Пікірлер
@rangavisakha4744
@rangavisakha4744 5 күн бұрын
Frist nene chusa..
@TheBhaktiTunes
@TheBhaktiTunes 5 күн бұрын
🙏🙏swamy sharanam swamy 🙏🙏
@jayalaxmi1049
@jayalaxmi1049 6 күн бұрын
Om Shree Swamiya Sharanam Ayyappa bless us Ayyappa 🙏🙏🙇🙇
@TheBhaktiTunes
@TheBhaktiTunes 5 күн бұрын
🙏🙏🙏Om Swamy Sharanam Ayyappa Sharanam 🙏🙏🙏
@jairan886
@jairan886 6 күн бұрын
స్వామియే శరణమయప్ప
@TheBhaktiTunes
@TheBhaktiTunes 5 күн бұрын
🙏🙏Swamy Sharanam Ayyappa Sharanam 🙏🙏
@rangavisakha4744
@rangavisakha4744 7 күн бұрын
నేను ఒక అయ్యప్ప స్వామి పాట రాశాను కావాలంటే ఇస్తాను... ఛానల్ వారికి...
@TheBhaktiTunes
@TheBhaktiTunes 7 күн бұрын
🙏 స్వామియే శరణం అయ్యప్ప
@lekkalamohanrao4636
@lekkalamohanrao4636 8 күн бұрын
Are singing a song, stop it
@TheBhaktiTunes
@TheBhaktiTunes 8 күн бұрын
🙏
@rangavisakha4744
@rangavisakha4744 7 күн бұрын
Ai song bro..
@TheBhaktiTunes
@TheBhaktiTunes 7 күн бұрын
🙏
@RajiniKatari
@RajiniKatari 8 күн бұрын
Om ganapathaye namaha
@TheBhaktiTunes
@TheBhaktiTunes 8 күн бұрын
Om Gam Ganapataye Namah🙏
@munikrishnakrishna-tn3vi
@munikrishnakrishna-tn3vi 11 күн бұрын
Om swamiye saranam Ayyappa 🥰❤️🥰❤️🥰❤️🥰❤️🙏🙏🙏
@TheBhaktiTunes
@TheBhaktiTunes 10 күн бұрын
swamiye Sharanam Ayyappa 🙏🙏🙏🙏
@munikrishnakrishna-tn3vi
@munikrishnakrishna-tn3vi 11 күн бұрын
Om swamiye saranam Ayyappa ❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰🙏🙏🙏
@TheBhaktiTunes
@TheBhaktiTunes 10 күн бұрын
Sarva Jana Rakshaka. Swami Sharanam.Ayyappa Sharanam 🙏🙏🙏🙏
@aryanashok7499
@aryanashok7499 13 күн бұрын
smiyeye sharanam ayyappa
@TheBhaktiTunes
@TheBhaktiTunes 13 күн бұрын
Swamiye Sharanam Ayyappa 🙏🙏
@SatyakumarInampudi
@SatyakumarInampudi 14 күн бұрын
Om sri swamia saranam ayyappa
@TheBhaktiTunes
@TheBhaktiTunes 13 күн бұрын
Swamy sharanam ayyappa sharanam 🙏🙏🙏
@raghukondreddy6264
@raghukondreddy6264 15 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@TheBhaktiTunes
@TheBhaktiTunes 14 күн бұрын
🙏
@Education-p9d
@Education-p9d 17 күн бұрын
Om namo subramanya seamy namaha
@TheBhaktiTunes
@TheBhaktiTunes 16 күн бұрын
Om Namo Subramanyaya Namaha 🙏🏻
@nageshwaraokommuru6566
@nageshwaraokommuru6566 18 күн бұрын
Om shree swamiyeeeee saranam ayyappa🕉🕉🕉🕉🕉🐅🐅🐅🐅🐅🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍌🍌🍌🍌🍌Om shree swamiyeeeee saranam ayyappa 🕉🕉🕉🕉🕉🐅🐅🐅🐅🐅🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍌🍌🍌🍌🍌Om shree swamiyeeeee saranam ayyappa 🕉🕉🕉🕉🕉🐅🐅🐅🐅🐅🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍌🍌🍌🍌🍌
@TheBhaktiTunes
@TheBhaktiTunes 16 күн бұрын
Swami Saranam Swami 🙏🏻 Swamiye Saranam Ayyappa.
@bhavnavaishnav36
@bhavnavaishnav36 23 күн бұрын
om gam ganpatye nam
@TheBhaktiTunes
@TheBhaktiTunes 23 күн бұрын
🙏om gam ganapataye namaha
@anupolurajesh6403
@anupolurajesh6403 24 күн бұрын
Sir, enti sir, eedhi
@TheBhaktiTunes
@TheBhaktiTunes 24 күн бұрын
Konni Saarlu kaalaniki tagga marpulu avasaram sir. Traditional important ani telisina future generations ni Bhakti Margam lo unchadaaniki bhagavantude ennukune maaragam “ Maarpu “
@PNagaiah-c9d
@PNagaiah-c9d 28 күн бұрын
ఏకాక్షరగణపతి
@TheBhaktiTunes
@TheBhaktiTunes 27 күн бұрын
Om Namo Ganapataye Namah
@ganeshsena
@ganeshsena 28 күн бұрын
JAI GANESHA
@TheBhaktiTunes
@TheBhaktiTunes 27 күн бұрын
Om Gam Ganapataye Namah
@ganeshsena
@ganeshsena 28 күн бұрын
JAI GANESHA
@TheBhaktiTunes
@TheBhaktiTunes 27 күн бұрын
Om Ganeshaya namah !
