Пікірлер
@JogiRajarao
@JogiRajarao 19 сағат бұрын
Good explanation 🎤
@JogiRajarao
@JogiRajarao 2 күн бұрын
ఈ కథ లోని మహా జ్ఞాని వలన ఆ పట్టణ ప్రజలకు ఏ అవసరం లేదు కాని మీ అవసరం మాత్రం మీ ఫాలోవర్స్ అయిన మాకు చాల వుందండి బాబు పనుల వత్తిడి వలన బరువెక్కిన మనసుకి మంచి ఆహ్లాదాన్ని పంచే మీ నోట జాలువారె కథలు వింటుంటే మనసుకి ప్రశాంతంగ ఉంటుందండి చాల చక్కగ మంచి మంచి కథలు చెప్తున్నారు ప్రియ స్టోరీస్ చానెల్ ద్వార 🎉
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Күн бұрын
🥰🥰 ధన్యవాదాలు అండి, మిమ్మల్ని అలరించడానికి ఇకపై పౌరాణిక కధలు కూడా అప్లోడ్ చేస్తున్నాం, 😇 మీకు నచ్చుతాయి అని ఆశిస్తునాన్నాను
@JogiRajarao
@JogiRajarao 3 күн бұрын
భట్టి విక్రమార్క కథ ఒకటి పోస్ట్ చెయ్యగలరని ఆశిస్తున్నాను కనీసం ఒక 30 నిమిషాలు ఉంటే బాగుంటుందేమొ 🤔😊
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Күн бұрын
తప్పకుండ అండి రోజు విడిచి రోజు విక్రమార్కుడు భేతాల కధలు పోస్ట్ చేస్తాం
@JogiRajarao
@JogiRajarao 3 күн бұрын
వ్యక్తిత్వ వికాసం పెంపొందించి సన్మార్గంలొ నడిపించగల మంచి జ్ఞాన సంపద ఉన్న కథ. మైనాకుడు నిజంగ మేధావే ఎందుకంటే దరహాసుడు చెప్పిన వివరణకు వితండవాదం చెయ్య కుండ తన తప్పును గ్రహించి తల వంచుకొని వెళ్లి పోయాడు . ఈ కథ లో నాకు అర్ధం అయిన నీతి అహంకారం గర్వం తలకెక్కితే ఎంతటి మేధావి అయిన తన తెలివి (విచక్షణ జ్ఞానం ) కోల్పోతాడు. కథ చిన్నదే అయిన మంచి విషయం దాగిఉంది 💬
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Күн бұрын
సరిగ్గా చెప్పారు ఒళ్ళు తెలియని గర్వం కారణంగానే భంగ పడ్డాడు, పైగా ఎదుటి వారిలో తప్పుల్ని చెడుని చూడటం వలన ఎవరికీ ఉపయోగం ఉండదు
@JogiRajarao
@JogiRajarao 3 күн бұрын
You have a magical way with words. Your voice can make any story sound amazing.👸🎤
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 3 күн бұрын
Thank you so much andi 😻😻
@JogiRajarao
@JogiRajarao 3 күн бұрын
కధ చాల బాగుంది ఎంత వారలైన కాంత దాసులే అని ఊరికే అనలేడు మన కవులు .దీర్ఘ దర్శి గుండె పగిలి చనిపోవటమే చాల కామెడీగ వుంది .మా ఊరిలో బద్ధకస్తుల గూర్చి ఓ సామెత చెప్తారు ,ఒక రైతు సంతకు వెళ్లి ఒక్క ఎద్దును కొని ఇంటికి తెస్తుంటే అ ఊరికి టౌన్ కి మధ్య పెద్ద కాలువ వుంది ఆ కాలువ కట్ట ఎక్కగానే ఆ ఊరి పొలం అంత కనిపిస్తుంది కను చూపు మేర మూడు దిక్కుల పొలమే ఉందంట ఈ ఎద్దు రైతు ఉన్న దిక్కు తప్పించి , ఇంక ఆ ఎద్దు అది చూసి వామ్మో ఈ పొలం అంత నేనే దున్నాల అని అక్కడె గుండె పగిలి చచ్చిందంట , అది గుర్తుకు వచ్చింది నాకు 😂😂😂
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Күн бұрын
😂😂 సామెత హాస్యభరితంగా ఉందండి , కానీ ఇక్కడ మహామంత్రి ఎన్నో అపనిందల పాలు అయ్యి తట్టుకోలేక చనిపోయాడు, అతడు సమర్థుడే, ఓర్వలేని సమాజం యొక్క నిందల తూఠాలకు ఎదురు నిలిచి నిలిచి అలసిపోయిన గుండె తో చనిపోయాడు.
