చాగంటి గారు చెప్పేవన్నీ నిజాలు నాకు ఒక విషయం తెలియకుండా అడుగుతా? పెళ్లి చేసుకునేటప్పుడు మన పెద్దవాళ్లు అమ్మాయికి చాలా డబ్బు ఉన్నోడు ఓ జాబు ఉన్నవాడు చూసి పెళ్లి చేస్తున్నారు అలాగే ఆశపడి వాడ్ని పెళ్లి చేసుకుంటున్నారు. వాని పెళ్లి చేసుకునే అంతవరకు ఈ అమ్మానాన్నలు పడే కష్టం అంతా ఇంతా కాదు కనీసం మా పెళ్ళికి ఎంత లేదన్న ఒక పది లక్షలు ఖర్చు చేస్తుంది ఆ పెళ్లి లో వాళ్ళు పెట్టే టార్చర్ భరిస్తూ పెళ్లి చేస్తారు. ఈ అబ్బాయి కూడా అంతే డబ్బున్న ఆడదాన్ని పెళ్లి చేసుకుంటారు అందం అంటావా అందం చూస్తారు తప్ప మనసును చూసి పెళ్లి చేసుకునే అమ్మాయిలు అబ్బాయిలు లేరు మొత్తం డబ్బు మాయం. ఇక వీళ్లు ఏడా కలిసి ఉంటారు అని నమ్మకం ఇక్కడ భార్య ఉన్నది భర్త ఏడ ఉన్నాడు. ఫస్ట్ ఆడపిల్లకు పెళ్లి చేసేటప్పుడు వరకట్నం ఇవ్వకూడదు ఈ కాలంలో పెద్దలు కుదిర్చే సంబంధాల కన్నా లవ్ మ్యారేజ్ చేసుకొని సపరేట్గా పోయి కాపురం పెట్టుకొని ఎవడైతే బతుకుతాడు వాడే డెవలప్ అవుతాడు. వాడే పెళ్ళాన్ని ప్రేమించుకుని పెళ్ళాం తోటి బాగా ఉంటారు. వీరికి పెళ్లి చేసిన అప్పులు ఉన్నాయి అబ్బాయికి కూడా ఏం అప్పులు ఉన్నాయి ఎందుకంటే వీళ్లు అన్ని సంబంధాలను తెంచుకొని సపరేట్గా పోయి బతుకుతారు కాబట్టి వీళ్ళ అమ్మానాన్నలతో సరిగా ఉండరు కానీ వేరు వీళ్ళ భార్య పెళ్ళాం పిల్లలు మొగుడు తోటి చాలా ఆనందంగా ఉంటారు వీళ్ళు చేసే పని ప్రతి పైసా ఎలా డెవలప్ కావాలని ఆలోచననే ఉంటుంది. పెద్దలు చేసే సంబంధం ఎలా ఖర్చు చేయాలి ఎంత ఖర్చు చేయాలి ఎన్ని బట్టలు కొనాలి ఏ బండి కొనాలి ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి ఏ డీజే కి ఎంత ఖర్చు పెట్టాలి ఎంత మందు తాగాలి ఇవే సగం దాకా అప్పులు నన్ను అడిగితే మన సమాజంలో మనకున్న డబ్బులు మనమే సేవ్ చేసుకుంటే ఖర్చులు లేకుండా రేపటి భవిష్యత్తుకు ఆ ఇద్దరు భార్యాభర్తలు విడిపోకుండా ఏ ఆలోచన రాకుండా బతుకుతారు నేను చెప్పే కాడనే ఇప్పుడు సమాజంలో మీరు చూసి నేర్చుకోండి తిని పోతారు ఎంజాయ్ చేస్తారు ఆ రెండు మూడు రోజుల పెళ్లికి పెట్టే ఖర్చు మాములు కాదు సర్వం ఇంట్లో ఉన్న ఆస్తులు గీస్తూఖర్చు చేస్తారు ఆ పెళ్లి అయిన మొహానికి మొత్తం అప్లై వాడు క్రెడిట్ కార్డు తీసుకొని రాలేకపోతున్నాను మందు తాగి చచ్చి పోతుంది
@Premkappala14329 күн бұрын
🕉️🙏Om namah shivaya 📿🔱
@sravanthikrishna7769Ай бұрын
Jai Sri Krishna 🙏
@SRajini-m2yАй бұрын
🙏🙏🙏🙏🙏
@RaniGittingiАй бұрын
🙏🙏🙏
@saisrinivasarao3908Ай бұрын
🕉️ నారాయణ(వెంకేత్స్వర) స్వామి
@MudrakolaSoujanyaАй бұрын
Narayana
@apple441Ай бұрын
Om namah shivaya
