అతనికి అలాగ్జాండర్ గురించి తెలువకపోవొచ్చు కానీ అతడేమి తన గురుంచి మాట్లాడలేదుకదా మన దేశ కోసం ప్రాణాలర్పించిన దేశ భక్తుల కోసం మాట్లాడండి అని క్లియర్ గా చెపుతున్నాడు ఇలా చెప్పడం మీ దృష్టిలో మతోన్మాదమా, మన దేశంలో పరమ దరిద్రం ఎందంటే ఒక ముస్లిం తాను ముస్లిం అంటే సెక్యూలర్, ఒక క్రిస్టియన్ తాను క్రిస్టియన్ అంటే ఇది కూడా సెక్యూలర్ కానీ దరిద్రమేందంటే ఒక హిందువు తాను హిందువును అంటే మాత్రం కమ్యూనల్, మతోన్మాదం ఇదెక్కడి పిచ్చకుంట్ల లాజిక్కో అర్థంకావడంలేదు..... కర్మ..... జై సనాతన ధర్మ..... 🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️
@DEITV46 минут бұрын
ఒకవేళ ఇది మీ మీటింగ్ లో దొరుకుతాయి ఊరుకునేవారు... అక్కడ క్రిస్టియన్ బెలీఫ్ కి సంబంధించిన వాళ్లు మాట్లాడుతున్న సమయంలో వీడు వచ్చి దేశం గురించి మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్. ఏ స్థానంలో ఏది మాట్లాడాలో కూడా తెలవని ఇతనికి మీరు సపోర్టివ్ గా మాట్లాడుతున్నారంటే ఇంక ఏమనాలి.... అది క్రిస్టియన్ మీటింగ్ అని మీకు బాగా తెలుసు మీటింగ్లో దేశభక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ తను బోధ గురించి మాట్లాడుతారు.
@Victor-ie9ho5 сағат бұрын
వాడు మాట్లాడే టప్పుడు మైక్ ఆఫ్ చెయ్యాలి కదా అక్కడ అంత మంది వున్నారు ఒక్క నికి కూడా ఆ ఆలోచన రాలేదు యేమీ మనుషులు
@powerofwordofgod32215 сағат бұрын
మనవారిలో సత్తా లేదు
@gollapallivijayakumari64916 сағат бұрын
Fake
@bethelchristianassemblyand984718 сағат бұрын
ఇంత జరుగుతంన్న ప్రభుత్వలు మౌనము చాలా బాధకరం మెాడి దీనిగుర్చి మాట్లడటం లేదు అంటే ఇతని అలోచనల ప్రకారం జరుతుంన్నయి 😢😢😢😢😢😢
@SanjaySiri-i8k18 сағат бұрын
ప్రభువా ఈ రతన్యాదవును జ్ఞాపకం చేసుకోండి నీ కొడుకును బట్టి అతనికి నిరక్షణ కల్పించండి అతను మాధం నుండి తిరిగి నీ సన్నిధిలోకి రావాలని నా జరిగ ఏసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ 😢😢
@dr.devikavlogs590423 сағат бұрын
Glory to God 🙏🙏🙏🙏
@Rosemary-nt5biКүн бұрын
Glory to God our lord Jesus Christ. God is great all the time.
@vijayguddati2939Күн бұрын
పాస్టర్ కి కనెక్ట్ అవడం ఏంటి దేవుడు మనకి బైబిల్ ఇచ్చాడు కదా అందులో అన్ని సంగతులు వ్రాయించాడు కదా
@vijayguddati2939Күн бұрын
బీజేపీ అండతో రెచ్చిపోతున్నారు
@seethakalahasti4279Күн бұрын
Praise the Lord
@Vsp-wy8rnКүн бұрын
God bless you.
@shadrakallam3525Күн бұрын
బి జై పి కండువా మెడలోవేసుకొని ప్రజాసేవకునిలా ఇలా చెయటానికి మనసెలావచిందో ఆ బిజేపి బ్యవర్స గాడికి రాముడు ఇలా చెయండి అని చెప్పాడేమొ ఏ ఇవి పోలీసులు, లాయరులు, మీడియావారు, ప్రస్ వారికి ఇవి క న్త బ డ వా ఎటువెలుతుంది దేశం.
@VijayKumar-nl5erКүн бұрын
మత పిచోడు మాత్రమే కాదు,తననెవరూ ఏమీ చెయ్యలేరు అనే ధీమాతో బలహీన వ్యవస్థ పై బలవంతుల శాడిస్టు ఆట.
@kranthiaakyapogu6850Күн бұрын
Glory to God God bless you🙏🙏🙏❤❤ brother
@santhisamuel9961Күн бұрын
Assalu meru bharam kaligi prardimchandi brother's
@rbksingh6164Күн бұрын
ప్రైజ్ ది లార్డ్
@babyjahnavisikhile80842 күн бұрын
Fake...fake...fake 100% fake pastor.
@Balarajumavallapati2 күн бұрын
మీ ధైర్యానికి సుపర్.... ఇలానే అన్నింటిని బయటకు తియ్యాలి.