@ganeshsena
@ganeshsena 28 күн бұрын
JAI GANESHA
@TheBhaktiTunes
@TheBhaktiTunes 27 күн бұрын
Jai Jai Ganesha
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Lyrics : రణత్క్షుద్రఘంటానినాదాభిరామం చలత్తాండవోద్దండవత్పద్మతాలమ్ । లసత్తుందిలాంగోపరివ్యాలహారం గణాధీశమీశానసూనుం తమీడే ॥ 1 ॥ ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రం స్ఫురచ్ఛుండదండోల్లసద్బీజపూరమ్ । గలద్దర్పసౌగంధ్యలోలాలిమాలం గణాధీశమీశానసూనుం తమీడే ॥ 2 ॥ ప్రకాశజ్జపారక్తరత్నప్రసూన- ప్రవాలప్రభాతారుణజ్యోతిరేకమ్ । ప్రలంబోదరం వక్రతుండైకదంతం గణాధీశమీశానసూనుం తమీడే ॥ 3 ॥ విచిత్రస్ఫురద్రత్నమాలాకిరీటం కిరీటోల్లసచ్చంద్రరేఖావిభూషమ్ । విభూషైకభూషం భవధ్వంసహేతుం గణాధీశమీశానసూనుం తమీడే ॥ 4 ॥ ఉదంచద్భుజావల్లరీదృశ్యమూలో- చ్చలద్భ్రూలతావిభ్రమభ్రాజదక్షమ్ । మరుత్సుందరీచామరైః సేవ్యమానం గణాధీశమీశానసూనుం తమీడే ॥ 5 ॥ స్ఫురన్నిష్ఠురాలోలపింగాక్షితారం కృపాకోమలోదారలీలావతారమ్ । కలాబిందుగం గీయతే యోగివర్యై- ర్గణాధీశమీశానసూనుం తమీడే ॥ 6 ॥ యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకారశూన్యమ్ । పరం పారమోంకారమామ్నాయగర్భం వదంతి ప్రగల్భం పురాణం తమీడే ॥ 7 ॥ చిదానందసాంద్రాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యమ్ । నమోఽనంతలీలాయ కైవల్యభాసే నమో విశ్వబీజ ప్రసీదేశసూనో ॥ 8 ॥ ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా పఠేద్యస్తు మర్త్యో లభేత్సర్వకామాన్ । గణేశప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే ॥ 9 ॥
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Lyrics : అనిర్వాచ్యం రూపం స్తవన నికరో యత్ర గళితః తథా వక్ష్యే స్తోత్రం ప్రథమ పురుషస్యాత్ర మహతః | యతో జాతం విశ్వస్థితిమపి సదా యత్ర విలయః సకీదృగ్గీర్వాణః సునిగమ నుతః శ్రీగణపతిః || 1 || గకారో హేరంబః సగుణ ఇతి పుం నిర్గుణమయో ద్విధాప్యేకోజాతః ప్రకృతి పురుషో బ్రహ్మ హి గణః | స చేశశ్చోత్పత్తి స్థితి లయ కరోయం ప్రమథకో యతోభూతం భవ్యం భవతి పతిరీశో గణపతిః || 2 || గకారః కంఠోర్ధ్వం గజముఖసమో మర్త్యసదృశో ణకారః కంఠాధో జఠర సదృశాకార ఇతి చ | అధోభావః కట్యాం చరణ ఇతి హీశోస్య చ తమః విభాతీత్థం నామ త్రిభువన సమం భూర్భువస్సువః || 3 || గణాధ్యక్షో జ్యేష్ఠః కపిల అపరో మంగళనిధిః దయాళుర్హేరంబో వరద ఇతి చింతామణి రజః | వరానీశో ఢుంఢిర్గజవదన నామా శివసుతో మయూరేశో గౌరీతనయ ఇతి నామాని పఠతి || 4 || మహేశోయం విష్ణుః స కవి రవిరిందుః కమలజః క్షితి స్తోయం వహ్నిః శ్వసన ఇతి ఖం త్వద్రిరుదధిః | కుజస్తారః శుక్రో పురురుడు బుధోగుచ్చ ధనదో యమః పాశీ కావ్యః శనిరఖిల రూపో గణపతిః ||5 || ముఖం వహ్నిః పాదౌ హరిరసి విధాత ప్రజననం రవిర్నేత్రే చంద్రో హృదయ మపి కామోస్య మదన | కరౌ శుక్రః కట్యామవనిరుదరం భాతి దశనం గణేశస్యాసన్ వై క్రతుమయ వపుశ్చైవ సకలమ్ || 6 || సితే భాద్రే మాసే ప్రతిశరది మధ్యాహ్న సమయే మృదో మూర్తిం కృత్వా గణపతితిథౌ ఢుంఢి సదృశీమ్ | సమర్చత్యుత్సాహః ప్రభవతి మహాన్ సర్వసదనే విలోక్యానందస్తాం ప్రభవతి నృణాం విస్మయ ఇతి ||7 || గణేశదేవస్య మాహాత్మ్యమేతద్యః శ్రావయేద్వాపి పఠేచ్చ తస్య | క్లేశాలయం యాంతి లభేచ్చ శీఘ్రం శ్రీ పుత్ర విద్యార్థి గృహం చ ముక్తిమ్ || 8 || || ఇతి శ్రీ గణేశ మహిమ్న స్తోత్రమ్ ||
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
[Lyrics ] గకారరూపో గంబీజో గణేశో గణవందితః | గణనీయో గణోగణ్యో గణనాతీత సద్గుణః || 1 || గగనాదికసృద్గంగాసుతోగంగాసుతార్చితః | గంగాధరప్రీతికరోగవీశేడ్యోగదాపహః || 2 || గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః | గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః || 3 || గంజానిరత శిక్షాకృద్గణితఙ్ఞో గణోత్తమః | గండదానాంచితోగంతా గండోపల సమాకృతిః || 4 || గగన వ్యాపకో గమ్యో గమానాది వివర్జితః | గండదోషహరో గండ భ్రమద్భ్రమర కుండలః || 5 || గతాగతఙ్ఞో గతిదో గతమృత్యుర్గతోద్భవః | గంధప్రియో గంధవాహో గంధసింధురబృందగః || 6 || గంధాది పూజితో గవ్యభోక్తా గర్గాది సన్నుతః | గరిష్ఠోగరభిద్గర్వహరో గరళిభూషణః || 7 || గవిష్ఠోగర్జితారావో గభీరహృదయో గదీ | గలత్కుష్ఠహరో గర్భప్రదో గర్భార్భరక్షకః || 8 || గర్భాధారో గర్భవాసి శిశుఙ్ఞాన ప్రదాయకః | గరుత్మత్తుల్యజవనో గరుడధ్వజవందితః || 9 || గయేడితో గయాశ్రాద్ధఫలదశ్చ గయాకృతిః | గదాధరావతారీచ గంధర్వనగరార్చితః || 10 || గంధర్వగానసంతుష్టో గరుడాగ్రజవందితః | గణరాత్ర సమారాధ్యో గర్హణస్తుతి సామ్యధీః || 11 || గర్తాభనాభిర్గవ్యూతిః దీర్ఘతుండో గభస్తిమాన్ | గర్హితాచార దూరశ్చ గరుడోపలభూషితః || 12 || గజారి విక్రమో గంధమూషవాజీ గతశ్రమః | గవేషణీయో గమనో గహనస్థ మునిస్తుతః || 13 || గవయచ్ఛిద్గండకభిద్గహ్వరాపథవారణః | గజదంతాయుధో గర్జద్రిపుఘ్నో గజకర్ణికః || 14 || గజచర్మామయచ్ఛేత్తా గణాధ్యక్షోగణార్చితః | గణికానర్తనప్రీతోగచ్ఛన్ గంధఫలీ ప్రియః || 15 || గంధకాది రసాధీశో గణకానందదాయకః | గరభాదిజనుర్హర్తా