Пікірлер
@anjianjishiva8254
@anjianjishiva8254 Сағат бұрын
విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం సూపర్ బ్రో
@kaipurameshreddy3085
@kaipurameshreddy3085 2 сағат бұрын
Hadgaon Tharban అనే ఊర్ల మధ్య ట్రెయిన్ ట్రాక్ ఇంతకన్నా ఫుల్ కర్వ్ ఉంటుంది.
@rameshch7740
@rameshch7740 3 сағат бұрын
టెక్నాలజీ ఎంత మారినా.. ట్రైన్ లు.. విమానాలు చూస్తుంటే మనిషి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తూనే ఉంటాయి.
@pastorandrus7927
@pastorandrus7927 3 сағат бұрын
NSG 1 హోదా అంటే ఏమిటి NSG 1 హోదా అంటే ఏమిటో అని కామెంట్స్ చూచుటకు వచ్చిన వారు ఒక లైక్
@highpotential.8075
@highpotential.8075 4 сағат бұрын
కోనసీమ అందాలు,కొబ్బరితోటలు ఆమనుషులు భాషా సంస్కృతి,బతికుంటే తప్పక చూడాలి🎉I love a.p.. జై తెలంగాణ
@Arjun56773
@Arjun56773 5 сағат бұрын
Ap lo vijayawada taruvata gunture
@RameshChintala111
@RameshChintala111 5 сағат бұрын
Mari araku lo unna curve
@RajaRamesh-yu2kg
@RajaRamesh-yu2kg 6 сағат бұрын
సామర్లకోట జంక్షన్
@హైందవధర్మరక్షకుడు
@హైందవధర్మరక్షకుడు 7 сағат бұрын
మా రాజమండ్రి రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న ఒక అత్యధిక ఆదాయం వస్తున్న రైల్వే స్టేషన్ దానిని పట్టించుకోకపోతే ఎట్లాగా అధికారులు తక్షణమే స్పందించి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కలిగించాలని కోరుతున్నాము అట్లాగే గత కొద్ది రోజులుగా ఒకటో నెంబర్ ఫ్లాట్ఫామ్ ఎంట్రన్స్ వద్ద ఉన్న కోచ్ పోసిషన్ డిస్ప్లే బోర్డు కూడా కాలిపోయింది దానిని వెంటనే బాగు చేయించాలని కోరుచున్నాము
@Naani59
@Naani59 7 сағат бұрын
nee bonda renigunta 200 kotlu daati 3 years ayindi inka puratana rate lu chepte etla?
@shahajigarale7609
@shahajigarale7609 7 сағат бұрын
Yepadu gold 80000₹ vendi 100000₹
@rajahmundrybsnl
@rajahmundrybsnl 8 сағат бұрын
Central government ante prajakanu dochukovadamay
@radhakrishnaginjupalli1260
@radhakrishnaginjupalli1260 9 сағат бұрын
Central.govt.care.about.our.a.p.but.funds.not.realesed.but.income.is.high
@Dillutilluf
@Dillutilluf 10 сағат бұрын
Kammawada 2nd place great
@RamuSiva-o7i
@RamuSiva-o7i 10 сағат бұрын
Rekula sheddu 1 lak avutundi manamey vesukuntey next vallu money eistaru...next display train meeda untundi kada
@alakuntashankar4083
@alakuntashankar4083 11 сағат бұрын
ముందు వందే భారత్ రైలు కంటే జనరల్ భోగిలు అవసరం జనాలకి ముందు ఆ సౌకర్యం చేస్తే బాగుంటుంది దక్షిణ మధ్య రైల్వే
@pk14916
@pk14916 11 сағат бұрын
మరి ఆ 1st కర్వ్ లైన్ ఎక్కడుంది,.??
@Yamini_ram
@Yamini_ram 14 сағат бұрын
Jegurupadu maa ammamma ooru
@Rraj88
@Rraj88 20 сағат бұрын
It's common for railways.
@kumar3341
@kumar3341 21 сағат бұрын
మరి కొవ్వూరు నుండి అంత మలుపు లేకుండా రాజమండ్రి స్టేషన్ వస్తుంది కదా మరి 😢😢😢😢😢😢😢😢😢😢😢
@parvathalaanand15
@parvathalaanand15 21 сағат бұрын
నాకు 5సంవత్సరాలు వున్నప్పుడు రాజమండ్రిలో వున్నాము మా నాన్న ట్రయిన్ డ్రైవర్ అప్పుడు చూసాను ఈ మలుపు మళ్ళీ ఇప్పుడు మీ వీడియో లో చూస్తున్నాను బ్రో థాంక్స్
@katakamvenkatesh6956
@katakamvenkatesh6956 21 сағат бұрын
Nijam ga chala vampu vundhi
@RamanaMurthyNistla
@RamanaMurthyNistla 21 сағат бұрын
1974 to 1980. Inter Degree. VT College. In those days. These areas very Very remote outskirts.
