మొత్తం పులుసు పోనీ పెట్టకూడదు మనం అన్నం లో పులుసు కలిపికొని అన్నం లో పోనీ పెట్టుకోవాలి. మిగిలిన పులుసు నిల్వ చేయచ్చు ఆలా పోనీ పెట్టి నిల్వ చేస్తే పల్లీలు మెత్తగా అవుతాయి కదా. మొత్తం చేసే విధానం సూపర్. కానీ చిన్న చిన్న సలహాలు చెప్పాము. ఏమనుకోకండి మేము పూజారులం మాకు బాగా అలవాటు ఈ పులిహోర. మాది కూడా జగిత్యాల నే.