@JogiRajarao
@JogiRajarao 4 күн бұрын
బానుమతికి ప్రయాణ బడలిక కలుగ కుండ కొమరయ్య తనకు జరిగిన అనుభవం ద్వార తన భార్యకు వినోదాన్ని పంచితే. మీ కథల ద్వార పల్లెటూరి సోయగాలను కళ్లకు కట్టినట్లు, మీ శ్రావ్యమైన స్వరంతొ,స్వచ్ఛమైన అచ్చు తెలుగు భాష తొ , రోజంత పనుల భారం వల్ల వచ్చే అలసటను దూరం చేస్తు మీ ఫాలోవర్స్ కి మంచి వినోదాన్ని పంచుతున్నారు ధన్యవాదాలు 🎉
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 4 күн бұрын
మీ అభిమానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటాను🥰🥰, దేవుడి దయతో ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలానే రంజింప చెయ్యగలను అనుకుంటున్నాను 🤗🤗🤗🤗🤗🤗
@JogiRajarao
@JogiRajarao 3 күн бұрын
🙇‍♂️🙏thank you so much 😇
@GorlaSreekanth
@GorlaSreekanth 5 күн бұрын
మీరు ఎంచుకునే కథలన్నీ బాగున్నాయండి. బహుశా, చాలా కథలు చదువుతూ వాటిలో ప్రత్యేకమైనవి మాత్రమే ఎంచుకుంటున్నారనుకుంటాను. అదనంగా, అప్పుడప్పుడూ, బాగా ప్రాచూర్యం లో ఉన్న కథలు, అంటే విక్రమార్క కథలు, పంచతంత్రం కథలు playlist, తెనాలి రామకృష్ణ కధలు లాంటివి మీ chanel reach పెంచుతాయని అని నా అభిప్రాయం.
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 5 күн бұрын
@@GorlaSreekanth avunu andi Konni chotla neti samajaniki anugunanga marpulu kuda chestu untanu, tappakunda Eroju mamoolu kadha upload avutundi repu vikarmarkudu bhethala kada pedtanu
@JogiRajarao
@JogiRajarao 5 күн бұрын
🤭🤭🤭 యక్షిణి ఇచ్చిన విచిత్ర వీణ .యక్షిణి కొంపే తగులబెట్టిందన్నమాట విచిత్రంగ 😊. నిజంగ అది విచిత్ర వీణే 😂
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 5 күн бұрын
@@JogiRajarao haha anthekadandi saswatanga undipoyedhi evaru , devudu icchina samayam varake evvaraina ekkadaina
@JogiRajarao
@JogiRajarao 5 күн бұрын
​@@PriyaStoriesTelugu మీ సమయస్ఫూర్తి సూపరు
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 5 күн бұрын
@@JogiRajaraoDhanyavadalu 😊
@-krishna-oy7gl
@-krishna-oy7gl 6 күн бұрын
Good story Post daily 1 like this and 😊
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 6 күн бұрын
Sure andi ,Uploaded today also
@ramasavi2666
@ramasavi2666 6 күн бұрын
Chala bagundandi Priya garu
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 6 күн бұрын
Thank you 🤩
@GorlaSreekanth
@GorlaSreekanth 6 күн бұрын
Nice story 😊
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 6 күн бұрын
@@GorlaSreekanth thank you 🤩
@BairiSatyanarayana
@BairiSatyanarayana 9 күн бұрын
Ok
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 6 күн бұрын
Thank you 🤩
@BairiSatyanarayana
@BairiSatyanarayana 9 күн бұрын
Ok
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 6 күн бұрын
Thank you 🤩
@ramasavi2666
@ramasavi2666 14 күн бұрын
Chala bavundandi priya garu
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 7 күн бұрын
Dhanyavadalu andi
@santhoshbheemuni2886
@santhoshbheemuni2886 16 күн бұрын
Good story
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 6 күн бұрын
Thank you so much andi 😍
@santhoshbheemuni2886
@santhoshbheemuni2886 16 күн бұрын
Super story and nice voice
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 6 күн бұрын
Thank you 🤩
@-krishna-oy7gl
@-krishna-oy7gl 18 күн бұрын
Ee madhya videos chala taggipoinai
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 6 күн бұрын
Avunu andi arogyam sariga ledhu
@saraswathirudraraju220
@saraswathirudraraju220 Ай бұрын
Mee Voice chala bagundamma. Chala baga chadivaramma.
