Sir B C Krishna gari gayopakyanam mariyu Ramanjanaya yudh am pettagalaru. 🙏🙏
@ThaggedheleRajanalaSatya2 жыл бұрын
Director K.C. Siva Reddy and Actor B.C. Krishna best combination leads the show.
@krajareedy30602 жыл бұрын
Ekayavaruladu
@krajareedy30602 жыл бұрын
🙏
@bvnarayana35462 жыл бұрын
హరిశ్చంద్ర గెటప్ మరియు మేకప్ ఏ మాత్రం బాగాలేదు...గానం,అభినయం అద్భుతం..
@tejeswararaomangi3 ай бұрын
Sorry sir. మీకు కౌంటర్ ఇస్తున్నాను అనుకోవద్దు. గెటప్ కూడా కరెక్టే ఎందువల్లనంటే విశ్వామిత్రుడికి తన రాజ్యం ధార పోసిన తరువాత అడవులలో తిరుగుతూ వారణాసి చేరుతారు వారణాసి చేరేసరికి సుమారు నెలరోజులు గడుస్తుంది రాజ్యము రాజరికము పోయిన తర్వాత రాజుకు పట్టు బట్టలు ఏమీ ఉండవు అందుకే కృపా నము నార బట్టలు కట్టుకుని ఉన్నాడు గెటప్ కూడా సరి అయినది అని నా అభిప్రాయం ధన్యవాదాలు నమస్కారాలు
@govinduk87462 жыл бұрын
అవును! మీరు ఇతను చేసిన తప్పుడు పనికి ఋజువులు లేకపోయినప్పటికీ! అనడం అతిశయోక్తి.అది నిజమని తేలితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! కానీ ఈ భాషను నేర్పించింది మాత్రం ఆ CBN Telugu Dongal party ముఠా నాయకుడే కదా! ఆ రోజుల్లో నే అభ్యంతరం వ్యక్తం చేసి వుంటే నాయకుల్లో,సమాజంలో యీ దుస్తితి వచ్చేది కాదు కదా!? అందరికీ అభిమానాలు వున్నాయి.అతి పనికిరాదు.తెలుసుకోండి! వాడు మాట్లాడాడు,మేమూ మాట్లాడుతాను అంటే ఏమిటి అర్థం.తెలుసుకోండి.!
@madhusudanaraoganipineni42442 жыл бұрын
Krishna garu meeru same to same as viswavikhyatha natasarva bhoumudu N.T.R annayyagari lage vunnaru .
@nanich4692 жыл бұрын
ఈ సత్యహరీశ్చంద్ర నాటకాన్ని సినిమాగా తీయవలసిన విధంగా తీస్తే మాత్రం ఖచ్చితంగా 4,5 ఆస్కార్ అవార్డులు వస్తాయి.🙏🙏
@nanich4692 жыл бұрын
ఇప్పటి వరకు మీరు బిల్వమాంగుడిగానే హీరో అనుకున్నాను సార్. ఈ వీడియో చూసాక అర్థమైంది నా ఆలోచనా విధానానికి దగ్గరగా ఉన్న హరీశ్చంద్ర మీరు. ఘంటసాల గారు శివశ్రీ గారు కలిపి చూస్తున్నట్టు ఉంది
@maheshalajangi78402 жыл бұрын
Please phone number ....
@BKNaidu-ud5ij2 жыл бұрын
N T R laga uhnaru
@ramanjappac24072 жыл бұрын
Sn. Goud garu thanks sir meeku. adbuthamaina natunni choopinaduku. Harichandra patraku jeevamposi parakaya Pravesam chesarandi patralo. B C. Krishna gariki padabivandanalu. God bless you
@venkatswrareddylella95132 жыл бұрын
⁷7 your
@karanamvenkobarao12032 жыл бұрын
May be chandramsti Jamuna royal madam
@karanamvenkobarao12032 жыл бұрын
Excellent sir. Please mention other actors names with harmonist name simply superb
@sngoud27772 жыл бұрын
Sir Hormonist is harichandra upasakudu kc sivareddy garu now he is no more
@sngoud27772 жыл бұрын
Chandramathi is surabhi jamunarayalu she is also no more
@gouruvenkateshwarlu55162 жыл бұрын
B c krishna your excellent melodious voice God gift No body stand in competetion .really fantastic.
@karanamvenkobarao12032 жыл бұрын
Thank you so much for uploading. Please mention other actors names also. Great combination of K C Siva Reddy sir and B C Krishna Sir both are Siva Keshava kalayika
@narasimhaswamy55852 жыл бұрын
ఈయన ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేస్తూ యున్నాడు.ఈయన స్వంతంగా బాణీ పెట్టుకొని చేస్తే బాగుండేది.
@knarayanappakummaranarayan36792 жыл бұрын
హరిచంద్రుడు దీమంతుడు ధైర్యాశాలి మనో నిబ్బరము కలిగినవాడు అడిగినదే తడువుగా తన దేహాన్ని కూడా లెక్క చేయకుండా దానమీవ్వగల ఉదార గుణుడు మరి విశ్వామిత్రుడు అడిగినది వెంటనే రాజ్యాన్ని మనః పూర్వకముగా దాన మిచ్చిన దానగుణుడు అలాంటి వాడు దానమిచ్చి ఎందుకు బాధపడి నాడు విశ్వామిత్రుడు కూడా తన తపశక్తితో త్రిలోకాది పత్యమే ఏలగలిగిన వాడు అయన ఏడ్చుకుంటు బాధ పడుతు ఉంటే ఎందుకు తీసుకుంటాడు కానీ ప్రజలకు హరిచంద్రుడు బాదబడి ఏడ్చి కుళ్ళి కృశించి పోయినట్లు చూపిస్తున్నారు ఎందుకు నటుడు జనాధారణ కోసం తన ఉనికి కోసం ఆ మహానుబావుని వ్యక్తిత్వ్వాన్ని కించ పరచ్చినట్లు వుంది
@yellaiahchatla49922 жыл бұрын
అసలు హరిశ్చంద్ర చక్రవర్తి ని చూసినట్లుగా ఉన్నది.
@rameshch68022 жыл бұрын
BC Krishna gari varshan super
@rameshch68022 жыл бұрын
Very nice
@kiprasadrao2 жыл бұрын
పాత బాణీలనుండి బయటపడి అద్భుతంగా పద్యపఠనగావించి అలరింపజేసిన క్రిష్ణగారికి అభినందనలు.