గండకీగాహనోత్సుకః || 16 || గండూషీకృతవారాశిః గరిమాలఘిమాదిదః | గవాక్షవత్సౌధవాసీగర్భితో గర్భిణీనుతః || 17 || గంధమాదనశైలాభో గండభేరుండవిక్రమః | గదితో గద్గదారావ సంస్తుతో గహ్వరీపతిః || 18 || గజేశాయ గరీయసే గద్యేడ్యోగతభీర్గదితాగమః | గర్హణీయ గుణాభావో గంగాదిక శుచిప్రదః || 19 || గణనాతీత విద్యాశ్రీ బలాయుష్యాదిదాయకః | ఏవం శ్రీగణనాథస్య నామ్నామష్టోత్తరం శతమ్ || 20 || పఠనాచ్ఛ్రవణాత్ పుంసాం శ్రేయః ప్రేమప్రదాయకమ్ | పూజాంతే యః పఠేన్నిత్యం ప్రీతస్సన్ తస్యవిఘ్నరాట్ || 21 || యం యం కామయతే కామం తం తం శీఘ్రం ప్రయచ్ఛతి | దూర్వయాభ్యర్చయన్ దేవమేకవింశతివాసరాన్ || 22 || ఏకవింశతివారం యో నిత్యం స్తోత్రం పఠేద్యది | తస్య ప్రసన్నో విఘ్నేశస్సర్వాన్ కామాన్ ప్రయచ్ఛతి || 23 || || ఇతి శ్రీ గణపతి గకార అష్టోత్తర శతనామస్తోత్రమ్ ||
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Lyrics: సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 1 || త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 2 || హిరణ్యకశ్యపాదీనాం వధార్థే విష్ణునార్చితః సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 3 ।| మహిషస్యవధే దేవ్యా గణనాథం ప్రపూజితః సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 4 || తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 5 || భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశిద్ధయే సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 6 || శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 7 || పాలనాయచ తపసాం విశ్వామిత్రేణ పూజితః సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 8 || ఇదం ఋణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || 9 || దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్ పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || 10 || శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్ ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || 11 || ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణ మీరితం సహస్రావర్తనాత్సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || 12 || బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్ అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || 13 || లక్షమావర్తనాత్సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్ భూతప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || 14 || ఇతి శ్రీకృష్ణయామళ తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Ай бұрын
ఓం నమః శ్రీ గణేశ
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
🙏🙏 ఓం గణపతయే నమః 🙏🙏
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Full Lyrics: నారద ఉవాచ - [Verse 1] ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే [Verse 2] ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ [Verse 3] లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ [Verse 4] నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్ ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ [Verse 5] ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః [Verse 6] విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిమ్ [Verse 7] జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః [Verse 8] అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Full Lyrics: [Verse 1] ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు జయమంగళం నిత్య శుభమంగళం...! [Verse 2] వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి జయమంగళం నిత్య శుభమంగళం...! [Verse 3] శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు జయమంగళం నిత్య శుభమంగళం...! [Verse 4] ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు జయమంగళం నిత్య శుభమంగళం...! [Verse 5] చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం...!
@sunitharaju1252
@sunitharaju1252 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
🙏🏻🙏🏻 నమస్తే !🙏🏻🙏🏻🙏🏻
