చిత్రం : పచ్చని సంసారం (1993) రచన : భువనచంద్ర సంగీతం : విద్యాసాగర్ గానం : ఎస్.పి.బాలు, చిత్ర పల్లవి : పున్నాగ పూలతోటలో మాట ఇచ్చి మరువకు మాట ఇచ్చి మరువకు అందాల గువ్వ చేతిలో చేయి వేసి వదలకు చేయి వేసి వదలకు నీలాల నింగే సాక్షి నా మాట మరువనే ఏడేడు జన్మల్లోన నీ చేయి విడువనే ॥ చరణం : 1 వెండి మబ్బు జాడలో తేలి ఆడే పావురం గుండెపైన వాలితే చెప్పలేని సంబరం మావిచివురులు కొసరినా కోయిలా మురిపించకే తేనె రుచులను మరిగిన తుమ్మెదా కవ్వించకే పాల వెన్నెల్లో భామ పొంగిపోయిందే ప్రేమ కంటి రెప్పల్లో ఊయలూగవే పున్నాగ పూలతోటలో... మాట ఇచ్చి మరువను (2) అందాల గువ్వ చేతిలో... చేయి వేసి వదలను (2) చరణం : 2 చల్లగాలి తరగనై గుండెలో నిదురించనా కంచిపట్టు చీరనై ఒంటినే పెనవేయనా మెరుపు వెలుగుల మగసిరి వలపులను కురిపించకే అణువు అణువున సొగసరి అధరసుధలొలికించవే నిండు కౌగిట్లో చేరి దొంగముద్దెట్టి కొట్టి నా సిగ్గంతా తీయమాకురో ॥ నీలాల నింగే సాక్షి నా మాట మరువకు ఏడేడు జన్మల్లోన నా చేయి విడువకు
@gangadhary63192 күн бұрын
Supertracksir
@nisarnagri86972 күн бұрын
సూపర్ సార్ ❤
@RamuYandamuri-e7p2 күн бұрын
Tandel song please corko
@janardanadev38452 күн бұрын
@@RamuYandamuri-e7p corko అంటే ఏమిటి?
@babuprasadkodukula21902 күн бұрын
Thank you very much sir.
@janardanadev38452 күн бұрын
వెకీ వెకి జాలీ జాలీ న్యూ టుడే రాలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే సే జిగ్గీ జిగ్గీ విగ్గీ విగ్గీ సింగ్ అవే ఉయ్ లక్ పాకో జంపింగ్ ఇన్ ద క్లౌడ్స్ టుడే వెకీ వెకి జాలీ జాలీ న్యూ టుడే రాలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే చిన్ని చిన్ని నేనేలే నీకన్ని నిను మరిపిస్తానే మాయేదో పన్ని కన్నీ కన్నీ నీ వేషాలింకెన్ని అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని ఓ ఏ ఓయే ఓ ఏ ఓయే రా రంమంది రంగుల హాయే పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే పడిపోకుండా పట్టుకునే ఈ చెయ్యాయ్ నీ ముందంటనే నా బంగారు కూన నా చిన్నారి కూన మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్న లల లల లా లల లల వెకీ వెకి జాలీ జాలీ న్యూ టుడే రాలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే సే జిగ్గీ జిగ్గీ విగ్గీ విగ్గీ సింగ్ అవే ఉయ్ లక్ పాకో జంపింగ్ ఇన్ ద క్లౌడ్స్ టుడే వెకీ వెకి జాలీ జాలీ న్యూ టుడే రాలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే తెల్లారే దాగుడుమూత సాయంత్రం కళ్ళకు గంత నువ్ ఆడిస్తా ఉన్న నేనాపేయమన్నాన ఏ రోజు ఏ అలకైనా తీరుస్తా చిటికెల్లోన ఓ ఏ ఓయే ఓ ఏ ఓయే వేచున్నదే వెన్నెల లోయే నువ్వు తే అంటే నీ ముందు తార తీరాలే అమావాసైనా నీతో ఉంటె దీపావళి గా మరాలే నా బంగారు కూన నా చిన్నారి కూన మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్న లల లల లా లల లల లల లల లా లల లల ఓ… ఓహొ.. ఓ… ఓహొ.. ఓ… ఓహొ ఓ… ఓహొ.. ఓ… ఓహొ.. ఓ… ఓహొ హ్మ్……..హ్మ్…….
@navyagold2 күн бұрын
Nice sir 🙏 TQ...
@VakadaDhanaraju-xx4fx3 күн бұрын
Sir neeve naa gamyam song Ramcharan movie kareoke
@kiwishekar35883 күн бұрын
Super track sir...
@RamadeviSivakoti-d1v3 күн бұрын
Female voice unte baguntadi sir
@NalukurthiBabu-c2o3 күн бұрын
చెత్త లాగా వుంది
@usmanyam3973 күн бұрын
సూపర్ ట్రాక్
@prasanna99693 күн бұрын
పాట అద్భుతం... కంపోసింగ్.... పాడటం... చాలా చాలా... కష్టం.. 👍👍
@superrameshrrr36003 күн бұрын
Wonderful brother tq so mach miru ilanti tracks pedutunanduku
@KShyamkishan3 күн бұрын
లిరిక్ tune కీ set అవ్వట్లేదు
@janardanadev38453 күн бұрын
ఆ కరవోకే ఐశ్వర్య మేడమ్ గారు చేసినది.
@RAMANAENTERTAINMENT24094 күн бұрын
Matka movie Nundi, Rama talkies road Mida rangurallu Amme Voda song cheyyandi sir
@kotikoppisetti82584 күн бұрын
Thank u sir
@kotikoppisetti82584 күн бұрын
Nember one movie nunci kolo kolo koyilamma kondakona bullamma song cheyyandi sir
@BasaGummannagari7 күн бұрын
❤❤❤❤
@gparts79929 күн бұрын
super karaoke for male,thanq
@ThatikayalaSampath10 күн бұрын
Super track sir
@saladiashok168210 күн бұрын
Bro chettagavundi
@SParisudam-ve5fd11 күн бұрын
Adda super
@boddusrinivas684211 күн бұрын
Wow super karaoke 🎤
@kumaraswamym840511 күн бұрын
Excellent performance
@adivasikodapasai316812 күн бұрын
Super 🙏🙏
@jayarayapudi422113 күн бұрын
Can u make Kalpanagaru paladins breathless song in Telugu karaoke with lyrics - 🙏thanks
@ganapuramraju847514 күн бұрын
సూపర్ సారు శుభవార్త మువి నుంచి జాబిలమ్మ అగవమ అనే సాంగ్ చెయ్యండి సారు 🎉🎉❤❤ దన్యవాదాలు 🎶🎶🎼👌
ఇంత చెత్త, సోది పాట నా జీవితంలో వినలేదు. ఈ పాట వింటూంటే జీవితం మీద విరక్తి కలిగింది. చానల్ మూసేద్దామనిపించింది. ఈ పాట ఎక్కడ పాడాలని ఎవరు మెడమీద కత్తి పెట్టి బెదిరించారో?