ఇకనైన కానీ ఇప్పుడైన కానీ దర్శించగా రావా అభిషేకం లేక దర్శనము రాక నశియించుచున్నానయ్యా (2) కావలివాడు ఉదయం కోసం మెలుకువ కలిగి చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా - నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4) ఎండిన నేల వర్షం కోసం నేలను విరచి చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా - నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4) దుప్పి నీటి వాగుల కొరకు ఇలలో ఎదురు చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా - నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4)
@kprasad50207 ай бұрын
Super ga paderu brother 👏👏👏👍
@Cricketplayervarshith1434 ай бұрын
❤
@kummarisunitha32433 ай бұрын
🙏🙏🙏
@ParavathiKampa3 ай бұрын
S
@CharankumarCharankumar-p3rАй бұрын
మీరు చాలా బాగా పాడారు అన్నయ గారు
@RAMBABU07168 ай бұрын
అన్నా మీ వాయిస్ చాలా బాగా వచ్చింది...... praise the GOD.