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Full Lyrics : ఋషిరువాచ - [Verse 1] అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణమ్ పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ [Verse 2] గుణాతీతమానం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యమ్ మునిధ్యేయమాకాశరూపం పరేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ [Verse 3] జగత్కారణం కారణజ్ఞానరూపం సురాదిం సుఖాదిం గుణేశం గణేశమ్ జగద్వయాపినం విశ్వవంద్యం సురేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ [Verse 4] రజోయోగతో బ్రహ్మరూపం శ్రుతిజ్ఞం సదా కార్యసక్తం హృదాఽచింత్యరూపమ్ జగత్కారణం సర్వవిద్యానిదానం పరబ్రహ్మరూపం గణేశం నతాః స్మః [Verse 5] సదా సత్యయోగ్యం ముదా క్రీడమానం సురారీన్హరంతం జగత్పాలయంతమ్ అనేకావతారం నిజజ్ఞానహారం సదా విశ్వరూపం గణేశం నమామః [Verse 6] తమోయోగినం రుద్రరూపం త్రినేత్రం జగద్ధారకం తారకం జ్ఞానహేతుమ్ అనేకాగమైః స్వం జనం బోధయంతం సదా సర్వరూపం గణేశం నమామః [Verse 7] తమః స్తోమహారం జనాజ్ఞానహారం త్రయీవేదసారం పరబ్రహ్మసారమ్ మునిజ్ఞానకారం విదూరే వికారం సదా బ్రహ్మరూపం గణేశం నమామః [Verse 8] నిజైరోషధీస్తర్పయంతం కరాద్యైః సురౌఘాంకలాభిః సుధాస్రావిణీభిః దినేశాంశుసంతాపహారం ద్విజేశం శశాంకస్వరూపం గణేశం నమామః [Verse 9] ప్రకాశస్వరూపం నభో వాయురూపం వికారాదిహేతుం కలాధారరూపమ్ అనేకక్రియానేకశక్తిస్వరూపం సదా శక్తిరూపం గణేశం నమామః [Verse 10] ప్రధానస్వరూపం మహత్తత్వరూపం ధరాచారిరూపం దిగీశాదిరూపమ్ అసత్సత్స్వరూపం జగద్ధేతురూపం సదా విశ్వరూపం గణేశం నతాః స్మః [Verse 11] త్వదీయే మనః స్థాపయేదంఘ్రియుగ్మే జనో విఘ్నసంఘాతపీడాం లభేత లసత్సూర్యబింబే విశాలే స్థితోఽయం జనో ధ్వాంతపీడాం కథం వా లభేత [Verse 12] వయం భ్రామితాః సర్వథాఽజ్ఞానయోగాదలబ్ధాస్తవాంఘ్రిం బహూన్వర్షపూగాన్ ఇదానీమవాప్తాస్తవైవ ప్రసాదాత్ప్రపన్నాన్సదా పాహి విశ్వంభరాద్య [Verse 13] ఏవం స్తుతో గణేశస్తు సంతుష్టోఽభూన్మహామునే కృపయా పరయోపేతోఽభిధాతుముపచక్రమే
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Full Lyrics : [Verse 1] ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ లంబోదరం విశాలాక్షం వందేఽహం గణనాయకమ్ [Verse 2] మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ బాలేందుశకలం మౌళౌ వందేఽహం గణనాయకమ్ [Verse 3] చిత్రరత్నవిచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ కామరూపధరం దేవం వందేఽహం గణనాయకమ్ [Verse 4] గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ పాశాంకుశధరం దేవం వందేఽహం గణనాయకమ్ [Verse 5] మూషికోత్తమమారుహ్య దేవాసురమహాహవే యోద్ధుకామం మహావీర్యం వందేఽహం గణనాయకమ్ [Verse 6] యక్షకిన్నర గంధర్వసిద్ధ విద్యాధరైస్సదా స్తూయమానం మహాబాహుం వందేఽహం గణనాయకమ్ [Verse 7] అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ భక్తప్రియం మదోన్మత్తం వందేఽహం గణనాయకమ్ [Verse 8] సర్వవిఘ్నకరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ సర్వసిద్ధిప్రదాతారం వందేఽహం గణనాయకమ్ [Closing Verse] గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
[Lyrics] శ్రీ గణేశాయ నమః । సర్వే ఉచుః । యతోనంత శక్తే రనన్తాశ్చ జీవా యతో నిర్గుణాదప్రమేయా గుణాస్తే । యతో భాతి సర్వం త్రిధా భేదభిన్నం సదా తం గణేశం నమామో భజామః ॥ 1॥ యతశ్చావిరాసీజ్జగత్సర్వమేతత్ తథాఽబ్జాసనో విశ్వగో విశ్వగోప్తా । తథేన్ద్రాదయో దేవసఙ్ఘా మనుష్యాః సదా తం గణేశం నమామో భజామః ॥ 2॥ యతో వహ్నిభానూ భవో భూర్జలం చ యతః సాగరాశ్చన్ద్రమా వ్యోమ వాయుః । యతః స్థావరా జఙ్గమా వృక్షసఙ్ఘా సదా తం గణేశం నమామో భజామః ॥ 3॥ యతో దానవాః కిన్నరా యక్షసఙ్ఘా యతశ్చారణా వారణాః శ్వాపదాశ్చ । యతః పక్షికీటా యతో వీరుధశ్చ సదా తం గణేశం నమామో భజామః ॥ 4॥ యతో బుద్ధిరజ్ఞాననాశో ముముక్షుః యతః సమ్పదో భక్తసంతోషికా స్యుః । యతో విఘ్ననాశో యతః కార్యసిద్ధిః సదా తం గణేశం నమామో భజామః ॥ 5॥ యతః పుత్రసమ్పద్యతో వాఞ్ఛితార్థో యతోఽభక్త విఘ్నాస్తథాఽనేకరూపాః । యతః శోకమోహౌ యతః కామ ఏవ సదా తం గణేశం నమామో భజామః ॥ 6॥ యతోనంత శక్తిః స శేషో బభూవ ధరాధారణేఽనేకరూపే చ శక్తః । యతోఽనేకధా స్వర్గలోకా హి నానా సదా తం గణేశం నమామో భజామః ॥ 7॥ యతో వేదవాచో వికుణ్ఠా మనోభిః సదా నేతి నేతీతి యత్తా గృణన్తి । పరబ్రహ్మరూపం చిదానన్దభూతం సదా తం గణేశం నమామో భజామః ॥ 8॥ శ్రీగణేశ ఉవాచ । పునరూచే గణాధీశః స్తోత్రమేతత్పఠేన్నరః । త్రిసన్ధ్యం త్రిదినం తస్య సర్వకార్యం భవిష్యతి ॥ 9॥ యో జపేద్యష్థ దివసం శ్లోకాష్టకమిదం శుభమ్ । అష్టవారం చతుర్థ్యాం తు సోఽష్టసిద్ధిరవాప్నుయాత్ ॥ 10॥ యః పఠేన్మాసమాత్రం తు దశవారం దినే దినే । స మోచయేత్భందగతం రాజవధ్యం న సంశయః ॥ 11॥ విద్యాకామో లభేద్విద్యాం పుత్రార్థీ పుత్రమాప్నుయాత్ । వాఞ్ఛితాంల్లభతే సర్వానేకవింశతివారతః ॥ 12॥ యో జపేత్పరయాభక్త్యా గజాననపరో నరః । ఏవముక్త్వా తతో దేవశ్చాన్తర్ధానం గతః ప్రభుః ॥ 13॥ ॥ ఇతి శ్రీగణేశపురాణే ఉపాసనాఖణ్డే శ్రీగణేశాష్టకం॥
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
🙏 Full Lyrics: [Verse 1] తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌ కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌. [Chorus] తలచెదనే గణనాథుని తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా దలచెదనే హేరంబుని దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌. [Verse 2] అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌ నిటలాక్షు నగ్రసుతునకు బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.