@attaluribhuvaneswari1622
@attaluribhuvaneswari1622 22 сағат бұрын
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు గోదావరి జిల్లాల గొప్ప తప్ప సరిపడ స్టేషన్ పసతులు లేవు కాబోలు. మా విజయవాడ చూడండి ఎన్ని సౌకర్యాలు. 😅
@venkatasubbarao9493
@venkatasubbarao9493 23 сағат бұрын
నేను మా పాపను ట్రెయిన్ ఎక్కించడానికి వెళ్ళాను లాస్ట్ మినిట్ లో 4 ఆర్ 5 మీదకి పొమ్మంటున్నారు వర్షం లో తడిసి పోతున్నాం
@krishnakumark9048
@krishnakumark9048 Күн бұрын
Habibi... Come to Dubai
@hemanthkumarmareedu2127
@hemanthkumarmareedu2127 Күн бұрын
పోస్ట్ ఆఫీస్ లో ఎన్ని పథకాలు పెట్టినా అక్కడ పనిచేసే ఉద్యోగుల భయంకరమైన నిర్లక్ష్యం- ఆయా ఆఫీసుల మెట్లెక్కడానికి సామాన్యులకు ధైర్యం చాలదు!
@gummadiviswanth2019
@gummadiviswanth2019 Күн бұрын
సో వాట్
@polakapallisunandu736
@polakapallisunandu736 21 сағат бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂
@gvschalapathirao8577
@gvschalapathirao8577 Күн бұрын
Near Kesavaram.
@prasadreddykovvuri8062
@prasadreddykovvuri8062 Күн бұрын
E TRAIN DAILY REG GAA NADIPITE BHAGUNTUNDI
@prasadreddykovvuri8062
@prasadreddykovvuri8062 Күн бұрын
KAKINADA TO KURNOOL/ RAICHUR VIA NANDYALA OKA TRAIN VESTE BHAGUNTUNDI
@dondasudhakar4408
@dondasudhakar4408 Күн бұрын
Cyclone vachindante TDP, BJP and janasena variki pandage mari Dochukovataniki.
@ballak.rlakshmi1652
@ballak.rlakshmi1652 Күн бұрын
Ma ammamumma gari vuru
@sashidharkaranam2618
@sashidharkaranam2618 Күн бұрын
*ammamumma* "అమ్మముమ్మ గారు" అంటే ఎవరండీ ?😮
@satishkumar-er4or
@satishkumar-er4or Күн бұрын
మా ఊరు కడియం ఎప్పటికి మరచిపోలేను
@thopulakethopu3153
@thopulakethopu3153 Күн бұрын
Tirupathi railway station rengunta kaliste no1 kaani vastulu matram antata matram even visakhapatnam vijaywada kanna busiyest railway station tirupathi vijaywada visakhapatnam lu main lain lo unnai kaani tirupathi main lain kuda kadu
@rajasekhar5480
@rajasekhar5480 Күн бұрын
Ilantivi araku lo bochudu unnaie
@neelima.esther3192
@neelima.esther3192 Күн бұрын
Tnqs for info ...m
@nsproductions7798
@nsproductions7798 Күн бұрын
Top 1 Guntakal top 2 Visakhapatnam top 3 Vijayawada
@beauticiansuraz245
@beauticiansuraz245 Күн бұрын
Super
@nagalakshmi6419
@nagalakshmi6419 Күн бұрын
మా వూరు కడియం నాకు చాలా ఇష్టం...🎉
@vasavivasu6860
@vasavivasu6860 Күн бұрын
Correct
@saibhaigaming5619
@saibhaigaming5619 Күн бұрын
🎉
@nirmalachava5798
@nirmalachava5798 Күн бұрын
ఇలాంటి వంపు మాకు కూడా వుంది అండి..విజయవాడ ..కొండపల్లి మధ్యలో
@LavanyaPenuguduru
@LavanyaPenuguduru Күн бұрын
I love Rajahmundry❤😊😊😊😊😊
@roopkanthstanley9679
@roopkanthstanley9679 Күн бұрын
Rajahmundry politicians most worst in the world
@poshalashivakumar6450
@poshalashivakumar6450 Күн бұрын
Vampu anaru sir Adhi mallupu antaru
@VenkyJunnu25
@VenkyJunnu25 Күн бұрын
Come to Telangana niku enni kavalantey anni train 🚂🚋🚃🚋🚃🚋🚃route vankalu chupistha dinikanna 😂
@KS-gv3nw
@KS-gv3nw Күн бұрын
అయినా డెవలప్మెంట్ లేదు
@balarajualla1326
@balarajualla1326 2 күн бұрын
Yadagiri gutta raigir lo same turn bro
@DDPVlogs..
@DDPVlogs.. 2 күн бұрын
ఒరేయ్ నోరు ముయండ్రా మీరు మీ వీడియోలు...