Sir sc categorisation in group 2 job in present notification is it applicable
@naveenkumar-tg3nd20 сағат бұрын
Sir link open avatledu and app lo ledu course RRW
@Guru-cy6dbКүн бұрын
Super sir
@ramachandrareddy9986Күн бұрын
Sir genco,transco and discums AEE notifications gurinchi emaina information cheppandi.
@Master..88Күн бұрын
Sachivalayam jobs maatram Sagam bogus ye sir.... Hardwork tho jobs vachinavallu maatram ok gaani... 50% Above ithe antha dolla... Aa thuppas Jagan gaadu okesari Anni jobs ichesi Next generation Degree completion batches ki pedda bokka pettadu... 0 marks ki kuda job ivvalsina avasaram ento Howla gaadu
@nandyala487Күн бұрын
Twaraga isthe sarippthundi late lekunda
@sagarr132Күн бұрын
Jagan cm ayyaka uday basker ni balavanthamga resign chepiyyaledu,kaani tdp vachi gauthm savang ni resign chepinchindhi.....ila kalakshepam chestaaru anthe exam dates late ga istaaru,ippatlo unatdha gr2 asalu 🤦♂️🤦♂️
@praveenprakash4076Күн бұрын
Nibba laga unnav ....Uday bhsakar gariki chesina avamanam teliyado leka kallu kakulu mingayo niku, Naku teliyadu..evuranna midi ....half knowledge laga unnav.....roju daily sakshi paper chaduvutu ,sakshi tv chustunnatunnav ..jara chusuko anna..ee knowledge tho poti prapancham lo neggadam kastame...
@chandrasekhar79782 күн бұрын
February prelims,july mains ayyipoyunte hey gola undedhi kadhu....enduku postpone chestro kuda ardamkadhu....baga chadvevalki job vastundhi..ranivallu next inkedaina plan chesukuntaru...anthegani ela oka exam 1year process chesi time waste cheyadam....dayachesi nextnunchi ayyina evarithe exam rastaro postpone,cutoff gurunchi adagadu...same ssc board la conduct cheyandi...every year notification evandi....
Hello sir ఈ జాబ్ కి ప్రిపేర్ అయ్యేవాళ్లలో వాళ్ళకు తెలియకుండా క్రిమినల్ కేసులో ఇరుక్కుని acquittal అయిన వాళ్ళు ఉన్నారు. వారికి గ్రూప్ 2 exam రాస్తే జాబ్ పొందడానికి emina effect అవుతుందా ??? ప్లీజ్ answer ఇవ్వండి sir😢 మీకు వీలయితే దీనిమీద ఒక వీడియో చేయండి చాలా aspirants కీ డౌట్స్ పోతాయి sir😊
@Bhavanisankarkodali2 күн бұрын
నేరము రుజువు కానంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు నేర ఆరూపణ వివరాలు ఇవ్వాలి
@jagapathibabukancharapu91433 күн бұрын
ఈ 5 years ఏం Notifications Expect చేయకండి... Coaching Centers Trap లో పడకండి. Compitative field అనేది ఒక బిజినెస్ అయిపోయింది...
@vykuntapukrishna88383 күн бұрын
Sir DY DEO Notification untundaa
@shankarch77423 күн бұрын
Excise SI Ki BC (D) Vallaki anta age unna vallu eligible avtaru sir..
@xandernaga22823 күн бұрын
Sir i have a doubt about age relaxation in govt job exams, i belonged to bc category in AP, but due to private job salary i belonged to creamy layer category, my age is more for oc category, for example i want to become AP SI of police , if the age limit says 25 maximum for the post for oc candidates, and i am 27, am i eligible for applying through bc category because there is age relaxation, but i am belonging to creamy layer, in terms of marks and cutoff they may not consider for the post for creamy layer people as bc, but am i eligible in terms of age with creamy layer in bc category,if i got more marks like oc category, please reply me when you are free. Thank you sir...
@sarojagowrigari3 күн бұрын
Oc ki dsc lo age limit ఏమైనా పెంచుతార.sir. because jagan govt 5years ఇవ్వలేదు.మేము 2024 డీఎస్సీ కి అప్లై చేసినపుడు eligibility ఉంది సార్.మరి ఇప్పుడు టీడీపీ govt age పెంచితా raa సార్.ప్లీజ్ రిప్లై sir
@shivacreations43073 күн бұрын
GSWS Employees recruited threw District selection commity ..is it not perfect body?
@Bhavanisankarkodali3 күн бұрын
Definitely perfect body. Perfect exam. కొంతమంది అడ్డదోవల్లో ఎంపికయ్యారు అనే విమర్శలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని అంచనా .
@shivacreations43073 күн бұрын
@@Bhavanisankarkodali thak you sir
@shaiksahebpeera896119 сағат бұрын
Yes sir meeru chepindi correct. sachivalayam yempika lo అవకతవకలు jariginaimata నిజమ్మే
@solomonnallagatla11883 күн бұрын
మీరు ఈరోజు నిజంగా జ్యోతిష్యం చెప్పారు అవతారం ఎత్తారు మరియు మీరు సచివాలయ ఉద్యోగుల మీద కొన్ని కామెంట్స్ చేశారు అవి మీరు ఆ కామెంట్స్ ని మీరు ఒకసారి పరిశీలించుకోండి
@Bhavanisankarkodali3 күн бұрын
మీరు వీడియో సరిగా చూడండి. గతంలో పరీక్షలు జరిగినప్పుడు వచ్చినటువంటి విమర్శలు నేపథ్యంలో అనర్హులు కూడా ఎంపికయ్యారని వార్తలు వచ్చాయి వారిపరంగా చెప్పడం జరిగింది. సచివాలయ ఉద్యోగులు శాశ్వతంగా నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులు.
