స్వామి నాకు తెలియక అడుగు తున్న స్వామి మాల వేసిన వాళ్ళు కట్టాల షివిల్ డ్రెస్ వాళ్ళు కూడా కట్టవచ్చా స్వామి యే శరణం అయ్యప్ప 🙏 నాకు ఆన్సర్ చెప్పాండి స్వామి 🙏
@rskdevotional760 Жыл бұрын
ఎవరైనా ambalam కట్టవచ్చు స్వామి,only swamulay kadu ,civil స్వాములు కూడా శుద్ధిగా వుంటే కట్టవచ్చు స్వామి, ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