бұрын
డిసెంబర్ 27,2015 మొదటిసారి ఈ సినిమా ఈటీవీలో చూసాను.మాటల్లో చెప్పలేనంత మధురానుభూతి...అక్షరాల్లో రాయలేనంత అనిర్వచనీయమైన ఆనందం 🙏🙏🙏 ఫణి గారు... చాలా గొప్పగా తీసారు. మన సంస్కృతీ సాంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం, పల్లెటూరి వాతావరణం మీద మీకున్న అభిమానం... ప్రతి సన్నివేశం లోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. గొల్లపూడి గారు, భరణి గారు, ఎల్బీ శ్రీరామ్ గారు... మిగతా తారాగణం అంతా వారి వారి పాత్రల్లో జీవించారు. మాధవపెద్ది సురేష్ గారు తన సంగీతంతో ఈ చిత్రానికి ప్రాణం పోశారు... అదిగదిగో పల్లకి పాట అద్భుతః మొత్తం టీమ్ అందరికీ 👏🏼👏🏼👏🏼🙏🙏🙏
@dvenkat9619
@dvenkat9619 2 жыл бұрын
Achha telugu cinima l b gariki danyavadamulu
@ramanibulusu5334
@ramanibulusu5334 2 жыл бұрын
Excellent short film, heart touching story & beautiful location of Konaseema 💗👌
@csuman4626
@csuman4626 2 жыл бұрын
Meru chala great..Now a days Marriage means status symbol ga chesthunaru
@venkobacharjois5787
@venkobacharjois5787 2 жыл бұрын
Excellent....... ಇಬ್ಬರು ದಿಗ್ಗಜರು ನಟಿಸಿದ ಸಿನಿಮಾ...ಇಬ್ಬರಮಧೆ ಇರುವ ಅನು ಭಂದ. ....ವೃತ್ತಿಯೊಂದಿಗೆ ಇರುವ ಅನುಭ೦ಧ. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@srinivasaraovemuri7023
@srinivasaraovemuri7023 2 жыл бұрын
LB sriram is a good person. Great actor, I like him due to his good behavior & manners.
@villageboyss89
@villageboyss89 2 жыл бұрын
సూపర్ స్టార్ lb శ్రీ రామ్
@ssathyamsathenapally3823
@ssathyamsathenapally3823 2 жыл бұрын
చాలా బాగుంది మీ స్నేహం ఆప్యాయతలు మీ పల్లకి సెంటిమెంట్ ...👍👍🙏🙏🙏
@bachichunduryify
@bachichunduryify 2 жыл бұрын
Ok bit boaring my view
@syamaladurbha7097
@syamaladurbha7097 2 жыл бұрын
Mano bhavalaku voka margam chupincharu L.B sriram Garu.etuvantivi chose bhagyam mali2 kaliginchagalaru
@venkatareddy8792
@venkatareddy8792 2 жыл бұрын
అద్భుతం..హృదయాలు కదిలాయి.
@peramvijayanirmala591
@peramvijayanirmala591 2 жыл бұрын
అద్బుతం సార్ చాలా చాలా బాగుంది సార్ 👌👌👌