@rameshsadula8775
@rameshsadula8775 Ай бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
🙏🙏 నమస్తే 🙏🙏
@rameshsadula8775
@rameshsadula8775 Ай бұрын
Om 🕉 gam ganapathiyenamaha
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
ఓం శ్రీ గణేశాయ నమః 🙏
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
వక్ర తుండ మహాకాయ.. కోటి సూర్యసమప్రభ.. నిర్విఘ్నం కురుమేదేవా.. సర్వకార్యేషు సర్వదా.. జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక! జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక! బాహుదా నది తీరములోన.. బావిలోన వెలసిన దేవ.. మహిలో జనులకు మహిమలు చాటి, ఇహపరములనిడు మహానుభావ ఇష్టమైనదీ వొదిలిన నీ కడ, ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు, వరముల నొసగుచు, నిరతము పెరిగే - మహాకృతి జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక! జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక! సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడి లో చేసే - సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం, విఘ్న నాశనం - కాణిపాకమున నీ దర్శనం!! జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక! జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక! పిండి బొమ్మవై ప్రతిభ చూపి - బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగ మారావూ భక్తుల మొరలాలించి, బ్రోచుటకు - గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి - లంబోదరుడవు అయినావు జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక! జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక! లాభము, శుభమూ, కీర్తి ని కూర్పగ - లక్ష్మీ గణపతివైనావు వేద పురాణములఖిల శాస్త్రములు - కళలూ చాటును నీ వైభవం వక్రతుండమే - ఓంకారమై ... విబుధులు చేసే నీ కీర్తనం!! జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక! జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక!
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Lyrics: శరణు గణేశ శరణు గణేశా - శరణం శరణం శరణు గణేశా శరణు గణేశ శరణు గణేశా - శరణం శరణం శరణు గణేశా గజముఖ వదనా శరణు గణేశా - పార్వతి పుత్రా శరణు గణేశా శరణు గణేశ శరణు గణేశా - శరణం శరణం శరణు గణేశా మూషిక హస్తా శరణు గణేశా - మోదగ హస్తా శరణు గణేశా శరణు గణేశ శరణు గణేశా - శరణం శరణం శరణు గణేశా శంభు కుమారా శరణు గణేశా - శాస్తాసోదర శరణు గణేశా శరణు గణేశ శరణు గణేశా - శరణం శరణం శరణు గణేశా శంకర తనయా శరణు గణేశా - చామర కర్ణా శరణు గణేశా శరణు గణేశ శరణు గణేశా - శరణం శరణం శరణు గణేశా సిద్దివినాయక శరణు గణేశా - బుద్ది ప్రదాయక శరణు గణేశా శరణు గణేశ శరణు గణేశా - శరణం శరణం శరణు గణేశా షణ్ముఖ సోదర శరణు గణేశా - శక్తిసుపుత్రా శరణు గణేశా శరణు గణేశ శరణు గణేశా - శరణం శరణం శరణు గణేశా వినుత ప్రతాప శరణు గణేశా - వామనరూప శరణు గణేశా శరణు గణేశ శరణు గణేశా - శరణం శరణం శరణు గణేశా ప్రథమ పూజిత శరణు గణేశా - పాపవినాశక శరణు గణేశా శరణు గణేశ శరణు గణేశా - శరణం శరణం శరణు గణేశా
@PNagaiah-c9d
@PNagaiah-c9d Ай бұрын
గణేశ
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
ఓం గం గణపతయే నమః 🙏
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
🎶 Lyrics [Verse 1] సకల గణాధిప పాలయ మామ్ అనిసం వరసిద్ధి వినాయక భక్త జనాలి పోష వర చంద్రమౌలి సుత [ Chorus ] దాసార్చిత పాద బాసురాంగ కరుణాసముద్ర వర వాయుపుత్ర హనుమంత వరప్రద శ్రీ సకల శివంకర మారుతి మామవతు వరం రామ సునామ సుధారస పాన దీన నిజ భక్త భయాపహ శ్రీ సకల శివంకర మావతు [Verse 2] నందనందన వందనమస్తు కుందరదన ముకుంద మురహర మందర ఓద్ధర వందిత బుధజన బృంద హృదయ నివాస సుందర మందహాసిత వదన అరవింద మకరంద పాన సంగీత సుధాకారా [ Verse 3 ] శ్రీ సకల కళ పరిపూర్ణ దయాశరధే వరద అభయదాయక మామవ మంగళాంగ మురలీరవ మోహన [ Verse 4 ] శ్రీ సకల కళా పరిపూర్ణ దయాశరధే శ్రీ సకల శివంకర మారుతి మామవతు శ్రీ సకల గణాధిప పాలయ మామ్ అనిసం English Transliteration: Sakala Ganadhipa Paalaya Maam Anisham Varasiddhi Vinayaka Bhakta Janali Posha Vara Chandramauli Suta [Chorus 1] Daasaarchita Paada Baasuranga Karunaasamudra Vara Vaayuputra Hanumanta Varaprada Shree Sakala Shivankara Maaruti Maamavatu Varam Raama Sunaama Sudhaarsa Paana Deena Nija Bhakta Bhayaapaha Shree Sakala Shivankara Maavatu [Chorus 2] Nandanandana Vandanamastu Kundaradana Mukunda Murahara Mandara Ooddhara Vandita Budhajana Brunda Hridaya Nivaasa Sundara Mandahaasita Vadana Aravinda Makaranda Paana Sangeeta Sudhakara [Chorus 3] Shree Sakala Kala Paripoorna Dayaa Sharade Varada Abhayadaayaka Maamava Mangalaanga Muralirava Mohana [Chorus 4] Shree Sakala Kala Paripoorna Dayaa Sharade Shree Sakala Shivankara Maaruti Maamavatu Shree Sakala Ganadhipa Paalaya Maam Anisham