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Chala thanks andi
@BRudra-l3g
@BRudra-l3g Ай бұрын
😊
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Thanks andi☺️
@GorlaSreekanth
@GorlaSreekanth Ай бұрын
You are good at this. Keep growing 😊
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Thank you 🤩 plz keep supporting us like this ☺️☺️☺️
@SaiKiran-oq4tq
@SaiKiran-oq4tq Ай бұрын
SUPERB STORY … both funny and full of morals
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Thank you so much andi ☺️ 😊😊😊
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
You also inspire us with a good story every day. 👍 I appreciate your good work. 👍
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
@@JogiRajarao thank you andi
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
గుణాఢ్యుడు స్పూర్తిదాత ఇలాంటి మహానుభావులను స్పూర్తిగా తీసుకుంటే నీతి నజాయితిగ బ్రతకగలం. కాకపోతే ఈరోల్లో అప్పు ఇచ్చిన సహాయం చేసిన వాళ్లే శత్రువులవుతునన్నారు . అదే విచిత్రం 😂
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
@@JogiRajarao dabbu manushulani marchestundi , ah dabbuni antinchukokunda jeevinchina vade punyatmudu
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
నేను కూడ కలుపుగోలుతనం నేర్చుకోవాలని అర్ధం అయ్యింది ఈ కథ విన్న తరువాత 😊
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
@@JogiRajarao kalupugolu tanam valle kadandi anni bhandalu bagundedhi 😇 nerchesu kondi
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
గంగమ్మ గర్వం. టైటిల్ బాగుంది.గంగమ్మ గర్వం ఏమోగాని అన్నని మోసం చెయ్యాలని ఆమె వేసిన ప్రణాళిక ఆమె కొంపే ముంచింది పాపం. ఎవరు తొవ్విన గంటలో వారే పడతారని ప్రణాళిక వేసి మరీ నిరూపించింది మన గంగమ్మ 😂😂😂 తన చెల్లి బాగుండాలని తనకున్న రెండెకరాలు ఇచ్చేసి తన పిల్లలకు మూడుపూట్ల అన్నం పెట్టలేని స్తితిలొ ఉండి కూడ తన చెల్లి దీనస్థితి చూసి కుమిలి పోయిన అంతటి గొప్ప వ్యక్తిని మోసం చెయ్యాలనుకున్న మీ కథలో హీరో గంగమ్మ కి తగిన శాస్తి జరిగింది 😂
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
@@JogiRajarao ee kathalo hero gangamma ayyundakapovacchu Kalam - Vidhi avvacchu ika Kullu buddhi evari lo unte vari nasanam valle rasukuntaru
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
కధ లెంత్ ఏంటండి మరీ అంత నాజూగ్గ వుంది 😊
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
@@JogiRajarao Pawan Kalyan gari bday kadandi ayana bavundalani upavasam chesi sannabadipoyindi
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
🤣🤣🤣 మీరు సూ..పరు
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
@@JogiRajarao thank you ☺️
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
😂😂😂 నిజం నిప్పు లాంటిది మరి 🤭
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
@@JogiRajarao 😂😂😂 avunu andi papam jamindari gari dabbuni tagalabetteseindi
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
@@PriyaStoriesTelugu 🙆‍♂️🤦‍♂️
@AiStrings-hyd
@AiStrings-hyd Ай бұрын
Nice story 👌🏻👌🏻
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Thankyou so much andi 😊😊
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
Well said about the value of art in this story. 👍📚
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Idhi education viluva kosam matrame kadandi kala ni brathiki chali ante arhata kala vadike Danni nerpinchali , pogadtala kosam Vidya ni vadakudadhu
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
By mistake, I did type "education" in my opinion art. Sorry, Andi.