@NageshRaibole-k3dАй бұрын
♥️🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@charicool89012 ай бұрын
Yedukondala vada venkataramana Govinda......Govinda
@Thumpaala2 ай бұрын
Har Har Mahadev
@kedartejkumarvelpuri47052 ай бұрын
E pravachanam kodallu unna prathi attha mamaa lu andaru vinte ,apudu kodukulu emaina Prakasham ga untaru emo
@KRISHVIK11072 ай бұрын
how to get the tamil version of these song
@priyadhanraj39102 ай бұрын
Namo venkateshwar Swami ❤❤❤
@sandhyadevi16632 ай бұрын
గోవిందా
@kkNari-fd9cw2 ай бұрын
Where I can get full song with same Tone?
@laharicreation96822 ай бұрын
Om namo venkateshaya
@FactWorld-qj9wy2 ай бұрын
Govinda Govinda 🙏❤️
@MandangiRajesh-eo7kz3 ай бұрын
Srimannarayana
@vankudotharunaaruna3 ай бұрын
Na bartha ella vuntya antha bagundu kanissam manisiga kuda chudadu
@thuttagunta28273 ай бұрын
అందరికీ నమస్కారం🙏🏻🙏🏻 హిందూ వధూవరులకు శుభవార్త🚩🚩🚩 మనకి తగిన వధూవరులను ఎంపిక చేసుకోవడానికి ఎన్నో మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరుగుతూ ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం !!! అవకాశం ఉండి డబ్బులు ఖర్చు పెట్టే వారు సరే, అవకాశం లేక డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి సంబంధాలు చూసుకోలేని వారు కూడా ఉన్నారు. అలాంటి వారి కోసం మేము మా వంతుగా ఉచితంగా పెళ్లి సంభంధాలను అందుబాటులో ఉంచే ఉద్దేశంతో Bigday Matrimony అనే సంస్థను స్థాపించాము. BIGDAY MATRIMONY APP లో పూర్తిగా ఉచితంగా తమ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకొని తమకు తగిన వధూవరులను ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి fees, charges లేవు.ఇది matrimony సేవలను అందరికీ ఉచితంగా అందుబాటులో తీసుకురావడానికి మేము చేసే ప్రయత్నం. పెళ్లి ఘనంగా చేసుకోవడానికి ఎంతైనా ఖర్చు పెట్టండి.కానీ మనకు తగిన వధూవరులను ఎంపిక చేసుకోవడానికి డబ్బులు ఖర్చు చేయకూడదు. పేద మధ్య తరగతి ప్రజలకు కూడా ఈ సేవలు అందుాటులోకి తీసుకురావాలి అనేదే మా ఉద్దేశ్యం. ఈ సమాచారాన్ని మీ బంధు మిత్రులతో షేర్ చేయడం మరిచిపోకండి. Whatsapp లో మనలో ఎన్నో ఫార్వర్డ్ మెసేజ్ షేర్ చేస్తుంటారు. ఇలాంటి అద్భుతమైన్ అవకాశాన్ని గురించి మీ బంధు మిత్రులకు, తెలిసిన గ్రూప్ లో పోస్ట్ చేయడం వల్ల పెళ్లి సంబంధాలు చూసుకునే ఎంతో మందికి అది ఉపయోగపడుతుంది. Contact: 9392123699 play.google.com/store/apps/details?id=com.bigdayindia.matrimony