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Telugu Lyrics: జయ గణనాయక వినాయకా వినుతిని వినుమా శుభదాయకా జయ పార్వతి తనయా జయ విఘ్నరాజా జయ గణనాయక వినాయక వినుతిని వినుము శుభదాయకా మూషిక వాహన - ముల్లోక పూజితా విఘ్నాలు తొలగించు విజయ ప్రదాతా ఆర్తజన రక్షక - భక్త జన పాల దీన బాంధవ కరుణ పాలించు మమ్మేలు జయ గణనాయక వినాయకా వినుతిని వినుమా శుభదాయకా జయ పార్వతి తనయా జయ విఘ్నరాజా జయ గణనాయక వినాయక వినుతిని వినుము శుభదాయకా ఏ పూజ చేసినా - ఏ సేవలు చేసినా ఏ నోములు నోసినా - ఏమని వేడినా విజయము నొసగె విష్ణు రాజువని ముందుగ నిన్నే పూజింతుమయ్యా జయ గణనాయక వినాయకా వినుతిని వినుమా శుభదాయకా జయ పార్వతి తనయా జయ విఘ్నరాజా జయ గణనాయక వినాయక వినుతిని వినుము శుభదాయకా గణములు నాయకా - నీ మహిమెరుగక త్రిముఖుడు నీతో పందెము కట్టగ సర్వధర్మములు తృటిలో నిలపి త్రిముఖని గెలిచిన బుద్ది శాలివి జయ గణనాయక వినాయకా వినుతిని వినుమా శుభదాయకా జయ పార్వతి తనయా జయ విఘ్నరాజా జయ గణనాయక వినాయక వినుతిని వినుము శుభదాయకా English Transliteration: Jaya Gananayaka Vinayaka Vinuthini Vinuma Shubadayaka Jaya Parvati Tanaya Jaya Vighnaraja Jaya Gananayaka Vinayaka Vinuthini Vinumu Shubadayaka Mooshika Vahana - Mulloka Poojitaa Vighnalu Tholagincu Vijaya Pradaata Artajana Rakshaka - Bhakta Jana Paala Deena Bandhava Karuna Palinchu Mamme Jaya Gananayaka Vinayaka Vinuthini Vinuma Shubadayaka Jaya Parvati Tanaya Jaya Vighnaraja Jaya Gananayaka Vinayaka Vinuthini Vinumu Shubadayaka E Pooja Chesinaa - E Sevalu Chesinaa E Nomulu Nosinaa - Emmani Vedinaa Vijayamu Nosage Vishnu Raju Vani Munduga Ninne Poojintumaiyaa Jaya Gananayaka Vinayaka Vinuthini Vinuma Shubadayaka Jaya Parvati Tanaya Jaya Vighnaraja Jaya Gananayaka Vinayaka Vinuthini Vinumu Shubadayaka Gana Mulu Nayaka - Nee Mahimerugaka Trimukhudu Neetho Pandemu Kattaga Sarvadharmamulu Trutulo Nilapi Trimukhani Gelichina Buddhi Shalivi Jaya Gananayaka Vinayaka Vinuthini Vinuma Shubadayaka Jaya Parvati Tanaya Jaya Vighnaraja Jaya Gananayaka Vinayaka Vinuthini Vinumu Shubadayaka
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Lyrics in Telugu: [Chorus] గణేశ శరణం - శరణం గణేశ గణేశ శరణం - శరణం గణేశ గణేశ శరణం - శరణం గణేశ గణేశ శరణం - శరణం గణేశ [Verse 1] గజముఖ వదనా శరణం గణేశా గౌరీ పుత్రా శరణం గణేశ విఘ్నవినాయక శరణం గణేశా వినుత ప్రదాత శరణం గణేశ ॥ గణేశ ॥ [Verse 2] మూషిక వాహన శరణం గణేశా మొదుగ హస్తా శరణం గణేశ పార్వతి పుత్ర శరణం గణేశా పాప సంహార శరణం గణేశ ॥ గణేశ ॥ [Verse 3] సిద్ధి వినాయక శరణం గణేశా బుద్ధి వినాయక శరణం గణేశ శక్తి సుపుత్ర శరణం గణేశా శంకర తనయా శరణం గణేశ ॥ గణేశ ॥ [Verse 4] లోక పూజిత శరణం గణేశా లోక శరణ్యా శరణం గణేశ భక్తవత్సలా శరణం గణేశా భక్తుల బ్రోవుము శరణం గణేశ ॥ గణేశ ॥ [Verse 5] అయ్యప్ప సోదర శరణం గణేశా ఆర్ముగ సోదర శరణం గణేశ మోహన రూపా శరణం గణేశా ముక్తి ప్రదాత శరణం గణేశ ॥ గణేశ ॥ [Verse 6] ప్రథమ గణాధిప శరణం గణేశా ప్రథమ పూజిత శరణం గణేశ పాపుల బ్రోవుమ శరణం గణేశా పాద నమస్తే శరణం గణేశ ॥ గణేశ ॥ Lyrics in English Transliteration: [Chorus] Ganesha Sharanam - Sharanam Ganesha Ganesha Sharanam - Sharanam Ganesha Ganesha Sharanam - Sharanam Ganesha Ganesha Sharanam - Sharanam Ganesha [Verse 1] Gajamukha Vadana Sharanam Ganesha Gauri Putra Sharanam Ganesha Vighnavinayaka Sharanam Ganesha Vinuta Pradata Sharanam Ganesha ॥ Ganesha ॥ [Verse 2] Mushika Vahana Sharanam Ganesha Moduga Hasta Sharanam Ganesha Parvati Putra Sharanam Ganesha Papa Samhara Sharanam Ganesha ॥ Ganesha ॥ [Verse 3] Siddhi Vinayaka Sharanam Ganesha Buddhi Vinayaka Sharanam Ganesha Shakti Suputra Sharanam Ganesha Shankara Tanaya Sharanam Ganesha ॥ Ganesha ॥ [Verse 4] Loka Pujita Sharanam Ganesha Loka Sharanya Sharanam Ganesha Bhaktavatsala Sharanam Ganesha Bhaktula Brovumu Sharanam Ganesha ॥ Ganesha ॥ [Verse 5] Ayyappa Sodara Sharanam Ganesha Armuha Sodara Sharanam Ganesha Mohana Rupa Sharanam Ganesha Mukti Pradata Sharanam Ganesha ॥ Ganesha ॥ [Verse 6] Prathama Ganadhipa Sharanam Ganesha Prathama Pujita Sharanam Ganesha Papula Brovumu Sharanam Ganesha Pada Namaste Sharanam Ganesha ॥ Ganesha ॥
