Пікірлер
@mesther4584
@mesther4584 11 сағат бұрын
PRAISE THE LORD
@balaiahdamala3076
@balaiahdamala3076 Күн бұрын
Aman
@yacobchitikela1740
@yacobchitikela1740 3 күн бұрын
రాగం తప్పులు పాడుతున్నారు గమనించ గలరు
@Revmahimarajubiblemission6330
@Revmahimarajubiblemission6330 4 күн бұрын
మరనాత - ప్రభువు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. మీ కందరికీ దైవాశీస్సులు. ప్రభువా రమ్ము
@Revmahimarajubiblemission6330
@Revmahimarajubiblemission6330 4 күн бұрын
మరనాత - ప్రభువు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. మీ కందరికీ దైవాశీస్సులు. ప్రభువా రమ్ము
@Revmahimarajubiblemission6330
@Revmahimarajubiblemission6330 4 күн бұрын
మరనాత - ప్రభువు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. మీ కందరికీ దైవాశీస్సులు. ప్రభువా రమ్ము
@Revmahimarajubiblemission6330
@Revmahimarajubiblemission6330 4 күн бұрын
మరనాత - ప్రభువు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. మీ కందరికీ దైవాశీస్సులు. ప్రభువా రమ్ము
@Revmahimarajubiblemission6330
@Revmahimarajubiblemission6330 4 күн бұрын
మరనాత - ప్రభువు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ మీ కందరికీ దైవాశీస్సులు. ప్రభువా రమ్ము
@Revmahimarajubiblemission6330
@Revmahimarajubiblemission6330 4 күн бұрын
మరనాత అనగా ప్రభువు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ మీ కందరికీ దైవాశీస్సులు
@Revmahimarajubiblemission6330
@Revmahimarajubiblemission6330 4 күн бұрын
మరనాత. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ మీ కందరికీ దైవాశీస్సులు ఆమేన్
@Revmahimarajubiblemission6330
@Revmahimarajubiblemission6330 4 күн бұрын
మరనాత. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. మీ కందరికీ దైవాశీస్సులు
@Revmahimarajubiblemission6330
@Revmahimarajubiblemission6330 4 күн бұрын
మరనాత. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. మీ కందరికీ దైవాశీస్సులు
@Bharathimanikayam
@Bharathimanikayam 4 күн бұрын
Llyrics
@BulaaGangadhar
@BulaaGangadhar 5 күн бұрын
OLD GOLD
@AaradhanaK-ib9ks
@AaradhanaK-ib9ks 5 күн бұрын
ఈ పాట వ్రాసిన వారు మా యొక్క బంధువులు.
@rajanvijayudu1337
@rajanvijayudu1337 6 күн бұрын
Congratulations VK Henry garu. Uploading so many songs 🎉
@sugunapitta9509
@sugunapitta9509 7 күн бұрын
ప్రాస అద్భుతం 🙏🙏
@theodorepremaraj2360
@theodorepremaraj2360 8 күн бұрын
Jonnakuti Devadanam is a teacher but not Reverened,who hails from Rayapudi,Guntur Dt.,
@kavithakolikapudi9532
@kavithakolikapudi9532 10 күн бұрын
Praise the Lord.... Thank you very much...
@shashikalavathiteegala4778
@shashikalavathiteegala4778 10 күн бұрын
❤❤❤🎉🎉🎉thankyou f
@shashikalavathiteegala4778
@shashikalavathiteegala4778 10 күн бұрын
🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@shashikalavathiteegala4778
@shashikalavathiteegala4778 10 күн бұрын
Heart tuching songs nanna🎉🎉🎉❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤❤
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt 14 күн бұрын
🎉🎉థాంక్యూ🎉🎉
@baparna5190
@baparna5190 14 күн бұрын
Praise the Lord
@shakerdadala7059
@shakerdadala7059 15 күн бұрын
Praise the Lord
@sanjeevaniannapurna5959
@sanjeevaniannapurna5959 15 күн бұрын
Praise the lord hallelujah hallelujah
@lazargosu1680
@lazargosu1680 18 күн бұрын
Praise the lord Jesus Christ amen
@NagalaxmiKoppula
@NagalaxmiKoppula 19 күн бұрын
Amen yesayya 🙏🙏🙏
@mpfofficial9852
@mpfofficial9852 20 күн бұрын
Good singing sister
@PremKumar-ng2gc
@PremKumar-ng2gc 22 күн бұрын
Spiritual songs
