( ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే కింద ఇచ్చిన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేకి పంపవచ్చు. ఇది అభ్యర్థన మాత్రమే..!
PayTm, Phone Pay, Google Pay, Airtel Money Number -7893084444 )
రాయలసీమ సంస్కృతి సాంప్రదాయం గురించి తెలియజేయడం.. ఫ్రెండ్స్ గ్రామాల్లో ఉన్న ట్యాలెంట్ ను ప్రపంచానికి Rayalaseema village show సీమ వంటలు, సంస్కృతి, సాంప్రదాయాన్ని కూడా ఎలుగెత్తిచాటడం ఇందులో భాగం. మిత్రులు మీరు కూడా మీ ప్రాంతాల్లో జరిగే పండుగలు, వివిధ కార్యక్రమాలను మాకు వీడియో రూపంలో పంపవచ్చు. కింద మెయిల్ ఐడీ, వాట్స్ యాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి పంపవచ్చు. మీ వివరాలు కూడా ఇస్తే వీడియో కింద జత చేస్తాము. ఏదైనా వివరాల కోసం వాట్స్ యాప్ గ్రూప్ లో సంప్రదించవచ్చు.
Village :- పైడిపాళ్ళెం Mandal :- సింహాద్రిపురం District:- కడపజిల్లా
నాగేశ్వరరెడ్డి:- 7893084444
Mail-
[email protected]