Sir/madam meeku evarikaina amaravati area or guntur or vijayawada area lo painting works (new or remodeling house)cheyalante just reply me sir.......
@gondisreenivasulu27074 ай бұрын
మేము కూడా అమరావతి లో ప్లాట్ కొనాలి అనుకొన్నాము కాని ఈ వరదలు చూసి కొనడం వద్దు అనుకున్నాము
@Amaravaticapitalrealestatel4l4 ай бұрын
సర్ వరదలు శాశ్వతం కాదు బుడమేరు వాగుకి గండ్లు పడటం వల్ల విజయవాడ సిటీ లోకి వచ్చింది గుంటూరు జిల్లా లో లేమల్లె ఎండ్రోయి నరుకుళ్లపాడు కి వరదలు లేవు
@srinivasaraokv72574 ай бұрын
It seems fraudulent offers. Don't trust.
@Amaravaticapitalrealestatel4l4 ай бұрын
మీరు కట్టే డబ్బులకి ప్లాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది మీకు ప్రాబ్లెమ్ ఏంటి ఇల్లు అనేది మేము వన్ ఇయర్ లో కట్టి ఇస్తాము దానికి ఏమి డబ్బులు తీసుకోము మీ ల్యాండ్ మీ దగ్గర ఉంటుంది మీకేమి లాస్ ఉండదు