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Lyrics in Telugu: [Verse 1] గణ నాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణ మండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ॥ [Verse 2] గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గాన మత్తాయ గానోత్సుకమనసే గురు పూజితాయ గురు దైవతాయ గురుకుల స్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణ గురవే గురుదైత్య కళక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండఖండకాయ ॥ [Verse 3] గీత సారాయ గీత తత్త్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢ గుల్ఫాయ గంధ మత్తాయ గో జయప్రదాయ ధీమహి గంధర్వరాజాయ గంధాయ గంధర్వగాన శ్రవణ ప్రణయినే గాఢానురాగాయ గ్రంథాయ గీతాయ గ్రంథార్థతత్వమితే ॥ [Verse 4] గౌరీస్తనందనాయ గౌరీ హృదయ నందనాయ గౌరభాను సుతాయ గౌరీ గణేశ్వరాయ గౌరీ ప్రణయాయ గౌరి ప్రవణాయ గౌర భావాయ ధీమహి గో సహస్రాయ గోవర్థనాయ గోప గోపాయ ధీమహి ॥॥ Lyrics in English Transliteration: [Verse 1] Gana Nayakaya Gana Daivataya Ganadhyakshaya Dhimahi Guna Shariraya Guna Manditaya Gunesanaya Dhimahi Gunatitaya Gunadhishaya Gunapravishtaya Dhimahi Ekadantaya Vakratundaya Gauri Tanayaya Dhimahi Gajesanaya Phalachandraya Sriganesaya Dhimahi ॥ [Verse 2] Gana Chaturaya Gana Pranaya Ganantharatmane Ganotsukaya Gana Mattaya Ganotsukamanase Guru Pujitaya Guru Daivataya Gurukula Sthayine Guru Vikramaya Guhya Pravaraya Gurave Guna Gurave Gurudaitya Kalakshetre Gurudharma Sadaradhyaya Guruputra Paritratre Gurupakhandakhandakaya ॥ [Verse 3] Geeta Saraya Geeta Tattvaya Geeta Gotraya Dhimahi Goodha Gulphaya Gandha Mattaya Go Jayapradaya Dhimahi Gandharvarajaya Gandhaya Gandharvagana Shravanapranayine Gadhanuragaya Granthaya Geetaya Grantharthatatvamite ॥ [Verse 4] Gauristhanandanaya Gauri Hridaya Nandanaya Gaurabhanu Sutaya Gauri Ganesvaraya Gauri Pranayaya Gauri Pravanaya Gaura Bhavaya Dhimahi Go Sahasraya Govardhanaya Gopa Gopaya Dhimahi ॥॥
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Lyrics in Telugu: గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః [Verse 1] ఏకదంతాయ వక్రతుండాయ శ్రీగణేశాయ నమః మోదహస్తాయ రక్తవర్ణాయ లంబోదరాయ నమః హస్తివదనాయ సూక్ష్మనేత్రాయ సర్పసూత్రాయ నమః బుద్ధిప్రదాయ సిద్ధినాథాయ పాశహస్తాయ నమః గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః….2 [Verse 2] అర్కరూపాయ నాట్యప్రియాయ గౌరీసుతాయ నమః దుర్గాప్రియాయ దురితదూరాయ దుఃఖహరణాయ నమః ప్రథమవంద్యాయ పాపనాశాయ పరమాత్మనే నమః సకలవిద్యాయ సాధువంద్యాయ సచ్చిదానందాయ నమః గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః గం గణపతయే నమః గం గణపతయే నమః Lyrics in English Transliteration: Gam Gam Ganapati Gam Gam Ganapati Gam Ganapataye Namaha [Verse 1] Ekadantaya Vakratundaya Sriganesaya Namaha Modahastaya Raktavarnaya Lambodaraya Namaha Hastivadanaya Sukshmanetraya Sarpasutraya Namaha Buddhipradaya Siddhinathaya Pashahastaya Namaha Gam Gam Ganapati Gam Gam Ganapati Gam Ganapataye Namaha….2 [Verse 2] Arkarupaya Natyapriyaya Gaurisutaya Namaha Durgapriyaya Duritadūrāya Dukkhaharanaya Namaha Prathamavandyaya Papanaashaya Paramatmane Namaha Sakalavidyaya Sadhuvandyaya Satchidanandaya Namaha Gam Gam Ganapati Gam Gam Ganapati Gam Ganapataye Namaha Gam Ganapataye Namaha Gam Ganapataye Namaha
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Lyrics in Telugu: [Chorus] అలుక మానరా పలుక వేలరా ఎలుక వాహన ఏకదంతా… [Verse 1] నిన్ను చూసి చందమామ నవ్వెనంట నవ్వగానే నీకు కోప మొచ్చెనంట కోపము నాపకా శాపము నీయగా చంద్రుని నింద పాలు చేస్తి వంట… [Chorus] అలుక మానరా పలుక వేలరా ఎలుక వాహన ఏకదంతా… [Verse 2] చేతులార నీకు సేవ చేయ లేక పాత్ర పోష దయకు నీదు పాత్రుడు గానా దయకే దూరమా దరిశన భాగ్యమా! పరిపరి విధముల నిన్ను ప్రస్తుతించెద… [Chorus] అలుక మానరా పలుక వేలరా ఎలుక వాహన ఏకదంతా… [Verse 3] ధరణి వెలసి స్మరణ చేయు నీదు భక్తులు దరికి వచ్చి వరము లిచ్చి బోవ వేమయ్య దయకే దూరమా దర్శన భాగ్యమా మదిలో నీదు స్మరణ మరువ జాలమా… [Chorus] అలుక మానరా పలుక వేలరా ఎలుక వాహన ఏకదంతా… Lyrics in English Transliteration: [Chorus] Aluka maanara paluka velara Eluka vaahana Ekadantaa… [Verse 1] Ninnu choosi chandamaama navvenanta Navvagane neeku kopa mocchenanta Kopamu naapaka shapamu neeyaga Chandruni ninda paalu chesti vanta… [Chorus] Aluka maanara paluka velara Eluka vaahana Ekadantaa… [Verse 2] Chetulaara neeku seva cheya leka Patra posha dayaku needu patrudu gaana Dayake dooramaa darishana bhagyamaa! Paripari vidhamula ninnu prastuticheda… [Chorus] Aluka maanara paluka velara Eluka vaahana Ekadantaa… [Verse 3] Dharani velasi smarana cheyu needu bhaktulu Dariki vacchi varamu licchi bova vemayya Dayake dooramaa darshana bhagyamaa Madilo needu smarana maruva jaalamaa… [Chorus] Aluka maanara paluka velara Eluka vaahana Ekadantaa…