@solomonnallagatla11882 күн бұрын
@@Bhavanisankarkodali సర్ నేను మిమ్ములను విమర్శించలేదు మీరంటే గౌరవం సర్
@giddaiah54833 күн бұрын
BED చేసిన వాళ్లకు బాగా అర్థమవుతుంది సార్
@pdevika43613 күн бұрын
Nerudyogulatho adukontunnaru 😢😢 valla valla egos.
@puttapurushotham15333 күн бұрын
మీరు కూడా సచివాలయం మీద పడకండి సార్ విజ్ఞతతో ఆలోచించండి. చాలా కోపంగా ఉన్నట్టున్నారు.
@Bhavanisankarkodali3 күн бұрын
అలాంటిదేమీ లేదు. కేవలం అప్పట్లో వచ్చిన విమర్శలు ఆధారంగా ప్రక్షాళన జరుగుతుంది ఏమో అని మాత్రమే పేర్కొన్నారు.
@puttapurushotham15333 күн бұрын
@@Bhavanisankarkodali మీ సమాధానానికి చాలా సంతోషం సార్, మేము (సచివాలయం) నిజంగానే ఆందోళన పరిస్థితిలో ఉన్నాము. మీ లాంటివాళ్ళు ఇలాగ చెప్పడంతో ప్రజలు కూడా సమర్ధించే పరిస్థితి సార్. ధన్యవాదాలు.
@srinivassiripurapu50933 күн бұрын
@@Bhavanisankarkodalisachivalayam vudyogullo anarhulu ante evaru sir
@user-lv9bx8km1m3 күн бұрын
సార్ బడ్జెట్ లేనందున ap economy కి ఎం చదవాలో ఒక వీడియో చేయండి సార్
@pavanimahalakshmi42333 күн бұрын
Sir group _3 notification release chesthara?
@KanakamTv3 күн бұрын
అసలు రిజైన్ ఎందుకు చేయాలి 😂
@terarajesh81043 күн бұрын
శుభోదయం సార్ రానున్న జాబ్ క్యాలెండర్ లో సమాచార మరియు పౌర సంబంధాల శాఖ, జిల్లా గ్రంథాలయాలు, ఆయా విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ ల పోస్టులను భర్తీ చేసే దిశగా తగు సూచనలు చేయగలరు.
@agnihotramsasikanth10103 күн бұрын
Sir what might be the age limt for open category un DSc
@sekkharchaitanya99913 күн бұрын
Appsc website lo syllabus Last year April lo pettaru, Real group2 aspirants andaru chaduvukonnaru, but scrap 1:100 batch emichesaru, prelims ki mains ki 5 month's gap vundi, 4 subjects chadavadam chetakakapotay musukoniundali, postpone cheyyamani adagakudadu.
@ram4941-h4b3 күн бұрын
Your guidance very useful, for TG TRT 2024
@yamanalavanya50233 күн бұрын
Sir grama sachivalaya 2019 notification recall remove new notification ivali
Abcd lu పెడితే grp2 గెజిటెడ్ ఆఫసర్స్ అవుతారా అలా నన్ను కూడా చేసియండి sir
@narend3504Күн бұрын
Haha avnu bro But ekkada A pettali ekkada B pettali ani correct ga teliste easy ga ne vastundi gazzetted post
@jyostnapriyagummadi74283 күн бұрын
Tq sir, leave lu pettukuni mains ki prepare avutunnamu date teliyadamledhu, leave yenni rojulu pettalo teliyadamledhu sir
@rajeswarichadalavada71023 күн бұрын
Sir good morning valued information cheptharu yeppudu..mee guidance Naku chala use avthundi sir.
@k.christopherpradeep22483 күн бұрын
నమస్తే sir , మీ AP economy book మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పగలరు .. మీ అభిమాని K. Christopher
@sraju98873 күн бұрын
సచివయ వుడుగులను తీయడం అనేది సాధ్యమా 5 సంవత్సరాల తర్వాత అనర్హత అంటే ఏంటి ఇది చాలా బాధాకరమైన విషయం
@Bhavanisankarkodali3 күн бұрын
పూర్తిగా వీడియో వినండి. వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు . అప్పట్లో వచ్చిన విమర్శలు ప్రకారం కొన్ని తప్పులు జరిగాయని వార్తలు ఉన్నాయి. అటువంటి వారికి సంబంధించిన విషయమది.
@sraju98873 күн бұрын
@@Bhavanisankarkodali sir nenu kudaa first phase lo join ayina vaadine ఆ ఆరోపణల సంగతి విన్నా అప్పట్లో కానీ మాకు అలాంటివే తెలీదు మా అక్క 15గ్రేస్ మార్క్స్ తో జాయిన్ అయ్యింది వాళ్ళని కానీ అనర్హత అనే అర్థం వచ్చేలా మాట్లాడారా అనిపించింది ఇన్ని ఇయర్స్ తరవాత ఎవరికైనా ఇబ్బందే కదా అని కొంత ఆందోళన చేందా... మీ వీడియో లు పూర్తిగానే చూస్తూ ఉంటా sir
@dhamodaralthi35353 күн бұрын
Sir, what about degree college letutrer posts?
@nayakalluprashanth3083 күн бұрын
Good morning గురు గారు... మీరు offline లో classes చెబుతున్నారా