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Ayyo sorry em voddu andi
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
నిజమే అండి అర్హత లేని వారికి కళా నైపుణ్య శిక్షణ ఇవ్వటం అంటే పందుల ముందు ముత్యాలు పోసినట్లే వుంటుంది.వాటికి ముత్యాల విలువ తెలియదు సరికద అవితినే పొట్టే విలువ అయినది అని అనుకుంటాయి. అలాగే జ్ఞానం లేని విద్య పంది ముక్కున వున్న ముక్కుపుడక తో సమానం బంగారం విలువగలదే కాని పంది ముక్కున వుండటం వలన దాని విలువను కోల్పోయింది. అదే ఒక అమ్మాయి ముక్కున ఉంటే ఎంతో అందం ఆకర్షణీయం విలువ . నాకు ఒక అనుమానం ఇంతకి నాకు ఈ కథలు ఎలా పెట్టాలో నేర్పిస్తార లెక ఈ కథలో కుంభకుడిల కొండెక్కి కూర్చుంటార 😂😂😂😂😂
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Adobe animate cc lo kathalu animation cheyyavacchu andi baga ala kakunte animaker lanti free options kuda untai , twaralone tutorials pedtanu andi
@sandeepkumar-bu6jr
@sandeepkumar-bu6jr Ай бұрын
Nice madam
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
@@sandeepkumar-bu6jr thanks 🤩 andi
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
This story shows us that patience and hard work are important.👏
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Thank you 😊😊
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
ఈ కథ లోని హీరో శశాంకుడి సమయస్ఫూర్తి అద్భుతం.మీలానే సమస్యను చూసి నీరసించి పోని మనస్తత్వం. ఇలాంటి వారికి రాను రాను దృఢ సంకల్పం అలవడుతుంది .ఇలాంటి వారు ఎటువంటి పని అయిన సమర్దవంతంగ నిర్వర్తించ గలరు ఎలాంటి సమస్యనైన పరిష్కరించ గలరు. ఏదైన సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడకుండ ఆలోచించి నేర్పుగ మసలుకోవాలని చెప్తున్నారు. ఈ కధ ద్వార అంతేన అండీ. 😂
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Anthenandi
@lakshmipuppala2246
@lakshmipuppala2246 Ай бұрын
🙏🙏
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Thank you andi 😊😊
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
😂😂😂 చాల బావుంది అండి కథ. మంచి -- చెడ్డ. స్వతహాగ మంచి వ్యక్తి అయిన రాముణ్ని రెండు సార్టు లక్ష్మే గెలిపించిన. మొదటి సారి కుయుక్తి తో గలవాలని ప్రయత్నించిన. రాముడి మంచితనమే గెలిచిందని తెలిసినా కూడ సోముడు రెండవ సారి కూడ అలానే ట్రై చేశాడు అతని బుద్ధి మార్చుకోవాలన్న మంచి ఆలోచన అతనికి రాలేదు. దేవుడు ఎప్పుడైన మనకు పరీక్ష (కష్టాలు. శ్రమలు)పెడితే మంచి గా అలోచిస్తే మంచి వారమౌతాము సోముడి లా ఆలోచిస్తే ఇంక చెడ్డ వారిమైపోతాము. గంతకి తగ్గ ముంత అనీ సోముణ్ని ప్రేమించిన కామాక్షి ఉందిగా ఇబ్బంది లేదులేండి 😂😂
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
అవును అండి ఒకవేళ దొంగ, పరదేశీ లేకపోయినా కూడా రాముడు గెలిచి ఉండేవాడు, మంచి మనసు తో చేసే పనిని దైవం ఆశీర్వదిస్తుంది, అతని మంచితనం తనకి రక్షణ విజయం రెండూ ఇస్తుంది ☺️☺️☺️☺️
@krishnamurthyballur5594
@krishnamurthyballur5594 Ай бұрын
Nice moral story. Chandamama hatsoff to you
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
This is a very well- and informative story that provides excellent guidance on how to build a strong and happy family💗👨‍👩‍👦‍👦💗. Thank you for sharing it.