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Lyrics in Telugu: [Chorus] అంజలిదే గొనుమా దేవదేవ గణనాధా తోటతనే పూజింతు హైమవతీ వరపుత్ర [Verse 1] గజముఖ వదనా గణపతి దేవా గౌరి వరసుత గజాననా హేరంబాయ బలోతీతాయ ఆ… ఆ… ఆ… కాంతిమతే కుమార గురవే యే… యే… యే… గణపతి సేతుము సేవా నందన మందగ రావా [Chorus] అంజలిదే గొనుమా దేవదేవ గణనాధా తోటతనే పూజింతు హైమవతీ వరపుత్ర [Verse 2] మునిజన వినుత మోదక హస్త మూషిక వాహన మహాదరా శశిధర తనయా నిను మరువనయా ఆ… ఆ… ఆ… సదముల హృదయా శుభములు బడయా ఆ… ఆ… ఆ… ముదముతో వేడితి దేవా దయగని వేగమే రావా [Chorus] అంజలిదే గొనుమా దేవదేవ గణనాధా తోటతనే పూజింతు హైమవతీ వరపుత్ర Lyrics in English Transliteration: [Chorus] Anjalide gonuma Devadeva Gananaadha Totatane poojintu Haimavati varaputra [Verse 1] Gajamukha vadana Ganapati Deva Gauri varasuta Gajaanana Herambaya balotitaya aa… aa… aa… Kantimate kumara gurave ye… ye… ye… Ganapati setumu seva Nandana mandaga rava [Chorus] Anjalide gonuma Devadeva Gananaadha Totatane poojintu Haimavati varaputra [Verse 2] Munijana vinuta modaka hasta Mooshika vahana mahadara Sashidhara tanaya ninu maruvanaya aa… aa… aa… Sadamula hridaya shubhamulu badaya aa… aa… aa… Mudamuto vediti Deva Dayagani vegame rava [Chorus] Anjalide gonuma Devadeva Gananaadha Totatane poojintu Haimavati varaputra
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Lyrics in Telugu: [Verse 1] లంబోదర లకుమి కర అంబాసుత అమర వినుత శ్రీ గణనాథ సిందూర వర్ణ [Verse 2] కరుణ సాగర కరి వదన సిద్ధ చారణ గణ సేవిత [Verse 3] సిద్ధి వినాయక తే నమో నమో సకల విద్యాది పూజిత సర్వోత్తమ తే నమో నమో Lyrics in English Transliteration: [Verse 1] Lambodara lakumikara Ambasut amara vinuta Sri Gananatha sindoora varna [Verse 2] Karuna saagara kari vadana Siddha charana gana sevita [Verse 3] Siddhi Vinayaka te namo namo Sakala vidyaadi poojita Sarvottama te namo namo
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Lyrics of గణేశ పంచరత్న స్తోత్రము [Verse 1] ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం [Verse 2] నతేరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాప దుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం [Verse 3] సమస్తలోక శంకరం నిరస్త దైత్యకుంజరం దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం [Verse 4] అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వ నందనం సురారి గర్వచర్వణం ప్రపంచ నాశభీషణం ధనంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాణ వారణం [Verse 5] నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూప మంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం Phala Shruti (Benefits of Reciting) Phala Shruti: మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశ్వరమ్ అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్ ఇతి శ్రీ శంకరాచార్య విరచితం గణేశ పంచరత్నం సంపూర్ణం.
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Lyrics for "గౌరి నందన గజానన" [Chorus] గౌరి నందన గజానన గిరిజా నందన నిరంజన గౌరి నందన గజానన గిరిజా నందన నిరంజన [Verse 1] గిరిజా నందన నిరంజనా గిరిజా నందన నిరంజనా పార్వతి నందనా కృష్ణాననా పాహి ప్రభోమాం పాహి ప్రసన్న [Chorus] గౌరి నందన గజానన గిరిజా నందన నిరంజన [Verse 2] మూషిక వాహన శరణం శరణం మునిజన వందిత శరణం శరణం మోదక హస్తా శరణం శరణం [Chorus] గౌరి నందన గజానన గిరిజా నందన నిరంజన [Verse 3] సిద్ది వినాయక శరణం శరణం బుది ప్రదాయక శరణం శరణం విష్ను వినాశక శరణం శరణం వినుతన వందిత శరణం శరణం [Chorus] గౌరి నందన గజానన గిరిజా నందన నిరంజన
@TheBhaktiTunes
@TheBhaktiTunes Ай бұрын
Lyrics: Telugu: [Verse 1] సింగార మూరితివి చిత్తజ గురుడవు సంగతి జూచేరు మిమ్ము సాసముఖా (సింగార మూరితివి) [Verse 2] పూవుల తెప్పల మీద పొలతులు నీవు నెక్కి పూవులు ఆకసము మేవ పూచి చల్లుచు దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా సావధానమగు నీకు సాసముఖా (సింగార మూరితివి) [Verse 3] అంగరంగ వైభవాల అమర కామినులాడ నింగి నుండి దేవతలు నిను చూడగా సంగీత తాళవాద్య చతురతలు మెరయగా సంగడి దేలేటి మీకు సాసముఖా (సింగార మూరితివి) [Verse 4] పరగ కోనేటిలోన పసిడి మేడ నుండి అరిది ఇందిరయు నీవు ఆరగించి గరిమ శ్రీ వేంకటేశ కన్నుల పండువగాగ సరవి నోలాడు మీకు సాసముఖా (సింగార మూరితివి) English Transliteration: [Verse 1] Singara mooritivi chittaja gurudavu Sangati jucheeru mimmu saasamukha (Singara mooritivi) [Verse 2] Poovula teppala meeda polathulu neevu nekki Poovulu aakasamu meva poochi challuchu Devadundhubhulu mroya devatalu koluvaga Savadhanamagu neeku saasamukha (Singara mooritivi) [Verse 3] Angaranga vaibhavaala amara kaaminulaada Ningi nundi devatalu ninu choodaga Sangeetha thaalavaadya chaturatalu merayaga Sangadi deleti meeku saasamukha (Singara mooritivi) [Verse 4] Paraga konetilona pasidi meda nundi Aridi indirayu neevu aaraginchi Garima Sri Venkatesa kannula panduvaga Saravi noladu meeku saasamukha (Singara mooritivi)