మువ్వల సవ్వడి ఛానల్ వారికి నా ధన్యవాదములు, అయ్యా ఆనాటి కళాకారులు కలియుగ ఆంజనేయ కలగ లక్ష్మాయ్యా,లోలుగు అచారి,అక్కన్నాచరి,వి.శ్రీనివాస్ గార్ల పద్యాలు ఏమైనా వుంటే దయచేసి పెట్టగలరు.
@sivaramamurtyp.v.v.54558 ай бұрын
😊
@dkh2399 ай бұрын
Kv పద్మావతి ఫోన్ నెంబర్ సెండ్ చేయండి
@mylifetowardsmusic176910 ай бұрын
, 👌👌👌very nice analysis 🙏🙏🙏
@ramurthyaddanki850010 ай бұрын
Guruvugarume, phone, no, pettandi
@ramurthyaddanki850010 ай бұрын
Chichi, anare, abalagopalamlu
@ramurthyaddanki850010 ай бұрын
🕉
@sapaharikrishna659610 ай бұрын
Super
@pushpalathakodavali795 Жыл бұрын
Super dv subba rao garu God gift meeru❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@srivenkateshwarabajanatvar3321 Жыл бұрын
ఇది ఒక అద్భుతమైన అనుభూతి కలిగిస్తున్న అంశం
@naidusubbarao4089 Жыл бұрын
Kati senu upload cheyandi sir
@n.krishnarao1404 Жыл бұрын
Good singar
@mulpursuresh3704 Жыл бұрын
థాంక్స్ సర్, కుమారా, లోహితా మోయాలేదింకను మోపుకాయలు కాయ పద్య వివరణ ఇవ్వగలరు..
@mallikarjunabuddolla5656 Жыл бұрын
Tq మువ్వల సవ్వడి వారికి పూర్తీ నాటకము అప్లోడ్ చేసినందుకు గాను ధన్యవాదాలు
@subbaraob8474 Жыл бұрын
వ ఖరాసి
@srivenkateshwarabajanatvar3321 Жыл бұрын
చాలా బాగా అర్ధం అయ్యేలా బోధించటం గొప్ప ప్రశంసనీయం
@srivenkateshwarabajanatvar3321 Жыл бұрын
Excellent
@Telugupaatamu Жыл бұрын
శ్రీ మువ్వల వెంకటరమణ గారు చేపట్టిన ఈ మహత్తర వ్యాఖ్యానం నేటి తరానికి అత్యవసరం వారికి పాదాభివందనములు 🙏🙏🙏
@kadireswarraopadyalu Жыл бұрын
Excellent ఛానెల్ సార్..... కలియుగంలో కనుమరుగయ్యే కళారంగానికి ప్రాణం పోస్తున్నారు.... మంచి వివరణ ఇస్తున్నారు. మీరు ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏ధన్యవాదములు సార్..
@karishmakumari9928 Жыл бұрын
Silly apu.
@Slh-mechanical-works Жыл бұрын
కాటిసీను కూడా అద్భుతమైన నటన చేసి ఉత్తమ బహులు తీసుకున్నారు.వీరి వీరి దగ్గర నటన అనుభవాలు చాలా ఉన్నవి.
@dirisamsrinivasarao1429 Жыл бұрын
Hormonist yevaru teliyacheyandi
@srinivasarao23972 жыл бұрын
Good effort
@nageswararaokonatham71632 жыл бұрын
మువ్వల వెంకటరమణ గారూ! చక్కగా చెప్పారు. "నీవ ప్రజలంబోషింపుమా. " సరైనదే. 'వ' లఘువే. ఇక్కడ 'నీవ' అంటే నీవె అని అర్థం. 'యింద యుండితిమేని' అంటే యిందే ఉన్నామంటే అని అర్థం. 'యెల్ల భంగి మనకు నిదియ లెస్స! ' అంటే అన్ని విధాల మనకు యిదియే మంచి మార్గం అంటున్నాడు ధర్మరాజు శ్రీకృష్ణునితో.
@విశ్వమోహనకళారంగం2 жыл бұрын
Superrr గాత్రం ,చాలా బాగా పాడినరు పద్మావతి మేడమ్ గారు
@jayaprasad51422 жыл бұрын
Good
@meesalagopalnaidu75392 жыл бұрын
Super sar
@babupc452 жыл бұрын
The hormoniam dominating the vocal sound of the artists. It should be avoided
@madhusudanmadhu25432 жыл бұрын
🌹🌼🌻🙏🌻🌼🌹
@madhusudanmadhu25432 жыл бұрын
Adbhutamga undi.
@sambangisrinuvasu58112 жыл бұрын
Very nice 👌 sir 🙏
@suryanarayanarongali37492 жыл бұрын
very good sir
@sivareddybhimavarapu46242 жыл бұрын
Meecheta mundhuga yagnardhamai esthananna sampadane marala aachimsatamemo ani na bhavana .thapullunte kshaminchandi.
@sivareddybhimavarapu46242 жыл бұрын
🙏🙏
@sivareddybhimavarapu46242 жыл бұрын
👌🏿👌👌👌
@sivareddybhimavarapu46242 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sivareddybhimavarapu46242 жыл бұрын
Excellent 🙏🙏🙏🙏
@sivareddybhimavarapu46242 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sivareddybhimavarapu46242 жыл бұрын
Prati padyam enadu nadachinavu padyam la vivarana esthunte vupayagam ekkuvaga vuntundi.i🙏🙏🙏🙏🙏
@arigelavajrakumar34972 жыл бұрын
Super super super super super 👌👌👍👍💐💐
@amarnathsharma29862 жыл бұрын
చాలా బాగుంది సార్
@srinivasaraorayapati202 жыл бұрын
నేను చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న పద్యానికి అర్థం తెలియజేసినందుకు ధన్యవాదాలు...!!🙏🙏
@amarnathsharma29862 жыл бұрын
అయ్యా మీ వివరణ బాగుంది.. 1 వ హరిశ్చంద్రుడు అన్నారు.. పాత్ర దారులు ఎక్కవగా ఉన్నప్పుడు అట్లా వ్రాస్తారు. కానీ 1 2 3 4 అని ఉండదు .రాజు గా ఉన్నప్పుడు రాజ్యాన్ని పరి త్యాగ సమయంలో ఉన్న మంచి పద్యం అని అంటే బాగుంటుంది. పవిత్రంగా భావించే వావాహ వ్యవస్థ ను కాలరాసే వారికి ఇది ఒక చురక వంటిది.. సరే ఏది ఏమైనా మీ ప్రయత్నం ఆనంద దాయకం..