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Thank you so much!☺️ 🤩🤩
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
ప్రియ కథలు తెలుగు ఛానల్ అని పేరు పెట్టుకుని 29 వ తేదీ తెలుగు భాష దినోత్సవం రోజున కధ పోస్టు చెయ్య లేదు మీరు తెలుగు పండిట్ అయివుండి తెలుగు భాషను గౌరవించక పోవడాన్ని ఖండిస్తున్నాను నేను . బార్య ను అదుపులో పెట్టక పోతే ఆమెకు చెడ్డ పేరు తెచ్చిన ఘనత భర్తకే దక్కుతుందని ఈ కధ ద్వార అర్దం అవుతుంది. ఈకథలో నాకు అర్దం అయిన నీతి అవసరం లేని ప్రతి చిన్న వస్తువులను కొంటూ పోతే ఖచ్చితంగా మనకు అవసరమైన పెద్ద వస్తువును కొనలేని పరిస్థితి వస్తుంది. మంచి కాపురం ఎలా నిర్మించుకోవాలో అల్లుడి క్యారెక్టర్ ద్వార చాల చక్కగ వివరించారు.
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Kshaminchali nijaniki kada ni 29 ne post cheyadam jarigindi kani konni karanala valla upload chala melli ga avutu ardaratri 1 aipoindi anduvallane eroju date ni chupinchindi
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
@@PriyaStoriesTelugu ayyo. sorry andi 😂
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Parledhu andi
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
A story about how to live happily and well. 😊✨
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
@@JogiRajarao yes andi Rendu mokkalu illu chalu andi 😇😇slow and happy life
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
సహాయం కోసం మన దగ్గరకు వచ్చిన వారికి సహాయం చేయకపోయిన పరవాలేదు కాని అవమానించడం మాత్రం మూర్ఖుల లక్షణం. పేద వారికి సహాయం చేస్తే పుణ్యం వస్తుందని. ఏదో ఒక రూపంలో తిరిగి మనకు సహాయం వస్తుందని. దేవుడు మన మంచిని మెచ్చి అష్ట అయిస్వర్యాలు ఇస్తాడు అని చెయ్యడం. దేవునితో వ్యాపారం చెయ్యడమే అవుతుంది. ఈ కథలోని వృద్ధులకు ఆశ కాని అత్యాశ కాని దురాశ కాని లేవు. దీన్నే నిస్వార్థ సేవ అంటారు. అందుకే వారు పిల్లలు బంధువులు ఆస్తులు అంతస్తులు ఏమి లేకపోయిన అంత సంతోషంగా జీవించారు 🪷
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
సరిగ్గా చెప్పారు, ఏ పని ఫలితం ఆశించి చెయ్యకూడదని చెప్పిన విష్ణువు నిజంగా దాన్ని పాటించి చూపించే వాళ్ళను ఆశీర్వదించక మానడు 😇😇😇😇😇😇😇
@JogiRajarao
@JogiRajarao 2 ай бұрын
This story really touched my heart. It's a really great story with a lot of valuable lessons .
