Villadi full marriage video vunda? Vunte upload cheyandi
@teluguradu2 ай бұрын
Villadi full marriage video vundi
@teluguradu2 ай бұрын
Great videography. No stupid editing with songs. Raw and real life video.
@esugumasa70812 ай бұрын
Happy marriage day both of you❤❤❤
@veeradurgaprasadd83694 ай бұрын
అసలు ఆడపిల్లను అత్తారింటికి పంపించాలన్న వారు ఎవరు? బహుశా ఆయనకి కూడా ఒక ఆడపిల్ల ఉండి ఉంటదేమో? ఆడపిల్లలు ఉంటే తెలుస్తుంది అలాంటి బాధ? ఇంతకీ గమ్మత్తు ఏంటంటే... 25 సంవత్సరాలు క్రితం మా అక్కని మా మామకి ఇచ్చి పండ్లు చేసినారు.. అప్పటికి నాకు ఊహ తెలిసినా కానీ చిన్నపిల్లాడిని, ఆ సమయంలో మా యొక్క అన్నయ్యలు, పెద్దమ్మ పెద్దనాన్న అందరూ కూడా చాలా బాధపడ్డారు అప్పగింతల టైంలో.. అది చూసి నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది.. అదే టైంలో మా మామయ్య అంటే పెళ్లి కొడుకు గారు కూడా అక్కడే ఉన్నారు, ఆయన మాత్రం పెళ్లైన సంతోషంతో ముఖం చిరునవ్వుతో ఆనందంగానే హ్యాపీగానే ఉన్నాడు చిరునవ్వుతో... ఆరోజు మా కుటుంబ సభ్యులందరికీ కంట్లో కూడా కళ్లనీళ్లు పెట్టారు.. సరిగ్గా కాలం 25 సంవత్సరాలు గుర్రునా తిరిగింది( అంటే ప్రస్తుతం) , ఇప్పుడు వారి యొక్క ఆడబిడ్డను వేరొక ఇంటికి పెండ్లి చేసి పంపిస్తున్నారు.. ఇప్పుడు అప్పగింతల సమయంలో మా అక్క మామామయ్య బాగా ఏడుస్తున్నారు.. భార్య విషయంలో నవ్విన వ్యక్తి, కూతురు విషయంలో ఏడుస్తున్నాడు.. ఎందుకంటే భార్య ఒక ఇంటి ఆడబిడ్డ కానీ కూతురు తన ఆడబిడ్డ కాబట్టి, నాకు భలే గమ్మత్తుగా అనిపించింది, ఆడపిల్ల ఎమోషన్స్ క్యారీ చేసేది అని, రేపు నేను పెళ్లి చేసుకుంటే అప్పగింతల సమయంలో నా భార్య విషయంలో నేను అలాగా ఎమోషనల్ అవుతాను, తెలియదు ఎందుకంటే అనుభవించినప్పుడే తెలుస్తుంది , ఆడపిల్ల బాధ.
@srinivas89495 ай бұрын
తండ్రి కోసం ఆనాడు రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు ఇపుడు ఆడపిల్ల తండ్రి గౌరవం కోసం 75 సంవత్సరం పొరుగు ఏంటి vasam చేస్తుంది 😊