Пікірлер
@kingkalidasuartist
@kingkalidasuartist 2 күн бұрын
గురువు గారు ఆ రోజు గ్రహ బలం చూసుకోవాలా గురువు గారు గ్రహబలం లో గ్రహాల ప్లేసులు వేరేగా ఉన్నాయి గురువు గారు ఆన్ లైన్ లో తెలుగు జాతకం శ్రీ సాయి జ్యోతిశ్యం యాప్ లో చుసాను లగ్నం D1 దశాంశ చార్ట్ చూసుకోవాలా D9 నవాంశ లగ్నం చార్ట్ చూసుకోవాలా D9 నవాంశ లగ్నం చార్ట్ 35 సంవత్సరాల తరువాత యాక్టివేట్ అవుతుంది అంటున్నారు Guruvu garu Aa Roju Graha balam chusukovala Guruvu Garu Lagnam D1 chart chusukovala D9 navamsha lagnam chart chusukovala
@kingkalidasuartist
@kingkalidasuartist 3 күн бұрын
సర్ వేనుస్వామి గారు కుజ దోషం మగవాల్లకి వర్తించదు అని చెప్పారు sir venuswamy Garu Kuja Dosham Magavallaki varthinchadhu ani chepparu
@KarmaViparyasa
@KarmaViparyasa 2 күн бұрын
ఆయన అంత knowledge మాకు లేదండి. 🙏
@kingkalidasuartist
@kingkalidasuartist 2 күн бұрын
@@KarmaViparyasa లేదండి మీ వల్ల చాలా హెల్ప్ జరిగింది మాకు మీరు చెప్పే రెమీడియస్ ఫాలో అవుతున్నాం భార్గవ దేవన గారివి నేను నిజంగానే తెలియక అడిగానండి నా ప్రశ్న వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తే నన్ను క్షమించండి గురువుగారు నాకు కుజ దోషం ఉంది సర్ అందుకే అడిగాను Ledhandi mee valla chala Help jarigindhi maku meeru cheppe remiedies Follow avuthunnam bargava devana Garivi naa question vall meeru ibbandhi anipisthe nannu kshaminchandi Guruvugaru Ayithe venuswamy Garu kuja dosham boys ki undadhu ani chepparu mamulauga adiganu sir youtube videos chusi adugutunnam naku kuja dosham undhi anduke adiganu Guruvu Garu
@kingkalidasuartist
@kingkalidasuartist 3 күн бұрын
సర్ నాకు మిది ఆరుద్ర నక్షత్రం అనిపిస్తూంది ఆరుద్ర నక్షత్రం క్వాలిటీస్ కనిపిస్తున్నాయి మీ మాటల్లో చేతల్లో sir naku midhi arudra naksthram anipistundhi arudra naksthram qualities kanipisthunnayi mee matallo
@badboysamya3968
@badboysamya3968 5 күн бұрын
Bb🧿💕
@nagamani809
@nagamani809 8 күн бұрын
🙏🙏🙏
@nagamani809
@nagamani809 9 күн бұрын
🙏🙏🙏🙏
@nagamani809
@nagamani809 9 күн бұрын
🙏🙏🙏🙏
@nagamani809
@nagamani809 9 күн бұрын
❤❤
@yadlajayanth4401
@yadlajayanth4401 9 күн бұрын
Mantram okati ichi meeru veredi chadivaru bharghav garu
@gadekalkishore1210
@gadekalkishore1210 9 күн бұрын
గురువుగారు అన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా మంత్రోచ్ఛరణ చెయ్యవచ్చా గురువుగారు నేనైతే ఓం నమశ్శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉంటాను అది అంటే నాకు చాలా ఇష్టం నేనైతే బ్రహ్మచర్యం గానే ఉన్నాను
@kalyanchakravarthy4321
@kalyanchakravarthy4321 10 күн бұрын
Chesanu guruvu gaaru eroju
@rokkamsateesh1656
@rokkamsateesh1656 10 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@ShashiKumar-be9jf
@ShashiKumar-be9jf 13 күн бұрын
🙏