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 2 ай бұрын
Thank you so much andi 😇😇😇 we will be posting more such heart touching stories ☺️☺️☺️☺️🤩🤩
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
Thank you, Andi! This story is the best of all your posts ever! 👍 #greatstory #mustlisten
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Thank you ,thank you so much andi🤩🤩
@JogiRajarao
@JogiRajarao 2 ай бұрын
పట్టుదల ఉంటే కానిది లేదు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైన సాదించగలమని ఈ కథను ఉదాహరణగ తీసుకోవచ్చు. కథలో కోయిల కూసినప్పుడు రామదాసు మదిలోని భావాలను చాల మధురముగా వర్ణించారు
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 2 ай бұрын
మనసు మాటలో మంచివి ఏరి, కధ లోన్ని సారాన్ని అర్ధవంతంగా కామెంట్ రూపం లో పెట్టిన అక్షర శిల్పికి ( రాజా రావు గారికి ) ధన్యవాదములు 😇😇😇🤗🤗☺️☺️
@JogiRajarao
@JogiRajarao Ай бұрын
I am your student, ma'am. It's your greatness, respected teacher. 🙇‍♀️ 🍎👻
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
😅😅😅😅😅
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Amma baboi
@JogiRajarao
@JogiRajarao 2 ай бұрын
చాల రోజుల తర్వాత కథ పోస్టు చేచారు. ఏదైన వెకేషన్ కి వెళ్ళార 😂
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 2 ай бұрын
@@JogiRajarao animation Medha work chestu delay chesam ikapai daily pakka videos vastai animation lekapoina audio stories aina edo oka story video matram pakka upload chestam
@JogiRajarao
@JogiRajarao 2 ай бұрын
@@PriyaStoriesTelugu thanks
@JogiRajarao
@JogiRajarao 2 ай бұрын
ఏరు దాటే వరకు ఓడ మల్లన్న. ఏరు దాటాక బోడి మల్లన్న. ఈ లోక ప్రేమలు అభిమానాలు ఇదిగో ఈ కధలో లా వుంటాయి.
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 2 ай бұрын
@@JogiRajarao avunu paiga manushulani nammithe mosam matrame migulutundi, devunni nammali adhe saswatam
@JogiRajarao
@JogiRajarao 2 ай бұрын
@@PriyaStoriesTelugu మీరు సూపరు
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu Ай бұрын
Thank you ☺️
@lakshminarayanamamidi1172
@lakshminarayanamamidi1172 2 ай бұрын
Good story with stuff
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 2 ай бұрын
Thankyou so much Andi 😊😊
@SaiKiran-oq4tq
@SaiKiran-oq4tq 2 ай бұрын
THE FIRST 2 seconds of LITTLE SOLDIERS BGM is so Nostalgic and WONDERFUL…. Keep going Mam !
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 2 ай бұрын
Thank you andi 😊😊 , we will try to give you more such videos
@JogiRajarao
@JogiRajarao 2 ай бұрын
I really like it. Thanks for the great conversation. I appreciate your time and effort.
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 2 ай бұрын
@@JogiRajarao thank you andi😇😇 inka ilanti stories teskostham
@JogiRajarao
@JogiRajarao 2 ай бұрын
స్నేహానికన్న మిన్న లోకాన లేదు అని చాల చక్కగ చెప్పారు కధ ద్వార. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును ఆపత్కాలమున అట్టి వాడు నమ్మదగిన సహాయకుడు
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 2 ай бұрын
@@JogiRajarao oka Muslim Hindu friendship ni bible verse tho samardhincharu Matha samarasyam kosam miru chesina comment abhinandaniyam
@JogiRajarao
@JogiRajarao 2 ай бұрын
This is a very enjoyable and humorous story.😂
@PriyaStoriesTelugu
@PriyaStoriesTelugu 2 ай бұрын
@@JogiRajarao thank you andi rajarao garu