YOUR VOICE IS VERY GOOD SISTER ,, WE WANT TO LISTEN VEDAS , BIBLE,, AND QURAN WITH YOUR VOICE...
@sandhyareddy640618 сағат бұрын
💜💐🙏
@మింటూ18 сағат бұрын
మిత్రమా అవసరము దెయ్యాలను పూజిస్తది అదే అవసరం దేవుళ్లను ద్వేషిస్తది మిత్రమా కుక్కల చప్పుడుకు కుందేళ్లు భయంపడతాయి సింహం కాదు
@JeevankumarTaneti19 сағат бұрын
Akka ne matalu nanu chala na manasunu baguchestunayi Tq akka
@KolikaponguShivaramakrishna19 сағат бұрын
Super
@KolikaponguShivaramakrishna19 сағат бұрын
Super
@GReddeppa-k1fКүн бұрын
Super
@krishnareddyc5271Күн бұрын
Very neatly explained the facts about the life and which the way you are telling is fantastic
@nirvanaatelugu17 сағат бұрын
Thank you so much 🙂
@vasuvasu7617Күн бұрын
Nice information akka thank you I'm TELANGANA State India thank you akka 🙏🙏🙏🙏🇮🇳♥️🇮🇳❤️🇮🇳♥️🇮🇳
@nirvanaateluguКүн бұрын
Welcome 😊
@gspeer9061Күн бұрын
Prati vakra swartha parula akka nijayithi ki viluva ledu abadani ki. Abadani ki vilva undi akka ekalam lo Satyame 😢😢😢😢,💚🧡🙏🏻
@gspeer9061Күн бұрын
Hi ka namaste 🙏🏻good night akka 💚🧡👌🏻 video chala bagunna ikka😊
@MuraliKrishna-uo7jxКүн бұрын
Super 👍
@shivajishivaraj9219Күн бұрын
God bless all peoples ❤❤
@ShobhaRani-do1ghКүн бұрын
Super chala chala Baga udi
@eswarpothagunta4367Күн бұрын
నీ వాళ్ళు అయితే తిరిగి వస్తారు
@umamaheswararaotallam7702Күн бұрын
me voice super
@indiragoparaju349Күн бұрын
Super
@nirvanaateluguКүн бұрын
Thanks
@Jyothi539792 күн бұрын
😢😢
@Jyothi539792 күн бұрын
Super 👍
@sivalutta-qz1pb2 күн бұрын
Very nice video 👏🏿
@nirvanaateluguКүн бұрын
Thank you 🤗
@krishnareddyc52712 күн бұрын
Very nice and valuable vedio
@jeekuruvijayalaxmi6092 күн бұрын
Akka papam chescina vallu challa happy ga ne unaru kadha 🥺😭 valla kii time radha papam padee roju apudu vasthadhii
@nirvanaateluguКүн бұрын
చేసిన కర్మ అనేది ఎవరిని కూడా విడిచిపెట్టదు. ఎవరైనా సరే ఆలస్యమైనా తప్పకుండా అనుభవించాల్సిందే
@Guntrukeerthi2 күн бұрын
It's me
@kodicherlagopal84502 күн бұрын
Tq 🙏👌👌
@nirvanaatelugu2 күн бұрын
Welcome
@Sanakaraiah-lq6ni2 күн бұрын
Supar,sistar
@nirvanaatelugu2 күн бұрын
Thank you
@MedintiUseeni2 күн бұрын
అక్క నువ్వు చెపుతుంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్లు ఉంది ప్రతి ఇది మనం చేసేటప్పుడు నీ మాటలే గుర్తుకొస్తున్నాయా అక్క చాలా థాంక్స్ ఒక నీతి మాటలు చెప్పే వాళ్ళు చాలామంది తక్కువ మనల్ని మంచిగా మాట్లాడి చెడు కోరుకునే వాళ్లే ఉన్నారు నీలాగా అసలు ఎవరికీ ఎవరు తెలియని వాళ్లు కూడా ప్రతి ఒక్కరూ ఏ తప్పు చేయకుండా ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇవ్వాలని నేను థాంక్యూ
@nirvanaatelugu2 күн бұрын
Thank you so much
@nagamani-l9u2 күн бұрын
అన్ని నచ్చినవి మేడం...... మీ వాయిస్ సూపరేర్...,.
@nirvanaatelugu2 күн бұрын
Thank you so much
@vasuvasu76172 күн бұрын
Super akka thank you I'm TELANGANA State India thank you akka 🙏🙏🙏🙏🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳
ఇదివరకు ఓక విడియో చుస మనల్ని నిజంగా ప్రెమించేవల్లు తను తనువు చలించే టప్పుడు మనల్ని దురం చెసుకోవలి అని ముడు మాటలు చెప్పరు అ విడియో మళ్ళీ కనబడలేదు ఏంత వెతికిన నాకు హార్ట్ టచ్చయింది అ విడియో
@naseermohammed40382 күн бұрын
All supeer
@musrifasurekha45842 күн бұрын
Chala Baga cheparu madam
@nirvanaatelugu2 күн бұрын
Thank you
@GaddamPrabhakar102 күн бұрын
Neeku padabi vandanam sister
@sns126742 күн бұрын
జీవిత సత్యాలు చెప్పారు అన్నీ నచ్చాయి నచ్చుతాయి మిత్రమా
I I paristhiti prati vakra jeevitham lo untundi akka Naku kuda oka saree Hindi😢💚🧡 Amma unnantha varaku putti Neelu Amma lethu ante parayi illu akka😢
@gspeer90613 күн бұрын
🙏🏻🥺 h.i....gayak ka good morning...akka 💚🧡
@gvenkatiah88253 күн бұрын
Hi amma
@riyajasmin5793 күн бұрын
Em bhartha lo emo . Budhi vunte pelli cheskovodu . Valla cheppu kinda vundali .amma nana lani chudaniki vellali ante kuda vadu po ante ne povali
@jeekuruvijayalaxmi6093 күн бұрын
Akka nenu oka abbai nii premichina ma family opichina thana kosam cheyanii Pani ledhu ma family ardharini namichii mossam chescidu poiedu epudhu vere ammai tho relationship petukunadu adhuku gitla chescinauv antee nuvv Naku set kauv annadu Frist namichi modhu teluvadha atta m cheputha ledu kanii adho ok roju na value ardham iythadha thanaki oka family nii namichina anii vadu telusukutada 😢😭pizz akka reply evu
@nirvanaatelugu3 күн бұрын
ఎప్పుడైతే నువ్వు నాకు సెట్ కావు అని నిన్ను వదిలి వెళ్ళిపోయాడో అప్పుడే అతను నీ వాడు కాదని నువ్వు అర్థం చేసుకోవాలి. అతని ఎంతగానో ప్రేమించావో మర్చిపోవడం అంత తేలిక కాదు చాలా బాధనిపిస్తుంది. కానీ నిన్ను వద్దు అనుకునీ వెళ్ళిపోయాడు కదా నువ్వు కావాలి అని నువ్వు ఎంత వెంట తిరిగినా ఎదురుచూసిన నిన్ను చులకనగానే చూస్తాడు తప్ప నీ ప్రేమను అర్థం చేసుకోడు. కాబట్టి మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి మీరు చదువుకున్న వారైతే మంచిగా ఉద్యోగం చేసుకొని మీ కాళ్ళపై మీరు నిలబడి మీ తల్లితండ్రులకు నచ్చిన సంబంధం చేసుకుని సంతోషంగా ఉండండి.