@ChandraSekharDevabarikina
@ChandraSekharDevabarikina 23 күн бұрын
❤ praise the lord 🙏
@abhishek0064-q1o
@abhishek0064-q1o 24 күн бұрын
Naa korika therindhi sir🎶🎵🎼🎤🎻🎸🥁
@sampathkumar5965
@sampathkumar5965 25 күн бұрын
పల్లవి : కల్వరి గిరిజేరు మనసా సిల్వ సరస 1.సిలువపై జూడు మదేమి శ్రీ కరుడు ప్రభుయేసు స్వామి తలను ముండ్ల కిరీటంబదేమి తరచి చూడుమీ ||కల్వరి|| 2.పరులకుపకారంబు సల్ప ధరను వెలసిన వరపాదముల కఱకు మేకులు గొట్టెద రేల కరుణాలవాల ||కల్వరి|| 3.కరముపట్టి దరిని జేర్చి వరములిడి దీవించిన యా కరుణ గల చేతులలో చీల గుచ్చెద రేల ||కల్వరి|| 4.ప్రేమ,కృప,నిర్మలత్వమును నీమమును గల మోముపైన పామరులుమి వేసెదరేల పాటించరేల ||కల్వరి|| 5.ఘోర యాతనలును నీదు క్రూరమరణము చూడ గుండె నీరు నీరైపోవదె దేవ క్రూరునికైన ||కల్వరి|| 6.పాపమేమిచేసి యెరుగవు పావన పరమదేవుడవు ఓ పరాత్పర నీకేమి యింత ఉత్కట బాధ ||కల్వరి|| 7.స్వామి మాకై పూటపడను నీ ప్రేమయే కారణము నిజము భూమి యది గుర్తింపగ నిమ్ము పూజ్యుండ దేవ ||కల్వరి|| 8.పావనాత్మ నీవు జావ పాపి కబ్బును నిత్యజీవ మావచన సత్యంబు దెల్పుము మానవాళికిన్ ||కల్వరి|| 9.సిలువ దరికాకర్షించుము ఖలుడను ఘోరపాపిని కలుషములు విడ శక్తినీయుము సిలువ ధ్యానమున ||కల్వరి||
@ygsagarrocksy9453
@ygsagarrocksy9453 26 күн бұрын
Nice song
@vasanthrayudu8
@vasanthrayudu8 27 күн бұрын
హృదయానందాన్ని ఇచ్చే మధురమైన సాహిత్యం, సంగీతం,స్వరం మహిమ ఘనత ప్రభావము దేవునికే కలుగును గాక ఆమెన్
@vijaychandra8440
@vijaychandra8440 27 күн бұрын
This were the best songs i used to listen in CSI Church and sing with my pastor garu,35years ago,i guess at present generation many don't even know how to sing the Andhra Christava Keerthanalu, thanks for making a volume,god bless u sir
@fruitykiddyminnukiddy7844
@fruitykiddyminnukiddy7844 27 күн бұрын
అభినందనలు 🎉
@litheekshatharapatla9653
@litheekshatharapatla9653 27 күн бұрын
🙏🏼
@ygsagarrocksy9453
@ygsagarrocksy9453 28 күн бұрын
Nice song super ❤
@JohnyKodamala
@JohnyKodamala 29 күн бұрын
Blessed are singers and listeners.Amen.
@belamarakrishnarao4662
@belamarakrishnarao4662 29 күн бұрын
Praise the Lord. Old Songs meeru present chesinanduku Dhanyavadamulu. God bless all your works. Thankyou brother.
@mercychristsanamandra8551
@mercychristsanamandra8551 Ай бұрын
గ్లోరీ టూ ది గాడ్
@kranthikodru5651
@kranthikodru5651 Ай бұрын
కలుగును గాక - దేవునికి మహిమ - కలుగును గాక కలుగు నున్నతమైన - ఘన స్థలములందున నిలకు సమాధానం - నరుల కాయన దయ ||కలుగును|| ప్రభువైన దేవా - పరమరాజా - సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల- పరమ జనక నిన్ను మహిమ స్తుతించుచు - మరి పొగడుచున్నాము ||కలుగును|| మహిమపర్చుచు - ఆరాధించు - చున్నాము నిన్ను మహిమాతిశయమును - మది దలంచియు నీకు మహిని మా స్తుతి కృత - జ్ఞత నిచ్చు చున్నాము ||కలుగును|| ఏక కుమారా - యేసు ప్రభువా - యెహోవా తనయా లోక పాపము మోయు - ఏక దేవుని గొఱ్రె పిల్ల మమ్మును కనిన - రించుము చల్లగ ||కలుగును|| పరిశుద్ధుడవు - ప్రభుడవు నీవో - ప్రభువైన క్రీస్తూ పరిశుద్ధాత్మతో తండ్రి - యైన దేవునియందు బరిపూర్ణ మహిమతో - బ్రబలుచున్నామామేన్ ||కలుగును||
@ManiMani-v9r
@ManiMani-v9r Ай бұрын
మనసుకి నెమ్మది నిచ్చే పాట
@pwcb2012
@pwcb2012 Ай бұрын
Praise the Lord 🙏 Amen 🙏 Hallelujah ❤
@bethelchristianassemblyand9847
@bethelchristianassemblyand9847 Ай бұрын
❤❤❤❤😢😢😢
@Boppuri
@Boppuri Ай бұрын
Wonderful song🙏
@SindhuElijala
@SindhuElijala Ай бұрын
❤❤❤❤❤
@djm-bass
@djm-bass Ай бұрын
praisethelord swamydas
@kundurujoji8418
@kundurujoji8418 Ай бұрын
Very good. Well wtitten and composed. However, the lirics are in old language. Let us not blindly imitate others. Make it pleasant keeping today, s listnets in mind.